SC Categorization: ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎందుకు మొదలైంది? 27 ఏళ్లలో ఏం సాధించింది? | BBC Telugu

  Рет қаралды 355,445

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

1994లో ఏపీలో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మొదలైన SC వర్గీకరణ ఉద్యమం... 27 ఏళ్లుగా తెలుగు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలకు ఎలా ప్రభావితం చేస్తోంది? ఈ ఉద్యమం ముందున్న సవాళ్లేంటి? ఈ సమస్యకు పరిష్కారాలేంటి?
కథనం/ప్రొడ్యూసర్: వెంకట కిషన్ ప్రసాద్
ప్రెజెంటర్: గౌతమి ఖాన్
వీడియో ఎడిటింగ్: శ్రీనివాస్ చింత
#SCCategorisation #AndhraPradesh #MRPS
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 1 000
@Naveenkumar-um1gx
@Naveenkumar-um1gx 2 жыл бұрын
మాట మాట్లాడితే అంబెడ్కర్ ఆశయం వర్ధిల్లాలి అంటారు...కలిసి బహుజన రాజ్యం తెద్దాం అంటారు...ఏ గ్రామంలో మాల మాదిగలు సఖ్యత గా ఉండరు...కనీసం కలిసి సర్పంచ్ ని కూడా గెలిపించుకోరు general లో...
@jravijyothi
@jravijyothi 2 жыл бұрын
😭😭😭
@curious399
@curious399 2 жыл бұрын
True bro
@KrupaCreativeWorld
@KrupaCreativeWorld 2 жыл бұрын
Ne kalla munde needi tintunte navvuthu matlade opika lekaa..
@gowisejk
@gowisejk 2 жыл бұрын
Brother, In some cases ambedkarism follows property 👍
@jalaraju2023
@jalaraju2023 2 жыл бұрын
What you said is right NAVEEN
@chadalavadanrk4626
@chadalavadanrk4626 2 жыл бұрын
ఇంత వివరంగా విన్న తర్వాత దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చదివే అవసరం కూడా లేకుండా UPSC రాసేయ్యొచ్చు. బి బి సి మీరు అద్భుతం.👌
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you.
@jagadeeshbabu7001
@jagadeeshbabu7001 2 жыл бұрын
Absolutely
@Charles-j9x7q
@Charles-j9x7q Ай бұрын
You are good massage to people
@khasimmd6736
@khasimmd6736 2 жыл бұрын
నాకు తెలిసి sc అనేది ఓన్లీ మంచితనానికి బ్రాండ్
@gothamiahavula276
@gothamiahavula276 2 жыл бұрын
S
@sevenhillsmethari7091
@sevenhillsmethari7091 2 жыл бұрын
Yes bro Jai Bheem bro
@vishnu6398
@vishnu6398 2 жыл бұрын
ఎందుకల?
@karmaisabitch8814
@karmaisabitch8814 2 жыл бұрын
BRAND for CHEATERS with FAKE SC/ST CASES... BC, OC, MUSLIMS, etc ARE SCARED OF YOUR FRIENDSHIP...
@anjiddd7054
@anjiddd7054 2 жыл бұрын
Thanks Annaya
@mounikaky656
@mounikaky656 2 жыл бұрын
Main stream మీడియా కవర్ చేయని అంశాన్నీ మీరు చూపించినందుకు బీబీసీకి ధన్యవాదాలు.
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you.
@mrsanju6577
@mrsanju6577 2 жыл бұрын
@@BBCNewsTelugu a
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
BBC bajana channel kadhu bro.😂
@tammirajukandula6790
@tammirajukandula6790 2 жыл бұрын
మేడం మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంది ప్రతి విషయం చక్కగా అర్థమవుతుంది
@pandupandu208
@pandupandu208 2 жыл бұрын
ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్ కూడా ఇంత వివరంగా ఒకరి మనోభావాలు దెబ్బతినకుండా ఉన్నా విషయాన్ని కూలంకషంగా చెప్పిన BBC కి ధన్యవాదాలు..
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you
@sivareddy9632
@sivareddy9632 7 ай бұрын
Adhe notitho... Yesu Babu la .. church lu 3 rakaluga enduku unnayo Europe lo Antha open mind ga unna sare.. 3 rakala church lu deniki unnayo cheppali
@lvvratnakumarin9662
@lvvratnakumarin9662 2 ай бұрын
BBC antene oka nammakam...oka agni🔥🔥🔥🔥...I Love BBC
@mrokay1338
@mrokay1338 2 жыл бұрын
కులాలు రద్దు చేస్తే చాలు...మొత్తం సెట్ అవుతుంది... లేకపోతే... రేవు మాల ల్లో కూడా ఉప కులాల్లో ఆధిపత్యం వచ్చిన... మళ్ళీ కొట్టుకు చస్తారు... ఇది నా ఆలోచన కాదు అంబెడ్కర్ గారు చెప్పారు... ముందు కుల బానిసత్వం నుండి బయటకు రావాలి... మాల మాదిగలు బొత్తాలు చించుకోటం మాని ఆలోచించండి....
@sevenhillsmethari7091
@sevenhillsmethari7091 2 жыл бұрын
Yes bro elage unte Ambedkar gari aalochanalani crerukolem bro Jai Bheem bro
@mrokay1338
@mrokay1338 2 жыл бұрын
@@sevenhillsmethari7091 Jai Bhim bro
@rajeshpapani
@rajeshpapani 2 жыл бұрын
kulam yevaru radhu cheyali? adi govt pettindi kaadu ga .ippudu sc vallu kuda kulam peru name ki pettukununtunaru inka yela pothadi? kulam povali ane valle kula nayakulu malli
@adhvithgosangi4519
@adhvithgosangi4519 2 жыл бұрын
బీజేపీ అన్ని కంపెనిలు ఎత్తేస్తుంటే ఇంకా వర్గీకరణ రిజర్వేషన్ అంటారేంటి అన్నగారు వీళ్ళు 😄
@apparaochintada1113
@apparaochintada1113 Жыл бұрын
నాయనా మహానుభావా, ఆ కులం పేరు వల్ల నీకు రిజర్వేషన్ వచ్చింది, ఆ కులాన్ని రద్దు చేసి నువ్వు బ్రహ్మనిడివి అవుటవా, బుర్ర తో ఆలోచించి మెసేజ్లు పెట్టు,
@kamepallisudhir
@kamepallisudhir 2 жыл бұрын
ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సూటిగా చెప్పారు , సుత్తి లేకుండా. మీరు ఇలానే మీ విశ్లేషణలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you
@RAVIKUMAR-nk3ir
@RAVIKUMAR-nk3ir 2 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు దన్యవాదాలు
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thanks Ravi Kumar
@maddurirajendra
@maddurirajendra 2 жыл бұрын
@@BBCNewsTelugu how to get sc వర్గీకరం
@Surya-pq5ww
@Surya-pq5ww 2 жыл бұрын
తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు SC కోటాలో అత్యధికంగా లబ్దిపొందుతున్యారు. SCకి కులానికే చెందిన మాదిగలకు, రెల్లి కులాలకు అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాదిపదికన ఏ కులానికి రావలసి వాటా ఆ కులాలకు ఇవ్వమంటే, ఎక్కువ లబ్ది పొందుతున్న మాలలకు అసహనం కలగడం సహజమే.
