సీయోను గీతములను కచ్చితమైన రాగములలో చక్కటి సంగీతముతో మొదటిసారి 2014 నుండి విన్నాను.అప్పటి నుండి ఎదురుచూస్తున్న ఈ పాటలకోసము అన్ని సీయోను గీతములను అప్లోడ్ చేయగలరని మా మనవి.🙏
@jameskkathi6 ай бұрын
❤ గొప్ప స్వరం గానం చేసిన brother కీ , praise the Lord - దేవునికి మహిమ
@Brutonmaro Жыл бұрын
Amen.!! In Tamil very familiar older songs...! First time i heard that in Telegu..I was getting fully anointing for this god's servant voice!! Very amazing Cristal clear music excellent!! God bless you brothers!!!
@bobbymanasseh083 жыл бұрын
One Of My Favorite Song Nice Singing🎤 & Bujji Anna 🎹 Playing 😍👌
@davidpaul59204 жыл бұрын
Super music bujji Anna n Nice singing uncle praise the lord...
@paulrajjobe77963 жыл бұрын
Great music brother Buji and excellent singing
@kennycaleb77484 жыл бұрын
Excellent playing ....BRO:JOSEPH.
@ktimothy40212 жыл бұрын
PRAISE THE LORD ANNA 🙏 కొన్ని డిఫికల్ట్ పాటలు సంఘాల్లో పాడటం మానేసారు. మీరు ఇలా పాడి అప్లోడ్ చేస్తే మాలాంటివారము నేర్చుకొంటామన్నా🙏 ఈ పాటను సేమ్ వీడియో మీనుండి 50 సార్లైనా విన్నాను. ఇంతమంచిపాట అప్లోడ్ చేసినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనములు కృతజ్ఞతలు
@syamprakashkaley3164 жыл бұрын
చాలా బాగా పాడారు అంకుల్ ,బ్రదర్ బుజ్జి తనదైన శైలిలో మధురమైన సంగీతాన్ని అందించి పాటను మరో స్థాయికి తీసుకువెళ్ళారు ,దేవునికి స్తోత్రములు మీ పరిచర్యను బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక..Praise The Lord..
@ranjan-kids. Жыл бұрын
😊
@solomonrajumsr4 жыл бұрын
💫🔥Thank you for video🔥 💫 ✨Plz upload more songs videos ✨💫💫🔥Praise the Lord🔥 ఆన్ని విషయాలలో💫దేవుడు మీకు సహాయం చేయును గాక ఆమెన్,🙏
@vedhadersamurai88943 жыл бұрын
Wonderful singing uncle praise the lord
@EzraprakashEzra Жыл бұрын
Praise the lord.singin very nice .
@whitson48192 жыл бұрын
what a beautiful song.... thank you brother....... what a mighty God We have. ....
@emmanualbudige29204 жыл бұрын
Praise the Lord Anna, after so many years we hearing Anna real music, but this is just trail only, Anna asalina music inka vundhi thanks Bujji Anna
@battinasaikumar63623 жыл бұрын
Amen... Good is good all the time
@RaHul-KANNA4 жыл бұрын
Melodious voice and fabulous music bro..🎵🎶
@ktimothy40212 жыл бұрын
Praise the Lord anna 🙏
@Beaulah_Voice4 жыл бұрын
Praise the Lord 🙏 please upload more songs brother
@holybibleofficial44374 жыл бұрын
praise the Lord anna.సీయోను పాటల అన్ని upload చేయండి
@vijaykumarnama68694 жыл бұрын
Praise the lord uncle, im waiting more songs on ur voice,
@chandramohan32994 жыл бұрын
Praise the Lord Anna your play Casio tune super amen
@bennyjoychannel81283 жыл бұрын
God is good
@chellamanoharpaul85604 жыл бұрын
PRAISE THE LORD ANNA 🙏& UNCLE PLEASE UPLOAD MORE SONGS
@Emmanuelgs4 жыл бұрын
Excellent singing Anna kuda Bro
@ktimothy40212 жыл бұрын
Praise the Lord anna 🙏 very nice song
@jagadeeshvarikuntla4 жыл бұрын
Praise the lord brother. please upload more songs.... thank u
@josephramalla53004 жыл бұрын
Praise the Lord.....nice singing and playing bro....
@gadwalaudayraju1404 жыл бұрын
Preice the lord 🙏
@allanjerry51994 жыл бұрын
Nice song..
@VDMS12344 жыл бұрын
EXCELLENT
@kativijayabhaskar53152 жыл бұрын
Praise the LORD to all
@chopparamoses90624 жыл бұрын
We want more zion songs in his voice and bujji Anna's keyboard music
Reference: ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. కీర్తన Psalm 91 1. సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే పల్లవి: తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును 2. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు 3. పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనా చీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను 4. వేయి పదివేలు కుడిప్రక్కను కూలినను దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు 5. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు 6. నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్ పాదములకు రాయి తగులకుండ నిన్నెత్తికొందురు 7. కొదమ సింహముల నాగుపాముల నణచెదవు అతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను 8. అతడు నను ప్రేమించెన్ - నామమున మొఱ్ఱపెట్టెన్ అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్
@bsekhar9814 жыл бұрын
Excellent presentation both music & singing..Timing is awesome 👌👌👌👌..Little suggestion..It would be better if u provide lyrics also for those who r new to these songs..Great job done by u all 👍👍👍👍😊😊😊😊
@GNehemiahGodsServant4 жыл бұрын
Ok next time
@rajkumarpadety7334 Жыл бұрын
Please let me know the name of the singer
@msamson24683 жыл бұрын
A branch uncle
@GNehemiahGodsServant3 жыл бұрын
Main Branch
@msamson24683 жыл бұрын
@@GNehemiahGodsServant address
@GNehemiahGodsServant3 жыл бұрын
@@msamson2468 Jerusalem Prayer House maps.app.goo.gl/nXpo59NvxoKmdwhV8
@chinnapurimitla70843 жыл бұрын
Sorry to say This :- Single ga padakandi uncle vuppu nissaramaithe adi Deni valana Saaram Pondunu Hebron Church Must and Should Conditions Apply cheyyali