Praise the Lord brother 🙏🙏song super super ga padinaru brother venali anipenche madhuramina music me voice chala bagunnadi Devuniki mahima kslugunugaka Amen 🙏🙏❤🌹❤
@Venkateswari-hb5pz9 ай бұрын
ఎంత చక్కగా పాడినారు brother యేసయ్య నీ ఎంత చక్కగా వర్ణించారు సూపర్ దేవునికి మహిమ కలుగును గాక
ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను //2// //ఎంతో// (ఎంతో.. అ.. ఆ.. ఆ.. ఆ.. ఎంతో.. ఇంకెంతో.. అతడెంతో.. మరినాకెంతో..) ********************************************* ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు //2// అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు దవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు //2// అవలీలగా నతని గుర్తింపగలనమ్మా //2// //ఎంతో// ********************************************* పాలతో కడిగిన నయనాలు కలవాడు //2// విలువగు రతనాల వలె పొదిగినా కనులు పాలతో కడిగిన నయనాలు కలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు కలుషము కడిగిన కమలాల కనుదోయి //2// విలువైన చూపొసఁగె వరమేరీ తనయుండు //2// //ఎంతో// ********************************************* అతడతికాంక్షానీయుండు తనయుండు //2// అతడే నా ప్రియుడు అతడే నా హితుడు అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు ఆతని నొరతి మధురంబు మధురంబు //2// ఆతని పలు వరుస పగడాల సరి వరుస ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస //2// //ఎంతో//
@ravioskula56903 жыл бұрын
Excellent Music..Sweet Voice.VinaSopainaSANGITHAM.AllGlory To God.
@nirosha24253 жыл бұрын
kzbin.info/www/bejne/rqmqhqd4mpyKgKM
@ubbeti.jemimachristina69992 жыл бұрын
Praise the Lord . Thank you for sharing beautiful lyrics.your presentation is very nice. 🙏🙏🙏
@thummalakumar35642 жыл бұрын
Super
@prasannakalainaganti78112 жыл бұрын
Thank you so much 🙏🙏😊😊
@GSurendra-vu9ed3 жыл бұрын
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు -2 అవని పదివేలందు బహుశ్రేష్ఠుండతండు -2 ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండూ -2 అవలిలాగ అతని గుర్తింపగలనమ్మా -2.//ఎంతో// పాలతో కడిగిన నయనాలు గలవాడు -2 విలువాగు రతనాల ఒలె పొదిగినా కన్నులు -2 కలుషము కడిగిన కమలాల కన్నుతోయి -2 విలువైన చూపొసగె వర మేరి తనయుండు -2 ఆతడతికాంక్షనీయుండు రాయుండు -2 అతడే నా ప్రియుడు అతడే నా హితుడు -2 అతని నోరు అతి మధురంబు మధురంబు -2 అతని పళ్ళు వరుస పగడాల సరి వరుస అతని పళ్ళు వరస ముత్యాల సరి వరుస //ఎంతో
@pani50483 жыл бұрын
🌺🌼🎂🌺🌼
@gamallaramulu377810 ай бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏
@charlespaul971110 ай бұрын
Super sir
@DandaSrilakshmi9 ай бұрын
❤
@swarnakanagala57938 ай бұрын
,
@issacribcapraisethelord4629 Жыл бұрын
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను } 2||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు } 2 అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు } 2 ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - } 2 ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు } 2 అవలీలగా నతని గురితింపగలనమ్మా } 2||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు } 2 మరులు మనసున నింపు మహనీయుడాతండు } 2 కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు - } 2 సిరులు కురిపించేను వర దేవ తనయుండు } 2 విరబూయు పరలోక షారోను విరజాజి } 2||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు } 2 విలువగు రతనాల వలె పొదిగిన