Srikrishna Leelalu - Krishna Leelalu by Chaganti Garu - శ్రీ కృష్ణుని చోర లీలలతో నవ్వించిన చాగంటి

  Рет қаралды 485,617

SBL Bhakthi

SBL Bhakthi

Күн бұрын

Пікірлер: 180
@saitejomurthula278
@saitejomurthula278 Жыл бұрын
గురువు గారు మీరు చెప్తుంటే ఆ చిన్ని కృష్ణుడు చేసే లీలలు అన్ని నేను నా కళ్ళతో చూసినట్టు వుంది మీకు పాడాభి వందనం మనసు లోనే చేసుకుంటున్నాను గురువు గారు
@kambhampatiradhakrishna9000
@kambhampatiradhakrishna9000 Жыл бұрын
చాగంటి వారు చెప్పే ప్రవచనాలు అద్భుతం. వారికి శత కోటి నమస్కారములు
@ramap3425
@ramap3425 Жыл бұрын
ఎన్నిసార్లు శ్రీ కృష్ణుని బాల్య లీలలు విన్నా ఎంతో అద్భుతం గా, మనసుకు హాయి గా, ఆనందం గా ఉంటుంది.
@lsulochana481
@lsulochana481 2 жыл бұрын
గురువుగారి గొంతులో అమృతం దాగి ఉంది
@asaat7520
@asaat7520 2 жыл бұрын
నేను ఏడవ తరగతి చదివేటప్పుడు తెలుగు వాచకంలో మొదటి పాఠం శ్రీకృష్ణ లీలలు అప్పటినుండి ఆ పద్యాల కోసం నేను వెతకని ప్రయత్నం అంటూ లేదు నా ప్రయత్నంలో ఉన్న బాధని ఆ పరమాత్ముడైన కృష్ణుడు తెలుసుకున్నాడేమో ఈ గురువు రూపంలో ఆ పద్యాలు నా చెవులు విని భాగ్యం కలిగించాడు ఓం భగవతే వాసుదేవాయ నమః
@nagalakshmim8037
@nagalakshmim8037 2 жыл бұрын
,🌺🌺🙏
@gudaveenarani1745
@gudaveenarani1745 2 жыл бұрын
James ! నేను టీచర్ ని.నేను చాలా సంవత్సరాలు ఈ lesson బోధించి నాను.ఆ బుక్ లో వున్న అన్ని బొమ్మలు మా స్కూల్ లో పని చేసే డ్రాయింగ్ మాస్టర్ వేసినాడు, అప్పట్లో నేను కాచిగూడ స్కూల్ లో పని చేసినాను.
@sruthi642
@sruthi642 2 жыл бұрын
avunandi nak chaala istamaina paatam
@swethavangipuram7865
@swethavangipuram7865 2 жыл бұрын
Chaganti gaaru chepina padhyaalu anni sri pothanaamatyulu rachinchina sri madbhagawatam lo unnai
@mechmedia7221
@mechmedia7221 Жыл бұрын
Nenu kuda 4thclass to 10th class telugu books kosam chala search chestunna
@harishsuravarapu1538
@harishsuravarapu1538 2 жыл бұрын
అదేమిటో గురువు గారు మీరు ఏమి చెప్పిన ఎంత మనస్సంతి గా ఉంటుందో ఇదంతా మా అదృష్టం కాదా మహాప్రభో 🙏
@kameswarigullapalli9485
@kameswarigullapalli9485 2 жыл бұрын
Opp
@rdgaming890
@rdgaming890 2 жыл бұрын
@@kameswarigullapalli9485 1 L
@satyanarayanamandalika
@satyanarayanamandalika Жыл бұрын
@@kameswarigullapalli9485 QQQQ
@puttanaresh2587
@puttanaresh2587 Жыл бұрын
❤❤❤
@koyalkarsanjeeth8542
@koyalkarsanjeeth8542 Жыл бұрын
నమస్కారం 🙏🙏చాగంటి కోటేశ్వరరావు గారు మీరు చెప్పే ప్రవచనాలు అంటే మా అమ్మ కైనా నాకు కైనా చాలా ఇష్టం మీరు ప్రవచనాలు చాలా బాగా చేప్తారు ధన్యవాదములు మీకు 🙏🙏
@gollapallisreedevi7742
@gollapallisreedevi7742 2 жыл бұрын
యదు కుల తిలక ఎందులకలక తెలియగలేను తెలుపగ రాదా తెలిపిన నిన్ను కసరను లేరా ఆనతిసేయర కన్నయ్యా వెన్నను దొంగిలి తింటివి నీవని కోమలి ఎవరో కొట్టినదా కొట్టిన చిన్నది ఎక్కడ నున్నది ఆనువు చెప్పరా కన్నయ్యా తలుపుల మాటున దాగిన నిన్ను అందెల సవ్వడి తెలిపినదా అందెలు మువ్వలు కట్టను లేరా ఆటకు వెళ్ళరా కన్నయ్యా దాగుడు మూతల ఆటల నిన్ను గెలిచితిరే యని అలిగితివా గెలిచిన నిన్ను వదలగ బోరుర ఆలము సేయకు కన్నయ్యా అలుకలు బూనగ తలచగ బోకురా అలిగిన నిన్ను చూడగ లేను కలతలు మాని గల గల నవ్వర అమ్మను గావరా కన్నయ్యా ఈ అమ్మను గావరా కన్నయ్యా కలక
