SathGuru - "Prayer, Dhyana, Tapas & Dharma..." - Investigate the Truth

  Рет қаралды 2,233

mrskk99

mrskk99

Күн бұрын

Another one of inspiring Divine Discourses that you must listen with total attention...Namaste
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda

Пікірлер: 35
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 5 ай бұрын
Guruvu gari voice lo ne chalaa chalaa sweetness undi.. And his smile so.. beautiful..so.. heart touching.. Guruvu garu great.. Now only I recognised him. It's my unlucky.. I couldn't find his divine.. great darshanam..
@mrskk99
@mrskk99 5 ай бұрын
Please share your contact mail for sending Guruji towards you Bhanuji. Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 5 ай бұрын
I like you Guruvu garu.. I like to listening your devotional speakings.. Please bless me.. Please bless all.. Please bless this beautiful Earth Planet..
@mrskk99
@mrskk99 5 ай бұрын
Look at me...Look into Me...I am in you, always! Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
@RamreddyMareddy
@RamreddyMareddy 3 ай бұрын
మీ అందరి క్షేమం నాకు first thing. మీకు క్షేమం అంటే ఏమిటి? మీరు క్షేమంగా ఉండడం అంటే ఏమిటి? "శారీరకంగా, భౌతికంగా, ఇల్లు, వాకిలి, ఆర్థికంగా క్షేమము, సాంఘికంగా క్షేమము, సంఘంలో మంచి పేరు, మీకు శత్రువులు లేకుండా ఉండాలి, మానసికంగా శాంతి, emotinal, ఉద్యోగ, ఉద్రేకాల విషయంలో క్షేమం, నైతికంగా క్షేమం, ప్రభుత్వం వల్ల బాధ లేని క్షేమం, భౌతిక-ఆధ్యాత్మిక మార్గంలో క్షేమం," ఇన్ని కోరుతాను. తండ్రి కోరుకునే కోరికలు పిల్లలకు తెలియవు. పిల్లలు ఒకటో రెండో కోరుకుంటారు కానీ, తండ్రి ఎన్నో కోరుకుంటాడు. వీటన్నింటికీ మూలం భగవత్ ధ్యానము, తపస్సు, ప్రార్థన ఉండాలి. ధర్మబద్ధమైన సంకల్పం ఉండాలి. ధర్మాన్ని అనుసరించిన సంకల్పమును దానితో భగవంతుని ప్రార్ధన చేయడం ఉండాలి కదా! తపస్సు ఆర్య ధర్మము. తపస్సుతోనే సాధించారు. ఒక పెద్ద పొలిటికల్ పార్టీ పెట్టి, శతృవులతో యుద్ధం చేసి నేను దేశాన్ని పరిపాలిస్తాను అంటే, అది మూర్ఖంగా political approach to the problems, అది కానేకాదు. ఒక వ్యక్తిగా నాలో ఉండేటటువంటి చైతన్యం, నాలో అనేక యుగముల తాలూకు కాల జ్ఞానం ఏదైతే ఉన్నదో, అదంతా కూడా సమాజాములో అందరికీ ఇన్ని రకములైన క్షేమము కోరినప్పుడు, దానిలో క్షేమం మీకు ఉంటుందని కోరుతాను. మీకు క్షేమం కోరినప్పుడు సంఘం విషయాన్ని కోరుతూ ఉంటాను. నా వాళ్ళు బాగుంటే చాలె, అదా దాని అర్థం! నా కుటుంబం బాగుండాలి అంటే, నా వాళ్ళు అంటే నా పిల్లలు నలుగురు బాగుంటే చాలు లే అనిపిస్తుంది. అ తరువాత, వాళ్ళు కూడా నా శరీరం బాగుంటే చాలులే అనిపిస్తుంది. మనిషికి, అసలు cut-down చేస్తూ వస్తే స్వార్థానికి అంతులేదు. కాబట్టి, విశాలమైన దృష్టితో వుండాలి. ఇన్ని వేల సంవత్సరాల తరువాత చాలా హాని జరిగింది. వెయ్యి సంవత్సరాల నుండి ఈ దేశం చాలా సంక్షోభంలో ఉంది, ఈ సమస్య ఎలాగ? దేశంలో భారతీయత, సంస్కృతి నిలబడతాయా? వీళ్ళే బ్రష్టులై పాడైపోతారా? వీళ్ళకు వీళ్ళే శతృవులై misbehave చేస్తున్నారు. వీరికి అవగాహన లేకనే కదా! నిజం తెలియకనే కదా! శతృవులను ప్రోత్సహిస్తున్నారు. శతృవులేమో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ప్రభుత్వం లేదు. ధర్మం లేదు, ఎలాగ? లేకపోతే, భారతదేశానికి ఇతర దేశాలకి మధ్య ఉండే గౌరవం కానీ, international market లో security safety ప్రతిపత్తి, గౌరవం ఏమైనా ఉందా, అది లేదు. ఇదంతా సమస్య కాకుండా ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఉంటారు జనతా. మనుష్యుడు ఎప్పుడూ ఉండడు. ఒక