జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@sunkararamana976 Жыл бұрын
శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి, పాదాభివందనములు. ఈయన సాక్షాత్ ఆది శంకరాచార్యుల అవతారం. దైవ భక్తులను ఉద్ధరించడానికి వచ్చిన మరొక మహానుభావులు. ఈయన ప్రవచనాలు విన్నవారు తమ తమ జీవితాలను ఉద్ధరించుకున్నారు. వారిలో నేనొకడిని. గురువుగారికి రుణపడి ఉన్నాము. జైశ్రీరామ్.... జైశ్రీరామ్.... జైశ్రీరామ్...
హనుమ మన బలం, బలగం, సర్వ సైన్యం. జై వీర హనుమాన్. జై సుందర్. జై ఆంజనేయం. జై చిరంజీవ. జై సీతారామాంజనేయ.
@gnanagowthami.m10910 ай бұрын
జై శ్రీ రామాంజనేయ
@rajashreerangu275310 ай бұрын
Jai Sri Ramanjaneya
@MyHome-tu2mm9 ай бұрын
@@rajashreerangu2753joh
@ManjulaY-he1un9 ай бұрын
@@gnanagowthami.m109😅l 😅
@srikrishnachaitanyageddana73409 ай бұрын
Jai sri ram
@sukanyachtiki9623 Жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే 🙏🙏🙏
@saraswatulaalivelu5651 Жыл бұрын
ఓం శ్రీ రామ రామ జయ రామ సీతా రామ ఓం శ్రీ ఆంజనేయాయ నమః
@manikantaa81121 күн бұрын
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ 🙏🙏🙏🙏 శ్రీ రామ దూతం శిరసానమామి జై హనుమ జై హనుమ 🙏🙏🙏 గురుదేవులు కు శతకోటి వందనం 🙏🙏🙏
@ryalibhramaramba77912 ай бұрын
గురువు గారికి నమస్కారములు ఎప్పటి నుంచి చెప్పిన ఎంతకాలం చెప్పినా ఆయన చెప్తుంటే అలాగా మైమరచి వింటూ ఉండాలి అనిపిస్తుంది ఆయన రామాయణం ఏంటి మహాభారతం అన్ని పురాణాలు మన కళ్ళముందే జరుగుతున్నాయా అనిపించి మనం కూడా ఆ పాత్రలో ఉండిపోయి కష్ట సుఖాలు సంతోషాలు అనుభవిస్తూ అనుభవిస్తున్నట్లు గానే ఉంటుంది ఇంతకంటే మాటలు ఇంకా రావట్లేదు అంత బాగా చెప్పినటువంటి మా గురువుగారికి ఎన్ని నమస్కారాలు పెట్టిన ఎన్ని చేసినా కూడా మేము చాలా తక్కువగానే అనిపిస్తుంది
@anuradhap19 ай бұрын
ప్రతీ సన్నివేశం నిజంగా మనం ప్రత్యక్షం గా చూసినట్లుగా వివరించారు ...ధన్యవాదములు😊🙏
@manawalasumana2375Ай бұрын
🙏🏼
@sayannanadisharam1341 Жыл бұрын
Jaisriramjaisriram jaisriramjaisriram jaisriramjaisriram jaisriramjaisriram jaisriramjaisriram is 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹⛳⛳
@gayithridevi2178 Жыл бұрын
Sri Anjanayam Prasanna Anjjanayam Sri Rama jai Ram Jai jai Sita Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veerabhadraraoparuchuri237Ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఓం శ్రీ గురు భ్యోనమహః పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@vemuriramalakshmi10309 ай бұрын
నమస్కారములు అండీ మీకు. మీరు చెప్పిన రామాయణాన్ని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మీరు రామాయణాన్ని అనుభవించి చెప్పడం అనేది మమ్మల్ని కూడా ఆ త్రేతాయుగంలోకి తీసుకువెళుతున్నది.కళ్ళముందు కదులుతున్నట్లు ఉన్నది పుణ్యాత్ముడా.ఆ భగవంతడు సుదీర్ఘమైన ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆ శ్రీరాముడిని కోరుకుంటున్నాను.ఇది కూడా మా స్వర్థమే సుమండి.ఎందుకంటే మరికొన్నేళ్ళు మీ ప్రవచనం వినే భాగ్యం మాకు కలుగుతుంది.
