అత్యంత తెలివైన వ్యక్తి. తెలివైన వ్యక్తులకు చక్కగా సమాధానాలు చెప్పారు.
@chandrasekhardoki85172 жыл бұрын
Excellent speach sir ఇంత చక్కగా మాటలాడిని ఫాస్టర్ గారిని నేను ఇంత వరకు చూడలేదు సార్
@veeramaheshmallipudi67152 жыл бұрын
Nenu kuda chudaledhu
@prasadg14562 жыл бұрын
Nice Clarification bro.
@asravani68732 жыл бұрын
S
@sampurnamma97092 жыл бұрын
@@prasadg1456 jt
@NaniJavvadi-ie9ne7 ай бұрын
Yes ..🎉
@bhaskarreddy4940 Жыл бұрын
సర్ నేను హిందువుని పాస్టర్లు అందరూ మీ లాగా ఉంటే ఎవరికి ఏ సమస్య రాదు మీయొక్క స్పీచ్ నేను ప్రతిరోజు వింటాను చాలా బాగా ఉంటుంది🎉🎉🎉
@katuriswarajyam39622 жыл бұрын
మంచి వివరణ బ్రదర్ విజయ ప్రసాద్ రెడ్డి గారు. మీకు దేవుని దీవెనలు సమృద్ధిగా వుంటాయి.
@gowthamigow7907 Жыл бұрын
Great explanation Praise the lord sir
@ammananna5155 Жыл бұрын
V44
@Naveennaveen-uv9jy5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
@MaheshK-f5v5 ай бұрын
అన్న మీమాటలు అంటే మాకు చాలా బాగావుంటాయి నేను పక్క హిందూవును కానీ మీమాటలు వినక నేను ప్రాదాన చేస్తున్నాను మరియు పూజలు చేచేస్త్తవున్నాను
@dasariuday91304 ай бұрын
God bless you bro
@karanamkumari17522 жыл бұрын
నేను ఒక హిందువుని బొట్టు,తాళిబొట్టు గురించి బాగా వివరించారు.ధన్యవాదాలు
@DINA-ji9fg Жыл бұрын
🙏✝️
@sinduavni70952 жыл бұрын
చాలా చాలా థాంక్స్ అన్నయ్య నాకు బోటు పెట్టుకోవడం నాకు ఇష్టం బోటు కోసం నెను దేవుడీ కి దురంగ వుంటునాను కాని ఇప్పుడు అవ్వస్రం లేదు మీ వాక్యం తో నెను దేవుడికీ దగ్గర ఐయి తాను హమెన్
@sivaparvathisandadi15262 жыл бұрын
Nenu anthe entli thidatharu ani
@apparaomanjeti42912 жыл бұрын
మీలాటి పాస్టర్ గారు ఉంటే హిందూలకి క్రైస్తువులకి వివధాలు ఉండవు సార్ మీ ప్రసంగం హిందువలకు దేవుని పై మంచి అభిప్రాయం కలుగుతుంది మీకు నా నమస్కారంములు 🙏🙏🙏🙏🙏
@sandhyaranisangem339 Жыл бұрын
Super ga chepparu sir
@ChantiChanti-cs5ts Жыл бұрын
Chala baga alocincav bro
@manikantap42342 жыл бұрын
సార్ నేను ఒక హిందువు కానీ మీరు చెప్పిన ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటాను మీరు మాట్లాడింది చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు మీలాంటి పాస్టర్లు ఊరుకోకుండా ఉంటే చాలు సార్ 👌🙏
@Satyanarayananarayana-dv8bw Жыл бұрын
బ్రదర్ మతం లో ఏడిసె వారే గాని దైవం కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు లేరు నీ దేహమే ఆ దేవుని ఆలయం తల్లి తండ్రులను పూజించు తోటి వారిని ప్రేమించు ఇదే దైవ జ్ఞానం దేవుడు నీలోని వున్నాడు జ్ఞానించు
@sivagudala-qm6vr Жыл бұрын
Very very good and nice brother
@thedevilmaskman8557 Жыл бұрын
nen kuda chustunna eeyana speech exllent ga vundi ....
