అయ్యో రామ అయ్యో సీత లంభారస్తా అందులోన ప్రయాణం భలే అవస్థ........ ఈ పాట మా నాన్నగారు తరచూ పాడుతుంటారు ఈపాట ఏ చిత్రం లో ఉన్నది ఎవరికైనా తెలిస్తే చెప్పగలరని మనవి
@luckylucky701511 ай бұрын
అప్పుడు రోజుల్లో కనుక ఇలాంటి ఆణిముత్యలు గొప్ప ఆదరణ పొందయి ఇప్పుడు ఇలా సంప్రదాయం కట్టు బొట్టు ఉన్న మూవీలు ఈ జానరేషన్ వాళ్ళు చూడరేమో జై ఎన్టీఆర్ 🙏🙏🙏మహానుభావులు 🙏🙏
@narsinghnani92837 ай бұрын
Moddala enti rrr andravadu
@కమ్మరిశోభరాణి4 ай бұрын
కథలు ఉన్నంతకాలం ఇలాంటి ప్రతివ్రతలు ఉన్నంతకాలం భూమి మీద మనం ఇంకా బ్రతికి ఉన్నాం
@satyanarayanatandur1639 Жыл бұрын
అప్పుడు తీయబడిన ఇలాంటి సినిమాలు ఇప్పుడు తీయుట కరువైనది అప్పుడు చేసిన నటి నటుల నటన చాల అద్భుత ము👌👌👌🙏🙏👌👌
@EmmareddyPeerareddy4 ай бұрын
ఇలాంటి సినిమాలు ఇప్పుడు తీస్తే ఊహిస్తేనే భయంకరంగా ఉంది
@MATHURTHIAKSHAYAАй бұрын
రాజా గారు మీ అబ్బాయి గారి నీ సినిమాలోకి పంపిస్తారని కోరుకుంటున్నాను మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కోట్లాదిమంది ప్రజలు ఆశపడుతున్నారు
@mohanreddymohanreddy79346 ай бұрын
Old cinema movie super
@bommagownichakrapana7556 Жыл бұрын
Superb Film by Sreekant. Nahtah
@sanjammashegireddy2 ай бұрын
గత
@Krishnavenibuska11 ай бұрын
చాలా year's తర్వాత చూస్తున్నా చిన్న అప్పుడు చూసా మళ్ళీ ఎన్ని year's తర్వాత ఆటో,బస్ ఫెసిలిటీస్ లేని రోజుల్లో నడిచి గొల్లపూడి థియేటర్ కి నడిచి వెళ్లి మరీ చూసిన 1st cinema. Thanks a lot ఈ సినిమా upload చేసిన వారికి 🙏🏼🙏🏼🙏🏼 ఫుల్ గా ఎడ్చా ఈ సినిమా చూసి థియేటర్ కూడా చీకటి గా ఉండే సరికి బజ్జీ లు పకోడీలు తినుకుంటూ మరి ఏడ్చా 1st మూవీ 1st experience మా అమ్మ వాళ్ళతో 😂😂😂 never forget this movie in my life.
Appatiki hero ga unna shobanbabu garu naradu pathra chesara
@chandamsuresh91356 ай бұрын
అమ్మ అనసూయ మాత నేను ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలి నను దీవించు తల్లీ 🙏
@suremadhusudanarao26572 жыл бұрын
నా చిన్నప్పుడు గిద్దలూరు సత్య నారాయణ హాలులో చూశాను చాలా baguntadi
@Manu119836 ай бұрын
😂 km
@Manu119836 ай бұрын
😂 km😂😂aa
@PvManohar5 ай бұрын
😂2é,❤😂
@TirupathiraoAyinalaКүн бұрын
2025 lo avaraina chusunara bossu 🎉🎉cinema super 👌 👍 😊❤❤❤🎉
@Shivani123-e1q2 ай бұрын
E movie maa favourite movie super
@Ramuclassessbkr4 ай бұрын
అనసూయ: ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగములూపే ముగురు మూర్తులె చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ! బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ... అనసూయ: ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగములూపే ముగురు మూర్తులె చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ! బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ... అనసూయ: నొసటి వ్రాతలు వ్రాసి వ్రాసి - విసిగినావో నిదురపో బృందం: బ్రహ్మయ్య తాతా నిదురపో అనసూయ: అసుర కోటుల దునిమి దునిమి - అలసినావో నిదురపో బృందం: నారయ్య నాన్నా నిదురపో అనసూయ: ప్రళయ తాండవమాడి ఆడీ - సోలసినావో నిదురపో బృందం: శివయ్య బాబూ నిదురపో అనసూయ: ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగములూపే ముగురు మూర్తులె చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ! బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ... అనసూయ: లలిత కళలకు నిలయమైన - వాణియే నా కోడలాయే బృందం: లాలీ జయ లాలీ అనసూయ: లాలితముగా సిరుల నొసగే - లక్ష్మియే నా కోడలాయే బృందం: లాలీ శుభ లాలీ అనసూయ: పతిని కొలిచిన భాగ్యమేమో - పార్వతియే నా కోడలాయే బృందం: లాలీ ప్రియ లాలీ అనసూయ: ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగములూపే ముగురు మూర్తులె చంటి పాపలు కాగా! మా యింట వూయల లూగ! బృందం: లాలీ... లాలీ... లాలీ... లాలీ... లాలీ... లాలీ...
