నిస్వార్థ దేశభక్తి తో కారాగారం అనుభవించి మంచి దేశభక్తి గీతాలు పాడుతూ ప్రజలను చైతన్య పరిచిన మహానుభావుని కి మన మంతా కలసి భరతమాత ఔన్నత్యం కాపాడడం ఆయనకు ఇచ్చే గౌరవం...స్వాతంత్ర సముపార్జనలో ఎందరో సమరయోధులు ....అందరికి శిరసు వంచి పాదాభివందనాలు....🙏🙏
@murthyvalluru54083 жыл бұрын
A great soul. His sacrifices for the country were very rare in the conditions his life was going. A true patriot. Deserves any praise and honours. Unique personality.
@SingerRSSPRASAD3 жыл бұрын
Very interesting information of Ghantasala garu explained by Ratna Kumar garu. 🙏
@saralarao82073 жыл бұрын
వారం వారం ప్రసారమవుతున్న ఎపిసోడ్ లు ఒక దానిని మించి మరొకటి ఎంతో ఉత్సాహభరితంగా ఆహ్లాదకరంగా ఉంటున్నాయి!ఇందుకు శ్రీ రత్నకుమార్ గారు అభినందనీయులు🙏
@ramadasmotupalli69423 жыл бұрын
ఇది పుస్తకాలు లో చదివి కొంత తెలిసినా మీ గొంతు లో వింటుంటే కొత్తగా ఉంది . రత్నకుమార్ గారికి అభినందనలు
@arunabhavaraju7033 жыл бұрын
Very nice 👌
@mohanite3 жыл бұрын
రత్నకుమార్ బృందానికి సర్వదా మేము కృతజ్ఞులం. సమగ్రంగా, సవివరంగా స్వామి జీవిత ఘట్టాలను అందియ్య ప్రయత్నం చేశారు. ఎక్కువగా తెలిసిన విషయాలే అయినా, వినమ్ర భరిత రత్నకుమార్ కంఠంలో కొత్త అందాలు అద్దుకుంది మాస్టారి చరిత్ర.
@prasadpvnsv26633 жыл бұрын
🕉🙏🙏పరిశీలనాత్మకముగాను ,వివరణాత్మకముగాను ఉన్నది. బాగున్నది 🙏🙏🎼🎹🎤🎻🔯- పట్రాయని ప్రసాద్, బెంగుళూరు తేదీ:27-02-2021, శనివారం.
@prasadduggina76882 жыл бұрын
Never before never after very sweet melody voice
@murthyvalluru54083 жыл бұрын
A true patriot. Great sacrifices for his life conditions. Unique personality.
@rajeswararaochvs50793 жыл бұрын
Namo namaha mahanubhava ghantasala gaariki vandanamulu he is my God of music.....sarileru meekevvaru 🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏
@sunkararavikumar57733 жыл бұрын
ధన్యవాదములు సార్
@darlaadinarayana7798Ай бұрын
నారద మహారుషి శాపం వల్ల భూలోకం లో జన్మించిన గాన గంధర్వుడు "పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు" గారి జయంతి శుభాకాంక్షలు 🎂🎉💐
@apiap6213 жыл бұрын
Greatest
@venkataseshaiah31838 ай бұрын
నభూతో నభవిష్యత్.. మహానుభావా 🙏🙏🙏
@rajghopall95883 жыл бұрын
కృతజ్ఞతలు 🙏
@narepalepusarveswararao65652 жыл бұрын
🙏🙏🙏🙏
@murthyjyothula71432 жыл бұрын
Government forgotten the freedom fighters in those days.
@cmacadendukuri37752 жыл бұрын
బాగున్నది.తెలుగు వారు కాకపోతే "భారత రత్న" ఇచ్చి ఉండేవారు. ఆయన కు వ్యక్తిగత ప్రయోజనం కలగక పోయినా "తెలుగు భాష" కు ఎంతో ప్రయోజనం చేకూర్చారు. ఆయన ఒక పాటలో "పాటకు పల్లవి ప్రాణం" అని పాడారు...కానీ పాటకు "ఆయన" ప్రాణం.