@gram1536
@gram1536 2 жыл бұрын
జై మాదిగ .....మన వాళ్ళు ఒక్క unity తో ఉంటేనే మన అభివృద్ధి జరుగుతాది లేకపోతే మన బతుకులు మారవు ....మన వాళ్లలో మంచి లీడర్లు లేరు
@r.harikesavareddy9890
@r.harikesavareddy9890 2 жыл бұрын
రిజర్వేషన్లు తీసివేసి ప్రీ విద్య, ప్రీ ఆసుపత్రి ఉంటే చాలు.మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకొని రిజర్వేషన్లు అడుగుతున్నారు. రిజర్వేషన్లు అడ్డం పెట్టుకోని రాజకీయం చేసి లబ్ది పోందుతున్నారు నాయకులు. ఓక్కటే కులం ఉండాలి అదే మానవత్వం కులం.
@narens5451
@narens5451 2 жыл бұрын
@@r.harikesavareddy9890 విద్య వైద్యం పూర్తిగా ఉచితం అయితే ఒక్క 10 ఏళ్లలో రేసేర్వేషన్లు తీసేయొచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు... కానీ మా మీద ఉన్న వివక్ష పోతుందని మీరు భావిస్తున్నారా....?
@tejmaximus3893
@tejmaximus3893 2 жыл бұрын
Ycp lanti parties ki votes banks la thappa.. inka deniki munduku raru.
@gram1536
@gram1536 2 жыл бұрын
@@ranjithreddy2133 reddy bhayya meeru bc ammayi chesukunnate maa SC abbayilaku Reddy ammayilu Dorikinappude Marpu Modalainattu ...Jai Madiga
@teluguboywildfishshunter3060
@teluguboywildfishshunter3060 2 жыл бұрын
Correct
@agricos4525
@agricos4525 2 жыл бұрын
మనుషుల బుద్ధి ఎప్పుడు మారుతుందో. ఇంకా కులాలు విడగొట్టి మనుషులను విడగొట్టి సాధించేది ఏముంది.. వీలైతే కులాన్ని నిర్మూలించాలి కానీ ఇలా వ్యాప్తి చేసుకుంటూ పెంచుకుంటూ వెల్ల కూడదు.. దీనివల్ల ప్రజలు విడిపోతారు కానీ కలవరు. అదే కులాన్ని సమూలంగా నిర్మూలిస్తే రాబోయే తరాల్లో అయినా కనీసం అందరూ కలిసి బతుకుతారు
@sevenhillsmethari7091
@sevenhillsmethari7091 2 жыл бұрын
Yes bro
@sevenhillsmethari7091
@sevenhillsmethari7091 2 жыл бұрын
Yes bro 100% correct Jai Bheem bro
@PawanKumar-gy4yx
@PawanKumar-gy4yx 2 жыл бұрын
Oka tandri astini nuluguru pillalaki samanamga panchali ante vibhajinchali guru lekapothe mootam A vode pattukuni potunnadu ippatikinka
@isrolympiad459
@isrolympiad459 2 жыл бұрын
Manushulu eppatikee kalavaru man , kulalu pothe inkoti vastundi .....job wise vivksha untundi
@rdpatro6416
@rdpatro6416 2 жыл бұрын
కులాంతర వివాహాల పిల్లలకు మాత్రమే వర్తించేటట్లు కొత్త రిజర్వేషన్స్ (నో కాస్ట్ రిజర్వేషన్స్) కొన్నాళ్ళు అమలు పరిస్తే కులవ్యవస్థ అంతరించి పోవచ్చు
@nakkadanielnakkadaniel7795
@nakkadanielnakkadaniel7795 2 жыл бұрын
బాగా చదివితే రిజర్వేషన్ అవసరం లేదు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టవచ్చు ఎగొడవ వుండదు
@PrathapkumarBuddolla
@PrathapkumarBuddolla Ай бұрын
Appudu rejarvation avasaram ledhu evaru chadivithe vare jobs thechukuntaru sc st bc ani endhuku
@seedisai7631
@seedisai7631 2 жыл бұрын
ఒకప్పుడు పెద్దలు డైలీ ఇంగ్లీష్ పేపర్ చదివితే చాలు 50% వచ్చినట్టే అనే వారు కాని BBC Telugu చూస్తే చాలు మంచిగౌరవంతో మాట్లాడే Telugu వస్తుంది🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
ధన్యవాదాలు :)
@naveengovada
@naveengovada 2 жыл бұрын
One of the best analysis from BBC telugu Now I understand very clearly about this topic
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thanks @Naveen Govada. Keep watching BBC videos
@indiaseculer6910
@indiaseculer6910 2 жыл бұрын
ఇది న్యాయమైన, ధర్మమైన వాదన, sc వర్గీకరణ చెయ్యాల్సిన అవసరం ఉంది, sc లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఒక్క సామాజిక వర్గమే తింటుంది, మిగిలిన అణగారిన ప్రజలు కి అవి అందడం లేదు 😌😌😌😌😌🙏 సహకరించండి 👍👍
@skrahim1434
@skrahim1434 2 жыл бұрын
Mari oc parisithi yamiti
@gopipavilu9675
@gopipavilu9675 2 жыл бұрын
@@skrahim1434 emaindhi ayya oc laki cheppandi
@లవర్ఆఫ్బయాలజీ
@లవర్ఆఫ్బయాలజీ 2 жыл бұрын
కుల వివక్ష ఏమీ తగ్గదు ఓట్ల కోసం ఇంకొన్ని ముక్కలు చెక్కలు జరుగుతుంది
@naveenraju7647
@naveenraju7647 2 жыл бұрын
Correct ga chepparu sir dheenemma e cast system ne theesesthe inka samasye undadhu
@లవర్ఆఫ్బయాలజీ
@లవర్ఆఫ్బయాలజీ 2 жыл бұрын
@@naveenraju7647 మంచిగా ఉంది అవును మీకు ఈ కల ఎప్పుడు వచ్చింది ఎవరి కన్న పీడకలలు వస్తాయి మీకు సాధ్యం కానీ కలలు వస్తున్నాయి ఏంటి
@charandavuluri8700
@charandavuluri8700 2 жыл бұрын
ఎస్సీ వర్గీకరణ జరగకపోతే మాదిగలు చాలా వెనుకబడి పోతారు
@adhvithgosangi4519
@adhvithgosangi4519 2 жыл бұрын
జరిగిన వెనుకబడి పోతారు తెలుసా అన్ని చట్టభద్దమ్ అంబేద్కర్ గారు చేసిన మనం ముందుకెల్లమ్మా అంత తిరిగి రిజర్వేషన్ దగ్గరికి వచ్చాము దీనికి శాశ్వత పరిష్కారం రాజ్యధికారం పొలిటికల్ is మాస్టర్ కి అన్నారు అంబేద్కర్ bsp గెలిపించండి ఎవ్వరి ఏం కావాలో తీసుకోండి రిజర్వేషన్ తో పనేంటి అప్పుడు 👍
@isrolympiad459
@isrolympiad459 2 жыл бұрын
@@adhvithgosangi4519 mottam dochuko antunnav ...rajyadikaram ante neku tamasha ga unnattundi .....vennupotlu ela untayo appudu telustundi
@mounikaky656
@mounikaky656 2 жыл бұрын
SC వర్గీకరణ అనేది పూర్తి న్యాయమైన అంశం. దీని దాదాపు 27 సంవత్సరాలు ముందుండి నడపడం అనేది చిన్న విషయం కాదు. ఎస్సీ వర్గీకరణ సఫలం అవుతుంది అని కోరుకుందాం.
