దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చారు దేవునికి మహిమ మీకు నా హృదయపూర్వక వందనాలు..🙏
@rajgopalsrps-oy1ek11 ай бұрын
Matham.marithe reservation vundadu Hindu religion lo macrame reservation vuntadi amatram.teliada. née kuthurini oka s.c.abbaiki marriage chesthava. Née cherchi.lo baptheesham. Theesukunna varandariki.cristians.ga.marchukondi
@AaronManeesh11 ай бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు , కుల మతాలు గురించి చాలా బాగా చెప్పారు . మీకు ధన్యవాదములు.
@dasarikiran15372 жыл бұрын
బ్రదర్ మీరు....క్రీస్తు ను నమ్మితే కులం మారదు అని ఇటు బైబిల్ లో నుంచి అలాగే Dr Br అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి మంచి జ్ఞానయుక్త మైన వివరణ ఇచ్చారు మీకు నా హృదయ ❤️ పూర్వక ధన్యవాదములు 🙏 అలాగే సహోదరులు ఐక్యముగా ఉండాలి అని మన బైబిల్ చెపుతుంటే దానికి విరుద్ధంగా (ఆజ్ఞ అతిక్రమం ) మన క్రిస్టియన్లు డినామినేషన్స్ పేరుతో ముక్కలు ముక్కలుగా దైవసేవకులే విడ గోడుతున్నారు ఆలా విడిపోవడం చాలా బాధాకరం దీనిగురించి ప్రార్ధన చేయండి మరియు ప్రపంచం లోని మన వాళ్ళను ఐక్యము చేయటం కోసం ప్రపంచ ఐక్య క్రయస్తవ సంఘం ఒకటి స్థాపించండి ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏
@dasarikiran15372 жыл бұрын
బ్రదర్ చాలా కాలం నుంచీ నేను ఈ ప్రశ్నకు సమాధానం వెదుకు చున్నాను ఎన్నాళ్లకు దేవుడు మీద్వారా నాకు సమాధానం పంపారు ధన్యవాదములు పాస్టర్ గారు దేవుడు మీ పరిచర్యను ఆశీర్వదించి దీవించును గాకా ఆమేన్
@bheemeshg199Ай бұрын
ఈ విదేశీ మతం ద్వారా అసలైన హిందూ మాదిగలు ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మాదిగలు అని చెప్పుతున్నారు హిందూ మాదిగలకు హిందూ వివాహం చేసుకోవడానికి అమ్మాయి ని ఇవ్వడం లేదు క్రైస్తవ మతము స్వీకరిస్తేనే అమ్మాయి ని ఇస్తాం లేదంటే ఇవ్వడం లేదని బలవంతంగా క్రైస్తవ మతము లో కి మార్పిడి చేయించినప్పు మరి sc మాదిగ తో ఏమి అవసరం క్రైస్తవులకు సంక్షేమ పథకాలకు మరియు ఉద్యోగ రిజర్వేషన్ కోసం హిందూ లం మాదిగలు అని చెప్పుతున్నారు వివాహ సంబంధానికి మాత్రం క్రైస్తవులు కావాలంట
@Kurakula.venkat-ni9rtАй бұрын
క్రైస్తవులు నుండి విద్య. వైద్యం. అనుభవిస్తూ ఆర్థికంగా అభిబవృద్ధి చెంది. రిజర్వుషన్. వాడుకోవడం. సమంజసం కాదు. వెనుకబడిన. SC. ల కు రావాల్సిన. ఫలాలు మతం. మరెనవారు, అనుభవిస్తున్నారు. దీనిని. సమర్ధనీయం కాదు
@palla704710 күн бұрын
My village has big madigas population all are Hindus because we never discriminated them with caste. @@bheemeshg199
@gosamanoharmanohar95103 жыл бұрын
ఇప్పుడు కూడా రాజ్యాంగ లో లేదు అన్నయ్య , ఒక దొంగ జీవో కేంద్ర ప్రభుత్వం తెచ్చి పెట్టింది అంతే , గుడ్ స్పీచ్ అన్నయ్య
@sbsalman19883 жыл бұрын
ఈ విషయం మీద ఎవరు సరైన సరిగ్గా సమాధానం ఇవ్వలేదు అన్నయ్య మీరు సమాధానం ఇచ్చారు ,👏👏
@padmak37333 жыл бұрын
క్రీస్తు నామములో శుభ వందనములు అన్నయ్యా మాకు ఉన్న ప్రశ్న చాలా బాగా వివరించారు 👌👌👌👍👍👍👍
@pjeevartanam55932 жыл бұрын
నన్నువేదించే ప్రశ్న ఇదే జవాబు దొరికింది