కనులు } 2 పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు - } 2 కలుషము కడిగిన కమలాల కనుదోయి } 2 విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు } 2||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన } 2 చలువ రాతిని బోలు బలమైన పాదాలు } 2 మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు - } 2 ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. } 2 బలవంతుడగువాడు బహుప్రియుడాతండు } 2||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు } 2 అతడే నా ప్రియుడు అతడే నా హితుడు } 2 అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - } 2 ఆతని నొరతి మధురంబు మధురంబు } 2 ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస } 2||ఎంతో|
@Kolamaheswari6 ай бұрын
🎉
@AnithaKadimi5 ай бұрын
❤
@prasadmarikanti41972 ай бұрын
❤
@ChillakapalliNagammaАй бұрын
❤
@SkFaizoonАй бұрын
Praise the lord 🙏🏼🙏🏼🙏🏼
@realfriend88712 жыл бұрын
మీకు దేవుడు చాలా అద్బుతమైన స్వరము ఇచ్చ rut
@realfriend88712 жыл бұрын
మరెన్నో పాటలు పాడి దేవుని మహిమ పరచాల ని ప్రార్ధన
@Sunithakanchi24123 жыл бұрын
Suvaratha jaruguthundaga vinnanu yee song ,Malli malli vinalanipinchindhi net lo search cheysanu ,chalaa meaning undhi yee song lo ayyagaru, Glory to God,meku vandanalu ayyagaru
@jasminemeena65829 ай бұрын
Very very nice song Amen brother 🙏 amen nice song 👏
@bhaskarchinnam87923 жыл бұрын
పల్లవి. ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను 1 ధవళవర్ణుడు - రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు-ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు అవలీలగానతని గుర్తింపగలనమ్మా 2. 2కురులునొక్కులు కలిగి - స్పురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు సిరులుకురిపించెను శ్రీదేవ తనయుండు విరబూయు పరలోక షారోను విరజాజి 3. పాలతో కడిగిన నయనాలుగలవాడు విలువగురతనాలవలె పొదిగిన కనులు కలుషము కడిగిన-కమలాల, కనుదోయి విలువైన చూపొసగె వరమేరితనయుండు 4 అతడతి కాంక్షణీయుండు- రాయుండు అతడే నాప్రియుడు అతడే నా హితుడు ఆతని నోరతి మధురంబు మధురంబు ఆతని పలువరస ముత్యాల సరివరుస
@premkodali10913 жыл бұрын
Tq
@prasanthinadendla24703 жыл бұрын
Super uncle nappy to listen this song after a long time one request from my side will sing a song of EVARIME SONG post on your channel am from intur shalem raj uncle relative
@malashekarmalashekar23023 жыл бұрын
🌹🌹🌹👌
@malashekarmalashekar23023 жыл бұрын
Super sir
@laddurani15733 жыл бұрын
God bless you
@PavitraMutluri5 ай бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు సూపర్ అయ్యగారు
@jhansirani176210 ай бұрын
దేవునికి స్తోత్రము. బైబిల్లో దావీదు మహారాజు నాట్యమాడారు అని ఉందికదా, ఈ పాట విట్టుంట్టేకూడా ఆత్మ నాట్యమాడుతూ ఆ దివ్యసుందర రూపుడైన యేసయ్య ను కన్నులార చూస్తున్న ఆనందం కలుగుతుంది.ఈ పాట అందించిన మీ అందరికి వందనములు🎉
@shealthielkothapally7990Ай бұрын
😊
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
ఈసితార వద్యం ఎంతో సుందరం పాడిన వారు మరీ సుందరం ఇందులో కావ్యం అతి సుందరం గదా ప్రియ మిత్రులారా!!! లాలిత్యం తోడైదిందులో భళా భళా భళా!!
@pujarisuresh1715 Жыл бұрын
ఈ పాట రాసిన ప్రశాంత్ రాజు గారు ఇప్పుడే ప్రభు సన్నిధికి వెళ్ళారు.. ఈ పాట ఆయన చేత రాయించిన దేవునికే మహిమ..
@nagamanisampangula39443 жыл бұрын
ఎలా పాడితే బాగుంటుందో అలా పాడారు.. శ్రావ్యమైన స్వరం.. అద్భుతమైన సంగీతం...