@seshaiahvuppala94164 ай бұрын
శ్రీ maha vishuve పెల్లని కి cheppakunda పోయెవరూ. ఇప్పుడు😂
@geethaarrabothu374410 ай бұрын
Bbye zeest bhul mool❤😊
@masagallayadaiah3152 жыл бұрын
సూపర్ ఇలాంటి సినిమాలు మళ్లీ ఈ జన్మ లో చూడలేమూ జై మాత
@syamalaraovadlamani54962 жыл бұрын
Good movie.This is 2 nd time I am seeing today.1.3.2022. My age is 70 years. Recently I have seen old movie starring NTR, Jamuna,Gummadi,and Anjali Devi.
@dalaiahhanumanthu355423 күн бұрын
నా చిన్నప్పుడు చూసా చాలా సినిమాలు ఏదో సినిమా లో పతి ఎలుగుబంటి గా మారిపోతే సతి మళ్ళీ మనిషిగా మార్చుకుంటుంది ఆ సినిమా పేరు చెప్పారా ప్లీజ్
@newlife369 Жыл бұрын
ఇపుడు ఉన్న సమయంలో రావాల్సిన చిత్రం....💐💐💐
@baggupavan5886 Жыл бұрын
Remake chesthe best kadha bro ....😊
@BareddySeshadrireddy Жыл бұрын
@@baggupavan5886😅o oj 1:11
@VaishnaviKarampuri-cg9hz Жыл бұрын
😅
@chaluvarayapparajagere3312 Жыл бұрын
❤ 38:57 ❤❤
@yanamalavanaja1912 Жыл бұрын
😊@@baggupavan5886
@surabathunichinnavenkatesw34834 жыл бұрын
Good movie Nice songs చాలా బాగుంది సినిమా
@AvinashReddyReddy-m5h7 ай бұрын
నారదుడు క్యారెక్టర్ లో శోభన్ బాబు చాలా బాగా నటించారు
@ansang26313 жыл бұрын
Shobanbabu movie anni baguntayi he is good person 🌳🌱🌱❤️🌱🌳🌾🌾🌱🌳
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI NTR SIR JAI ANR SIR JAI KANTA RAO SIR JAI Shoban babu SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI MAHESHBABU SIR
@ramdaspitla92575 жыл бұрын
సతీ అనసూయ సినిమాను ఎప్పుడో నా చిన్నప్పుడు కమ్మర్ పల్లి హనుమాన్ టాకీస్ లో చూశాను పిట్ల రామదాసు ఏర్గట్ల
@chakalagnanumurthy75915 жыл бұрын
Navaearm
@Vasu-ms1wx5 жыл бұрын
@@chakalagnanumurthy7591 and
@bhupathinaik74665 жыл бұрын
Adrusta mantu
@mamidiganapathirao81266 ай бұрын
It is a very good film. Please make it clear, that means reprint with latest technology. Super songs with excellent music. I have tried to watch it so many times. But my efforts all invain. So my sincere request you to make it clear and attractive than the Original Print.