@ivanboss10923 жыл бұрын
ఏది ఏమైనా దేవుడే సహాయకుడు
@padmaanil3772 жыл бұрын
నా మనసాక్షిని బట్టి నేను పాప స్కాలర్షిప్ ఒద్దానుకుని బీసీసీ సర్టిఫికెట్ కి ప్రయత్నిస్తున్నాను మీరు చెప్పినట్టుగా దీని పై పోరాడి రాజ్యాంగన్ని సవరించగలగితే మంచిదే కానీ మనవారు అంత ధైర్యం చేయరు మీలాంటి కలుగజేసుకుంటే తప్ప ఇది ఎంతోమంది క్రైస్తవులు ఎదురుకుంటున్న సమస్య ఇది 😔😔😔🙏🙏
@pbhaskararao7933Ай бұрын
Not in constitution but it is in presidential ordinance no need to amend the constitution we can simply cancel the ordinance .. so automatically it will be closed
@kiransankili52083 жыл бұрын
చాలా రోజులుగా ఈ doubt ఉంది అన్న ఇప్పుడు మీ విశ్లేషణ ద్వారా నివృత్తి అయింది 🙏
@prasadprasad69742 жыл бұрын
Don be deceived. He is saying false
@nirmalamohan59422 жыл бұрын
Vijay prasad you have given, very
@BakaaBakaa-m9fАй бұрын
@@prasadprasad6974 correct చెప్పారు
@sekharb80263 жыл бұрын
మాల మాదిగ లు మారితే నే BC-C ఇది కుట్ర తో చేసిన చట్టం, మతం అనేది వ్యక్తిగతం విషయం
@sudhakarkodavalli53793 жыл бұрын
దేవుడు మిమ్మును తన సేవ కొరకు మరింతగా దీవించును గాక ఆమెన్
@sobhanbabu49842 жыл бұрын
మీ వివరణకు ధన్యవాదములు బ్రదర్
@akarapusaidulu835611 ай бұрын
చాల బాగా చెప్పారు అన్న 🎉
@rajeshpatta82172 жыл бұрын
Praise the lord..బ్రదర్ బాగానే విశ్లేషణ చేశారు..!! Sc caste కలిగి ఉన్న ప్రతిఒక్కరికి మతం అనే దగ్గర హిందూ మతం అని సర్టిఫికెట్స్ లో ఇస్తారు..మనం దేవుణ్ణి నమ్ముకొన్నప్పటికి కులము తో సంబంధము లేదు ఇది చాలా వాస్తవం..మరి caste certificate లో hindu religion conform గా ఉంటుంది.. దీనికి పరిస్కారం ఏమిటి..?? Brother.. దయచేసి వివరణ ఇవ్వాలని కోరుతున్నాను..!!
@sreemuruvasamarasaradhi9450 Жыл бұрын
వందనాలు బ్రదర్ గారు..నాకు ఇదే సమస్య...caste సర్టిఫికేట్ లో హిందూ అని వుండదవలన నేను నా సర్టిఫికేట్ దేనికి ఉపయోగించలేదు..నేను బట్టిలో గుమస్తా గా చేస్తున్నాను..ఏదైనా లోన్ పెట్టుకుండమంటే caste ceetificate వలన కుదరాట్టంలేదు.వయసు మీరుతుంది..ఇప్పటికీ సరియైన పనిలేదు..సహాయం లేదు..నేను క్రైస్తవుడు గానే బ్రతుకుతున్నా.ఈ లోకంలో నాకు ఏములేకపోయిన క్రైస్తవుడు గానే బ్రతుకు తా..
@user-cn3re2kommulapraneetha8 ай бұрын
😂😂😂😂😂enduku antha overthink chestunaru reservations are our rights mana ancestors padina kastaniki nindalaki avamanalaki devudu Ambedkargarini putinchi manaku nyayam jarigela chesaru …use what god had given u Hindu ani una par ledhu bcoz mana ancestors hindhus kani manam Christians eppudu so religion or caste doesn’t matter devudu manaki echina rights and comforts ni manam use chesuko kapothey he will laugh at us and society will laugh at u at end of ur day …
@palla704710 күн бұрын
@@user-cn3re2kommulapraneethawaste fellow 😂😂😂😂 Ambedkar fought for Hindus not Christans
@satishmaddela38303 жыл бұрын
చాలా మంచిగా వివరణ ఇచ్చారు అన్న...