@raghavakokkiligadda99373 жыл бұрын
0p0p0
@raghavakokkiligadda99373 жыл бұрын
Pp00⁰00m00
@raghavakokkiligadda99373 жыл бұрын
000 pp 00 pp 0p0p0 pp pp pp pp pp pp 00p
@raghavakokkiligadda99373 жыл бұрын
000 pp 00 pp pp pp 00000 pp pp pp 0 pp 0 pp 0
@raghavakokkiligadda99373 жыл бұрын
@@carmelgospelministri pp pp pp pp
@ratnaongole5607 Жыл бұрын
మా అన్న గారు ఓ పి బాబు గారు వ్రాసి పాడి న శ ర ణ ము ని న్నే కోరితీనీ అనే పా ట నేను పాడగా విని ప్ర శాంత రాజు గారు ఈ పా ట వ్రా శా రు నేను పా డ వల సింది కా రు పాటి డేవిడ్ గారు అద్బు తంగా పాడారు
@hmr57893 жыл бұрын
దేవునికే మహిమా కలుగును గాకా
@rayalsphani52852 жыл бұрын
ఈపాటవినిఏసయ్య.ఎంతోమురిపోయిఉంటాడు.మీరుధన్యులు
@PrathibhaChannel Жыл бұрын
మీరు మనస్సుతో ఆలోచించారు బ్రో... నిజంగానే ఆఁ దేవ దేవుడు చాలా చాలా మురిసి పోయి వుంటారు.... నిజమే.. మీరు ధన్యులు.. అలాంటి మనస్సు కలిగి వున్నారు. దేవుణ్ణి ఇంకా బాగా ప్రార్థించండి.. మీతో మాట్లాడుతాడు... అద్భుతాలు చేస్తాడు...
@saralabathula-ue3ky2 ай бұрын
అన్నయ్య ఎంతగా పాడారు అన్నయ్య, పాట వింటుంటే యేసయ్యను ఎంతగానో వర్ణించారు అన్నయ్య, ప్రభువుకి మనకి ఉన్న సాంగత్యం ఏమిటో వర్ణించి చెప్పారు అన్నయ్య, వందనాలు అన్నయ్య.❤❤❤❤❤❤❤❤❤❤
@balaparachudevunimatalu.pa93453 жыл бұрын
సమస్త మహిమ ఘనత ప్రభావము మన ప్రభువును రక్షకుడైన యేసయ్యకే కలుగును గాక. Pastor garu GOD has given wonderful voice and talent to you.
గర్నెపూడి గ్రామంలో కూడ పాడారు అయ్య గారు .... మీ స్వరము చాలా బాగుంది
@sumathiachsasumathi85012 жыл бұрын
A ntha chakkani swaramu echaru devudu *jesus)devuni ki mahima kalugunugaka amen 🙏🙇💒💒💒
@naveeducation492 жыл бұрын
సర్ దేవునికి స్తోత్రం సర్ . మే 20th నాపెళ్లి సర్ నవీన్ కుమార్, సుస్మిత . సర్ ... కొంచెం ప్రార్థించండి సర్ . మీదీవెనలు కావాలిసర్.ధ్యాంక్యు సర్ .
@rks58522 жыл бұрын
Enni sarlu vinna malli malli vinali anipistundi thank you brother....
@abhi.devanand78253 жыл бұрын
మనకు తెలియ కుండానే మనం యేసు ను విగ్రహంగా చూపిస్తు న్నాము..
@sujathabayyarapu32709 ай бұрын
I think...it's written based on the description given in " Song of Salomon" . So, it shouldn't be thinking otherwise.
@PASTORPSR3 жыл бұрын
దేవుడు మిమ్మును ఇంకా బహుగా వాడుకొనును గాక ఆమెన్ మీ పాస్టర్ పి సునీల్ కుమార్
@dkoteswararao65003 жыл бұрын
దేవుని రూపం ఎలా ఉంటుంది? ఆ మహోన్నతుడు ఎలా ఉంటారో? ఒక్కసారి అయినా చూడాలి ఆని, ప్రతిఒక్కరి ఆశ. ఆ దేవుని, ప్రభువు రూపం, ఈ పాట ద్వారా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. చక్కని సంగీతంతో, పాడిన బ్రదర్ కు వందనాలు. ఈ పాట చరణాలు అన్నీ బైబిల్ లో ఉన్నాయి.
