ఇటువంటి చిత్రాలు భవిష్యత్ లో వస్తాయని ఆశ లేదు. ఎవరు తీయలేరు. ఓం నమఃశివాయ.
@lakshminarayanab.v.krishna7141Ай бұрын
Super NTR and Direction. All actors Excellent in all aspects. Satyameva Jayate
@KavithaJeevendra-w9v Жыл бұрын
ఈ సినిమాకి వంద likes వేయాలని ఉంది కానీ option ఒకటే ఉంది ❤❤❤
@srinivasaraovavalapurapu823Ай бұрын
సత్య హరిచసంద్రుని కధ వినడమే కానీ చూడలేదు. ఇప్పుడే చూస్తున్నాను. సత్యం కోసం హరిచంద్రుడు తన సర్వస్వాన్ని కోల్పోయిన తీరు చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది. ఈనాటీ తరానికి ఈ సినిమాని చూపించాలి
@upendraprasad51714 жыл бұрын
Jay ho Kashi Vishwanath ji Jai ho Satya Harishchandra
@gadirambabu2290 Жыл бұрын
NTR super hero in telugu film.
@pnarayanamurty78565 жыл бұрын
జై ఎన్టీఆర్ ... మీలాంటి తెలుగు వారు మా నటులైనందుకు మెమెంతో గర్వ పడాలి ..మీరే మా ఆదర్శం.
@RamaMurthyNaralasetty2 ай бұрын
😮
@acharya-cp9hvАй бұрын
Cinema chupinchadam kaduu mundhu manam sathayane acharinchali
@VenkataRamana-x4q5 ай бұрын
విశ్వామిత్రుడు మహర్షి ఆదినుండి గర్వబోతు కనుకనే ఆయన జీవితం అంతా అవమాణాలతో జీవించాడు.
@user_tetayevajahahajsvdssjsgsj5 ай бұрын
అమ్మో ఎవండు విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషి ఎంటే పరబ్రహ్మ అంశంతో పుట్టిన వాడు అదంతా హరిచంద్రునికి టెస్ట్ అని తెలుసు కదా దైవదూషణ మహాపాపం గాయత్రి మంత్ర రచయిత విశ్వామిత్రుడు.....😢
@harishyadav04493 ай бұрын
2024 lo chusi varu Ok like kotandi
@padiganageshnagesh61426 жыл бұрын
సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ...జై..Nandhamuri టి..ర్
@ananthatadikamalla98092 ай бұрын
Har Har mahadev ❤❤❤❤❤
@GDurgaiah-fc1ltАй бұрын
కార్తీక మాస శుభాకాంక్షలు సత్య హరిచంద్ర ఇలాంటి సినిమాలకు మనం ఈ రోజుల్లో వేల కట్ట గలమా సత్యమేవ జయతే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారు ఎవరో కాదు ఆయన్ని భగవంతుడు 2.11.2024
@nseshu88304 жыл бұрын
ఈ చిత్రం యొక్క ఘనత చెప్పనలవికాదు హరిశ్చంద్రుని చరిత్ర విన్నవారికి చూసినవారికీ జన్మ ధన్యము
@satyanarayanapeddireddy13403 жыл бұрын
We should proud of our great India. It is a divine place. Great persons born in this country.
@daggbuatisiva44712 жыл бұрын
@@satyanarayanapeddireddy1340 c
@devasrinivasan4735 Жыл бұрын
@@satyanarayanapeddireddy1340 I 1❤?/
@ObulreddyKothapuli Жыл бұрын
@@daggbuatisiva4471by 4:57 4:57 🎉😮😅😊😅😮😮😊 er app app
@chandrachari88243 ай бұрын
Ex to ❤t6ooo@@satyanarayanapeddireddy1340
@himasankaracharik41095 жыл бұрын
Satyameva jayathi. Jai satya harishchanda
@basavarajaholi9087Ай бұрын
Kannada movie super dooper..
@ramanagiduthuri98594 ай бұрын
Hara hara mahadeva 🙏🙏🙏
@umeshteja14312 ай бұрын
Kannada Dr Rajkumar acting superr💥💥🔥
@RanganathTalkad28 күн бұрын
Yes 100%
@sivaramakrishnaiahamaravat6070Ай бұрын
SRI NTR GARU SRIMATHI S VARALAKSHMI GARU SRI MUKAMALA GARU AND SRIMATHI GIRIJA SRI RALINGI GARI ACTIONS ACTIONS SUPERB IN FLIM