@santoshkumarnakka93313 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్
@rajuvalluriraju3211 ай бұрын
Praise the Lord Very very wonderful answer God bless you my brother 🙏
@sudheer.jetti78423 жыл бұрын
అన్న మీ మాటలు అద్భుతం
@Nikhil621723 жыл бұрын
Praise the Lord 🙏🙏 brother,, excellent గా చెప్పారు ధన్యవాదములు
@prakashraogummadi23892 жыл бұрын
ఈ విషయాలు మీకు అనవసరం
@devadanamkamatham45832 жыл бұрын
Excellent explanation
@Raj3822 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న మీ మాటలు ద్వారా దేవున్ని మహిమ పరిచారు
@charanrajgaddam46583 жыл бұрын
Perfect point... మూల సూత్రం చెప్పేశారు
@YessicaJasminefunny2 жыл бұрын
Anna..PRAISE Lord..mari mro mundu vro mundu nenu hinduvu ani abadam cheppakudadu kada anna..ala hinduvu ga konsagalem kada..oka vela Christian ani nijam cheppi application lo vrasthe bc c vasthundi endukante raajyangam manam maarchalem..mari nijam cheppi Christian ga konasaagudama abadam cheppi hinduvuga bayata manasulo Christian ga undagalama? Please give me clarity
@c.m81523 жыл бұрын
చక్కని వివరణ brother. Thank యూ
@Vinodhk2623 жыл бұрын
Chaala clarity ga cheppaaru brother, Tq brother. Praise the Lord
@prasanthmanidirisipam20463 жыл бұрын
Chalabaga chepparu anna praisethe Lord devuniki mahima kalgunugaka
@balumaharaju87013 жыл бұрын
చాలా సమాజo లో పరివార్తన మార్పుకు ఆలోచించె గొప్ప మెస్సేజ్ 🙏🙏🙏ప్రైస్ ది లార్డ్
@telugumonkphilosophy5834 Жыл бұрын
వృత్తి వల్ల కులం వస్తుంది అని వప్పుకున్నావ్.థాంక్స్ 🎉🎉🎉
@erapogunathanielu49763 жыл бұрын
ప్రభువుకు sthothram meeku vandanamulu🙏
@pulusugantibhagavanpulusug5142 жыл бұрын
కరెక్ట్ గా చేప్పారు అన్న
@yesuratnamdasari49643 жыл бұрын
క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు అని అర్ధం మాట నడక ప్రవర్తనలతో పాటు భక్తి విశ్వాసం మరియు ప్రేమ పొరుగు వారిని ప్రేమించలేని వాడు సేవకుడైనా వాడువ్యర్ధుడే *నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించుము క్రీస్తు ఆజ్ఞ
@chalamyeluri5513 жыл бұрын
ఏసుప్రభు వారిని సైతానుడు నీవు నిజంగా దైవకుమారుడు అయితే ఈ ఎత్తయిన కొండ మీద నుంచి దూకు నీ తండ్రి నిన్ను రక్షిస్తాడు అని అన్నాడు అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా అటువంటిదే నీవు నిజంగా క్రైస్తవుడు అయితే కులం మార్చుకో అంటుంది మనం క్రైస్తవుల మో కాదో ఎవ్వరికి తెలియాల్సిన పనిలేదు ఆమెన్ నిజంగా ఈ భారతదేశ ప్రభుత్వం ఎంత ఘోరం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ పూర్తి చేసేటప్పుడు వీరు నిజంగా హిందువుల లేక చర్చ్ కి వెళ్తారా అని ఉంటుంది నిజంగా ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన
@janavijayabharathi2 жыл бұрын
Matha swechha Indians ki vundi rajyangumlo,baga chepparu Yesukreesthu andariki devudu👌👏👏👏
@nmvsreenu48792 жыл бұрын
ధన్యవాదములు 🙏🏽సార్
@abrahamjayarajmallela3635Ай бұрын
Brother praise the LORD GOOD EXPLANATION
@pastorsamuelmedara24433 жыл бұрын
Praise the lord pastor garu thank you Good message 🙏
@sanjureddy33543 жыл бұрын
బాబు అందరికి దండం. మన రిజర్వేషన్లు రద్దు చేసి, ఆర్థికంగా, దెబ్బ కొట్టడానికి bc-c మార్చుకొమని చెబుతున్నారు. ఎవరూ మారకండి.