@prudveevantaramu8461 Жыл бұрын
Meru andharu Shiva Shakthi chudandi
@Pradeepkumar-ud1vu Жыл бұрын
@@prudveevantaramu8461 baaga cheppavu anna
@Bhagya398 Жыл бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అన్నయ్య దేవునిలో మీరు ఇంకా ఎక్కువగా వాడ బడాలి🙏🙏
@Narendar-vo7hj Жыл бұрын
బ్రదర్ నేను హిందువును మీ ప్రసంగం ను ప్రతిది చూస్తున్న
@raob1214 жыл бұрын
బొట్టు, చీర గాజులు ఇవి దరించినను దరించకపోయినను దేవుడు మెచ్చడు. మారు మనస్సు ముఖ్యం.
@seemonunepala94354 жыл бұрын
Maru manashu vaste avi undavuu brother
@blessyblessy99354 жыл бұрын
INDIA lo chalamandi paster wife's daughter bottu thappa ani darinchi T.V lo KZbin lo sabhalo prasangalu chystunaru vari ki marumanashu raleyda.....me bodhakulaku oka clareatey leydu believers confuse chyadam thappa....
@sandeepgsastry47314 жыл бұрын
kzbin.info/www/bejne/r5O0qKKqjKyMaJI
@dandakularaju7114 жыл бұрын
Tq bro
@dandakularaju7114 жыл бұрын
Correct
@veerababumallempudi Жыл бұрын
మీరు ఇచ్చే సందేశం చాలా మందికి నచ్చుతుంది సార్ క్రైస్తవుల్లో తప్పు చేసే వారిని కూడా మీరు వదలరు అదే మీ గొప్ప 🙏🙏🙏
@chintadavaraprasad85882 жыл бұрын
గ్రేట్ అన్నా. 👌👌 మాకు హిందుత్వం గురించి ఇంత చక్కగా చెప్పారంటే మీ మీద గౌరవం ఇంకా పెరిగింది. మా అమ్మ నాన్నలుతో సమానంగా దేవుడిని (యేసుక్రీస్తు )పూజిస్తాను. నా డౌట్స్ చక్కని క్లారిటీ ఇచ్చారు..థాంక్స్. నా దృష్టిలో యేసుక్రీస్తు గొప్ప దేవుడు. మీరు గొప్ప క్రైస్తవు సేవకుడు అన్నా.. సూపర్ స్పీచ్ 💞💞💞
@prasanthisanthi25472 жыл бұрын
✝️🙏🙏🙏🙏🙏✝️
@christ.church.tbrs.47642 жыл бұрын
@@ramanas.v6366 ఇప్పడు యేసు క్రీస్తు దేవుడు అని బైబుల్ గ్రంధం లో చూపిస్తే నీవు నీ మతాన్ని వదిలి క్రీస్తు లో కి వస్తారా
@y.vrajeswari5974 Жыл бұрын
Super Anna
@prudveevantaramu8461 Жыл бұрын
Alage Christians gurinchi telusu kovali ante Shiva Shakthi chudandi
@tompalasyamkumar47352 жыл бұрын
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను...సత్యముతోను ఆరాదించవలెను...
@KrishnaVeni-rq7ov Жыл бұрын
Tru words
@sivakondapalli60842 жыл бұрын
నేను పక్కా హిందువుని అయినా సరే మీ యొక్క ప్రతి వీడియోని చూస్తూ ఉంటాను మీరు ప్రతిదీ కూడా చాలా కరెక్ట్ గా మాట్లాడుతారు
@venkatalakshmiappana80282 жыл бұрын
Super sir
@aakuladivya109 Жыл бұрын
I am hindhu
@lakshmiadusumilli8096 Жыл бұрын
Vallaki kavalsindhi kuda adheeeee mellaga mimslni Christian ga maripotharu
@sivakondapalli6084 Жыл бұрын
@@lakshmiadusumilli8096 నేను పక్కా హిందూ మతం
@pvs7205 Жыл бұрын
ప్రియాతి ప్రియమైన బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు దేవుని కి స్తోత్రము కలుగును గాక ఆమేన్
అన్నయ్య చాలా బాగా చెప్పారు ఇలా చెప్పె వారు లేరు అన్నయ్య దేవుడు దీవిచ్చును గాక ఆమెను
@dattasai6644 жыл бұрын
సోదరా నేను ఒక హిందువునైనా ఈ వీడియోలో మీరు నివృత్తి చేసిన సందేశాలతో నేను ఏకీభవిస్తున్నాను.