@polemohan Жыл бұрын
Verygoodmoovi
@sudhakarsudhakar56922 жыл бұрын
నేను చిన్నప్పుడు వెంకటేష్ టాకీస్ లో చూశాను నిర్మల్ సినిమా సూపర్ సూపర్ హిట్ మూవీ భక్తి 👍🙏❤🌹
@sris25363 жыл бұрын
Aadiparashakthi swaroopaalu aina aa thaalulanu yentha daarunamugaa choopinchaaru... Jithendriyudulu aa thallulu. Vaari patla intha apachaaramaa?
@cherukulapadusuresh5628 Жыл бұрын
Yes
@AnjappaAnji-sb6qw Жыл бұрын
Super ❤️❤️❤️
@QaQa-e9i4 ай бұрын
Good movie super movie 2024 .9..25
@godfreygpjawahar3174 Жыл бұрын
నా చిన్నప్పుడు సెంకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు చూసాను కదిరి,, తనకల్లు సుధ టాకీస్ లో చూసాను
@rajeevalochan9917 Жыл бұрын
Bharatheeta Samoradayalaku Niluvutaddam ee movie.Namasthe.
@devendrarajuavula87115 жыл бұрын
సార్ మీకు జీవితమంతా చాలా ఋణపడి వున్నాను ఇ సినిమా కోసం ఎన్నో రోజులుగా(సంవత్సరాలు) గా వేచి వున్నాను. tq
@devendrarajuavula87115 жыл бұрын
Seetha Lakshmi kk medam tq
@veerabhadramkhandavilli65834 жыл бұрын
@@seethalakshmi1244 pop ,
@SanthoshKumar-hy9tf4 жыл бұрын
@@seethalakshmi1244 Ex
@VijayaLakshmi-hj6ix4 жыл бұрын
@@veerabhadramkhandavilli6583 !
@venkatasubbama38223 жыл бұрын
@@veerabhadramkhandavilli6583 aaaa@#l
@sathyat5814 Жыл бұрын
Ilanti goppa vaallu unna ee bharatha desam lo nenu puttinandhuku garva paduthunnaanu 🥺🙏🏼 proud to be indian girl 🇮🇳
@nagasirishkumargudavalli4716 Жыл бұрын
Who played PARVATHI role
@MamathaSurukutla7 ай бұрын
Ee movie ni mli kothaga teasthe bagundu
@nagarajmreddy8784 жыл бұрын
Sharada and Kantha Rao good acting.
@RaviKumar-pc2qe Жыл бұрын
ఆదిపరాశక్తులు అయన పార్వతి మాత,లక్మీ దేవి,సరస్వతీ దేవి పట్ల ఇలా దారుణంగా చూపీస్తారా చాలా అపచారం
@maheshkonka199211 ай бұрын
అవును చాలా దారుణంగా చూపించారు..... ఎంతలా అంటే సామాన్య మనుషుల కన్నా అతి దారుణంగా.,... మనం ఒకటి గమనించాలి.... అనసూయ తల్లీ జగన్మాత అంశ..... మరి అలాంటప్పుడు జగన్మాత స్వరూపులైన ముగ్గురమ్మలు ఎందుకిలా ప్రవర్తిస్తారు చెప్పండి. కేవలం ఆ తల్లులు సతి అనసూయా మాత యొక్క ప్రాతివత్యాన్ని మరియు దాని ద్వారా లోకాన్ని కూడా శాసించవచ్చును అని మనకు తెలియజేసి మనల్ని కూడా అలా బ్రతకమని చెప్పడం కోసం ముగ్గురమ్మలు, త్రిమూర్తులు ఇంకా నారద మహర్షులు అలా ప్రవర్తించారు. దానిని చూపించడం ఈ దర్శకుని వల్ల కాలేదు.
@ravic12386 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gudururajeswari1051 Жыл бұрын
పతి భక్తీ అంటే ఇదే ఆ పతి కూడా చాలా గొప్ప వ్యక్తి అయి ఉండాలి మహిమలు కలిగి భగవంతుని భక్తి కలిగి ఉంటేనే సతి కూడా ఆ పతి మీద భక్తి శ్రద్దలు వస్తాయి
సతీ అనసూయ సినిమాను ఎప్పుడో నా చిన్నప్పుడు కమ్మర్ పల్లి హనుమాన్ టాకీస్ లో చూశాను. పిట్ల రామదాసు, ఏర్గట్ల.
