#Nagabushanam #Villainnagabushanam #vendivennela Versatile Artist Nagabhushanam..Untold Story Subscribe our channel for more videos
Пікірлер: 38
@KarmaFollowsMe. Жыл бұрын
Sir, I'm a great fan of Nagabushanam garu.
@kinggames6595 Жыл бұрын
Is legend actor
@ramanarao18 Жыл бұрын
నాగ భూషణం గారు అచ్చ తెలుగు మొట్టమొదటి విలన్ ... గొప్ప విలక్షణ నటుడు, మాటల చమత్కారం అమోఘం, వారి గురించి చెప్పినందుకు ధన్యవాదములు !🙏👍😄
@rammohangodthi Жыл бұрын
I saw his Raktha kanneru drama in Rajahmundry in open municipal ground with ticket , huge response in those days as his dialogues included contemporary political comments , great actor with excellent dialogue delivery ☘️
@tulluruchalapathi9881 Жыл бұрын
S eeth brta natudunagabhushanam bhahumukhaprajnasali. Seetha mangali nagabhushanam intercastmarrige
@krishnamohanmanchikalapati9926 Жыл бұрын
వెండివెన్నల Channel Anchor గారు ,మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. ఈ వీడియో starting వచ్చే music అంత బాగాలేదు. దయచేసి మీ వీడియో starting లో వచ్చే పాత music నే continue చేయండి. ఆకాశం, చందమామను చూపిస్తూ వచ్చే ఆ music చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
@hemakh2251 Жыл бұрын
No one can come near him. One of a kind legend!
@SonOf-od3wo Жыл бұрын
ఎవరి నీ లెక్క చేయని మనస్తత్వం విలక్షణ మహనటుడు. ఈ కారణం వల్లనే నాటి నటుల కుట్రలకు గురైన సహజ మహానటుడు.
@rammohangodthi Жыл бұрын
Inimitable versatile actor ,with superb action 😎
@shujathamajumdar5614 Жыл бұрын
Sir, your videos on all old actors and actresses saying about their life story, is amazing and some times, it makes me feel, how you could collect so, many facts about these past and very old memories .. i love to watch and don't miss them... Thanks sir👍✌️🤔
@sarojadevi7966 Жыл бұрын
Excellent..
@dadianjaneyulu152 Жыл бұрын
Endarao Mahanubavullu Ku Vandana Lu 🙏🙏🙏
@lakshmikanth3078 Жыл бұрын
Sir, veeri abbayi ITE television lo job chesevaaru.
@nageswararaokommuri2815 Жыл бұрын
నాగభూషణం గారు 1921 లో పుట్టినా సినీ జీవితం అంతా ఫాలో అయ్యాను. నాటకాలరాయుడు ఫ్లాప్ అయినా ఓ బుచ్చిబాబు పాట, నీలాల కన్నుల్లో పాట నా కెంత ఇష్టమో .... విలనైన నాగభూషణాన్ని హీరోగా ఒప్పుకోలేము, కానీ హీరోగా చూడాలి కదా .... ఏమైనా సినీ చరిత్రలో నాగభూషణం విలనిజం ఒక ' ఎరానే ' ....
@chandrasekhargandla4215 Жыл бұрын
Great actor own style request bit more and give their family children details happy to see them
@rehanashaik6542 Жыл бұрын
అప్పుల అప్పారావు సినిమా లో నటించిన సింధుజ గురించిచెప్పండి
@rehanashaik6542 Жыл бұрын
సంసారం ఒక చదరంగం లో నటించిన కల్పన గురించిచెప్పండి
@muraligattupalli6607 Жыл бұрын
Nagabhushanam garu was a versatile actor…🌺🙏💐
@venkataramaiahbhupathi6598 Жыл бұрын
He is a great actor and had his fame for “RAKTAKANEERU” drama.
భూకైలాస్ సినిమాలో ఈశ్వరుడిగా నటించారు. ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడడానికి ఆయన ఒక కారణం. ఆయన ఆ సినిమాలో నిజంగానే నాగభూషణుడుగా మెప్పించారు.
@venkatalakshmibommu2916 Жыл бұрын
Anakarlapudi via Kondepi is Prakasam dt. b 3:09 but not Nellore dt.
@ramukammila813 Жыл бұрын
Manchi natudu❤
@lakshmanlucky2159 Жыл бұрын
he is our relative ,his son residing in malkajgiri
@venkatalakshmibommu2916 Жыл бұрын
Srinivasa 7484 garu ! Kadaru Nagabhushanam garu was different from Rakthakanneeru C Nagabhushanam garu, who was pukka Brahmin community whereas, pasupuleti kannamba garu was wife of kadaru nagabhushanam, who were kapu community, who was a great director at once
Last days, he wanted to act in TV serials ( from Andhrapradesh)
@prathap200 Жыл бұрын
ఆయన గురించి చెప్పి నీకేం బాధ
@prathap200 Жыл бұрын
ఈ మెసేజ్ ముందు పెట్టిన వారి కోసం నేను పెట్టింది ఇది తప్పుగా వచ్చింది
@nageswararaoavasarala7603 Жыл бұрын
మీరు ఎన్టీఆర్ గురించి ప్రతి వీడియోలో చాలా ఎక్కువగా చెబుతారు
@nar880 Жыл бұрын
NTR educated, employed and acted, produced, directed social, folklore, mythological and historical movies. He is the legend of Telugu movie industry. May be he is inspirational to him or some other reason as you are asking