Amma swamy varu maaku kooda దర్శనం ఇమ్మని మీరు.ప్రార్థించండి
@chiruupendra7578 Жыл бұрын
సాయిరామ్...మీ దంపతుల మార్గదర్శకం ఇప్పుడు ఈ సమాజానికి చాలా అవసరం ఉంది మీ ద్వారా స్వామీదివ్య బోధలు అందరికీ అందించాలని నా,మా అందరి విన్నపం..సాయిరామ్..అమ్మా..
@absolutetruthofinternation3816 Жыл бұрын
🤣
@karrichinnaumamaheswarared506 Жыл бұрын
సాయిరాం 🙏 గొప్పవాళ్లు స్వామి దగ్గరగా ఉన్నవాళ్లు స్వామి ట్రస్ట్ లో ఉందడి స్వామి సేవలు చేసేవాళ్లు స్వామి గురించి చెప్పడం పెద్ద విశేషమేమీ కాదు ఎక్కడో మారుమూల ప్రాంతంలో బీద కుటుంబంలో ఉన్న వాళ్ల చేత స్వామి వల్ల వాళ్లకి కలిగిన అనుభవాలు మహిమలు చిరునామాలతో సహా ప్రత్యక్షంగా చెప్పించండి అవి అందరూ నమ్ముతారు ఎప్పుడైనా నాలాంటి వాళ్లు వాళ్ల వద్దకు వెళ్ళితే పూర్తి వివరాలు తెలుసుకోగలుగుతాము ఇది నా మనవి దయచేసి అన్యధా భావించవద్దు
స్వామి వారి పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@ramanamurthy6778 Жыл бұрын
Vijay Lakshmi garu miru chayptumtay maku Anto happyga vunade
@yerukalamukundam6160 Жыл бұрын
సత్యసాయి కృష్ణ మి దర్శనం కలిపించు తండ్రి🙏మి అడుగుజాడలలో నడవడానికి దరినీవ్వు తండ్రీ ఒక్క అవకాశం కలీపించు తండ్రీ 🙏
@bprasanti6758 Жыл бұрын
Baba naaku have patience annaru, naaku patience unchuko daniki shakti immani adugutunanu Baba ki🙏❤
@psivasankarrao5528 Жыл бұрын
సాయిరాం మీ అనుభవాలు మాకు చాలా స్ఫూర్తినిస్తున్నాయి అనిల్ కుమార్ గారు మీరు ధన్య జీవులు
@ankammarao5054 Жыл бұрын
Vijaya lakshmi garu namaste andi. Satya sai baba gari anugraham pondina meeku na padabhivandanalu teluputunnanu. Meeru mee anubhavalu chebutunte entho anandam and ascharyamu kaligindi. Nenu lord siva bhaktudanu nirantharamu ayana nama smaranam chesukuntu bratukutunnanu. Jeevitham lo anni pogottukunnanu. Bharya anarogyam tho 30 years ameku seva chesi oka biddanu choosinatlu choosanandi. Entho dabbu poindi but na bad luck 11.05.2022 night 10.20 ki chanipoindandi. Relatives and friends help tho cheyavalasina anni karyakramalu cheyagaliganu. Ipudu okkadinipoyanu. Iddaru adapillalaku marriage chesanu. Varu evari jeevitham varu jeevistunnaru. TSRTC lo 40 years service chesi 2018 lo retire ayyanu. Koddikalamu job chesukovali anukuntunnandi. Mee matalu vintunte entho dyryam kaligindi. Meeru nannu deevinchi blessings ichinatlithe nenu konthakalamu job chesukuntanu. Meeru deevisthe aa satya sai baba garu deevinchinatlu bhavistanu. Message ekkuva pettanu anyada bhavinchavaddu pl.
@sugunanaidu3643 Жыл бұрын
Chaala baaga mee Anubhavalu cepparu amma...maa Anubhavalu mee maatalalo vintunnatlu ga vundi Namaskaramulu🙏💐
@narasimulu8066 Жыл бұрын
మేడమ్ గారికి నమస్కారం స్వామి దర్శనం సర్వదేవతా దర్శనం ఓం శ్రీ సాయిరాం
@bandasuma9997 Жыл бұрын
Om sri sai ram ammagaru 🙏
@reddysridevi4633 Жыл бұрын
Amma meeru chala adrushtavanthulu swami blessings paripurnam ga vunnayi🙏🙏🙏🙏🙏
@ramadevijaligama495 Жыл бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు స్వామి గురించి. మా అత్త గారికి మామ గారు కూడా స్వామి అనుచరులు, భక్తులు. ఈ రోజు మీ మాటలు వింటుంటే , మళ్ళీ రోజులు గుర్తుకు వచ్చాయి. Thank you అమ్మా.
@tvijaya1 Жыл бұрын
Sai ram Baghwan sri satya sai baba vari gurinchi me anbhavalu chala chakka chepparu Ma entilo vibhudi swami photo nundi vacchindi.appudu swami sariradharulu Maha samadhi tharuvatha kuda same photo nundi (eswaramba day )vibhdhi vacchindi Scince ki vete andaru swami.ayana anduke bhagawanthudu ayyaru
@saradatummalapalli5732 Жыл бұрын
Om Sri Sai Ram 🙏🌺 she is Mrs. Anil Kumar professor, very glad to watch this video, fortunate people, Jai Sai Ram 🙏❤
@syamala5118 Жыл бұрын
అమ్మ స్వామి మిద్వారా మా కి చ్చి న కవితలు, అనుభవాలు మధురమైన వీ అనిల్ కుమార్ సార్ స్పీచ్ అన్నీ ఎంతో ప్రేమ తో సాయి లీలలు అన్నీ వింటుతాము, అఖిలదిప తే అఖి లం మధురం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊♥️
@absolutetruthofinternation3816 Жыл бұрын
ఏంటి అఖిలాధిపతా నల్లకుబేరుల నల్ల ధనం ద్వారా చిల్లర ద్వారా ఆశ్రమాలు నడపడం అంటే అఖిలాధిపతా🤣 ఏంటి మతాజీ🤣
@shreeker07252 ай бұрын
Meeru ilanti reply ivvakandi Evari mahatyam varidi Jai satya sai bhagwan ki jai 🙏🙏
@vijayalaksmivadrewu21974 ай бұрын
Vijayalakshmi garu. Please keep giving spiritual speeches like this . God bless u.