@vedhalavanya80414 жыл бұрын
Super sammma
@jhansilaxmi10284 жыл бұрын
@@vedhalavanya8041 గడఞఘఖటడశఫనపటౌటంటటనటనటటకఖఖేఈఈచచ
@vijayabhasskerreddyaleti15625 жыл бұрын
నా చిన్నప్పుడు కమల్ టాకీస్ నిర్మల్ లో చూసినాను.ఇప్పుడు ఆ టాకీస్ మూతపడింది. అద్బుతమైన సినిమా.
@harisri1293 жыл бұрын
سلام
@harisri1293 жыл бұрын
کے
@tirupathimarkanti73252 жыл бұрын
కామారెడ్డి లో కదా
@venkataramireddyc36272 жыл бұрын
@@harisri129 11
@DVenkatesh-yo9hx Жыл бұрын
@@harisri129 )
@ssndanceacademy4405 Жыл бұрын
Sathi Narmada ga Telugu heroine Sharada gaaru natinchadam anedani kanna jeevincharu anadam loo athishayokthiledu.... Sharada garu great actress in Telugu cinema ❤❤❤
@suddalaajaykumar26624 күн бұрын
Exellent movei❤
@gudururajeswari1051 Жыл бұрын
ఇది సత్య భక్త సతీష్ సేవ చేయండి ఈ కాలంలో కూడా ఇటువంటి సినిమాలు విడుదల చేస్తే
@naperusurya36425 жыл бұрын
1st time chustuna ee movie,Tnx for upload
@ravisri21454 жыл бұрын
Aalayamela,himagiri sundhara,Laali Laali songs super....what a acting....super all....Jamuna Saradha excellent
@vasudevaraonellore14839 ай бұрын
ఎప్పుడో 1971 లో తిరుపతి ఐయస్ మహల్ లో చూసినాను
@LokeshSuvarna-t2i9 ай бұрын
గ్రేట్ సార్ 🙏
@BaddemRevathikumari-r4v7 ай бұрын
V
@msagar9898 ай бұрын
Hreemkara Sana garbhitam padyam aa cinema lodi ?
@chinthalapudibaluyadav9568 Жыл бұрын
ఈ సినిమా మళ్లీ చూసా నిన్న 27/10/2023
@khalidcdac1805 жыл бұрын
Excellent sir, alaage inka old movies chala vunnayi sir, vaatini kuda upload cheyyandi pls
@nmonika-xt3vn3 жыл бұрын
QQ. B The
@gudururajeswari1051 Жыл бұрын
ఆడవారికి ఆడవారే
@ammirajukommisetti5494 жыл бұрын
Good movie.
@gudururajeswari1051 Жыл бұрын
ఈ సినిమా వల్ల స్త్రీలు కూడా వారిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి కుటుంబ బాధ్యతలు భర్తను పిల్లలను ఎలా చూసుకోవాలి అనేది ఈ కాలం మహిళలు చూసి నేర్చుకోవాలి
@HakeemNarasimha10 ай бұрын
🎉😮😅😂 2468
@nagamani33762 жыл бұрын
I see the first time eee movie I like it 🌻
@aaarshortfilims78864 жыл бұрын
Na chennappudu Kurnool lo chusenannu chala manchi cinema Please Naga panchammi kavali
@sreenivasulukallupalli17173 жыл бұрын
7t
@anjalikondalu17325 жыл бұрын
Old మూవీ కన్నవారి ల్లు వేయండి 🙏🙏🙏🙏🙏🙏
@SandeepKumar-uy4mq3 жыл бұрын
Ttttttþtttþþtttttttttttþttþttttttt
@vaddevenkataramudu95613 жыл бұрын
00p
@kotapraveen68193 жыл бұрын
Cvyuotrpe
@infidragongaming85355 жыл бұрын
Baundi cinema tnx 4 uploadin
@dr.ravishankar41745 жыл бұрын
Thank you for sharing good moovi
@TgSunny-i8u Жыл бұрын
The only dharm in entire universe ie sanathandharm 🌎🌍🌏🙏
@kothalakshmidurga44475 жыл бұрын
Plz uploaded old Kantha Rao Telugu bhakta ambharisha full movie
Good movie this is 2nd time la mseeingtseeoday.1.3.2022.myageis70years.recentlylhave
@MATHURTHIAKSHAYA2 ай бұрын
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు
@jordanmanoj99752 жыл бұрын
I saw the dubbed malayalam version same name movie. Those days Sarada was popular in Kerala. I was a10 year old boy.