@kavyainamarla7562
@kavyainamarla7562 4 ай бұрын
🙏🙏🙏
@nagalakshmipasupula2983
@nagalakshmipasupula2983 13 күн бұрын
మీ కవిత చాలా బాగుంది... 🙏
@gollapallisreedevi7742
@gollapallisreedevi7742 13 күн бұрын
కలక కాదు, ఎందులకు+అలక=ఎందులకలక
@koyalkarsanjeeth8542
@koyalkarsanjeeth8542 Жыл бұрын
శ్రీ కృష్ణ లీలలు ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తున్నది నాకు 🙏🙏🙏🙏🙏
@dharmaraoch5172
@dharmaraoch5172 Жыл бұрын
గురువుగారు మీ దయవలన మనస్సుకు ఆనందము కలిగినది స౦తోష౦గా వున్నది🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@bandirajesh9484
@bandirajesh9484 8 ай бұрын
హరే కృష్ణ 🙏🙏🙏🙏
@padmalatha8075
@padmalatha8075 7 ай бұрын
జై శ్రీమన్నారాయణ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@rvr1969
@rvr1969 2 жыл бұрын
భాగవతము పురాణము .. మనిషి జీవితమునకు చూపు సుమార్గము..
@sunitareddyella714
@sunitareddyella714 Жыл бұрын
. jisrikreshna
@narayanareddynarahari600
@narayanareddynarahari600 2 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
@posiratnamanem
@posiratnamanem Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలని ఉంటుంది గురువుగారు.. 🙏🙏🙏
@syamalaappaji2736
@syamalaappaji2736 2 жыл бұрын
🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏 విఠ్ఠల విఠ్ఠల పాండురంగ జై జై విఠ్ఠల పాండురంగ 🙏
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Jai sri krishna jai sri krishna jai sri krishna om namo bagavate vasu devaya 🙏 om namo bagavate vasu devaya om namo bagavate vasu devaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@geetakompalli99
@geetakompalli99 Жыл бұрын
Meru cheppey pravachanalu vintuntey aa bagavanthunni memu kuda cheragalamu anipisthundi Me lanti mahanubavulu kotiki vakaru vuntaru meku dhanyavadhamulu ayya 🙏🙏🙏
@bhanurajendraprasadkandiko5034
@bhanurajendraprasadkandiko5034 6 ай бұрын
గురువు గారు ఇప్పటి కాలం లో బీపీ మనుష్యులు ఎక్కవ. అందు వలన నవ్వు వచ్చే వీడియో సర్క్యులేట్ చేస్తూ ఉంటాను. బీపీ తగ్గాలి అని. ఆ వీడియో లు కన్న మీరు ఆ బాల కృష్ణుని లీలలు చెప్పడం అత్యద్భుతం 🙏🙏
@Hetvisree0523
@Hetvisree0523 2 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@Ramakrishna1
@Ramakrishna1 2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@nagarania9348
@nagarania9348 Жыл бұрын
మహాను భావ మీరు చెప్పిన ప్రవచనం నాకు వీలు ఉన్నప్పుల్లా వింటూ ఉన్నాను మీ దర్శనం కాలేదు ఇప్పటి వరకూ
@umakiranumakiran921
@umakiranumakiran921 6 ай бұрын
కనుల ముందు చూస్తూ అనుభవిస్తున్నాం మీ మాటలు వింటూ 🙏🙏
@balaharanadh776
@balaharanadh776 2 жыл бұрын
Jai shree Krishna Krishnam vandhey jagathgurum🙏🙏🙏
@srikrishna755
@srikrishna755 2 жыл бұрын
Jai srikrishna jai radha krishna namaskaram.thanks
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb Жыл бұрын