@ammababy91233 жыл бұрын
Hii
@syamaladevi73193 жыл бұрын
Amma both pettukokudadu ani evaru cheppaleduu
@mendumani73573 жыл бұрын
@@syamaladevi7319 .
@durnojayalpremanand41382 жыл бұрын
చాలా సంతోషం datta sai గారు
@uyesu93152 жыл бұрын
@@ammababy9123 ki
@arogyaamma17619 ай бұрын
Thank you pastor garu Praise the Lord
@dprasad58842 жыл бұрын
100% కరెక్టు అన్నయ మీరు గొప్ప సేవకుడు దేవుడు నిన్ను దీవించి ఆశిరోధించును గాక ఆమెన్
@mahendardurgappagari57114 ай бұрын
😂😂❤❤❤
@noorjahanbegum38242 жыл бұрын
వందనాలు సోదరా! చాలు మంచి విషయాలు తెలిపారు.మీరు చెప్పే విధానం చాలా బాగుంది.క్రైస్తవ్యంగాని, ఇస్లాం గాని ఖండించిన విషయాలు, విగ్రహారాధన, మూఢనమ్మకాలు మాత్రమే.
@SANTHU..P Жыл бұрын
అన్నయ్య గారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ... ఎదుటి వారికి సమాధానం ఇవ్వాలంటే గ్రంధాలు కూడా చదవాలి..
@issakurameswarapu75864 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు బ్రదర్ క్రైస్తవ సమాజానికి దేవుడు ఇచ్చిన బహుమానం మీరు మీ ప్రసంగాలు విని ఎన్నో సత్యాలు నేను తెలుసుకున్నాను ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది బ్రదర్
@RaviKumar-qo4pw Жыл бұрын
అన్నా.... మీరు నిజంగా అసలైన నేను మెచ్చిన ప్రసంగికులు..... మీ లాంటి వారు ఉంటే కుల మత భేదాలు ఉండవు...
@pittalarukmini841 Жыл бұрын
గుడ్ ఈవెనింగ్ సర్ నేనొక హిందువును మీరు చెప్పిన వాక్యం చాలా బాగుంది సందేశం చాలా నచ్చింది నాకు చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు
@pinkrose53722 жыл бұрын
Excellent speech andi...ఇంత చక్కగా మాటలాడిని ఫాస్టర్ గారిని నేను ఇంత వరకు చూడలేదు సార్.
@sudhakard14112 жыл бұрын
మీరు చెప్పింది అంతా 100% కరెక్ట్ బ్రదర్ ఎందుకంటే దేవునికి కావలసింది ఉదయం హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నా ప్రకారమే కావాలి తప్ప పైనున్న అలంకరణతో పనిలేదు
@prasadkanakam Жыл бұрын
Pastor Garu Wonderland super prasangam Mandi
@karamsettysatyanarayana68782 жыл бұрын
సార్ నేను పక్క హిందువుని, కానీ సబ్జెక్టు చాలా బాగా చెబుతారు, సూపర్ సార్
@umamaheshkadagalla64182 жыл бұрын
I'm hindu but ur speech so extraordinary sir ..... 🙏🙏🙏🙏
@yermashettysudhakar946611 ай бұрын
in this ending Days think about spritual things not for fizicle 1peater 3:3 Romans 8:5
@gangabhavaniganga2140 Жыл бұрын
అన్నయ్య మిలా చేప్పీన దేవుని సేవకుడు లేడు ఇప్పటివరకు చుడలేదు చాలా బాగా వివరించారు అన్నయ్య 👌👌👌🙏🏻🛐
@prathapprathap95153 жыл бұрын
I am హిందూ ప్రతాప్ మీరంటే ప్రత్యేకమైన అభిమానం నీజలనే మాట్లాడుతారు ఈ రెస్పెక్ట్ యూ సార్
@sarveshlanda54792 жыл бұрын
సార్ నేను హిందువుని మా మిసెస్ గారు క్రిస్టియన్. మాకు క్రిస్టియన్ మ్యారేజ్ అయ్యింది మాకు పెళ్లయి అయిదు సంవత్సరాలు అవుతుంది ఇద్దరు పిల్లలు కూడా పాప బాబు మా మిస్సెస్ మొదటినుంచి దేవుని నమ్ముకుంది నేను పక్క హిందువుని తనకి బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోదు తరచూ మా మధ్య బొట్టు కోసమే గొడవలు వస్తుంటాయి మీరు మంచి సందేహం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ సర్
@bujjaiahtupakula61192 жыл бұрын
God is love, he wants from human heart ❤️ Chang....