@swarnaanand793Ай бұрын
Thappem ledu memantha reservation kolpoyi Bc-c lo unnanu emi thakkuva kadu 3 tharaluga andaramu govt open lo udyogalu sadincham gods grace
@nadhgАй бұрын
Bc-c వున్నా లేకపోయినా ఒక్కటే
@praveenkomati1402Ай бұрын
Anna prise the lord
@solomonraj5866Ай бұрын
ఈ ప్రభుత్వాలు ఇచ్చే సర్టిఫికెట్స్ మనకి పరలోకం ఇవ్వదు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది ప్రభువు బల్ల లో పాలు పొంది పరిశుద్ధం గా బ్రతుకుతే పరలోకం లో ఘన పరచ బడుతారు.
@telugu7vlogsАй бұрын
Ithanu Reddy ittane maatlaaduthaadu
@rajakumarimummidivarapu38752 жыл бұрын
Praise the brother.chalrojuluga vunna na doubtki clarity dorikindi
@rao_yalla2 жыл бұрын
Wow సాతాను చాలా తెలివైన వాడు . వెలుగుదుత అని పిలుస్తారు . విశ్వాస్ లను సహితము మోసము లో కి తీసుకు వెళతాడు. ఒకని మార్గము వాని కి యధర్థము గా కనిపిస్తుంది కానీ అది మరణము నకు దారి తీస్తుంది. నెగెటివ్ గా సాతాను ఎప్పుడు రాడు positive గానే వస్తాడు . అదే నిజము అనిపిస్తుంది . 666 ముద్ర టైం లో కూడా same ఇలా గే విశ్వాస్ లను మోసము చేస్తాడు . God knows all .
@rajeshraj77333 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న వాస్తవాన్ని
@eramakrishnaenigala4202 Жыл бұрын
చాల బాగచెపారు అన్న🙏🙏🙏
@srmskeerthana78523 жыл бұрын
మంచి గా వివరించారు. అన్నయ్య ధన్యవాదాలు🙏🙏🙏
@vijaynirmala74352 жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏ఎక్స్ల్లెంట్ గా చెప్పారు
@artoflearning12952 жыл бұрын
ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం క్రైస్తవ మతం తీసుకున్న SC లు మాత్రమే BC-C గా పరిగణిస్తారు. అంతే గానీ మిగతా కులాల వారు BC-C గా పరిగణింపరు...ప్రసంగికులు గమనించ గలరు...జై భీమ్! ✊
@BakaaBakaa-m9fАй бұрын
అది తెలిస్తే కదా, ఏది తోచింది అది చెప్పడమే.
@padmaanil3772 жыл бұрын
Praise the Lord brother బాగా చెప్పారు మీరు ఈ వివక్ష పోవాలని మనవారు పోరాడితే బాగుండు కానీ పోరాడరు మొన్నే గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్న నా పాప స్కాలర్షిప్ విషయమై ఈ సిట్యుయేషన్ నేను పేస్ చేస్తున్నాను పాప పేరు స్కూల్ లో రిజిస్టర్ చేసేటప్పుడు భారత దేశంలో ఉన్నారు కాబట్టి హిందూ అనే రాయాలి అమ్మా అని హిందూ అని రాశారు కానీ నా మనసాక్షి ఒప్పుకోలేదు
@rajupalivela2077 Жыл бұрын
హిందు అంటే మతం కాదు , అది భారతీయ జీవన విధానము అని సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇచింది. హిందూా అని అంటె బోగోళికముగా ఒక ప్రాంతం లేక దేశము అని అర్ధం, ఈ భూమి మీద హిందు అనే ప్రదేశం లో అని అర్ధం, హిందు అనే పదానికి ఆంగ్లంలో ఇండస్ లేక ఇండియ అని అంటారు.
Chala clarity ga chepparu brother.thank you brother.praise the lord.
@anilkumardhara53 жыл бұрын
Anna Praise the Lord. Good information Geather chesaru
@drsathyamchanda0073 жыл бұрын
Praise God.....bro. 🙏🙏 God bless you.... Very good and very useful message....
@prasadrayudu9093 жыл бұрын
good msg annayya..praise the lord 🙏🙏🙏
@s.j.janardhan11683 жыл бұрын
Excellent message. In this message there is a logic on Caste and conversion therefore it should open eyes of wrong interpreters.