Swamy meeru karana janmulu enni kotla mandhiki krishna leelalni kalla mundhu chupincharo,, Bhagavatham Loki enni sarlu velli visthunnamo🥰 meeru veyyellu ilage pravachunchandi swamy 🙏🙏
@Hetvisree0523
@Hetvisree0523 2 жыл бұрын
జై శ్రీ రామ్
@PakkiSudharani
@PakkiSudharani 3 ай бұрын
Shree Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@youtubesubaashb3053
@youtubesubaashb3053 Жыл бұрын
గురువు గారి పాదములకు నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@chinnasid9453
@chinnasid9453 Жыл бұрын
Ma Janama punyam ayya me pravachanlu vinatam antey..... Jai sre Krishna 🎉🎉🎉
@shaikmeeravali8735
@shaikmeeravali8735 Жыл бұрын
Swami mee pravachanalu vintunvute prati thali Yasudha prathi bida krishna anipisthundhi
@nagarjunav648
@nagarjunav648 5 ай бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU SBL BHAKTHI TEAM.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@_BolHariBol_
@_BolHariBol_ 4 ай бұрын
జై గౌ మాతా 🐄🪷🙏🪔🌺, జై గోపాల్ 🐮 🪈🪷👣🙏 हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे 🪷👣🛞🪈 Srila prabhupada ki jai 🪷👣🙇‍♀️🌸, Sri Sri gaura nitai ki jai 🪷👣🙏🙇‍♀️
@saikrishnapatha9274
@saikrishnapatha9274 Жыл бұрын
TANDRI GURUDEVA TELISI TELIYAKA NENU CHESINA TAPPULAKU NANNU MANNINCHI KSHAMINCHI MEE ANUGRAHAMUNU PRASADINCHANDI SWAMY ...
@karunadevi5633
@karunadevi5633 3 ай бұрын
Hare Rama Hare Rama Rama Rama hare hare Hare Krishna Hare Krishna Krishna Krishna Krishna Hare Hare
@duddasathyamsathyam
@duddasathyamsathyam 4 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@simhachalamnaidugadi3138
@simhachalamnaidugadi3138 2 жыл бұрын
జై శ్రీ రామ్... జై శ్రీ రామ్...జై శ్రీ రామ్...
@yechamgirijamma81
@yechamgirijamma81 2 жыл бұрын
Jai shree krishna 💐🍁🙏🥀🌺🌹
@SriDevi-pg4dp
@SriDevi-pg4dp 2 жыл бұрын
Teliyani vishayalu chepparu tq swami
@BharathiBharathi-h8y
@BharathiBharathi-h8y 5 ай бұрын
Hare krishna hare krishna 👌👌👌👏👏👏👏👏👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@shekharverma6959
@shekharverma6959 2 жыл бұрын
Aa lilalu vente Janma Dan ya me Jai sree krishna
@rajarameshbaditela4290
@rajarameshbaditela4290 Жыл бұрын
Oom Namo Narayanaa Oom Namo Bagavatee Vasudeevaaya Hare Krishna Oom Sri Gurubhyoo Namaha❤❤❤❤❤
@kalyanienjamuri0224
@kalyanienjamuri0224 2 жыл бұрын
Krishnuni leelalu mahaa adbhutham 🌺🙏🌺
@ranapdpt3069
@ranapdpt3069 2 жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🇮🇳🇮🇳🙏🙏
@godpower6620
@godpower6620 2 жыл бұрын
జై శ్రీకృష్ణ 🙏🙏🙏
@Santhiprasad13
@Santhiprasad13 2 жыл бұрын
Jai sri krishna
@santhosheleshwaram8751
@santhosheleshwaram8751 2 жыл бұрын
Vintunte guruvugaru...ma kadupu nindindhi🙏🙏🙏🙏🙏
@jsh7715
@jsh7715 2 жыл бұрын
Om namo vandhekrushnam, jagadhgurum🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bannaivindya4200
@bannaivindya4200 2 жыл бұрын
Jai Sri krishna krishnam vande jagadguru
@subramanyampuram247