@adhvithgosangi4519
@adhvithgosangi4519 2 жыл бұрын
అన్ని మొట్టికాయలు వేసాయి i meen కోర్ట్ &c g ఇంకా చెప్తుంది తెలంగాణ మాదిగలు దీనికి ఒప్పుకోరు తెలుసా అమ్మాయి అక్కడ వాళ్లే మెజారిటీ ఇక్కడ మాలలు దేశం అంత ఇలాగే ఎదో కులం ఎక్కోడో ఒక చోట డామినేషన్ కాబట్టే జరగదు ముందు ఇదివరకు లా కలిసిండండి విడగొట్టే ప్రయత్నం చేయొద్దు దేశంలో ఉన్న దళిత జాతికె ప్రమాదం ok
@kanakarajumachavarapu7475
@kanakarajumachavarapu7475 Жыл бұрын
​@@adhvithgosangi4519 మాల వాళ్ళల్లో ఇంత కలుపుగోలుగా నడుచుకునే తనం ఎప్పుడు వచిద్దో మరి
@lovinglife7606
@lovinglife7606 2 жыл бұрын
గౌతమి గారికి కూడా చివర్లో ఖాన్ ఉంది... Great respect.
@vkotireddy246
@vkotireddy246 Жыл бұрын
Love gehathe tropes
@mspnews
@mspnews 2 жыл бұрын
Sc వర్గీకరణ జరగాలి.. అపుడే అన్ని కులాలకు సమాన్యాయం జరుగుతుంది
@sumashalom7396
@sumashalom7396 2 жыл бұрын
ప్రతీ సారి ఎస్ సి వర్గీకరణ చేయాలనే వార్త విన్నాను తప్ప దాని వెనమ ఉన్న కథ ఇప్పుడు అర్థమైంది బీబీసీ కి శతకోటి వందనాలు🙏🙏 Best channel in telugu States👏👏👏👏
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
OKY NEEKU YEM ARDHAM AYYINDHI MARI CHIVARAKU BBC ANE MARO DHONGA CHANEL NEEKU YEDHO REPLY ICHINDHI
@jacobisraelsalavadi6133
@jacobisraelsalavadi6133 Жыл бұрын
మాల మాదిగ సోదరుల జనాభా లెక్కలు తప్పు చెప్పారు❤
@sagarxerox3710
@sagarxerox3710 2 жыл бұрын
మా మాదిగ జాతిని మెల్కోపడం మీ బి బి సి న్యూస్ ఛానల్ కి ముందుగా వందనాలు🙏 మా బాధ మా బ్రతుకులు మార్చడానికి అభినవ అంబేద్కర్ మాన్య శ్రీ మంద కృష్ణమాదిగ గారు లేకుంటే మా జాతి అప్పట్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కూడా ఉండేవి కానీ మా అన్న కృష్ణ మాదిగ గారు మా దేవుడు గా భావించే రోజులు మాకు అతిత్వరలో మాకు (ఎబిసిడి) సంధించి తీరుతాం అలాగే కృష్ణ మాదిగ అన్న గారు ఎ కార్యాచరణ ప్రణాళికను ఇచ్చిన తుచా తపకుండ పని చేస్తాం అని కోరుకుంటూ MSF సాగర్ అదిలాబాద్ జై మాదిగ జై మంద కృష్ణమాదిగ 💐💐🥰🥰🥰
@johnbabu4137
@johnbabu4137 Жыл бұрын
Ok👌👍💐💐💐💐🙏🙏🙏🙏🙏
@bhanukrishnan4154
@bhanukrishnan4154 Жыл бұрын
త్వరగా వర్గీకరణ జరగాలి.మాదిగలకు న్యాయం జరగాలి
@Khdprasad
@Khdprasad Ай бұрын
Sadincharu bro
@bikshalmanchala9647
@bikshalmanchala9647 Ай бұрын
అభినవ అంబేద్కర్, good joke
@AnilGanapuram
@AnilGanapuram 23 күн бұрын
కృపాకర్ మాదిగ త్యాగం మరువలేనిది
@mannipogulanagamuni6748
@mannipogulanagamuni6748 2 жыл бұрын
ముందుగా బీబీసీ తెలుగు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. Sc లలో ABCD వర్గీకరణ జరిగితేనే అంబేద్కర్ సామాజిక న్యాయానికి అర్థం ఉంటుంది. So we want ABCD categarisation justice.
@haribabumaddineni8867
@haribabumaddineni8867 2 жыл бұрын
మాలలు అగ్రవర్ణ కులాల వారి ఇంట్లో పొలాల్లో కలిసి పనిచేస్తూ వారికి దగ్గరగా ఉంటూ అధిక రాబడి పొందటమే కాక విద్య ఆర్ధిక విషయాలలో చైతన్యం ఎక్కువ కలిగి లాభ పడ్డారు ,మాదిగలు ఉపకులాలు చర్మ కార వృత్తులలో స్మశాన వాటికలో కాపరులగా, మలం ఎత్తే అమానవీయ వృత్తులలో ఉంటూ సమాజ బహిష్కరణకు అంటరాని తనం కు బాగా గురి అయ్యారు, తెలివి గల మాలలు వారందరినీ తొక్కు కుంటూ reservation పలాలు ఇంటికి ఎక్కువ మంది ప్రభుత్వ పథకాలు ఉద్యోగాలు భూమి సొంతం చేసుకున్న వారు సహజంగా అభివృద్ధి లో ఉండి వర్గీకరణ కు అడ్డుపడుతూ ఐకమత్యం నినాదాన్ని బలంగా చెప్తూ బాగా లాభ పడుతున్నారు
@Naveenkumar-um1gx
@Naveenkumar-um1gx 2 жыл бұрын
చదవి జాబ్ తెచుకోగా ఎవరు అడ్డుపడట్లేరు...తెలివి ఉంటే ఓపెన్ లో నే వస్తుంది...మనకు తో కాకుంటే చేతకాని కారణాలే గా వెతికేవి
@naveenvalluri6470
@naveenvalluri6470 2 жыл бұрын
Well said the Real Truth Sir.. 🙏 Ambedkar Reservations Ichindi Antarani vaallako.. Leka Antarani vaallalo Unna Okka Maalalko Ardham Kaadu naaku ippativaraku 🤦‍♂️
@Naveenkumar-um1gx
@Naveenkumar-um1gx 2 жыл бұрын
@sarath brvhsఈ కలo లో ఎవరు అడ్డుపడుతున్నారు ....ఇంకా అదే పాత లోకం మీది
@Naveenkumar-um1gx
@Naveenkumar-um1gx 2 жыл бұрын
బి.సి d లో చాలా కులాలు ఉన్నాయి వాళ్ళు అలా అంటున్నారా వేరే కులం వాళ్ళ పోతున్నాయని...
@satishkarjaibheem5278
@satishkarjaibheem5278 2 жыл бұрын
మరి మాదిగలే రాజ్యాంగ రాస్తే ఐపోవుకదా.నువ్వు అన్న దాన్ని బట్టి చూస్తే ఉత్తర్ ప్రదేశ్ల మీ చమర్లు అట్లనే చేస్తుర్రన్నట్టు.