@pavanirathnakurivella58464 жыл бұрын
నువ్వు సూపర్ బ్రో. నాకు కొన్ని సంవత్సరాల నుండి ఉన్న డౌట్ కీయర్ చేసారు. మీరు చెప్పినది నిజమైన వాక్యము. ఇలాంటి వాక్యము కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న. మీ వాక్య పరిచర్య అ0టే నాకు చాలా ఇష్టము
@NSS-4right4 жыл бұрын
3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, 4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. I పేతురు 3:4
@EswariN-cf6ig4 жыл бұрын
మీకు నా వందనాలు బ్రదర్, మనసులో వున్న గలిబిలి అంతా పోయి నెమ్మది దొరికింది. చాలా థాంక్స్ బ్రదర్
@swarupatrinity77172 жыл бұрын
Tq so much brother chala baga chaparu
@rajasekarreddy9303 жыл бұрын
Sir I am Hindu But meeru great good message to public meelanti real pasters chala rare ga vunnaru pastors ku training evvandi meeru your a real pastor hat's off.
@SSDC162 ай бұрын
Miru chakkaga chepperu.memu Hindus aina mi videos anni chustumtamu
@pavany58312 жыл бұрын
Great Vijaya Prasad Reddy gaaru. మీలా సత్యాలను బోధించే దైవ సేవకులు ఈ సమాజానికి ఎంతో అవసరం. 👏👏
@godavarigumagumalu91284 жыл бұрын
ఎంతో చక్కగా వివరంగా చెప్పారు బ్రదర్ 👌
@HimabinduPeravalla-ok4cr11 ай бұрын
🙏 జై శ్రీరామ జై జై శ్రీరామ 🙏
@SunilBabu-lg5uc4 жыл бұрын
దేవుడు దయవల్ల మీ ద్వారా వండర్ ఫుల్ మెసేజ్ ఇచ్చారు Tq అన్నయ్య ఒంగోలు.
@sumanthenneti80933 жыл бұрын
మంచి సందేశాలు, దేవుడు మిమ్మల్ని మరియు మీ బృందాన్ని ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను.Thank you brother, Amen🙏
@KondalreddyK-lw2kf Жыл бұрын
సూపర్ చెప్పినవ్ బ్రదర్ హైదరాబాద్ నుంచి కృపా సముద్రాన్ని మాట్లాడుతున్నాను ఎలాంటి సత్యవాక్యము ప్రతి ఒక్క హిందువు కూడా చర్చికి వచ్చి ఆరాధించవచ్చు
@artaban73b464 жыл бұрын
చాలా సూటిగా నిర్మొహమాటంగా నిజాన్ని నిర్భయంగా చెప్పారు..i support you brother.
@lavanyasvlogs10493 жыл бұрын
🙌🏾
@surabattulapadmavathi22143 жыл бұрын
God bless you brother
@josephalexander61212 жыл бұрын
మనమందరం ఆయన ( GOD ) చేసిన దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి.
@josephalexander61212 жыл бұрын
మనమందరం ఆయన ( GOD ) చేసిన దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి. అంటే మనం భక్తిహీనమైన విషయాలను సూచించకూడదు...
@josephalexander61212 жыл бұрын
మనమందరం ఆయన ( GOD ) చేసిన దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి. మనం దైవిక విషయాలను సూచించకూడదు. మార్కుల పచ్చబొట్లు మొదలైన వాటి కంటే మంచి సాధారణ మరియు సాధారణ చీర ధరించడం మంచిది. నేను మీ దేవుడనైన యెహోవాను. 26 రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడ కూడదు, మంత్ర యోగములు చేయకూడదు, 27 మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు, 28 చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహో వాను.