@subramanyampuram247 2 жыл бұрын
జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ, 🙏
@bhallamudilalitha5628
@bhallamudilalitha5628 Жыл бұрын
Gurv gariki namaskarms maku kuda talugu mastrgatu srikishna leelu kosamu paddyallu chala baga chyappavru nanu kuda ma pillluki chyputhu vuntanu Naku chala estamu krishanamu vande jagdugura
@UrmilaPosugonda
@UrmilaPosugonda 5 ай бұрын
జై శ్రీకృష్ణ స్వామి ❤
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt 2 жыл бұрын
కృష్ణం వందే జగత్గురుమ్ 🙏🙏🙏
@gopalakrishna4010
@gopalakrishna4010 Жыл бұрын
Superb
@sushmaranjith2967
@sushmaranjith2967 2 жыл бұрын
Swami mee leelalu 🙏🏻🙏🏻🙏🏻 aa mahathalli yashodha entha adhrushttavanthuraalo kannaya
@govindommi
@govindommi 10 ай бұрын
Vaalantha devulle Andi boomi medhaki manisi roopamlo yadavulu ga puttaru rajuke vaalantha krishnudu puttadam kosam ala bommi medhaki vacharu
@RangamaniB
@RangamaniB 3 ай бұрын
Namaskaramguruvugaru
@geethamsk1743
@geethamsk1743 3 ай бұрын
Namaskaram . Appalacharayulu garu remenmring now. He also explained like this.
@kesavarapugeetha9230
@kesavarapugeetha9230 Жыл бұрын
Mee matalu vintumte guruvu garu naku manshamthi umtumdi
@manjulanomula5314
@manjulanomula5314 Жыл бұрын
🙏🙏om namo bagavathe vasudevaya🙏🙏
@alivelumangammatp1779
@alivelumangammatp1779 2 жыл бұрын
Enni saarlu vinnano ee pravachanam 🙏🙏
@jakkiswapna4672
@jakkiswapna4672 2 жыл бұрын
Jai Sri Krishna 🙏🙏🙏
@saikrishnapatha9274
@saikrishnapatha9274 Жыл бұрын
OM SRI GURUBYONAMAHA...
@nishanthgurram486
@nishanthgurram486 Жыл бұрын
Jai Krishna
@sharadn3485
@sharadn3485 11 ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@venkatramlxmisanaboina2149
@venkatramlxmisanaboina2149 2 жыл бұрын
🌹🙏🌹kallki kanipincetugaa chebutunaru 🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🌹
@balaharanabdhnabdh3096
@balaharanabdhnabdh3096 6 ай бұрын
జై శ్రీ కృష్ణ
@kesavarapugeetha9230
@kesavarapugeetha9230 Жыл бұрын
Jai sri Krishna jai
@palutlasridevi1662
@palutlasridevi1662 Жыл бұрын
Om Sri Krishna paramathmane namaha
@rajashankarchoudarapu2178
@rajashankarchoudarapu2178 Жыл бұрын
I have learn this lesson in my third class ln 1954
@nageshkohli4022
@nageshkohli4022 Жыл бұрын
Jaii shree krishna🥹🥹🥹🫂🫂❤
@Hetvisree0523
@Hetvisree0523 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@drakesh17
@drakesh17 Ай бұрын
Guru geetha 🙏🙏
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe 5 ай бұрын
జై జగన్నాథ జగన్నాటక సూత్రధారి జై శ్రీ కృష్ణ
@reddymanisha8777
@reddymanisha8777 2 жыл бұрын
Jaisreekrishna
@apparaokotha3148
@apparaokotha3148 Жыл бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏🌷🌹🌷🙏🙏🌷🌷🙏🙏🌷🙏
@satyasatya7543
@satyasatya7543 2 жыл бұрын
Ma ravulapalem boys high school lo prakasam master guruthukuvacharu.chaganti Garu chybuthunty.