@pbsankar4403 жыл бұрын
Exslent Answer Anna 🙏 praise the lord
@janumalarajeswari6514 Жыл бұрын
కులాన్ని దాచుకోవద్దని దేవుడు చెప్పాడు అన్న గారు ఎంత బాగా చెబుతున్నారో వినండి గ్రహించే హృదయం మనలో ఉండాలి
@bloodsheded77833 жыл бұрын
Meee laaga undali sir asalu... Meeru Suuuuper anthy
@shanthakumari77052 жыл бұрын
Praise the lord brother chaala clarity icharu.
@haridonthala81523 жыл бұрын
Praise the Lord Annayya, Explained very meaningfully, Tq so much
@Basirayajeevan15633 жыл бұрын
దేవుని కి స్తోత్రము 🙏🙏🙏. పాస్టర్ గారు రాజ్యాంగం చాలా బాగా చెప్పారు 👍👍👍మీ మేసేజ్ లు చాలా బాగా ఉంటాయి... చాలా మంది క్రైస్తవులు కు కులం పిచ్చి ఉంది... కులం పిచ్చి ఉన్నవారు అసలు క్రైస్తవులు కాదు... అంబేద్కర్ ఇండియా మిషన్ ఎఐయమ్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపిఎస్ గారు రాజ్యాంగం ప్రకారం క్రైస్తవులు ను ఎస్సీ లుగా ప్రకటించనున్నారు....
@giridhark98893 жыл бұрын
భారతీయులకి కులము, ధనము, ఘనము మీద ఉన్న ప్రేమ దేవుని మీద ఎప్పటికీ ఉండదేమో..!! క్రైస్తవులు దీనికి ఏమైనా భిన్నమా? ఆఖరకు పరలోకానికి కూడా కులాన్ని తీసుకువెళతారేమో..!! అలాగే "మంది" బల్లాన్ని బట్టి అతిశయిస్తారా లేదా దేవుని శక్తిని బట్టి అతిశయిస్తారా? క్రైస్తవ్యంలో ఇన్ని డినామినేషన్లు ఎందుకు వచ్చాయి అంటే అబద్ద బోధలు పెరగటం వల్లే..!! చివరగా పరలోకంలో శరీర ఆకృతిలో స్త్రీలూ, పురుషులూ అనే బేధం కనిపిస్తుందా? బహుశా అదొక్కటే ఉంటుందేమో కానీ మనలో క్రీస్తు ప్రేమ మాత్రమే ఉంటుంది. ఈ కులాలూ గొడవలూ ఉండవు. అందుకు దేవునికి స్తోత్రము..!! ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు 🙏💐❤🙌
@lamjyothi30192 жыл бұрын
Praise the lord brother doubt clarity clear chesaru
@shivak53822 жыл бұрын
I was an SC and have taken BC-C. I encourage everyone to do the same. The question is why do you want to stay in SC when BC-C is specially reserved for Converted Christians and their progeny? Why do some believers have a different name in Church and in the academics institution? If you put SC and religion as Christian, your application becomes invalid. It is up to you whether to be addressed yourself as Christian or Hindu. You can protest to change the law but you cannot disobey the law. If Govt.imposes law to abolish Christianity, we will still worship God. Both comparisions are different.
@sudhakarkodavalli53793 жыл бұрын
బాగా చెప్పారు అన్న వందనాలు
@SatishKumar-de6wj3 жыл бұрын
మీరు చెప్పింది 💯 నిజం అన్న
@guravaiah1232 жыл бұрын
Wonderfully said dear Brother. One who know heart of God is always empathetic to people who are subjected to injustice. Hope many more Pastors understands and supports to remove unjust ordinance which takes away personal religious freedom given by our constitution.
@tagarumbabushyamkumar36153 жыл бұрын
Praise the lord anna, Good information 👏🙏💐 Glory to God, God bless you anna🙏
@Chantibabumedida2 жыл бұрын
Good message brother ... Helpfull. Message...🤝🙏
@rajanirajani24823 жыл бұрын
Vadhanalu brother 🙏 Good explanation tq brother 💐👏🙏 GOD BLESS YOU 🙏
@MadhuriSodadasiАй бұрын
You are Wiseman brother praise the lord
@mgpm23883 жыл бұрын
Good messege Anna Praise the Lord🙏🙏
@michaelb.harshavardhan99393 жыл бұрын
Very logical analysis Brother. Bravo!