@masapallisunny27617 ай бұрын
🙏నిజం గా ఈ పాట వింటుంటే.. అది కూడా మీ వాయిస్ లో వింటే... నాకు ఈ పరిశుద్ధ ఆదివారం... ఎంతో పరిపూర్ణం గా అనిపించింది. పేరుకు తగ్గట్టు... మీరు సంపూర్ణమైన... 💓పరిశుద్దులు 💓🙏
@deepthiyrp64912 жыл бұрын
శ్రీ కమలాకర్ అయ్యగారు మీకు ప్రభు ఇచ్చి న మధుర మైన కంఠం స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప కానుక. ఆ దేవుని కి కోటి వందనాలు.
@ratnakumarongole1018 Жыл бұрын
చాలా బాగా పాడారు. ఈ పాట బాపట్ల ప్రశాంత రాజు గారు వ్రాశారు. కారు పాటి డేవిడ్ గారు అద్భుతంగా పాడారు.
@Andrew_allu3 жыл бұрын
పరమగీతము 5:10. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును.🙏
@carmelgospelministri3 жыл бұрын
Praise the Lord🙏
@nirosha24253 жыл бұрын
kzbin.info/www/bejne/rqmqhqd4mpyKgKM
@damuaits71632 жыл бұрын
@@carmelgospelministri ⁰⁰0
@nagannamekala24352 жыл бұрын
Pppp
@vishistprakash62142 жыл бұрын
Praise the lord hope you read the holy Bible very well 🙏🙏👏👏👏👏👏
కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి ఎంత అద్భతంగా పాడారు సహోదరా 🙏🙏🙏
@sureshsn31202 жыл бұрын
Wonderful song Nijanga paramageethamulu varnichi raseru
@pastor.raju.pallikonda2 жыл бұрын
ప్రైస్ ద లార్డ్ అయ్యా. పాటకి ప్రాణం పోసినట్టు వుంది. మిమ్మల్ని మొదటిసారి పెద్దాపురం కృపావరం అయ్యగారి క్రిస్టమస్ లో చూసి మీ పాట అప్పుడు మొదటి సారి విన్నాము. చాలా బాగుంది అయ్యగారు. మీకు ఇలాంటి కృప అనుగ్రహించిన యేసయ్య కే సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగ ములు వరకు కలుగును గాక. ఆమెన్.
@satheeshs6681 Жыл бұрын
1111
@rajendraprasad49329 ай бұрын
దేవుని సంతోష పరసారు అన్నట్టుగా ఉంది చక్కని పాట బాగా పాడారు
@RajuM-bn7ih3 жыл бұрын
I love this song, solomonraju. Mallela. Kanigiri.
@rajshekar82933 жыл бұрын
Praise the lord Paster garu Mana thadri dhivichunu gaka
@ashinushannu41703 жыл бұрын
Yento sundarudamma taanu. Nenento murisipoinaanu. Adbhutamga vundi song super wow excellent 💯
@rajeshakula47353 жыл бұрын
దేవునికే మహిమా కలుగునుగాక ఆమెన్ నిజంగా ఎంతో అద్భుతంగా పాడారు brother
@kondrajujyothi59442 жыл бұрын
Nizamaina anandam andham devuni Lo khalegi unnai 🤍👍
@ashinushannu41703 жыл бұрын
Nenu muslim. Devudante nakentishtamante asalu cheppalenu. Puttina tana biddani chuskuni talli yenta happyga feelavtado asalu antakante yekkuva asalu devudu Nijam ga chaala chaala goppavadu praise the Lord.
@carmelgospelministri3 жыл бұрын
Praise the Lord Amma🙏
@ashinushannu41703 жыл бұрын
@@carmelgospelministri praise the Lord brtr. Naaku devuni paatalu paade aavakasam kavali. Naa paata okati miru vintara. Nachite abhinandinchandi devuni naamamlo.