@yanamalasagarbabu
@yanamalasagarbabu 2 жыл бұрын
కచ్చితంగా ఇది చంద్రబాబు ఓట్ల కోసం చేసిన కుట్ర pv Rao garu చెప్పింది 100 correct అప్పుడు sc ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి వేసేవారు
@saidulugaddapati2496
@saidulugaddapati2496 2 жыл бұрын
100% నిజం బాబు కుట్రలో మంద
@bairevasu3205
@bairevasu3205 11 ай бұрын
ఇదంతా నిజమే కావచ్చు కానీ అసలు విషయం ఏంటి అంటే ఇలా అగ్రవర్ణాల సంక నాకుతున్నారు అన్నమాట మనవాళ్లు అంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అయినప్పటికీ రాష్ట్రస్థాయిలో మాత్రం ఏ వర్గాలకు మద్దతు మనకు తెలుసు గొప్ప వాళ్ళ బాబు మనవాళ్లంతా అంతే ఒకడు విజయానికి మనమే కారణమని సంబరాలు చేసుకోవడం తప్ప మనం విజయం సాధించే లక్ష్యం మాత్రం పెట్టుకోము చాలా బాధనిపిస్తుంది జైహింద్ జై భారత్ 🇮🇳🦁👑🚩
@jacobisraelsalavadi6133
@jacobisraelsalavadi6133 Жыл бұрын
ప్రారంభంలో నాయకులు మల్లు దొరలు"మాలలు"🔥🔥🔥 మల్లు దొర అనగా రెడ్డి అని ప్రఖ్యాత మేధావి,అంబెడ్కర్ గారి సహచరుడు కీ.శే.మాదారి భాగ్యరెడ్డి వర్మ గారు తన ప్రఖ్యాత ఉద్యమ చరిత్రలో మొట్టమొదటిగా పేర్కొన్న విషయం మీకెవ్వరికి తెలియక పోవడం చాలా చాలా శోచనీయం.ఆయన చెప్పింది ఏమిటి అంటే,అసలు రెడ్డి అనే కులం బాపన్ వాళ్లు సృష్టించక పూర్వం ,మల్లు దొరలను "దొర" అనే పేరు చరిత్రలో మొదలైంది ఒక్క మాల వారికే.అదేవిధంగా "రేడు" అనే బిరుదు కూడా ఇవ్వబడింది కేవలం మాల వారికి మాత్రమే. "రేడు" అనగా పాలకుడు,లేదా నాయకుడు(లీడర్) అని అర్థం.ఇప్పుడు తెలుసుకున్నారా ప్రారంభంలో నాయకులు ఎవరో,రెడ్లు ఎవరో? ఆర్యులు రాకపోయిఉంటే,మల్లుదొరల పరిపాలన ఇప్పటికీ స్వచ్ఛంగా ఉండి ఉండేది ఆని మాదరిభాగ్యరెడ్డి వర్మ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మాదరిభాగ్యరెడ్డి వర్మ గారికి,వర్మ అనే బిరుదు ఎవరిచ్చారో తెలుసా? మహాత్మా గాంధీ గారు ఇవ్వవలసి వచ్చింది. అంటే రాజు గారు అన్న మాట. కాబట్టి,రెడ్డి,వర్మ,రాజు మొదలైన బిరుదులన్నీ కూడా కేవలం మాలవారైతెనే అర్హులు అని తెలుసుకోండి. రెడ్డి అనేది బిరుదు, అంతేకాని కులం కాదు.బ్రహ్మణులు కొంతమంది, వారి బానిస లైన"కాపు" కులస్థులకు,రెడ్డి కులం పాదిoచారు. Actual గా రెడ్డిలు అందరూ కూడా కాపు కులం వారు అని తెలుసుకోండి. అదే విధంగా వెలపెట్టి కొనబడిన మాల వారు "వెలమలు" అని తెలుసుకోండి.అదే విధంగా వెలివేయబడిన "మాల" వారు అనగా కూడా "వెలమవారు" అని కూడా తెలుసుకొండి. “హైదరాబాద్ నివాసస్తులు మాల కులస్తులైన మాదరి వెంకయ్య,రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన జన్మించిన భాగయ్య,"మాదరి భాగ్యరెడ్డి వర్మ”
@kanakaPramod9686
@kanakaPramod9686 2 жыл бұрын
వర్గీకరణ అంటే ఎస్సిలలోని 59 కులాలకు అందే సామాజిక న్యాయం.. ఎవరి జనాభా ఎంతో వారికి అంత అనే సామాజిక న్యాయ సూత్రంపై ఆదరపడేదే వర్గీకరణ.. ఈ అంశాన్ని సమాజానికి అర్థమయ్యేలా చెప్పింది మాత్రం మంద కృష్ణ మాదిగ గారే.. వర్గీకరణ ఉద్యమం పేరు మీద మాదిగ, మాదిగల ఉప కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది మాత్రం MRPS మాత్రమే.. ప్రస్తుత్తం మాదిగలు తన పేరు వెనుక కులాన్ని చేర్చడం అంటే మాదిగలను అత్యున్నత స్థానంలో ఉంచింది మంద కృష్ణ మాదిగ గారే..
@rawchannel516
@rawchannel516 7 ай бұрын
మీ పేరు ఐతే గౌతమి అయ్యిండాలి లేదా ఖాన్ అయ్యిండాలి ఇదేంది గౌతమి ఖాన్ 😏😏😏😏😏😏😏😏😏😏😏
@saijitta8315
@saijitta8315 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు🙏
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you.
@bmarkandeyulu8475
@bmarkandeyulu8475 Жыл бұрын
SC ABCD వర్గీకరణ గూర్చి ఇంత వివరంగా చెప్పిన మీకు ప్రత్యేక ధన్యవాదములు మేడం త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం
@chinnacs6268
@chinnacs6268 2 жыл бұрын
BBC వారికి మాదిగలు ఎప్పట్టికి ఋణపడి ఉంటారు 🙏
@NagaRaju-ks4uc
@NagaRaju-ks4uc 2 жыл бұрын
దీనికి మాత్రం ఆజ్యం పోసింది చంద్రబాబు వాళ్ళు సొర్థం కోసం మాలా మాదిగలను విడదీసాడు వాడికి కొన్ని 🥄🥄🥄🥄🥄లు సపోర్ట్
@PavanKumar-hx8wf
@PavanKumar-hx8wf 2 жыл бұрын
OC లను కూడా వర్గీకరణ చేయండి ఉన్నోడు OC-A లెనోడు OC-B అస్సలు లెనోడు OC-C కొంచెం ఉన్నోడు OC-D అని SC వర్గీకరణ మంచిదే వాళ్లకు అనుమానం తీరుతుంది SC లకు ఇచ్చే 15 శాతం SC లలో అన్ని కులాలకు సమానమే కానీ నీకు ఇంత నాకు ఇంత అని తెలిస్తే వాళ్లకు అది సంతోషం కలుగుతుంది ఏది ఏమైనా ఇది జగమెరిగిన రాజకీయం రసవత్తరంగా మారింది ఓట్ల రాజకీయం గెలుపోటములు కొట్లాటల మారుస్తున్నారు
@saikumarosj
@saikumarosj Жыл бұрын
😂😂😂
@iamsam4496
@iamsam4496 2 жыл бұрын
మాదిగలార అందరు ఒక like వెయ్యండి
@MKCreations143
@MKCreations143 2 жыл бұрын
స్పష్టమైన తెలుగు తో పాటు మంచిగా అందరికీ అర్థం అయ్యే విధంగా వివరించిన గౌతమిఖాన్ గారికి ధన్యవాదములు
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
thanks
@suvarnarajumerupo9114
@suvarnarajumerupo9114 2 жыл бұрын
ధన్యవాదాలు ప్రజలకు అవగాహన కల్పించారు
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thanks Suvarna garu.