@mutukularenuka3975
@mutukularenuka3975 3 ай бұрын
Namaskar swamy 🙏🙏
@vasudhagopalpeddinti3711
@vasudhagopalpeddinti3711 2 жыл бұрын
🙏🙏🙏ధన్యవాదములు
@hareeshhareesh1339
@hareeshhareesh1339 Жыл бұрын
srimannnarayanudu na tandri ,ayana kosam tapasssu chesi teerali korukuntunna
@radikatvk5588
@radikatvk5588 2 жыл бұрын
Om sri krishnayanamaha
@SwapxGaming
@SwapxGaming 2 жыл бұрын
🦶🏻🦶🏻om Sri krishnamvandejagat gurum
@manasamanasa1993
@manasamanasa1993 Жыл бұрын
Swami meku 🙏🙏🙏🙏🙏 anne namaskaralu chasena takkuuva maku anto clear ga chala baga chaparo Krishnayya lellalu
@prabhakardevulapally4623
@prabhakardevulapally4623 Жыл бұрын
ఓం శ్రీ భ గ వ తె వాసుదేవాయ నమ:
@venkatsandeep3421
@venkatsandeep3421 Жыл бұрын
Guruvu gari ki padhabhi vandanamulu
@ganacharinaveen5537
@ganacharinaveen5537 2 жыл бұрын
Om name parama charya namaha
@kanapochaya7457
@kanapochaya7457 2 жыл бұрын
Sri krishna
@lakshme.ch9007
@lakshme.ch9007 2 жыл бұрын
Sri gurubho namaha.
@rvr1969
@rvr1969 2 жыл бұрын
ఓంనమో భగవతే వాసుదేవాయ
@puttasuresh5911
@puttasuresh5911 2 жыл бұрын
Super
@parvathigopalakrishna64
@parvathigopalakrishna64 5 ай бұрын
👏👏
@nagendramamidi2343
@nagendramamidi2343 2 жыл бұрын
Jaii Yadav Jai madhav ❤️
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Om Sri Krushnayanama
@sumathimadduluri3415
@sumathimadduluri3415 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@subbareddy8280
@subbareddy8280 2 жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌
@vamshikrishnareddypinnapur8573
@vamshikrishnareddypinnapur8573 3 ай бұрын
Maa avvu ni pamu katesindi 😢 duda vachi ma amma degara nunchi edustu kadaledu.. 😢😢 I would never forget.. 😢 ma nana ala enadu chidaledu...
@sriramkudarla75
@sriramkudarla75 2 жыл бұрын
👣
@rajarajeshwari1391
@rajarajeshwari1391 2 жыл бұрын
🙏❤️🙏👍
@ram8262
@ram8262 2 жыл бұрын
All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍
@padmap.590
@padmap.590 5 ай бұрын
మా అత్తగారు కూడ చాలా చాదస్తం గా ఉంటుంది, మా అబ్బాయి అన్నప్రాసన రోజూ అన్నప్రాసన జరిగే వరకూ పాలు ఇవ్వవద్దు అన్నారు, నన్ను టిఫిన్ చేయవద్దు అన్నారండీ, 11గంటల వరకూ పిల్లవాడు పాలు తాగకుండా ఎలా ఉంటాడు, ఏడుస్తుంటే నేనే ఆవిడ కు తెలియకుండా చాటుగా రెండు మూడు సార్లు పాలు ఇచ్చాను, ఎంత ఏడుపు వచ్చిందో ఆ రోజూ నాకు. నాకూ ఆకలి మండి పోతుంది కానీ నేనేమీ తినలేక పోయాను అన్నప్రాసన అయిపోయాక ప్రసాదం రూపం లో పొంగలి 12గంటలకు తిన్నాను. హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకున్నాను.
@bujjisthoughts3153
@bujjisthoughts3153 2 ай бұрын
బ్రతికే ఉందా ఇంకా ఉంటే పాలల్లో 3 బీపీ టాబ్లెట్ వేసేయ్
@padmap.590
@padmap.590 2 ай бұрын
@@bujjisthoughts3153 ఇంకా ఉంది, మమ్మల్ని సాధిస్తుంది. ఆవిడ హెల్త్ మీద చాలా కేర్ తీసుకుంటుంది. ఒక్కసారి కూడా హాస్పిటల్ కి వెళ్ళలేదు. అంత జాగ్రత్తలు తీసుకుంటుంది....
@yechamgirijamma81
@yechamgirijamma81 2 жыл бұрын
🌹🌸🙏🙏🌼🌼
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 236 МЛН
భాగవతం ఊళుకుల బందనం by Sri Chaganti Koteswara Rao Garu
1:40:11
Sanatana Dharmam - Bhagavad Kathalu
Рет қаралды 556 М.