@carmelgospelministri3 жыл бұрын
Tappakunda amma
@PavaniUduthala5 ай бұрын
రోజుకి ఒకసారైనా వింటాను అన్న e సాంగ్ చాలా థాంక్స్ దేవుడు మిమ్మల్ని దివించును
@Ganga91774 ай бұрын
❤❤😊😊super song brother
@adusumallibalakrishna4106Ай бұрын
బ్రదర్ ప్రైస్ లార్డ్ మీ స్వరమ బాగుంది దేవునికే మహిమ మ్యూజిక్ చాలా బాగుంది ఒక రోజులో పది సార్లు వింటాను పెద్ద సౌండ్ పెట్టుకొని ఈపాట నా ఆటోలో ఇష్టం కాదు బ్రదర్ ఈ పాట అంటే నాకు గౌరవం
@hosannasukumar3 жыл бұрын
శ్రావ్యమైన సంగీతం మధురమైన స్వరం..... దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక.....
@carmelgospelministri3 жыл бұрын
Thankyou very much🙏
@nirosha24253 жыл бұрын
kzbin.info/www/bejne/rqmqhqd4mpyKgKM
@ramsivaji73562 жыл бұрын
నా కామెంట్స్ చదవండి షేర్ చేయండి నిజము తెలుసుకోవాలి
@ramsivaji73562 жыл бұрын
రాముడి, కృష్ణుడు, Dr అంబేత్కర్ గారి పేరు వాడుకొని, శుంఠ సాంబ శివరావు అమాయక జనులను నమ్మించి బానిసలుగా చేసే బ్రోకర్. వీడు పిశాచి దేవుడు యేసు, నా యందు విశ్వాసము వుంచని నా శత్రువులను నా యెదుట తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు. Luka 19 27, దేవుడికి శత్రువు వుంటాడా? పిశాచికి అందరూ శత్రువులే అవునా? యెహోవా బైబుల్ దేవుడు పుర్టిలో పిల్లలను లక్షలలో చంపించిన రాక్షసుడు. తను ఇచ్చిన రాజ్యములో ఊపిరితో ఉన్న ప్రతి జీవిని చంపండి అని చెప్పాడు, ప్రతి జీవిని మీరు చంపారు, రాక్షసులు స్వదర్మాన్ని చేరి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి
@ramsivaji73562 жыл бұрын
రాముడి, కృష్ణుడు, Dr అంబేత్కర్ గారి పేరు వాడుకొని, శుంఠ సాంబ శివరావు అమాయక జనులను నమ్మించి బానిసలుగా చేసే బ్రోకర్. వీడు పిశాచి దేవుడు యేసు, నా యందు విశ్వాసము వుంచని నా శత్రువులను నా యెదుట తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు. Luka 19 27, దేవుడికి శత్రువు వుంటాడా? పిశాచికి అందరూ శత్రువులే అవునా? యెహోవా బైబుల్ దేవుడు పుర్టిలో పిల్లలను లక్షలలో చంపించిన రాక్షసుడు. తను ఇచ్చిన రాజ్యములో ఊపిరితో ఉన్న ప్రతి జీవిని చంపండి అని చెప్పాడు, ప్రతి జీవిని మీరు చంపారు, రాక్షసులు స్వదర్మాన్ని చేరి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి
@ManiMani-st9gu3 жыл бұрын
చాలా ఆత్మీయంగా వుండే లా పాడారు
@carmelgospelministri3 жыл бұрын
Praise the Lord
@govindaiah3 жыл бұрын
ఆహా ఎంత అందమైన వినసొంపుగల పాట దేవునికే నిండు వందనాలు
@carmelgospelministri3 жыл бұрын
దేవునికే మహిమ🙏
@RaviKumar02073 жыл бұрын
@@carmelgospelministri around
@venkatramani96332 жыл бұрын
@@carmelgospelministri a@a
@kotlapatipolayya51712 жыл бұрын
Guntur SR Nagar ministry Telugu
@paseervadam28052 жыл бұрын
@@carmelgospelministri mmm
@prashanthneerati56863 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు బ్రదర్....పరలోకం పరవిశించిది మీ గానం తో
@kalyanipatta36852 жыл бұрын
Yes
@kalyanipatta36852 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@prashanthneerati56862 жыл бұрын
@@kalyanipatta3685 ఎక్కడా సిస్టర్ మీరు
@Joseph.Madduru5 ай бұрын
JESUS give you great voice brother. Praise the Lord