@TALATHOTI
@TALATHOTI 2 жыл бұрын
న్యూస్ అంటే ఇదీ. పరిశోధించి వివరాలు అందించడం. అంతేకాని ఏ ఒక్కరికో కొమ్ము కాయడం కాదు. బిబిసి స్టాండర్డ్ వేరు.
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you.
@torlapatiravi6336
@torlapatiravi6336 2 жыл бұрын
SC రిజర్వేషన్లు తీయాలని BJP చూస్తు,ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తుంటే మాట్లాడలేకపోతున్నారు ఇంకా వర్గీకరణ తెచ్చుకొని emi chestru
@ravikantherok4568
@ravikantherok4568 2 жыл бұрын
ఇప్పుడు reservations లేవు డబ్బు తో కొనే కాలేజ్ సీట్ లు డబ్బు తో కొనే జాబ్ లు డబ్బు తో కొనే పదవులు అధికారం ఇంకా reservations ఉపయోగం లేని పనికి రాని వస్తువు.
@garikaprasanth9890
@garikaprasanth9890 Жыл бұрын
St. Lu. Caste. Gurinchi. Kuda. BBC. Teyyandi. Please🙏
@rameshchavala3794
@rameshchavala3794 2 жыл бұрын
Madam I belong MALA community which is against to Categorisation but I appreciate your comment that " Legislative,Judiciary and Political systems were failed at showing solution for this problem" a hard truth we have to accept
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you Ramesh garu
@rcrvlogs8349
@rcrvlogs8349 2 жыл бұрын
Mala caste people occupying majority of reservations so it is better for categorisation....
@explorer6339
@explorer6339 2 жыл бұрын
@@BBCNewsTelugu mari St category sir
@8daudiotone775
@8daudiotone775 2 жыл бұрын
Ea community ithe enti bro andharam develope kavali E mandha Krishna gadi valana SC v- bhedhalu karanang okarikokaru kalisetattu leru ga
@8daudiotone775
@8daudiotone775 2 жыл бұрын
@@rcrvlogs8349 bro evaru upayoginchukunnararu kadhu mukyam manam ela kalisi undalo alochinchu. Thelivu evari sotthu kadu kani ikyatha mana sndhari bhadhyatha.
@dhalapathi4641
@dhalapathi4641 2 жыл бұрын
Very good initiative by BBC, we are looking forward with this type of initiatives......
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you.
@srinivasareddygoluguri8821
@srinivasareddygoluguri8821 2 жыл бұрын
ఇంత వివరంగా ఈ విషయము తెలియజేసిన BBC వార్కి ధన్యవాదములు. ఒక గ్రామంలో నా పరిసీలన ప్రకారం 10 మంది మాదిగలకు 3. 10 మంది మాలలకు 5 గురు కాలేజ్ చదువూ పూర్తి చేస్తే జాబులు వచ్చేది 10 మంది మాదిగలకు 1. 10మంది మాలలకు 2 కు ఈ రకంగా జరిగితే మాదిగలు వెనక బడినట్లే కదా 👏 కాబట్టి SC వర్గీకరణ జరిగితే మాదిగలు అభివృద్ధి లోకి వస్తారు
@narenderjanu5784
@narenderjanu5784 2 жыл бұрын
చదివితే ఎవరికిన వస్తుంది కదా job..
@bojjigarijagan1455
@bojjigarijagan1455 2 жыл бұрын
Jai mrps central governament parliamentlo bill pravesha petti amodhinchali jai mrps💪💪💪💪💪
@sudhakarnindrasudhakarnind9240
@sudhakarnindrasudhakarnind9240 Жыл бұрын
SC వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఈ దేశానికి ఆదివాసులు sc లు జై BSP party tirupati
@SR-hl9xp
@SR-hl9xp 2 жыл бұрын
అసలు నాకర్థం కావటం లేదు మాలలు , మాదిగలు వేరుగా వుంటే మందక్రష్ట కి కోట్లు , సంపాదించుకోవచ్చు మీరన్నట్టు , మాలలు కోన్ని ఉద్యోగాలు ఎక్కువగా పొందితే , అవన్నీ mla కి MP లకి సలాం కోట్టాల్సిందే , 4 శాతం వున్నా 8 శాతం వున్నా కులాలు రాజ్యాలు ఏలుతుంటే 19 శాతం వున్నా మాల మాదిగల కి కుదరటం లేదు , ఉన్నత కులాలు మాకు ఉద్యోగాలు రావటం లేదని ఏడవరు , రాజ్యం వారిది కాబట్టి కోట్లు సంపాదించి వేల ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వేళతారు అది తేలివంటే 20 శాతం ఉన్నా మాల మాదిగలు విడిపొతే వీరికి రాజ్యాధికారం కలే కాకపోతే హోంగార్డు లు , కానిస్టేబుల్ , విఆర్ఓ విఆర్ఎ ఉద్యోగాలు నాలుగు ఎక్కువ వస్తాయి అంతే కాని లాబాపడేది మాత్రం మందక్రష్ట, ఇది ఆయనకి తేలియదా , ఎటు విషం నురి పోసారు మాల మాదిగలు కి మీ కర్మ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజ్యాలు ఏలుతున్నారు , పోని మాదిగలు అన్నా ఐక్యం గా వుంటారా 10 మంది టిడిపి 10 వైసిపి వీరి చేతే అందొలో వారిని తిట్టించటం అర్థమౌతుందదా
@bhanukrishnan4154
@bhanukrishnan4154 Жыл бұрын
రాజకీయపరంగా కూడా పెద్ద పెద్ద పదవులన్ని మాల వాళ్ళే చేస్తున్నారు. వాళ్ల అండ తో జాబ్స్ కి కూడా లంచం పెట్టి మరి మదిగలకు రాకుండా చేస్తున్నారు.విభజన జరగాలి.
@srinuvasulu.maddurusrinuva8089
@srinuvasulu.maddurusrinuva8089 2 жыл бұрын
దామాషా ప్రకారం వర్గీకరణ జరిగింది అంటే అందరికీ ఉపయోగం ఉంటుంది మాల లకు ఎందుకు బాధ ABCD అందరి ఉద్యోగాలు మేమె పొందాలి అన్న దురుదేశం ఒక తండ్రి తల్లి కి పుట్టిన బిడ్డలే కలిసి ఉండరు అలాంటిది sc లకు ఎందుకు ఉమ్మడి రిసేర్వేషన్ ఇప్పటి కైనా ప్రభుత్వం వెంటనే sc వర్గీకరణ చేసి abcd ఉపకులాలకు న్నాయం చేయాలి.అలాగే sc వర్గీకరణ విషయం చక్కగా వివరించి న BBC తెలుగు ఛానెల్ వాళ్ళకు ధన్యవాదాలు.
@jnagarajujnagarj3507
@jnagarajujnagarj3507 2 жыл бұрын
Thanks for BBC for covering this news...
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thanks Jnagaraju garu
@srikanthchoppara562
@srikanthchoppara562 2 жыл бұрын
బాగా చదువుకొనే వాళ్లకి రిజర్వేషన్స్ తో సంబంధం లేదు
@Rajeshanna333
@Rajeshanna333 2 жыл бұрын
Good Explanation for SC Resevat... Crystal clear explanation.. 👏👏👏
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you.