@lovethenature33592 жыл бұрын
Sir, you're Extraordinary. Iam hindu bit if I listen you're words, I will get motivated and also get energy. THHANK YOU VERY MUCH
@sankarrao9390 Жыл бұрын
సోదరా! చాలా చక్కటి వివరణ ఇచ్చావు! ధన్యవాదాలు!
@adabalababu137 Жыл бұрын
లవ్ యు లవ్ యు బ్రో చాలా చక్కగా మాట్లాడుతున్నారు దేవుడు చల్లగా చూడాలి మిమ్మల్ని
@ramaraoparikapalli81072 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు. మీపై మంచి అబ్బీప్రాయం కలుగుతుంది బ్రదర్.....👌👌👏👏👏
@surekhakedem6950 Жыл бұрын
Exelent speech Ananya ..... Tq for valuable information.... Annaya
@mpdas4463 Жыл бұрын
Praise the lord 🙏 అన్నయ్య గారు చాలా చక్కగా చెప్పారు
@GanapathiraoHarmonium43094 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న మీలోనే కొంత మంది పాస్టర్లు ఉన్నారు మీ సందేశం విన్నాకైన వారు మారి కట్టు బొట్టు ఎవరు ఇష్టానికి వారిని వదిలేయాలని కోరుకుంటున్నాను
@pavanvalluri59514 жыл бұрын
kzbin.info/www/bejne/r2TTZmanbLGMgqs
@NSS-4right4 жыл бұрын
3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, 4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. I పేతురు 3:4
@gracejilearning22732 жыл бұрын
Avi alankaramuga undaka... Ante ala cheyyoddu ani cheppaledu. akkada avi vallu chesthunnaru so avekaaka sadhuvainattiyu, mriduvainattiyu, ani manchi gunamunu ani full explination esthu vaatini mana hrudayam ane palakala paina rasukomannadu
@dmahendra84852 жыл бұрын
🙏🙏సార నేను హిందూవును చాలమంది పాస్టర్స విమర్స్ంచి, మట్లడుతరు సార్, వింటనికె చిరకుగ ఉంటుంది కాని మిరు ఛేబితె వినలి అనిపించింది సార్ థాంక్స్ ఇలగే అందరు మట్లడితె ని దేవుడు నా దేవుడు అనే గోడవలే రావు సార్ థాంక్స్ థాంక్స్ సోమచు సార్
@muthyamyandamuri44205 ай бұрын
SO TRUE BRO
@Crrsl4 жыл бұрын
పవిత్రమైన హృదయముతో దేవుని ఆరాధించ వలెను ఆత్మతోను సత్యముతోను ఆరాధించ వలెను
@lavanyasvlogs10493 жыл бұрын
🙏
@lavanyasvlogs10493 жыл бұрын
👌👌👌👌👌👌
@lavanyasvlogs10493 жыл бұрын
👌👌👌👌👌👌👌
@josephalexander61212 жыл бұрын
As we all are in God images made by him. He God always expects us to be like him in all ways and in each and every thing. We must be like him in all ways not only by external appearance but also internalspiritual ways too...
@josephalexander61212 жыл бұрын
మనమందరం ఆయన ( God ) చేసిన. దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి.
@akirafactchannel4 жыл бұрын
Oh my god ఎంత బాగా explain చేసారు i like u somuch
@roselyrosely39884 жыл бұрын
Vadanalu annaya, church of christ message ante idi clear ga clarity ga untondi🙏🙏🙏🙏🙏🙏🙏
@PrasanthiBotla-jb9id Жыл бұрын
Praise the lord anna currect anna... Na dowt teerindi.....