మనుషి పోతాడు కానీ, ఎలాగ? ఏ విధంగా అంటే, నీరు ఎప్పుడు ఉండదు కానీ, నది ఎప్పుడూ ఉంటుంది. ఈ విధంగా ఈ సంస్కృతిలో భావితరాల వాళ్ళు బాగుండాలి అంటే, మీ క్షేమము ఏమిటి? మీ పిల్లల క్షేమము లౌకికంగా. వ్యక్తికి సంబంధించినంతవరకు ఆధ్యాత్మిక క్షేమమే ultimate, దానికి పూర్వ రంగమే ఇది. పూర్వ రంగమే లేదంటే ఉత్తర రంగం ఎలా ఉంటుంది? ప్రాంగణం లేకుండా ఇల్లు ఎలా కట్టుకుంటాము? తలుపు తీసుకుని లోపలికి వెళ్ళితే, గుమ్మం దాటగానే ఒక హాలు, ఇవి లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్తాము? ఇవన్నీ పూర్వ రంగము. పూర్వ రంగం గురించి ఆలోచించకుండా అది నా పని కాదు, అని చెప్పిన వారంతా బ్రహ్మజ్ఞానం సంపాదించి ముక్తిని పొందారు కానీ, వారి వల్ల లోకానికి ఏమి క్షేమము కలిగింది? మార్గదర్శకులు అంటే, వాళ్ళని చూసి inspire అయితే అయి ఉండవచ్చు కానీ, అయితే లోకానికి help ఏమిటి? అది చాలా important. అది లేనిదే! నాకు నేను అలాగే అనుకుంటే, మీరు అలాగే ఉంటారు. మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఎవరికి వారే ఉంటారు. ఒకరికి ఒకరు చేయడం అనేటటువంటిది concept పుట్టనే పుట్టదు. అలా లేకపోతే నా వల్ల ఉపయోగం ఏమిటి? ఆధ్యాత్మిక మార్గం అంటారా, అనేక ఉపనిషత్తులు చెప్పేవారు ఉన్నారు. అలాగే వాళ్ళ తపస్సు ధారపోసి మీకు ఉపకారం చేసేవారు ఎక్కడైనా ఉండవచ్చు. కానీ, పూర్తిగా మిమ్ముల్ని వాళ్ళు అత్యుత్తమమైన మానవుడిగా తీర్చిదిద్దుతున్నారా? మీ అభిప్రాయాలు అన్ని correct గా సమంజసంగా ఉండేటట్టు చేస్తున్నారా? మీ లోపల వ్యక్తిత్వాన్ని సర్వ సమృద్ధితో సర్వాంగ సుందరంగా అన్ని angels ను absolutely ideal, correct గా ఉండేటట్టు మీ వ్యక్తిత్వాన్ని దిద్దినప్పుడు, అతడు తండ్రి. మీ పిల్లల్ని మంచిగా పెంచితే మంచి తల్లిదండ్రులు అంటారే, అలాగ. లోకమే శాశ్వతంగా ఉంటుంది. జీవులు శాశ్వతంగా ఉంటున్నారు. ఈ సమాజం శాశ్వతంగా ఉంటుంది. "ఇదంతా కాకుండా నా ఒక్కడికే అనుకుంటే ఎలా? బుద్ధుడు ఆ మాట అన్నాడు, అని ఇంతకుముందుకే మీకు చెప్పాను. ముక్తి అది సహజంగానే వస్తుంది. మీరు చేయకూడనిది చెయ్యరు, ఏది చేయాలో అది చేస్తారు, అది దాసోహం అవుతుంది. ప్రపంచానికి, లోకానికి కళ్యాణం కోరుతున్న వారు అవుతున్నారు.
@mrskk99
@mrskk99 3 ай бұрын
Thank you for your excepts sir. Om NamaShivaya Siva Eva Guru Aham sivananda
@yannakulanagaadilakshmi6947
@yannakulanagaadilakshmi6947 3 ай бұрын
Om namasivaya Siva Eva guru sivanandaya namaha
@mrskk99
@mrskk99 3 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aham sivananda
@indupillalamarri5266
@indupillalamarri5266 4 ай бұрын
Chala thanks andi...prati video enni sarlu vinna malli mallivinina guru garu edurugaa unnatle anipistund... These words are like amrutam to follow in daily life...in other video guruji said O ahama nato vidi poyi shivudni chruko, neevu akkadiki chruko .. ... Thanks for all your service andi....
@mrskk99
@mrskk99 4 ай бұрын
May His blessings shower on you always. Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
@malapakasarada5412
@malapakasarada5412 Ай бұрын
సార్ 9 నిమిషాల దగ్గర గురువుగారు నేను ఒక విషయం చెప్తాను బాగా మనసులో పెట్టుకోండి అన్నారు ఏంటది
@mrskk99
@mrskk99 25 күн бұрын
May Guruji's choicest blessings shower on all of humanity every where...Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
@vemurisriramachandramurthy1342
@vemurisriramachandramurthy1342 5 ай бұрын
శివానంద గురుభ్యోనమః
@mrskk99
@mrskk99 5 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aha Sivananda
