1) నజరేయుడ 2)ఎందుకింత కన్నీరు 3)ప్రియుడు యేసయ్య నిన్ను చూడాలని 4)నా విమోచకూడా యేసయ్య 5)పరదేసి 6)ఓ ప్రభువా ఓ ప్రభువా 7) నీటి వాగుల కొరకు 8)ని ప్రేమే నను కాపడెను 9)సియ్యెనులో స్థిరమైన పునాది 10)ఒంటరి గువ్వనై ఓదార్చు 11)ప్రభువా నీలో జీవించుట 12)యేసయ్య ని కృపా 13)స్తుతి గానమ నా యేసయ్య 14)నను విడువక ఎడబాయక 15)పునరుత్తానుడ నా యేసయ్య 16)ఇంతగా నన్ను ప్రేమించినది
@Bennybindu267 Жыл бұрын
Inni songs padara great
@Bennybindu267 Жыл бұрын
Shalemanna okesari
@Spider-do8krkkl9 ай бұрын
Anni hit songs❤
@Spider-do8krkkl9 ай бұрын
స్టేజ్ పై ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడు గమనించండి. కెమెరా ఎటు తిప్పిన అతనే కనిపించాలని ప్రయత్నిస్తున్నాడు ..సరే ఏదైనా సహాయం కోసం వున్నడా అంటే అది కాదు అంత బిల్డప్ ఏ ఇస్తున్నాడు .కనీసం ఆనంద్ అన్నని తీసుకొస్తున్నప్పుడు కనీసం నడవలేని ఆయనను పక్కన వ్యక్తి చేయి పట్టి నడిపిస్తుంటే ,ఇతను మాత్రం ఏదో షో చేస్తూ వస్తున్నాడు పట్టుకోకుండా..ఎందుకు ఇంత బిల్డప్ రేపు యూట్యూబ్ వీడియోలు లో చెప్పుకోవాలి అని నా😂 అతను ఎవరో కాదు బట్టతల జాషువా దానియేలు..😂😂
@Spider-do8krkkl9 ай бұрын
Wonderful speach anandh jayakumar paster garu..
@Princythipparthi Жыл бұрын
ఈ పాటలు ఇప్పటివరకు పాడుకున్నాము కానీ ఎవరు పాడారు అనేటువంటి విషయం తెలియదు కానీ శాలెం అన్న మంచి కార్యం చేశారు ఈ రోజుల్లో మంచి వ్యక్తులను కనుమరుగు చేస్తా ఉన్నారు శాలెం రాజన్న ఇలా పరిచయం చేయడం చాలా గొప్ప విషయం దేనికి మహిమ కలుగును గాక
@vinayallinonetv8506 Жыл бұрын
ఆయన మీద మీకు ఉన్న ఇష్టం మీ మోహములో,మీ గొంతులో తెలుస్తుంది. మేము ఎప్పుడు ఆయన సన్నిధిలో లో నే ఉంటాము.మాది నెల్లూరు చింత రెడ్డి పాలెం
@purneshpulivendala3364 Жыл бұрын
మాది నెల్లూరు. బుచ్చిరెడ్డి పాలెం మండలం.. మేము క్రైస్తవులం మే..
@vinayallinonetv8506 Жыл бұрын
@@purneshpulivendala3364 మా సొంత ఊరు పొట్టేపాలెం
@KarasalaSunila10 ай бұрын
నాకు ఆనంద్ జయకుమార్ అన్న పాటలు చాలా ఇష్టం వాయిస్ కూడా సూపర్ ❤❤❤
@rajeshpaulholyfireministry3648 Жыл бұрын
సాలేము రాజు అన్నయ్య ఎవరో చేయవల్సిన సన్మానం మీరు చేశారు అన్నయ్య నిజం గా మీది గొప్ప మనసు అన్నయ్య దైవజనులని ప్రేమించినందుకు వందనాలు అన్నయ్య
@b.bharathkumar Жыл бұрын
Thandri Sannidhi Ministries anna Ministers ani pettaru. నీతిమంతులను జ్ఞాపకము చేసికొనుట ఎంత మేలు .....