@PrasanthiBotla-jb9id Жыл бұрын
🙏🙏🙏🙏
@sateeshbatchu50714 жыл бұрын
ఇలాంటి బోధనల వల్ల సగం గొడవలు రావు! సాంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. విశ్వాసాలు ఆంతరీకం. మన అందరి నాగరికత ఒకచోట పుట్టిందే. అలాంటప్పుడు మనం ఎవరినో అనుకరించాలని అందరి మీద రుద్దటం మంచిది కాదు. #Respect for you 👍🙏
@abinaresh35732 жыл бұрын
Ur very clear in your thought.. God bless u
@gagangeethika24214 жыл бұрын
వందనాలు అన్నయ్య మేము విన్న బోధాని బట్టి మా మనసులో ఎన్నో సందేహాలున్నాయ్యాన్నయ్య ఇప్పుడు అవన్నీ మీరు క్లియర్ చేసారు Thank you అన్నయ్య 🙏🙏🙏🙏🙏
@yennimohanarao23412 жыл бұрын
fully sipport u
@josephalexander61212 жыл бұрын
మనమందరం ఆయన ( GOD ) చేసిన దేవుని ప్రతిరూపాలలో ఉన్నాము. అన్ని విధాలుగా మరియు ప్రతి విషయంలో మనం ఆయనలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాడు. బాహ్యరూపంలోనే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం అన్ని విధాలుగా ఆయనలా ఉండాలి.
@anus17162 жыл бұрын
🙏🏻🙏🏻sir..meeru chala correct ga ..nijam cheppaaru.ikapaina ayina prajalu artam chesukovali.maarali.
@joseph.siripurapu2 жыл бұрын
ఏంటి క్లియర్ అయింది మీకు బైబిల్ చదివారా? చదవరు.... మీకు అనుకూలంగా ఉంది కదా ఫాలో అయిపోండి తిన్నగా నరకానికి...
@aswathn91762 жыл бұрын
Aree endi mee sollu prapancham loo emmi lennattu bottu pettu komatava aayagaru pellichesukomantava ayaaharu pellamtho pandukomantava ayyagaru maind leni gorrelu meeru anduke mee mida business chesukuntunnaru
@kattapenchalaiah6090 Жыл бұрын
ప్రసాద్ పాస్టర్ గారి ప్రసంగాలు విని మా హిందువూలందరము యేసు దే వుని కలవాలని ప్రే రణ కలుగుతున్నది.
@NagaRaju-ix1kd11 ай бұрын
అన్నా ఎంత సంస్కారమంతులు మీరు మన భారతీయ సంస్కృతం తెలిసిన వాళ్లు మీరు మన భారతీయ గ్రంధాన్ని కాదని వేరే గ్రంథం ఆచరించడం ధర్మమా అన్న మన ఇల్లు ఎంత ముఖ్యమో మన దేశ భవిష్యత్తి అంతే ముఖ్యం కదా అన్న
@adesomashekar82095 ай бұрын
సార్ నేను హిందూ ఐన సరే మీకు నేను మీ అభిమాని ని నువ్వు నిజమైన క్రైస్తవ మత గురువు 🎉🎉
@padmavathisagi9150 Жыл бұрын
నేను ఒక హిందువు ని కానీ మీ స్పీచ్ చాలా బాగుంది. మీరు చెప్పే ప్రతిదీ కరెక్ట్ sir. ఇలాంటివి అందరికీ తెలియాలి. తెలిస్తే హిందువు లకి క్రిస్టియన్ లకు గొడవ ఉండదు.
