Thanks sir mevideos nenu chala chusanu thulasi chettu uttaram vipu copund goda meda pettoccha
@mahalakshmikondapalli80232 жыл бұрын
Chala clear ga chepparu
@vastu3602 жыл бұрын
🙏🙏🙏
@Pusa9792 жыл бұрын
5c bu 6
@nooneysiva19852 жыл бұрын
Baaga cheppinaru sir
@vastu3602 жыл бұрын
Thank you
@sreecollections51719 ай бұрын
Sir madi pent house thurpu lo main door muntdu thulasi chetti vundi ela sir
@sushmabhupathi5343 Жыл бұрын
Sir agneyam mulana pettukovacha.. Andi maku akka side mathre place undhi
@GokedaRamani11 ай бұрын
Sir maatulasi mokkalo dhannimma chettu vundhi sir ala vundochha sir
@sarvisettysubaramaiah6936 Жыл бұрын
Namastae guruji best suggestion.
@narenderbhaskerwar66802 жыл бұрын
Chaala chaala thanks
@vastu3602 жыл бұрын
🙏🙏🙏
@umaalla31592 жыл бұрын
Ma inti owner vall intlo 1week oka makka potundi vallaki enni kotlaki undo teliyadu.nenu mokka petti 4 years avitundi.mokka bagane undi. Anni badhale sodi cheppadam maneyyadi.
@vastu3602 жыл бұрын
సోది చెప్పాల్సిన అవసరం, మరియు అంత సమయం నాకు లేదు. హిందూ సంస్కృతి లో బాగంగా తులసి మొక్క కి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు, ఇష్టం తో తులసిని పూజించండి, మంచి ఫలితం ఉంటుంది.
@dnarayana9691 Жыл бұрын
Guruvugaru ma intiki South lo kali place vundhi manchida chefdadha theliyacheyandi
@vastu360 Жыл бұрын
ఇంటికి సౌత్ లో ఖాళీ స్థలం కన్నా నార్త్ లో ఎక్కువ ఉండాలి.
@srilakshmitadiboinvc54922 жыл бұрын
Sir nenu enni sarlu tulasi mokkani pettina adhi peragadam ledhu sir emi cheyali sir
@vastu3602 жыл бұрын
ఫ్రెష్ గా, మట్టి కుండి, నల్ల మట్టి తీసుకు వచ్చి లక్ష్మి దేవిని స్మరించుకుని ,తులసి మొక్క నాటండి. మీకు మేలు జరుగుతుంది.
@chalapathipuvvula39282 жыл бұрын
Sir namaskaram sir vutharam dhikuna mokkalu nata vacha natakudadha cheppandi sir
@vastu360 Жыл бұрын
ఉత్తరం వైపు పూల మొక్కలు , ప్రహరీ గోడ కంటే హైట్ లేకుండా చూడండి.
@talaribalaji1664 Жыл бұрын
Sir na ellu uttarani mukam undi nenu tulasi chettu akkada unchali
@mahalakshmikondapalli80232 жыл бұрын
Sir maadhi toorpu face house dakshinam vypu tulasi mariyu usiri kaaya chettu kalipi unnayi tappu ledu ga sir
@vastu3602 жыл бұрын
మహా లక్ష్మి గారు, ఉసిరి, మరియు తులసి దక్షిణం వైపు ఉండటం తప్పు కాదు. మీరు పూజ చేసే తులసి తూర్పు మధ్య భాగం లో ఉండాలి.
@chintusrivaram73704 ай бұрын
సింహ ద్వారం అంటే ప్రహరీ కా.. ఇంటిక
@narenderbhaskerwar66802 жыл бұрын
Bed room lo mirror ekkada pettali
@vastu3602 жыл бұрын
తూర్పు, ఉత్తర ఈశాన్యంలో అద్దం ఉండవచ్చు.
@jagannadharaoloka74178 ай бұрын
కొత్త. తులసి. మొక్కను. ఎప్పుడు. పాతుకోవాలి ఇంటి లో. ప్రధాన మొక్క కాక. ఎన్ని. ఉండ వచ్చు
@ganapathibandi9149 Жыл бұрын
Thaq u sir
@vastu360 Жыл бұрын
You are welcome
@amarpooja78612 жыл бұрын
TQ sir 🙏🙏🙏🙏
@vastu3602 жыл бұрын
🙏🙏🙏
@shaikgousiya57712 жыл бұрын
Vakaru vakalaga cheptaru emi chaiali
@vastu3602 жыл бұрын
అందరినీ చూడండి, నిజాయితీ గా ఎవరు చెప్తారో వారిని ఫాలో అవండి.
@shankardeshaboina23816 ай бұрын
Bord paina chppali
@చిన్ని-ధ6ఛ Жыл бұрын
గురువు గారు అందారు గుమ్మం దగ్గర పెట్టుకోవాలి అని అంటారు కాధ
@shiva-hg1zf2 жыл бұрын
Tq 🙏🌹🙏
@vastu360 Жыл бұрын
You are welcome
@thari49202 жыл бұрын
Tulasi ki anavayeti untundha
@vastu360 Жыл бұрын
ఆనవాయితీ అనేది ఏమీ లేదు, ఎవరికి వీలు అయితే వారు పెంచుకోవచ్చు.
@teluguteluguana9146 Жыл бұрын
Durmargam
@pramesh876812 күн бұрын
2:30
@padmajanerella94582 жыл бұрын
మనము ఉండే డాబా పైన పెట్టవచ్చా తులసి మొక్క ని
@vastu3602 жыл бұрын
డాబా పైన తులసి మొక్కని పెట్టవద్దు.
@srilakshmitadiboinvc54922 жыл бұрын
Madhi rent house sir east and north facing gummalu sir please tell me sir
@vastu3602 жыл бұрын
East, North గుమ్మాలు మంచివే. కొంతమంది వీడియోలు చూసి కంగారు పడకండి.
@p.ujwalatha30802 жыл бұрын
👌🙏🙏
@vastu3602 жыл бұрын
🙏🙏🙏
@tikkireddyvnagabhushanarao4606 Жыл бұрын
Sir, తల్లి, తండ్రి, చనిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు తులసి మొక్క పెంచు కూడదు అంటారు, ఇది నిజమేన చెప్పండి
@tsts32102 жыл бұрын
Metal mokalu mental muchatle cheptharu
@vastu3602 жыл бұрын
మనం ఏ కోణంలో చూస్తే మనకు అదే కన్పిస్తుంది .థాంక్యూ
@teluguteluguana9146 Жыл бұрын
Nee bonda
@vastu360 Жыл бұрын
మీ సంస్కారానికి ధన్యవాదాలు 🙏🙏🙏
@teluguteluguana9146 Жыл бұрын
@@vastu360 I knew it was harsh reply, but there is no logic beyond your story. Do not make public fools by these unethical. Just tell if you know why Tulsi is needed at home and what are the benefits to keep Tulsi plant? Not the place and position. Do not make money out of it by scaring/provoking unnecessary issues.
@saipriyatadisetty62434 ай бұрын
@telugutelugana 9146 Meeku nachite chepina paddati patinchandi lekapote vadileyandi indulo harsh reply emundo ardam avaledu thank you ante harsh reply ani teliyachesinanduku dhanyavadamulu..
@saipriyatadisetty62434 ай бұрын
@@teluguteluguana9146 there is no need to make the public fools public are very much intelligent pls refer to the postive comments above for your information