@amadhuamadhu612
@amadhuamadhu612 10 ай бұрын
Im indian అందరూ బాగా చదువుకోండి. ఎవరి టాలెంట్ వాళ్లు ప్రదర్శించండి ఎవరు చదివి ఎగ్జామ్స్ బాగారాస్తారో వాళ్లకు జాబ్స్ వస్తాయి. అంతేగానివాళ్లకి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి మాకు తక్కువ జాబ్స్ వస్తున్నాయి అనేది ఎంతవరకు కరెక్ట్ అందరికీ ఒకటే పేపర్ కదా ఎస్సీలను వర్గీకరణ చేస్తే మళ్లీ ఎస్సీ కాస్ట్ లలో క్యాస్ట్ ఫీలింగ్ మొదలవుతాయి. పెద్ద మీరు చిన్న అనే అభిప్రాయాలు పదేళ్ల కిందట మాట ఇచ్చిన మోడీ ఇంతవరకు ఎస్సీ రిజర్వేషన్ చేయలే. రాజకీయాల కోసం వాడుకుంటారు అని మీరు అర్థం చేసుకోండి బ్రదర్. విడిపోకండి. ఫస్ట్ ఏసీలలో ఉన్న పేదరికం తరిమికొట్టండి. ఎస్సీకోటాలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయమని మోడీని రిక్వెస్ట్ చేయండి ఫస్ట్.
@sivakumar-dr4wz
@sivakumar-dr4wz 2 ай бұрын
Who is here after latest news
@bhanukrishnan4154
@bhanukrishnan4154 Жыл бұрын
వర్గీకరణ జరిగి తీరాలి.అంబేడ్కర్ పేరు అడ్డం పెట్టుకుని,ఐక్యత అనే ఒక టాగ్ తగిలించి ఆ ముసుగులో మాలలు మాత్రమే లబ్ది పొందుతున్నారు.రాజకీయం గ కూడా మాదిగ లను పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారు. దైర్యం చేసి నిలబడిన మాదిగలకు సపోర్ట్ చేయకుండా, అణగదొక్కుతు పోతున్నారు.వర్గీకరణ చెయ్యొద్దు కలిసి ఉందాం అంటారు ఏనాడూ మాదిగల ఇంటి శుభకార్యాల విందులో భోజనం కూడా ముట్టరు.మదిగల పై అంత ప్రేమ వుంటే పెళ్లిసంబంధాలు ఇచ్చి పుచ్చుకోవాలి కదా ఎందుకు చేసుకోవటం లేదు.కేవలం మాలలు స్వార్దం ముసుగులో మాదిగలు అన్యాయం అయిపోతున్నారు.వర్గీకరణ జరిగి తీరాలి.
@freelancethinker516
@freelancethinker516 2 жыл бұрын
Classification is the only solution for different sub castes among the dalith people.Justice for all each and every one Jai Bheem Jai Bharath.🙏🙏🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪
@samatha78
@samatha78 2 жыл бұрын
మేడం గారు బిబిసి ఛానల్ లో ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తుందని నా అభిప్రాయం ఎందుకంటే నేను ఏ ఏ కులాలు ఎంత జనాభా ఉన్నారని తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ గారికి సమాచార హక్కు చట్టం ద్వారా అడగటం జరిగింది దానికి సమాధానంగా కుల గణన ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు ఎస్సీలు ఎంత జనాభా అన్నది చెప్పగలను తప్ప కానీ కులాల వారిగా జనాభా లెక్కలు మేము చెప్పలేమని వారు రాసి పంపించడం జరిగింది ఇది ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది
@vijayaragavaluvenkataiah4110
@vijayaragavaluvenkataiah4110 2 жыл бұрын
SC Categorisation is a MUST..Madigas must get their due deserved Quota..Govt must Act Promptly on this..
@ch.kalyani2896
@ch.kalyani2896 2 жыл бұрын
ఈస్ట్ or వెస్ట్ మాల or మాదిగ ఒక్కటైతే బెస్ట్.బిబిసి న్యూస్ గ్రేట్
@004782
@004782 2 жыл бұрын
కనీసం గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగం సాధించిన ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్ ఆపేయాలి...
@VijayKumar-yj4lp
@VijayKumar-yj4lp 7 ай бұрын
ఎస్సీ వంగికరణ చేసి సామాజిక న్యాయం చేయాలి
@solomonrajur4948
@solomonrajur4948 2 жыл бұрын
Yes... It should be categorised ...
@Naveen32451
@Naveen32451 10 ай бұрын
@ 2:25 - BBC will never stop hunting Hindusim🤦‍♂
@dpchandrarao8700
@dpchandrarao8700 2 жыл бұрын
Intersting. Fact ....SC population to be divided as BC ....than only Devlopment can be happen important....all goverments failed.
@akulasundaram3719
@akulasundaram3719 2 жыл бұрын
Wonderful explanation...hates off bbc
@mandavasaidulu1023
@mandavasaidulu1023 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు 💐💐💐
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Thank you.
@sateesh666
@sateesh666 Жыл бұрын
World trying to decrease racism and increasing nationality , but India promoting Castisam and decreasing Indian feeling .. Promote gotra feeling .. in every cast same surnames and gotra are there .. promote any one can shift any Varna depend on their work .. varnas are specialised research people in perticular work .. just stop religious conversion , gradually decrease reservation .. when talent need to develop private organisation why not in govt organisation ?? Media don’t have dare to say when some one convert religion in practice why he kept reservation ?? Why India not promoting talent
@medinareshkumar1058
@medinareshkumar1058 2 жыл бұрын
Sc వర్గీకరణ తప్పకుండా జరగాలి.. వర్గీకరణ కొంత మంది రాజకీయ నాయకుల స్వార్థము వల్ల ఆలస్యం కావొచ్చు ఏమోగానీ.... ఎస్సీ వర్గీకరణ జరగడం తథ్యం... ఎస్సీ వర్గీకరణను ఎవ్వరూ ఆపలేరు.... ఎస్సీ వర్గీకరణ కై ఏదో ఒకరోజు ఉద్యమం ఉదృతం కావొచ్చు....
@harishdeepala4806
@harishdeepala4806 2 жыл бұрын
Sc ante nenu okate anukunna ganni venukabadina kulame anukunna.. Anni caste lu kanna manalni thakkuvaga choostharu .. Kaani ippudu manalo manake godavalu pettetattu unnaru.. Em karma ra babu..
