👌చాలా మంచి నిర్ణయం..🙏🙏🙏🥰🥰🥰 ఆది శంకరుల నిర్వాణ షట్కం.! మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ చిదానంద రూపః శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః చిదానంద రూపః శివోహం శివోహం న మే మృత్యుశంకా న మే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి సదా మే సమత్వం న ముక్తిర్నబంధః చిదానంద రూపః శివోహం శివోహం
@RaviKumar-cn7kpКүн бұрын
ప్రతిరోజూ మీ అమూల్యమైన ప్రవచనముకోసము ఎదురుచూస్తున్నాను ఎంతో ఆనందిస్తున్నాను 🎉🙏🏿
@RaviKumar-cn7kpКүн бұрын
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు 🙏🏿
@111saibabaКүн бұрын
మంచి నిర్ణయం. ఇదివరకు అస్టా్వాక్రా తరువాత బ్రహ్మ సూత్రాలు శంకరుల ఆత్మ బోధ చెబుతానని చెప్పినట్లు జ్ఞపకం . ఏదైనా మీ వీలును బట్టే. ఒకసారి భారత వాంగ్మయం వైపు ద్రుష్టి సారించండి. ప్రపంచం లో ఏ ఫిలోసోఫీ టెక్స్ట్అయినా ఇండియన్ ఫిలోసోఫీ నీ టచ్ చేయ కుండాముందుకు సాగదు. కరెక్ట్ గా చెప్పారు. ఇండియన్ ఫిలోసోఫీ Preamble గా మీకొక భగవద్ చింతన present చేసినా చాలా ఇండియన్ టెక్స్ట్ ultimate గా అనుహ్య మైన హ యిట్స్ కు చేరిన logic ను present చేస్తాయి. తరువాత వొచ్చిన అస్టా్వక్ర దీన్ని ధ్రువ పరుస్తుంది. జైమిని మహర్షి కర్మ యోగం మీద ఒక జ్ఞాన భండా గారం. శంకరులది జ్ఞానమార్గం. ఒక్కోసారి ఆయన వేదాలను కూడ దిక్కరించాడే మో అన్న అభిప్రాయం ప్ప్రాజ్ఞ్యులకు కలిగేది. ఆయన స్తోత్ర భండారం చుస్తే అనన్య భక్తి దానికి జోడించిన జ్ఞాన ద్రుష్టి రెండు పడుగు పేకల్లా కనిపిస్తాయి. ఒక హోలీస్టిక్ perspective కనిపిస్తూ వుంటుంది. ఈ ధర్మానికి వ్యాసుల వారు, శంకరులు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఎన లేనివి. 🙏🏻
@sri_nivasКүн бұрын
🌍 THE WORLD TEACHER 🌎Shri Shankara Acharya🙏🌏
@krishnarapolu2640Күн бұрын
❤ Krishna Surat 10.54am
@cradisudharshan72807 сағат бұрын
Super risa garu 💐💐 Thank you very much for your discussion with nirvanshatkam. Sathyam aknadamga anubavam ela authundhi?
@sigmanetwork40021 сағат бұрын
చాలా మంచి నిర్ణయం bro, adi shankarachryulu adyasa bhashyam, bhagavadgitha bhashyam, droupadi swayamvaram laga, oka drama vuntadi. ade astavakra geeta direct attac, dronacharya test lo arjunudu pitta kannu tappa vere emy kanipinchadu laaga ani naku anipistadi bro.
@nagireddyaparna3777Күн бұрын
ఆధ్యాత్మికత అనేది ప్రకృతికి సంబంధమూగా ఉండే స్వ అనుభవమునకు లింక్ అయ్ ఉన్నది అని అందరూ మీ లాగ ఆలోచించ గలిగితే ఇక కులాలు మతాలు ప్రాంతాలు అనే గొడవలు ఉండనే ఉండవు., 👍🙏
@damodarabiddika1667Күн бұрын
సంతోషం
@lakshmivara1774Күн бұрын
Good morning ma
@samadalarangarao3495Күн бұрын
🌹🙏
@pbalu9457Күн бұрын
🙏🙏🙏
@thatipallybhagyalakshmi6785Күн бұрын
👏👏😊
@moregspace831515 сағат бұрын
All the best on nirvana shatakam, what is consciousness that adisankaracharya tried to say. Explain your view❤
@pillaveerraju2895Күн бұрын
O.k.Good.
@madhavid1987Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chsrikanthreddy6157Күн бұрын
సాధన అంటే నిన్ను నీవు గమనించటం. ఇది సాధన చెయ్యక పోతే ప్రవాహంలో నిస్సహాయంగా కొట్టుకు పోతూనే ఉంటారు.
@mravinder457Күн бұрын
❤
@SwapnaSetpallyКүн бұрын
మిమ్మల్ని కలవాలని ఉంది అన్నయ్య ఎలా కలవాలి చెప్పండి మీతో మాట్లాడాలి అన్నయ్య
@GadekaripavanKumar9 сағат бұрын
Nenukuda❤
@prasannakumar453Күн бұрын
Akaarana advayam valla manassu malayamarutam avitundi
@LamuShi-uu5beКүн бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤗😊
@ThatvamКүн бұрын
Yesterday I thought of asking you to give disclosure on adhikshankara.i just want to know what is your thought on adishankara charya who walked on earth and established lot of sri chakras by divine grace he received.
@k.ramuprince754Күн бұрын
Ramayana vishavruksham book 📚 review cheyandi baya
@elapakurthilakshmi7367Күн бұрын
Nirva na shatkam cheppandi... రిసా
@elapakurthilakshmi7367Күн бұрын
Tq risa
@R8172315 сағат бұрын
is the book name "Zhuangzi: The Book of CHUANG TZU" (or) "CHUANG TZU: The Book of Zhuangzi"? Please clarify.🙏
@sailaxmanjetti5295Күн бұрын
అష్టావక్ర చాలు అనిపిస్తుంది
@nagireddyaparna3777Күн бұрын
సర్వ ధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరడమే., నాది పోయి నేను ఉండటము.., ఇక్కడే., ఉన్నది ఏదో అది., నేను కు అర్థము అవుతుంది (దృష్టి)., అప్పుడు అదే నీవు అవుతావు అనే సోహం యే అద్వైతము., ఇంతకూ అట్టి అనుభవము కలిగిన యోగులు, జ్ఞానులు ఎవడి (ప్రామాణిక పురుషుడు) గురించి చెప్తున్నారు ??., అదృశ్య దేవుని యొక్క సకల సంపూర్ణతను తెలిపే ధర్మము యొక్క పరిపూర్ణస్థితి (ప్రేమా స్వరూపము ) ఐన జ్ఞానవిజ్ఞానము తెలియ చేసిన వాడెవడో., వాడే సో., హాం గా నాకు ప్రత్యక్షమవుతాడు., ఇంతకూ లోకము విషయములో నశించిన శరణార్థులకు దర్శనం అయ్యే ఆ సత్యము ఏమిటి ??., ఎవడి గురించి వింటే సకలము (జనన మరణాలు) ఎరుక అవుతుంది ??., అని ఆలోచన కలిగిన మనస్సుకు తప్పక దేవుడు యుక్త కాలమున తన కృపను చూపగలడు., థ్యాంక్యూ నమస్తే 👍🙏