@bharathithota43335 ай бұрын
మీరున్న తరం లో మేముండటం మేము చేసుకున్న పుణ్యం గురువుగారు, మీకు శతకోటి వందనాలు
@srisainilayamsai29156 күн бұрын
శ్రీ చాగంటి గురు పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయన ప్రవచన ధార సుందరకాండ వినటం మా పూర్వజన్మ సుకృతo!nvh-prasad., v.puram
@munukuntlachandramouli69569 ай бұрын
గురువు గారి పాదపద్మాలకు శిరసు వంచి పాదాభివందనం... మీ ప్రవచనాలు వినడం మా పూర్వజన్మ సుకృతం
@ycteluru2330 Жыл бұрын
ఆంధ్రదేశం చేస్కున్న అదృష్టం ..ముఖ్యముగా మా తరం చేస్తున్న పూర్వ పుణ్యం..మీలంటూ మహాపురుషులు జీవించిన కాలములో మేము పుట్టి మీ అమృత వాక్కులు వినటం.. ఓ వేదభూమి,కర్మభూమి..
హనుమ మన బలం, బలగం, సర్వ సైన్యం. జై వీర హనుమాన్. జై సుందర్. జై ఆంజనేయం. జై చిరంజీవ. జై సీతారామాంజనేయ. బుద్దిర్భలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వంచ హనూమత్ స్మరాణాత్భవేత్. గురువు గారు ఎంత బాగా చెప్పారు మీకు మా పాదాభివందనాలు👌👌👌
శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః, శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః, శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః, శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః, శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః 🙏🙏🙏🙏🙏
@BalakrishnaBh-s9n18 күн бұрын
గురువుగారికిపపడభివందనములు
@sprakashrao39333 ай бұрын
మీలాంటి కారణ జన్ములకు సమకాలికులు అవ్వటం మా పూర్వ జన్మల పుణ్యఫం.
@satyanarayanareddi660416 күн бұрын
Jai Sri Ram. Maha Adbhutamaina prasangam. Vintunnatasepu Kallamundu prati sannivesam kanipinchinattundi.Mahadbhutam. Namaskaram.
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
@sujathagumma4462 Жыл бұрын
Mahanubhaava 🙏. Sri. Chaganti. Koteswararao garu 🙌. TTD.
@KrishnaraoSattaru-dp7jw3 ай бұрын
మే ము ఎంతో పుణ్యం చేసుకు నా ము మీ ప్రవచనాలు ఇంటి వద్దన్న ఉండి హాయి గా వింటున్ని న్నా ము మీరు నిజం గా న లి యుగ శంకరా చార్యులు ఎలా అన్న NTR ఎలా వెంకటేశ్వర సా
@raghavendraraob63735 ай бұрын
Mee telugu vakchaturyam , Sam kruta slokam Vincente, malli malli vinalanipistundi guruvugaru ! Mem chesukunna punnanyam ante Aneka namaskaramulu !