@prakashreddytoom38074 жыл бұрын
సతీ అనసూయ.షో బాన్న బాబు. శారద.జమున.మరియు కాంతా రావు నటించిన.చిత్రం
@harijanbeemaiah84852 жыл бұрын
No no Co no no
@harijanbeemaiah84852 жыл бұрын
J my car by
@ssndanceacademyofficial41135 жыл бұрын
Super actress sharadagaaru,excellent acting.
@pbasanna76793 жыл бұрын
L
@shivakumarkoraboina12793 жыл бұрын
ఈ కథ మా ఊరిలో నాటకం వేసారు . నా చిన్నప్పుడు
@jmary19253 жыл бұрын
Jamuna 🤴 king
@vardhanibadinedi80223 жыл бұрын
Parvathi parameswarulu, brama saaraswathi , and Inkoka pair yevaru thelsithe chepandi plz vishnumurtgy ha Leka krishnuda
@kushi0013 жыл бұрын
Vishnu and Lakshmi divi
@piduguanitha39594 жыл бұрын
Super movie
@ymayuri Жыл бұрын
Nijam ga
@gangadharganga80994 жыл бұрын
Supermovie
@chandrasekharnaik2065 жыл бұрын
After long time gap we lucky to enough such great methlogical music marvel movie. Thanks for ever. Jai Shree Krishna .
@brahmarambhapulikonda92684 жыл бұрын
onu
@vinodreddykonda86774 жыл бұрын
@@brahmarambhapulikonda9268 àà
@malleswararaokuna79944 жыл бұрын
@@vinodreddykonda8677 7 high pa . Ko j,p
@krishnamadipeddi62892 жыл бұрын
@@brahmarambhapulikonda9268 9
@chanakyaag743 Жыл бұрын
I'm
@jakkampudisomeswararao92783 жыл бұрын
Elantmovessupersuper
@giddiprasadrao58255 жыл бұрын
Great movie i waiting long lime
@vijayalakshmimallavolu44335 жыл бұрын
It is long time not long lime
@gorlamalleswaramma Жыл бұрын
أ
@avinashreddyreddy985 Жыл бұрын
అనసూయ మహా సాధ్వి ఆమె పతిభక్తికి త్రిమూర్తులు కూడా దాసోహం అయ్యారు .
@gorantalasraddanand1771 Жыл бұрын
नमः
@RaveendraYendluru5 жыл бұрын
Thanks
@shiva.21416 ай бұрын
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@gaddameediashok42842 жыл бұрын
Supar movie
@MohanGandhi-nu7rm4 жыл бұрын
Super anasuya alante waru vuntaru
@legendsukumarpavagadasulep6150Ай бұрын
👌👆👏
@manisaraswatula58783 жыл бұрын
Manchi muuve chuusaanu chaalaa baagundi sar thanq
@niranjanreddy32795 жыл бұрын
I searched several websites for this movie,but could not find it.Some of the songs from this film are very nice to hear.Thanks for uploading this film.
Good move. I am waiting for longtime. Thanks for v9. Waiting for old move chillara davullu.
@Gopaltarigopula5 жыл бұрын
Sathi anasuya movi ma amma tho chusanu na sweet memories gopal Tarigopula vikarabad. Telngana
@symphoria3 жыл бұрын
Piduguramudu
@narsinghnani92837 ай бұрын
Anasuya devi tree murthithi kalasi naku oka biddanu prasadinchandi swami ani adigindi tharuvatha haa bidda putada athani peru enti varu peru enti video petagane saripodu raaa ardam kuda chepali oenliy like kosam sabab kosam petaku ,ardam einda puthurudu putada vari peru enti varu emchestharu chepandi okenaa ❤❤❤
@murtymn19213 жыл бұрын
Om sairam. Jai guru Datta.
@sreenarayanasevatrust34822 жыл бұрын
Om namo narayanaya
@shankarkappa51403 жыл бұрын
Jai sobhanbabu garu
@eshwaridharavath29923 жыл бұрын
Sujatha old movie kavali
@ram82624 жыл бұрын
All is well
@alladavenkatrao33452 жыл бұрын
Love ringtone modern intro
@alladavenkatrao33452 жыл бұрын
Katra
@gurumanchirajashree62124 жыл бұрын
In my child hood one antibmovies interest persons watching sang this song KZbin people great good movies are giving thanks your social service