@samatha78
@samatha78 2 жыл бұрын
బిబిసి చానల్ వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులగణన ఎప్పుడైనా జరిగిందా అని ఒకసారి గ్రహించండి తెలుసుకోండి ప్రభుత్వ అధికారుల ద్వారా ఆది ఆంధ్ర అనేది ప్రత్యేకమైన కులం కాదు అది మాలలు ఉండే కులమే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మాదిగలను తనవైపుకి తీసుకోవడానికి చేసిన పన్నాగం తప్ప అంతకు మించి ఏమీ కాదు మాదిగ సోదరుల కు మరొకసారి విజ్ఞప్తి ఐక్యమత్యమే మహాబలం
@nagaiahnalluri8060
@nagaiahnalluri8060 2 жыл бұрын
Unity aa ekada vundhi marage,Lona, colony Lona , ekada
@kanakarajumachavarapu7475
@kanakarajumachavarapu7475 Жыл бұрын
మల వాళ్ళు మదిగలతో కలిసి వస్తారా ఏ విషయం లో అయిన
@generalupdates4738
@generalupdates4738 2 жыл бұрын
Which useless judge has given the judgment on SC Classification Bill?. Are you giving preference and support to 2% to 3 % people to loot the other subcaste people reservation. What about other sub caste people?. they are more in the percentage. When will they get the justice?. When will they get the reservation according to there population?. What about looted other subcaste people reservation?. How will you recover the looted other subcaste people reservation?.❓❓
@yerramsettybasavaiahnaidu3559
@yerramsettybasavaiahnaidu3559 2 жыл бұрын
Mana.Telugu channels ఎప్పుడైనా ఇంత వివరంగా చెప్పి నారా? ఎప్పుడు టీడీపీ,వైఎస్సార్సీపీ,తెరాస, జగన్,చంద్రబాబు,కెసిఆర్ కేటీఆర్ రాజకీయాలు తప్ప.విని విని తల బొప్పి కొడుతుంది. అదే బిబిసి గొప్పతనం తెలుసుకోండి
@veerabhadramch
@veerabhadramch Жыл бұрын
జై మాదిగ .....మన వాళ్ళు ఒక్క unity తో ఉంటేనే మన అభివృద్ధి జరుగుతాది లేకపోతే మన బతుకులు మారవు ....మన వాళ్లలో మంచి లీడర్లు లేరు
@Pappu0403
@Pappu0403 2 жыл бұрын
మాల మాదిగలను ఇద్దరినీ ఓసి లలో కలపాలి ...అలాగే అన్నీ కులాలలోని పేదవారిని అందరినీ ఎస్సీ లలో కలపాలి ...అప్పుడే అందరికీ సమ న్యాయం జరిగినట్లు అవుతుంది.
@rkvg9668
@rkvg9668 2 жыл бұрын
SC ప్రకారం ఉద్యోగం పొందిన వారికి మరో రెండు తరాల వరకు రిజర్వేషన్ తీసేస్తే ఆ వర్గం లోని మరికొంతమంది పేద బడుగులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Жыл бұрын
Evadu vaddannadu, OC vallu SC or ST la nu pelli chesukoni, valla vaadallo unte valla pillalaki SC or ST certificate vastadi. Evaraina vaddu annara?
@bhanukrishnan4154
@bhanukrishnan4154 Жыл бұрын
😂మాలలు అసలు oc లో కలవరు.ఎందుకంటే రిజర్వేషన్ పేరుతో,ఇంకా అందరి సంకలు నాకి ఏ జాబ్ ని వదలకుండా అన్ని దరిద్రాల లో దురతారు కదా
@Spirit365
@Spirit365 9 ай бұрын
​@@bhanukrishnan4154mg
@JavvajiRajukumar
@JavvajiRajukumar 4 ай бұрын
Nelaga అందరి sankalu mem nakuthalem ​@@bhanukrishnan4154
@AVIS-BAP
@AVIS-BAP 2 жыл бұрын
అన్నీ కులాల్లో ఉపకులాలు వున్నాయ్, అన్నిటిని A-Z వరకు విభజి0చండి, రిజర్వేషన్ లు ఏతేయండి / ఏతెస్తరు. ఈ మనువాద రాజకీయ నాయకులు అన్నీ రంగాలు ప్రైవేట్ పరం చేస్తారు. అప్పుడు ఈ పేదలు అందురు కొట్టుకుంటూ అడుక్కు తినండి. 🤔 ఈ ఆధునిక యుగం లొ ఈ పేద వర్గం లొ వున్న నాయకులు ఐక్యత అయ్యి ఉమ్మడి శత్రువు ని ఎదుర్కొంటే ఉపయోగం ఉంట్టుంది. ఈ వర్గీకరణలు వలన BC లు ఏమైనా బాగుపడ్డారా?కులాల మధ్య ఇంకా ఎక్కువ హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి. 🤔
@rajendraprasad551
@rajendraprasad551 2 жыл бұрын
Sub categories are necessary..mala only enjoying this reservation. Remaining category people are not able get atleast college admissions.. Relli and adi andhra people are not getting this reservation.Mala are developed very well. And remaining category people are not well developed especially relli and adi andhra. They are asking for atleast 1% of reservation in 15%. These category people are not comparable mala.
@PradeepKumar-je8cv
@PradeepKumar-je8cv 2 жыл бұрын
Good
@maheshmrps4690
@maheshmrps4690 3 ай бұрын
మంద కృష్ణ మాదిగ అన్న ఒక దైవం
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 жыл бұрын
Very wonderful information and analysis
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Glad you liked it
@gadamnmallesh9556
@gadamnmallesh9556 6 ай бұрын
this analysis is wrong and bullshit. malas have no land and caste profesion. madhigas were having ancestoral lands and caste profession. madigas were engaged in their profesion and have not gone to schools. when they do not have education how they get government jobs. what is mandh krishna qualification , not even ssc passed
@KSR_Oney
@KSR_Oney 2 жыл бұрын
కారంచేడు మాదిగలను నరికి చంపినప్పుడు మాల మాదిగలు కలసి పోరాడిన తీరు భారతదేశం దాటి ప్రపంచంను ఆకర్షించింది. వీళ్ళు కలసి వుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లొ రాజకియ పరిణాలు మారతాయని చంద్రబాబు వీళ్ల ఐక్యతను దెబ్బతీయడానికి SC వర్గీకరణను తెచ్చాడనేది బహిరంగంగా ఉద్యమకారులు ప్రకటించారు. కాన్షిరాం BSP ని ఆంధ్రప్రదేశ్ వరకు తేగలిగారంటే కారణం మాల - మాదిగల చైతన్యం వలనే అని చంద్రబాబుకు తెలుసు ఇది తన వర్గ అధికారంను శాశ్వతంగా దూరం చేస్తుందని తాంబూలం ఇచ్చాను తన్నుకు చావండని విభజనను తెచ్చి వారి మద్య ఐక్యతను దెబ్బతీశాడు. SC వర్గీకరణ అనేది మొదలైన తర్వాత రాష్ట్రంలో దళిత ఉద్యమాలు బలహీనపడ్డాయి. రాజకీయ అధికారం సాదించాలనే అసలు పోరాటం పక్కకుపోయి వర్గీకరణ మాల మాదిగలు గొడవపడే సంగటనలకు దారితీశాయి. ఈ వర్గీకరణ ఎంత దూరం పోయిందంటే అంబేద్కర్ గారిని మాల వర్గానికి స్వతం చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బాబు జగజ్జీవన్ రావు గారు మాదిగ ప్రతినిధిగా వీదులలో బొమ్మలు వెలిశాయి. ఇలా వీళ్లు తన్నుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకోసం అంటూ EWS రిజర్వేషన్ తెచ్చుకొని మరొక దారిలొ ఆ వర్గాలకు లాభం చేకుర్చుకున్నాయి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలనే దళిత డిమాండ్ మరుగునపడిపోయింది. వర్గీకరణ జరిగేల చూడాలని మంద కృష్ణ BJP ని ప్రసన్నం చేసుకోడానికి ఎప్పుడూ లేని విధంగా గుడుల చుట్టూ తిరుగుతూ వెంకయ్య నాయుడు కాళ్ళు పట్టుకొని విజ్ఞప్తి చేశాడు. రాష్ట్ర విభజన వలన ఆంధ్రలొ మాలలు తెలంగాణలో మాదిగలు జనాభా ఎక్కవ వర్గీకరణ చేస్తే ఆ రాష్టాలలో జరగబోయే లాభ నష్టం గురించి లెక్కలు వేసుకుంటూ రాజకియపార్టీలు బిజీగా వున్నాయి. వర్గీకరణకు శాశ్వత పరిష్కారం లభించి మరలా దళితులు ఐక్యతతొ అధికారం సాదనవైపు పయనించాలని కోరుకుంద్దాం.