@vikyathiv55810 ай бұрын
Change spelling please
@PremsagarYarkhacharla10 ай бұрын
హోసన్నా మినిస్ట్రీ ఆణిముత్యం ఆనంద్ జై కుమార్ అన్నా
@gamidisivannarayana3966 Жыл бұрын
దావీదు నాతాను మనసు కలిసిపోయెను.ఆనంద్ గారు shalemraj గారు మనసు kalisipoyenu ఇది పరిశుద్ధాత్మ కార్యము
@pastorstephen9364 Жыл бұрын
యోనాతాను అని వ్రాయాలి అన్నా... మిస్టేక్ పడింది
@gamidisivannarayana3966 Жыл бұрын
యోనాతాను
@gamidisivannarayana3966 Жыл бұрын
Sorry
@appanapallivelgaleti3891 Жыл бұрын
అన్న ఏసన్నగార్ని నీ గుర్తు చేశారు అన్న 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@chinayahonuyhonu3044 Жыл бұрын
😢😢😢😢😢😢😢😂😂😂😂😂😂
@philomenapayardu10304 ай бұрын
Iß3a😂í pp
@sreenivasuluy3171 Жыл бұрын
నాదేవునికే మహి మ🙌🙌🙌🙌🙌👏👏👏 అద్భుతమైన పాటల వర్షం. కాదు కాదు పాటలు అమృత వర్షం మెర్సి ఉలవపాడు ఆ మీటింగ్ లో ఉండి దేవుని ప్రేమ ఆశ్వాదిస్తున్న ప్రతి ఒక్కరు ధన్యులు
@chellayyay8538 Жыл бұрын
Glowry Thank God Halla luya
@jyachndrababu8061 Жыл бұрын
J
@sunnyparasa8759 Жыл бұрын
@@chellayyay8538 tnx bg a . 😮
@ydanieluraju6856 Жыл бұрын
@@jyachndrababu8061 ణ❤
@shiakhaseenahaseena327010 ай бұрын
Haseena❤❤😢😢😢
@addankikumarikumari7554 Жыл бұрын
జీవితం లో మరిచిపోలే ne విధం గా పరిచయం చేశావు అన్నయ్య........వందనాలు price the lord ..... నిజం గా ఆనంద్ జయ కుమార్ అన్న నాకూ తెలీదు ..... కానీ మీ పరిచయం చేసిన విధానం ద్వారా దేవునికి మహిమ కలిగింది... అన్న మీ అబిమానం,భక్తుల ను memu ఎలా ghanaparachali అని తెలుసుకున్న....thankyou అన్న
@doradaivakrupagollamandala83202 ай бұрын
PRICE THE LORD JESUS 🙏❣️💝
@thalluriramesh2809 Жыл бұрын
చూసిన భాగ్యం సంతోషం వందనాలు
@dakeajaybabu31144 күн бұрын
అన్నగారు వందనాలు మంచి దైవజనులను పరిచయం చేసినందుకు వందనాలు ఆనంద్ జయ కుమార్ గారికి వందనాలు
@rajeshpaulholyfireministry3648 Жыл бұрын
ఆనంద్ జయకుమార్ అన్న మాటలు గుండెకు హత్తుకునే మాటలు ఆత్మలో పరవసమే హృదయములను ఆకర్షించే మాటలు వందనాలు ఆనంద్ అన్న
@sandyasuresh96 Жыл бұрын
షాలేమ్ అన్నాగారు చాలా వండర్ఫ్ ల్ గా సాంగ్స్ పాడారు. షాలేమ్ అన్నాగారు దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు.ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక! ఆమేన్.
@hemalathaK-h7s10 ай бұрын
🙏🙏🙏
@harikaraju8047 Жыл бұрын
సమస్త మహిమ ఘనత ప్రభవములు దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు యేసయ్య 🙌🏻🙏🏻🙌🏻
@vimalaparchuri Жыл бұрын
ఒకసారి మీటింగ్స్ లో కూడా ఒక song పాడారు ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ song విని పరవసిస్తాను ఇప్పుడు అదే స్థితి దేవునికి మహిమ🙏
@Mahender1910 ай бұрын
దేవుని కృప మీ ఇరువురి సేవకులకు తోడై యుండును గాక ఆమేన్ 🙏. దేవుని ప్రేమ మీ ప్రేమాగల మాటలో తెలుస్తుంది నా నిండైన వందనాలు సార్ 🙏
@nasarbabukolli Жыл бұрын
స్తోత్రం 👏🏻ఇలాంటి ఏక ఆత్మ కలిగిన దైవజనులకు హృదయపూర్వకా వందనాలు 🙏🏼🙏🏼💐💐నా కళ్ళతో దైవజనులను చూసా 😭🙏🏼🙏🏼🙏🏼god bless you
@venkataramanaiahmarlapati7159 Жыл бұрын
ప్రభువా ఆనంద్ జయకుమార్ సార్ కి ఇంకా మంచి ఆయుషు నిచ్చీ, ఆరోగ్యాన్ని కూడా సహాయం చేయండి. అలాగే శాలేం అన్నగారికి కూడా ఇంకా మంచి ఆయుషు ఆరోగ్యము సహాయము చేసి నసిస్తున్న ఆత్మలు రక్షించడానికి కృప చూపుము యేసయ్యా ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా యేసయ్య కే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🌹🌹🌹🌹🌹🌹
@satyam7276 Жыл бұрын