@karunak47542 жыл бұрын
మీకు నిండా వందనాలు అన్నయ్యగారు థాంక్యూ సో మచ్ 🙏🙏🙏 చాలా బాగా వివరించారు
@rajasekharpendurti70604 жыл бұрын
Excellent speach annayya. Enno lakshala mandiki vunna doubt ni eroju miru clarify chesaru, donga bodhakulaku gatti chempa debba kottaru. Devudu manalo korukunedi nijamaina marpu. Thank you very much for giving this information to all 🙏🙏🙏
@potujyothi1810 Жыл бұрын
Well done విజయ్ గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరంగా చెప్పారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు కూడా 🙏🏻 🙏🏻 🌹
@bhavanibhanu13524 жыл бұрын
వందనములు అన్నయ్య 🙏 Good Topic@clear Explanation👍👍
@snophysnophy74384 жыл бұрын
Sir basically I am Catholic, but this message is the best and clear after long time 👍👍👍👍👍👍👍👍
@mahimasuvarthag11904 жыл бұрын
విగ్ర ఆరాదికులకు ఆచరాలేబక్తి మిరు సిలువను మరియను యేసేపు యేసు అనువారి విగ్రహలను పూజించు వారు తల్లి తల్లి అంటు మరియను పూజిస్థారు ప్రార్తస్తారు మరియు జపమాల చిన్నపిల్లలకు బాప్తిస్మం ఆరొజున మందు తాగి డ్యాన్సు వేయడం పాపాన్ని ఫాదర్ చెవిలోచెప్పుట. ఇది క్రైస్తవ్యం కాదు మహా బబులోను వేశ్యలకు తల్లి పరిశుద్దుల రక్తంత్రాగి మత్తిల్లి కూర్చున్నది ఇది బురాజులతొ వ్వబిచరించనది ఇది దుమ్రరక్త వర్న వస్త్రములు దరించుకొని బంగారము తోను ముత్యమలతోను అలంకరించు కొనినది (ప్రకటన:17:2'''
@mahimasuvarthag11904 жыл бұрын
క్రీస్తువిరోది బార్య మహబబులోను క్రీస్తు బార్య(ప్రకటన19:7'8
నేను హిందువుని ఈ వాక్యాన్ని చాలా బాగా స్పష్టంగా చెప్పారు అన్నా
@veerababumallempudi Жыл бұрын
నేను హిందువునైనా సరే మీ చర్చ్ కి టు టైమ్స్ వచ్చాను సార్ మీ బోధన చాలా వినబుద్ధి అవుతుంది సార్
@leninraj65144 жыл бұрын
మంచి క్లారిటీ ఇచ్చారు అన్నయ్య...వందనాలు🙏
@durgaprasdusarapu98734 жыл бұрын
Prizethelord
@Vishnuprasadmaddala4 ай бұрын
Very good speech bradar
@m.nsrinu89752 жыл бұрын
సర్... నాకు నిజం గా మీ పేరు కూడ తెలిదు.. కానీ మీరు చెప్పినదీ చాలా బాగా చెప్పారు... జై..హింద్....,🇮🇳
@madhurisolomon92054 жыл бұрын
Dear brother in Christ, What agreement is there between the temple of God and idols?” Paul asks. “For we are the temple of the living God. . . . Therefore, ‘Come out from them and be separate,’ says the Lord. ‘Touch no unclean thing, and I will receive you’” (2 Corinthians 6:16-17). Christians should have nothing to do with the stuff of idolatry. Those who wear a bindi identify themselves with cultural practices that deny the One True God.I shall leave the rest to your wisdom
@vishalartist61544 жыл бұрын
Sister praise the Lord devudu mimmulanu Mee kutumbanni kaapadi deevinchunu gaaka yesayyake mahima kalugunu gaaka, sister what you questioned it's correct
@madhurisolomon92054 жыл бұрын
@@vishalartist6154 THANKYOU BROTHER. PLEASE REMEMBER US IN YOUR PRAYERS
Kakamma kathalu cheppi Hindulanu Matha marpidulu chrsthinnaru meru patinche neyamalu anny Hindu Darmika Sootrale ❤❤
@bandijayarajuaigdsu53272 жыл бұрын
మీరు చెప్పినమాటలు సత్యాలు థాంక్స్ అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@savarabhavanna27854 ай бұрын
మీరు సూపర్ sir
@dasanbabu45484 жыл бұрын
రెడ్డి గారు చాలా థాంక్స్! ఉన్నత భావాలను విలువలను తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి అని చెపుతూ, మూడ నమ్మకాల ఎడల చక్కని వివరణ ఇచ్చారు. అజ్ఞానులు తన సొంత అభిప్రాయం సంఘ సంస్కృతి ని అగౌరవపర్చు కోవడం క్రైస్తవ సమాజ శక్తి అని బలహీనబర్చడం లాంటిది. ముఖ్యంగా భోధకులు ఈ విషయం పట్ల అవగాహన చాలా అవసరం. నిజ క్రైస్తవ్యాన్ని మాత్రమే పాస్టర్లు బోధించాడు అని యిచ్చిన ఈ సందేశం అబద్దం క్రైస్తవులకు ఒక మార్గ నిర్దేశం అనిపించింది. కృతజ్ఞతలు.