@RamreddyMareddy
@RamreddyMareddy 3 ай бұрын
ఓం నమః శివాయ - శివయేవ గురుః అహం శివానంద
@mrskk99
@mrskk99 3 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aham sivananda
@Jyothi-STL
@Jyothi-STL 5 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼 Thank you very much for uploading this video Shanti garu.🙏🏼 Every sentence of GURUJI is a medicine for my soul🙏🏼🙏🏼🙏🏼 💎When everything is accepted by you, you run away from nothing because you accepted everything as it is . There are tonnes of jewels in this video, infact every sentence by itself is a jewel. Towards the end of the video, GURUJI explained so well the importance of our attitude in our everyday living. We might be having great experiences, doing sadhanas but at the end of day, with what attitude am I living. Thank you🙏🏼🙏🏼🙏🏼
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 5 ай бұрын
Great explain Sir..
@mrskk99
@mrskk99 5 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
@venkataramarao2772
@venkataramarao2772 3 ай бұрын
🙏🙏🙏
@mrskk99
@mrskk99 3 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aham sivananda
@paddyl3664
@paddyl3664 4 ай бұрын
🙏🙏🙏
@mrskk99
@mrskk99 3 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aham sivananda
@saradaga0
@saradaga0 5 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾
@mrskk99
@mrskk99 5 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
@chandrrasekkhar1153
@chandrrasekkhar1153 5 ай бұрын
🙏🙏🙏
@mrskk99
@mrskk99 5 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aha Sivananda
@nagarajapasapula9121
@nagarajapasapula9121 5 ай бұрын
🙏🙏🙏
@mrskk99
@mrskk99 5 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
@Harinath.Sirana
@Harinath.Sirana 5 ай бұрын
🙏ఓం నమో శ్రీ శివానంద గురుభ్యోన్నమః🙏
@mrskk99
@mrskk99 5 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
@kavithachimmapudi8449
@kavithachimmapudi8449 5 ай бұрын
🙏
@pavanpavan2852
@pavanpavan2852 5 ай бұрын
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏
@mrskk99
@mrskk99 5 ай бұрын
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
SathGuru - "Dhyanam - Dhyasa"
44:57
mrskk99
Рет қаралды 2,6 М.
SathGuru - Bhagavath Namasmarana (Ugadi 2008)
56:02
mrskk99
Рет қаралды 1,6 М.
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 59 МЛН
Inner Perfection 3rd Dec1995 Aantharic paripoornatha of The Mother & Sri Aurobindo Satsang by Bapu
1:04:31
Sri Aurobindo and The Mother Matri Satsang Mandal
Рет қаралды 251
SWAMY SHIVANANDA MAHASAMADHI ARADHANA...Swamy Antarmukhananda
1:22:35
ANTARMUKHANANDA-TV-TELUGU
Рет қаралды 11 М.
Vishnu Sahasranamam - M.S.Subbulakshmi
29:46
Shortcuts of Life
Рет қаралды 155 МЛН
Inner Peace Meditation (అంతరంగ శాంతి ధ్యానం)
27:17
Sunyam - The Void | Swami Sarvapriyananda
1:25:44
Vedanta Society of New York
Рет қаралды 167 М.
Rajavidya 1
30:16
Master E.K Spiritual & Service Mission
Рет қаралды 26 М.
The Power of Sound | James Fauntleroy with Sadhguru
1:17:21
Sadhguru
Рет қаралды 30 М.
SathGuru - Siva Tatvam, Chaitanyam, Nirguna Brahma
26:06
mrskk99
Рет қаралды 1,4 М.
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 59 МЛН