@timeline4288
@timeline4288 2 жыл бұрын
Sc లను India🇮🇳 నుండి తరిమి కొట్టాలి ,bad రేజర్వేషన్
@telugubookworld8368
@telugubookworld8368 2 жыл бұрын
సృష్టమైన ఉచ్చారణ telugu nu తీయగా మాట్లాడుతున్నారు గౌతమి ఖాన్
@rahulmadmax674
@rahulmadmax674 10 ай бұрын
SC valaki separate state aithey better
@gallelachramudu8584
@gallelachramudu8584 2 жыл бұрын
Yes exactly, we must want sc abcd categorization.
@agricos4525
@agricos4525 2 жыл бұрын
Asalu kulam anedi kanipettina vaadini cheppulatho kotti para lokaaniki pampaali......vaadi valla manushulu vidipoyaaru...
@harishkesagani6653
@harishkesagani6653 2 жыл бұрын
👉Both SC & ST Categorisation Cheyalsindhe. Categorisation cheyatam vallam Eppatiki inka venaka padina vallaki Helpful ga Untundhi.
@krishnaprasadkailasam3089
@krishnaprasadkailasam3089 2 жыл бұрын
ఎవరికి ఇబ్బంది లేకుండా భలే చెప్పారండీ బాబు..అందుకే I LOVE BBC చానెల్- ఇకపోతే వర్గీకరణ చేస్తామని హామి ఇచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇవ్వలేదు. BJP అధికారం లోకి రాగానే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని స్పష్టంగా చెప్తిరి. మరి వారే జెండా ఎత్తేసి మోసం చేసినపుడు ఇంకెవరు చేయగలరు. కాబట్టి నా మాదిగ & మాల సోదరులారా దేశంలో అన్ని కులాలలో *ఎవరి కుల జనాభా ఎంతో వారి వాటా అంత* అని చెప్పిన మాన్యశ్రీ కాన్షీరామ్ చెప్పినట్లు గా ఉద్యమించాలి. విద్య,ఉద్యోగ రిజర్వేషన్లే కాదు రాజకీయ రిజర్వేషన్ లు కూడా కులా నిష్పత్తి ప్రకారం ఉండాలి. దానికోసం మనం మన ఓటును మన BSP లాంటి పార్టీలకు వేసుకొని అధికారం లోకి వచ్చేలా కృషి చేస్తే..అన్ని సమస్యలకు పరిష్కారం చూపవచ్చు. కుల ఉద్యమాలన్నీ ఆయా మనువాద రాజకీయ పార్టీలకు చెంచాలుగా తయారు అవుతున్నాయి. వారే మనలను మోసం చేస్తూ మన కులాల మద్య చిచ్చులు పెడుతున్నారనే సత్యాన్ని తెలుసుకుందాం. జై భీమ్
@rcrvlogs8349
@rcrvlogs8349 2 жыл бұрын
Madiga caste vallakuu sperate reservations kavalee lekuntay veray kulaluu varuu reservations benefits thiskuntaruu
@thaju447
@thaju447 2 жыл бұрын
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయడం కంపల్సరీ... ఎస్టీలకు విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలలో లంబాడీ సు రాజస్థాన్లో మీనాలు బాగా రిజర్వేషన్ యూస్ మరి మిగతా క్యాటగిరి అందరూ ఇంకా ఏం డెవలప్ కాలేదు
@crisvamc83
@crisvamc83 2 жыл бұрын
ఔను ... కోరి, గోండులు, బోయ, తదితర గిరిజన కులాలు అణిగిపోయారు.
@loknathreddy9857
@loknathreddy9857 2 жыл бұрын
OC వర్గీకరణ ఎప్పుడు అవుతుంది
@suprajak2156
@suprajak2156 2 жыл бұрын
OC lu andharu rich people ani veella feeling...
@Spirit365
@Spirit365 9 ай бұрын
deniki asalu
@swadesiyatrikudu
@swadesiyatrikudu 2 жыл бұрын
దయచేసి ఫిబ్రవరి12 న హైదరాబాద్ లో జరగబోతున్న (మాదిగ విద్యార్థి గర్జన) ఉద్యమం ను లక్షలాదిమందితో జయప్రదం చేద్దాం... మన చిరకాల కోరిక SC వర్గీకరణను నెరవేర్చుకుందాం... plzz దయచేసి ఎవ్వరు కూడా ఈ ఉద్యమం తో మాకు సంబంధం లేదు అనుకోకుండా మనం అందరం ఉద్యమంలో పాల్గొంటేనే మన గురించి కేంద్రంలో బీజేపీ అధికారులు ఆలోచిస్తారు మన సమస్య పరిష్కారం అవుతుంది తప్పకుండా అందరూ లక్షలాదిగా తరలిరండి మనకోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల పిల్లలు భవిష్యత్తు కోసం కదలిరండి🙏🙏🙏🙏. And thanks to the BBC channel.
@sricharan5345
@sricharan5345 2 жыл бұрын
Thank you BBC, Your explanation is well We are getting lot of information day by day through your channel.
@BBCNewsTelugu
@BBCNewsTelugu 2 жыл бұрын
Glad to hear that
@vijaykumargangadhari7009
@vijaykumargangadhari7009 Жыл бұрын
ఇప్పుడు ఆ ప్రభుత్వ జాబులే ప్రైవేట్ జాబులుగా మార్చారు గా.....ఇది ఓటు రాజకీయమే.... రాజకీయ లబ్ధి కోసమే....
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 2 жыл бұрын
S Sc వర్గీకరణ జరగాలి ✍️ Bc lalo వర్గీకరణ ఉంది అలాగే Sc లోకూడ ఉండాలి✍️ న్యాయమైన డిమాండ్ ✍️✍️
@explorer6339
@explorer6339 2 жыл бұрын
So-called BBC mari ST Category
@justfun4072
@justfun4072 2 жыл бұрын
Sc వర్గీకరణ అంటే సమన్యాయం ఎవరికి నష్టం లేదు please సపోర్టు
@generalupdates4738
@generalupdates4738 Жыл бұрын
మాలోలు బాటవాజ్ గళ్ళు, డబల్కా మీట గళ్ళు. మాలోలు రిజర్వేషన్ లూటీ చేస్తున్నారు. 👈👈👈👈👈
@svrinvestment8470
@svrinvestment8470 2 жыл бұрын
Bbc గారికి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు మాదిగ ఆత్మగౌరవ ఉద్యమమే ఈ రోజు చాలా sc బీసీ కులాలు వారి పేరు చివర కులాన్ని పెట్టుకునే ధైర్యన్ని ఇచ్చింది
@reddypogubhavitha2418
@reddypogubhavitha2418 2 ай бұрын
చక్కని న్యూస్ చెప్పారు మేడం ఇంత నిష్పక్షపాతంగా వార్తలు చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే అనిపిస్తుంది నువ్వు చెప్పిన దాంట్లో 1% కూడా తప్పులేదు చాలా చక్కగా వార్తలు చెప్పినందుకు గ్రేట్ ధన్యవాదములు
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
TPCC Chief Mahesh Kumar Goud Hits Out KTR Over Trolling | V6 News
41:56