నేను డ్యూటీ కి వెళ్ళడానికి నాకు గంట ప్రయాణం చెయ్యాలి. ఆ గంట సమయాన్ని నేను వాడుకోవాలి అనే ఉద్దేశం తో మీ ప్రవచనాలు వినడం మొదలుపెట్టాను గురువుగారు. నా జీవితం లో నేను చేసిన మంచి పనుల్లో నా ఈ నిర్ణయం ముందు వరుసలో ఉంటుంది. This is the cutest audio that I have ever listened in my life., ఒకే joke కి మళ్ళీ మళ్ళీ నవ్వు రాడు గాని., ఎన్ని సార్లు విన్నా ఈ ఉలుకల బందనం లీల లో ఉన్న cuteness తగ్గదు....అదేంటో🥰🥰🥰
@VenkateswalluKarampudi2 ай бұрын
మంచి మాటలు వినాలని కోరిక
@anuradhachillarige975710 ай бұрын
కృష్ణుడు ఉన్న కాలంలోకి తీసుకెళ్ళి పోయి ఇక్కడినుంచే అక్కడి దృశ్యాలు కళ్ళకి కట్టినట్టు చూపించారు ఏమి మా భాగ్యం మీ కు శతకోటి ధన్యవాదాలు.,,
వెన్న నెయ్యి కిరోసిన్ నూనె లాంటి పదార్థాలు నేల మీద పడ్డప్పుడు బియ్యప్పిండి చల్లడం వలన మనకి డబ్బులు వృధా అవుతాయి. బయట వేసుకునే ముగ్గు మొత్తం చల్లేసి ఆ తర్వాత ముగ్గు మొత్తాన్ని బయటకి తీసుకెళ్లి అగ్గిపెట్ట తో అంటిస్తే అందులో ఉన్న పదార్థం కాలిపోయి మళ్లీ ముగ్గు మనకి దక్కుతుంది. ముగ్గు నల్ల రంగులోకి మారదు. తెల్లగానే ఉంటుంది.
@Parvati-fl3yk2 ай бұрын
Guruvugariki padabhi vandanamulu,vintayChaganti vari prasangalayvinali ami amruthabhandalandi
@syamalaappaji2736 Жыл бұрын
🙏🙏కృష్ణం వందే జగద్గురుం 🙏🙏
@mokaradhanalaxmi79025 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@mokaradhanalaxmi79024 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు గురువు గారు ప్రతిరోజు ఈ లీల వినే భాగ్యం కలిగించినందుకు మీకు youtube వాళ్లకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను🙏🙏🙏
@akellaramalakshmi1172 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@syamalaappaji2736 Жыл бұрын
దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్🙏🙏🙏
@sitharamachandramurthydokk965 ай бұрын
అయ్యా నమస్కారం ఆనాటి వాల్మీకి, వేదవ్యాసుడుపేర్లు వినడమేగాని మీరు, షణ్ముఖశర్మ గారు మొదలైనవారు దొరకటము మా ఆద్దృష్టము