నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా ||నన్ను|| దూరమునకు బోయి నీ దరి - జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా - రడవి దిరిగితి నాయనా ||నన్ను|| మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను|| చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా ||నన్ను|| జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి మంచు - జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను|| కొద్ది నరుడను దిద్ది నను నీ - యొద్ద జేర్చుము నాయనా నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని నాయనా ||నన్ను|| ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను|| శత్రువగు సాతాను నన్ను - మిత్రు జేయను నాయనా యెన్నో సూత్రములు గల్పించెను నా - నేత్రముల కో నాయనా ||నన్ను|| వాసిగా నే బాప లోకపు - వాసుడ నో నాయనా నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||
@rathanmatthewmerylin3693 ай бұрын
ఆమేన్ మా దేవా మా ప్రభువా యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ పాత పాట మళ్ళి మీనోట యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు
@vijaykumarmandadhi730019 сағат бұрын
mee voice bhagundhi annaya gaaru
@RadhaSekuboyina Жыл бұрын
Mi swaram lo parishudhathama shakthi undhi brother
@jannuesther140125 күн бұрын
❤🎉
@samuelongole1148 Жыл бұрын
nannu sheaminchu Nana nuvu kavali nana
@maheshparvatham8510 Жыл бұрын
నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా ||నన్ను|| దూరమునకు బోయి నీ దరి - జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా - రడవి దిరిగితి నాయనా ||నన్ను|| మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను|| చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా ||నన్ను|| జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి మంచు - జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను|| కొద్ది నరుడను దిద్ది నను నీ - యొద్ద జేర్చుము నాయనా నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని నాయనా ||నన్ను|| ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను|| శత్రువగు సాతాను నన్ను - మిత్రు జేయను నాయనా యెన్నో సూత్రములు గల్పించెను నా - నేత్రముల కో నాయనా ||నన్ను|| వాసిగా నే బాప లోకపు - వాసుడ నో నాయనా నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||
@rajeshv17552 жыл бұрын
Praise the lord anna mee sevanu devudu bhahuga deevinchunu gaka amen meeru maku devudu ichina vuchitamyna evi anna Tq lord jesus
ఆత్మీయ తండ్రిగారికి నా హృదయపూర్వక మైన వందనాలు ఈ పాట నాకు చాలా ఇష్టం మీరు పాడినందుకు చాలా సంతోషంగా ఉంది సాత్విక్ అన్నయ్య నా నిండు వందనాలు మీరే పాట పెట్టినందుకు 🙏🙏🙏🙏
@benerjeeluther2225 Жыл бұрын
Praise the lord brothers and sisters please pray for my family so that me and my wife and my son all ways United for ever this will happened in the name of Jesus Christ amen amen amen amem......
@Godisgreart22 Жыл бұрын
😢 great explanation to the lyrics
@seshalasoloman9455 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋
@shalemDondapatiАй бұрын
🎉🎉
@Ruthu__Ruthu Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
@Madhavi-dy2vm Жыл бұрын
❤❤
@ashaanguri57952 жыл бұрын
Praise the lord brother nice song PlZ PLEASE PRAY CHAYADI PREGNANCY KOSAMA 9 YEAR NUCHUUU YADURUCHUTHUNNNUU confirm avuuthudi Yasu namuuloo Amen amen amen remember me GOD 😭😭😭😭😭😭😭😭😭😭
@balamohan952 ай бұрын
Annaa.... Praise to the Lord.... You sang so well.... Very devotional. You are blessed with a soothing voice. I think this song can also be understood from the lost son( thappipoyina kumaarudu) the prodigal son. Praise to the Lord
@shalemDondapatiАй бұрын
6:20
@nessuashok87062 жыл бұрын
Le liya
@PaladiKiranKumar-ok3pg4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chaitanyagosi523 Жыл бұрын
God's gifted to you ur voice
@VeerajuVeeraju-o6p4 ай бұрын
🙏🙏🙏🙏👏👏👏
@kalpananjuArtCraftVakyaan2 жыл бұрын
Praise The Lord 🙏🙏🙏🙏🙏
@amalaamala54392 жыл бұрын
Praise the lord brother 🙏 devuniki mahima kalugunu gaaka Amen 🙏 plz prayer for my family brother 🙏🙏
@SairamGajula-i8k6 ай бұрын
Super ga ఉంది
@deborasiginam53636 ай бұрын
Amen
@aruna.p64282 жыл бұрын
Preaise the lord brother
@rajeshv17552 жыл бұрын
Mee swaramulo anni patalu entho vinalanipistundi anna chala chala baga paataru devudu meeku ichina gift anna meeku manchi arogyam,ayushu anugrahinchunu gaka amen🙏🙏🙏🙏🙏🙏🙏