@nenavathradhakrishna99133 жыл бұрын
Super super super super super super super super super super super super super super super super super ga padaaru sir thank you sir god is great
@Ramadavi60692 жыл бұрын
Super 👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అందమైన పాటsuperhitsong
@pastorbraju78703 жыл бұрын
దెవునికి మహిమ కలుగును గాక
@prasanaking48433 жыл бұрын
Enni sarlu vinna vinalanipiche song and vioce ayyagaru palokanuchu vachinnatludi.........❤️❤️❤️
@meenigarangaswamy13163 жыл бұрын
చాలాబాగా పాడారు దేవునికె మహిమా చెందునుగాక ఆమెన్
@carmelgospelministri3 жыл бұрын
Praise the Lord
@solmonraj43953 жыл бұрын
Praise the Lord brother ఇటు వంటి సంగీతం పాటలంటే నాకు చాలా ఇష్టం బ్రదర్ వందనాలు 🙏
ఎంత మధురం గా ఉంది పాట వందనాలు అయ్యగారు ఝాన్సీ ఖమ్మం
@carmelgospelministri3 жыл бұрын
ధన్యవాదాలు🙏
@srip93773 жыл бұрын
Brother mi song padina vidhanamki nenu fidha ayipoyanu Jesus Ruupam naa kannula eduta kadhulu thundi👍🙏🙏
@raysofjesusgracechurch14543 жыл бұрын
Jesus bless you brother chakkani ragam chakkar padaru all glory to Jesus Daddy
@carmelgospelministri3 жыл бұрын
Praise the Lord
@srikanthsamuel63272 жыл бұрын
Entho sundarudamma na yesaiah🙏⛪
@savaramnaresh98543 жыл бұрын
చాలా మంచి song . మంచి voice. మంచి music మంచి దేవునికి మహిమ కలుగును గాక.
@carmelgospelministri3 жыл бұрын
Praise the Lord
@undetirambabu5 ай бұрын
Amen
@jedidiahm3670Ай бұрын
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY BLESSED SONG ⛪🎻🎸🎷🥁💯👌🤗👏🪗🎺🙇🛐👋🎤❤️🪕🪘🎹✝️🙏🕎🧎🤲🤝🙌👍💅
@VizagSteelPlantSatyagrahiTAmru3 жыл бұрын
పాతిక సంవత్సరాల క్రితం విన్నాను మరల నేడు అద్భుతం అన్నయ్య...మీగొంతు మ్యూజిగ్ అద్బుతం
Price the lord Brother asalu yentha chakkaga padaru Brother devudu miku echina goppa thalanthunu Batti devunike mahima kalugunu gaka
@peddirajusingidi16843 жыл бұрын
Praise. The. Lorde🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌👌✝️✝️✝️✝️I love Jesus. ⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪🕊🕊🕊🕊🕊🕊🤍🤍🤍🤍🤍🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏singidi. Paddiraju..... Tpg. Gadm
@mandangiprasad46263 жыл бұрын
Super ga paadaru ...devunikey mahima...Inka meru elaagey vadabadalani korukuntunna praise the lord bother..
@BJ-xi7vr3 жыл бұрын
దేవునికి స్తోత్రం.......... చాలా చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య
@BJ-xi7vr3 жыл бұрын
Praise The Lord
@BJ-xi7vr3 жыл бұрын
నేను ఈ పాట ఆలకించింది కువైట్ లొ ...... దేవునికి మహిమ కలుగును గాక
@carmelgospelministri3 жыл бұрын
అమ్మా మీకు వందనములు మాపరిచర్యగురించి ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి
@manjulamudda98153 жыл бұрын
చాలా మధురమైన పాట .చాలా చాలా మధురంగా పాడారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. 🙏
@bhukkayasakkila20252 жыл бұрын
@@carmelgospelministri .