@buggearuna55633 жыл бұрын
Praise the lord pastorgaru best message👍 Dhevuniki sthothram amen 🙏
@anandkishore89033 жыл бұрын
Wonderful explanation brother 🙏🏻
@deepthibharath92743 жыл бұрын
🙏🙏🙏🙏 PRAISE THE LORD annayya
@santhimoyya90563 жыл бұрын
Praise the lord brother 🤝🤝🤝🤝🤝🤝🤝well said brother 🤝🤝🤝🤝
@mscreation96573 жыл бұрын
Exlent motivated speak Anna god bless you
@SumathiPuliambakaАй бұрын
Chaala Baga chepparu annaya👏👏👏👏👏👏
@suredavidhu59293 жыл бұрын
Praise the lord 🙏 supar mesg bro
@sureshkumarseerapu4349 ай бұрын
Praise the lord సార్ SC R ST CASTE కలిగిన విశ్వాసులు.ప్రతీ విషయంలో తాము హిందూ మతం అని వ్రాయల్సి వుంటుంది చదువులో ఉద్యోగంలో ఇలా ఎ దరఖాస్తు లో అయినా హిందూ మతం అని వ్రాస్తే తప్పా sc ర st గా గుర్తించబడరు మరీ క్రైస్తవులైన వారు ఎలా తాము హిందూ మతం అని వ్రాస్తారు ఒకసారి ఈ విషయం లో ఎలా అని ఆలోచించుకోవాలి ప్రభువే మనకు ఙ్ఞానాన్ని ఇవ్వాలి ప్రార్ధించండి
@kalleti33373 жыл бұрын
బాగా చెప్పారు అన్న. కానీ sc st .bc c లో చేర్చకపోతే హిందూవు గానే పరిగణిస్తున్నారు. .ఇది రాజేంద్రప్రసాద్ బాబు అనే వ్యక్తి కుట్ర పురితముగా చేసిన పని. దీని కోసం ప్రతి ఒక్క క్రిస్టియన్ పోరాడలి ధర్నాలు రాస్తారోకోలు చేస్తే కచ్ఛితముగా దీనిని సహరించ వచ్చు ..
@aruna70022 жыл бұрын
Vandhanalu annayya 🙏🙏🙏 👌👌👌👌👌👌👌👌👌👌👌
@rameshr42523 жыл бұрын
You are absolutely right what you said is exactly happening
@sujithbablu96483 жыл бұрын
THQ for the Clarification Anna Praise the lord
@balup36912 жыл бұрын
Super paster garu real ga chepparu
@isaacduggepogu31543 жыл бұрын
My doubts was cleared thank you anna
@Maryama123-w4rАй бұрын
వం ద నా లు బ్రదర్ బాగా చేప్పరు ❤️❤️❤️❤️
@RaviRavi-ur4wc3 жыл бұрын
Exciting bro
@johnsongorinta308711 ай бұрын
This fight is there since long times. The real pain is - to write as "Hindu" in the religion column. One thing, if we get BCC certificate, there will be known to all, that, the percentage of Christians will increase, which will lead to increase the perspective of public and policy makers. This will bring the change.
@inolovestoriescomingsoon97423 жыл бұрын
Excellent message brother tq
@madanmohan13473 жыл бұрын
పాస్టర్ గారు వందనాలు🙏 మీరు చెప్పింది వాస్తవం
@vijaylakshmikonreddy52812 жыл бұрын
Praise the Lord Anna 🙏🙏🙏
@Danielkeys63003 жыл бұрын
Thanks for Giving this information Anna
@vanterugalreddy7306Ай бұрын
హిందూ మతం లో భాగమైన SC, ST లకే రిజర్వేషన్స్ వర్తిస్తాయి బ్రో, ఉన్న మతం లో కుల వివక్ష ఉన్నది అనే మతం మారి హిందూ మతం లోని రిజర్వేషన్లు పొందుతమంటే యేసు ప్రభువు నూ మోసం చేసినట్లు కదా ! తల్లి తండ్రులు వద్దూ కానీ వారి సంబంధించిన ఆస్తులు, పేరు, ప్రయోజనాలు కావాలంటే ఎంతవరకు సమంజసం.
@BakaaBakaa-m9fАй бұрын
కరెక్ట్ చెప్పారు
@injetisuvarnarao5389Ай бұрын
Thanq brother the best analysis 💐💐💐
@durgaiah0072 жыл бұрын
You have given useful and merciful information brother,,you are right,,, caste is different from religion.. Struggle for justice