దేవుని నామనికే నా నిండు వందనాలు ఆత్మీయ పెద్ద అయ్య గారికి నా హృదయం పూర్వక వందనాలు 🙏🙏🙏
@josephinemadasu4890 Жыл бұрын
స్తోత్రార్పణలు దేవా స్తోత్రం స్తుతి stotram. save us from the fires of hell🙏✝️🙏💕💕🇮🇳💕💕🌟
@RaniRani-mm4bs9 ай бұрын
దేవునికి మహిమ shaalem brother ki వందనములు
@VenkatVenki-x8o3 күн бұрын
హోసన్నా మందిర్, లో చాలా మంచి పాటలు పాడారు అన్నయ్య గారు,,
మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్నా
@ubbeti.jemimachristina69992 ай бұрын
షాలెం అయ్యాగారు పాడతుంటే ఆనంద్ జయ కుమార్ అయ్యగారు ఆనందం చూడండి. దేవుడు ఆయనలో ఉండే బిడ్డల్ని తప్పకుండా ఒకరోజు పబ్లిక్ లో ఘనముగా నిలబెడతారు. దేవుడు చేసిన కార్యములకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను.🙏
@VittalNetha28 күн бұрын
✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@VittalNetha28 күн бұрын
✝️✝️✝️✝️🙏🕎🙏✝️🙏✝️🙏
@RamyasriGera Жыл бұрын
Prise the Lord brother🙏🙏🙏ఆనందజయకుమార్ గారు పాడిన పాటలు మాకు తెలుసు కానీ అన్న గారు మాకు తెలియక పోవడం బాధగా 😢😢😢ఉంది కానీ షాలేమ్అన్నఆ బాధ తీసివేశాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🛐🛐🛐
@malathinissi416610 ай бұрын
All those songs are my favourite one and i don't no the person i think it was yesanna garu songs but i was happy to see this man of god wonderful... thank you so much shalem anna for brought him on this meetings....
జీడి సునీత దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ❤❤
@ShobhaSriramoji10 ай бұрын
Amen halellujha devuniki vadanallu praise the lord annaya plz prayar my datar sravane job annaya plz prayar
@maheshbabu-hq7yz9 ай бұрын
Amen Amen amen❤❤❤❤❤ na manasu chala thelikaga undhi Thank you my lord Jesus
@prasannakumartadimalla7063 Жыл бұрын
నా దేవుని పాటలు
@devaramesh2359 Жыл бұрын
Praise the Lord 🙏 Devuniki mahim kalugunugaka Amen Jesus hallelujah
@GoraSuribabu8 ай бұрын
God bless you అయ్యగారు🙏🙏🙏💐
@basukumarbhushan8250 Жыл бұрын
దేవునికి యేసు క్రీస్తు ప్రభువు కే మహిమ కలుగును గాక ఆమెన్.
@kalapanadhulipalla590410 ай бұрын
Ayyagaru chala santhosham ga unnadi pillala public exams nimitham priyar cheyandi arogyam nimitham priyar cheyandi ayyagaru 🙏 🙏🙏
@RajuKadari-sm8cp9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ChallaKalyani-h1c10 ай бұрын
Paresi the lord pastor garu and family 💐 pastor garu ❤❤❤❤❤❤❤❤❤❤💐🙏🙏🙏🙏🙏🙏⭐
@bhavanibonagiri60459 ай бұрын
Vinni job koraku prayer cheyandi brother
@HemalathaErrukala10 ай бұрын
Anna please na kosam prayer cheyandi anna na job kosam please prayer cheyandi anna hemalatha contacts basic job kosam please prayer cheyandi anna please
@SitaReddy-nr6dj Жыл бұрын
Prithelordmn
@kotilingala2291 Жыл бұрын
దేవునికే మహిమ కలుగు గాక 🙏🙏🙏
@jessycherry2011 Жыл бұрын
Entha athmeyanga untaru shalem anna....very genuine person Anna meru
@Timothy-uk8yb3ov8l10 ай бұрын
Devuni nija sevakulanu shalem raj garu parichayam chesina vidhanamu superrrrrr🎉🎉🎉
@baburao.0188 Жыл бұрын
E patalu rasindhi ayyagarena Thank you annaya
@bulasabitha793410 ай бұрын
Vandanalu brother pleeeeeeeeee zzzzzzzz prayer for my family
Praise the Lord brother naa exams health కొరకు prayer chyande brother maa husband job కొరకు prayer chyande brother maa papa 10class brother prayer chyande brother amen