@syambabu60343 жыл бұрын
అన్నా చాలా చాలా చాలా చక్కగా వుంది మంచి స్వరం పాడే విధానం చాలా బాగుంది Good bless you
@singimadhu10752 жыл бұрын
Paalatho kadigina nayanaalu gala vaadu viluvagu rathanaala vole podigina kanulu Super song praitha lord 🙏🤗❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Josephprakash-2 жыл бұрын
Praise the Lord pastor garu 🙏, ఎంత మధురం ఎంత రుచిగా ఉందో కదా ఈ పాట, శ్రావ్యమైన గొంతు తో మీరు ఆలపిస్తూఉంటే పరలోక ఆనందం కలుగుతూ ఉన్నది. మాటలలో చెప్పశక్యము కాదు నా యేసయ్య రూపము కదా, నిజంగా నాకు ఎంత భాగ్యమో కదా మహిమ దేవునికే... మీకు నా హృదయ పూర్వకమైన వందనాలు అయ్యగారు 🙏 జోసఫ్ గుంటూరు
@sukumarba64473 жыл бұрын
శివరాంజని రాగములో పాడివున్నారు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు నా ప్రభువును నేరుగా చూస్తె ఇంకా ఎలాగూ ఉంటుందో థాంక్స్ బ్రదర్
@charanbadampudi7 Жыл бұрын
ఇది మధ్యమావతి రాగం కదా.మీరు శివరంజని అంటున్నారు.
@gnanasagarsagar9225 Жыл бұрын
శివరంజని కాదు మధ్యమావతి కాదండీ. కర్ణాటక సంగీతంలో హిందోళం అనీ హిందూస్తానీలో మాల్కౌస్ అనీ అంటారు. పగలే వెన్నెల, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, రాజశేఖర నీ పై మోజు తీరలేదుర, మనసే అందాలబ్రుందావనం పాటలన్నీ అదే రాగం.
@moses1601 Жыл бұрын
@@charanbadampudi7 శివరంజని రాగం కాదు మధ్యమావతి రాగం కాదు బ్రదర్ హింధోల రాగం
@heidivlogs4 Жыл бұрын
వింటుంటే హిందోళం అని తెలుస్తుంది కదా
@anandaraosiringula9315 Жыл бұрын
@@charanbadampudi7qqq
@baburaopaduri85963 жыл бұрын
ఎంత అద్బుతమైన పాట ,God bless you brother for his glory.
@sanjaysujatha55373 жыл бұрын
@
@sanjaysujatha55373 жыл бұрын
Q
@sanjaysujatha55373 жыл бұрын
hai p
@vijayaraghupatruni46143 жыл бұрын
Ento goppadi mana sangeeta sahityam bharatmaata ki jai
@josephmathew15473 жыл бұрын
Sweety and spirituly song l like singing
@vindhyanakkanaboina75013 жыл бұрын
Praise the Lord Parisuddarao garu Chala baga padaru
@vinodhosannaministries11012 жыл бұрын
బ్రదర్ దేవుడు మీకు ఎంతో అద్భుతమైన స్వరాన్ని దేవునికి మహిమ కలుగును గాక
@jeshtadiwilliam29203 жыл бұрын
Anna vandanaalu Pasta chala bhagundi
@jamesvanthala55103 жыл бұрын
దేవుడు!మీగొంతులో మంచి ఊరించే మాధుర్యాన్ని ఉంచాడు, పాడుతూవుంటే, నీటి ఊట ఉబుకుచున్నటుగా ఉంది.దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక!!!👌👌👌👌👌💐💐
@carmelgospelministri3 жыл бұрын
ధన్యవాదాలు. దేవునికే సమస్త మహిమ🙌
@sureshbabusaggurthi41043 жыл бұрын
అక్షరాలు తప్పు పాడారు. అలా పాడకూడదు.
@pasirvadem15132 жыл бұрын
Vanthanalu brother. Mee swaramadhuryam amogham.
@nsujathaprasad89063 жыл бұрын
అద్భుతమైన song చాలా బాగా పాడారు brother. God bless you