@LathaDuppalapudi4 ай бұрын
బ్రహ్మశ్రీ శ్రీ గురువుగారు మీరే మా దైవం. మీ పాదపద్మములకు నా శిరస్సు వంచి పాదభివందనములు చేస్తున్నా. ఆ కరుణమూర్తి నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఆశిస్సులు మీపై ఎల్లప్పుడు ఉంటాయి. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష 🧡🤗🤗🙏🙏🙏
@muralikrishnaakella4067 Жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ 🙏🙏🙏🙏🙏
@psaibaba92 Жыл бұрын
శ్రీ రామనామం శిరసా నమామి జై హనుమాన్
@venkateswararaorajarapu1531 Жыл бұрын
Chaganti Garu superrrrrrr sir
@sirifoodz3 ай бұрын
సుందర కాండ వింటే ఎంత అల్లకల్లోలం గా ఉన్నామనసు కూడా ప్రశాంతం గా అవుతుంది గురువు గారు 🙏🏻
Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri ram 🙏🙏🙏🌷🌹🙏🙏🌹🍎🙏🙏🙏
@koppisettiramanammaramanam5493 Жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@sambasivaraodhupam3211 Жыл бұрын
H B L Î
@SrinivasChowdarytalapaneni Жыл бұрын
@@sambasivaraodhupam321111
@venkatramlxmisanaboina21492 жыл бұрын
Jay 🌹🌹🌹Sri 🌹🌹🌹raam 🌹🌹🌹
@laxminarayana2735 Жыл бұрын
Jia Veeranjaya Swaminanamha
@nagarjunadevarakonda43732 жыл бұрын
sri rama sri rama sri rama sri rama sri rama
@majjigachaithanya817411 ай бұрын
జై శ్రీ రామ్.🌹🌹🦚🦚🦚🦚
@narayanachowdary1737 Жыл бұрын
Adbhutam guruvugaru
@komiresathyanarayana6882 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
సీతామాత అన్వేషణలో హనుమ మరియు రామచంద్రుల సంభాషణ మరొక్కసారి అన్నమయ్య కీర్తన రూపంలో విందామా! " అపుడేమనె నేమను మనెను తపమే విరహపు తాపమనె ||.. పల్లవి.. పవనజ ఏమనె పడతిమరేమనె అవనిజ నిను నేమను మనెను రవికులేంద్ర భారము ప్రాణంబనె ఇవలనెట్లా ధరియించేననె | . చరణం.. ఇంకా ఏమనె యింతి మరేమనె కొంకక ఏమని కొసరుమనె బొంకుల దేహముపోదిది వేగనె చింక వేట యిటు చేసెననె | . చరణం.. హనుమ నినునేమనుమనెను ఇనుడా ! ప్రాణము మనకొకటనె మనుకులేశ ప్రేమపు మనకూటమి ఘన వేంకటగిరి గంటిననె || ,. చరణం.. మిత్రులందరికీ శ్రీరామజన్మభూమి శుభాకాంక్షలు..
@BoyaAnjaneyulu-hy7ji2 ай бұрын
💐JAI SRI RAM💐
@vsmanyam-p4v Жыл бұрын
Guruvu gari ki padabhivadanam 🙏
@PremKumar-sp4cj Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satishboiri3857 Жыл бұрын
ఓం శ్రీ రామ జయ రామ జయజయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయజయ రామ ఓం శ్రీ రామ జయజయ రామ
Jai bolo sree sitarama hanuman ki jai jai ❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💯🥀🌺🌷🌸💮🌟🌻🌼☘️🍀🌾
@gurramnaresh3841 Жыл бұрын
Thandri🙏🙏🙏🙏🙏
@arunakumarig8419 Жыл бұрын
Jaya jaya Sri Ram,jaya jaya jaya sri ram
@venkateswararaorajarapu1531 Жыл бұрын
Chaganti Garu meeru danyulu mee pravachanalu maa janma dhanyam mee thalli gariki dhanyavadamilu
@madhavilathakema1321 Жыл бұрын
Bagundi....
@Gsarvesh-q6e Жыл бұрын
Sri Rama jayam namaste 🙏
@anandrao38938 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్ జై జై శ్రీ హనుమాన్ జై జై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ హనుమాన్ కు నమస్కారములు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 జై శ్రీ గురువు గారికి నమస్కారములు 🌹🙏🌹🙏🌹🙏