@NSS-4right4 жыл бұрын
3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, 4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. I పేతురు 3:4
@MJBcreative84 жыл бұрын
బొట్టు మీద చాలా వివరంగా చెప్పారు దేవునికి స్తోత్రం వారి వారి అభిప్రాయాలకి వదిలేయాలి అని నా అభిప్రాయం
@surisai1132 Жыл бұрын
విజయ ప్రసాద్ గారు మీకు నమస్కారము లు , మీ లాంటి వారిని ఇంత వరకు చూడలేదు , చాలా బాగా చెపుతున్నారు సూపర్ 👌👌👌👌👌
@pamusrilaxmi906511 ай бұрын
Praise the lord ayyagaru
@pitchaiahgaddam66634 жыл бұрын
100% what you said Currect, I'm also senior citizen 64 years old. My second standard on words I'm also one of the Christian. But so many times with so many pasters I discussed through Bible only, if you don't mind, 70% of the pasters, below education, and below Bible knowledge, Ego's , with out awareness, now a days maximum Educated people, and day by day Change of Culture, dignity , So we are also educate , definitely we have to change. Any how The Right Time Right Message, praise God 🙏, thank you 👍❤️ and lovely.
@sujathamary66472 жыл бұрын
Thaq brother i always put bottu bible ekkadaledu alankaranalo oka bagam istamunte
అన్నయ్య మీ వాక్యం చాలా బాగా ఉంది నేను ఒక హిందూ నా స్నేహితుడు మీ వాక్యం చాలా బాగా ఉంటాయి అంటే విన్న మీరు బాగా అర్థం అయ్యేల చెప్పారు వందనాలు
@janakigouthami74692 жыл бұрын
నీవు హిందూ కనుక నీ ధర్మము నీవు వీడక నీ ధర్మం గురించి నువ్వు గొప్పగా చెప్పు శివశక్తి వీడియో లో మన సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పారు ఆ వీడియో లు మీరు చూడండి అప్పుడు ఈ పాస్టర్ ల సంగతి తెలుస్తుంది
@vmchannel6017 Жыл бұрын
Please send video link
@SimhachalamGorle-m1j6 ай бұрын
చాలా చక్కగా వివరించారు సేవకులకు బుద్ది చెప్పారు Thank you brother
@gmediagroupss4 жыл бұрын
సెలిబ్రిటీ స్పీకర్లు, ఫుల్ మేకప్ తో వచ్చేవాళ్లు ఎంతో మంది ఉన్నారు- జయసుధ లాంటి వాళ్లు..
@sunithadavid22734 жыл бұрын
Ala yanchakandi vakyame vaarini maarustadhi
@prabhakarmangarapu24603 жыл бұрын
@@sunithadavid2273 good message brodhar
@vijayaprakash9332 жыл бұрын
Excellent message brother...you enlightened many pastors.
@sujathabethapudi74364 ай бұрын
Good explained brother
@jestavthivenkat79034 жыл бұрын
మీలాగా అందరు అలోచించాలి బ్రదర్ ధన్యవాదాలు జై హీంద్
@jeevadharaofficial83154 жыл бұрын
దేవుడు .... హృదయాన్ని చూస్తాడు. అంతే
@NSS-4right4 жыл бұрын
3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, 4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. I పేతురు 3:4
@KuttiDurga2 жыл бұрын
@@NSS-4right praise the Lord
@Godugu.NAGARAJU4 ай бұрын
హలో సార్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు నేను ఒక హిందువును నువ్వు చెప్పిన ప్రతి అంశము చాలా గొప్పది నువ్వు చాలా మంచిగా చెప్పావు
@suvarnapriyapatnala26382 жыл бұрын
వందనాలు అయ్యగారు చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నా మీ సేవ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మాకు మనశ్శాంతి కలిగించే సందేశం చెప్పారు
@sridevigurram474 Жыл бұрын
Very good information God. bless you Prasad Reddy garu
@chandrasekharmadala84682 жыл бұрын
చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు మీకు వందనాలు
@madduridinakar875 ай бұрын
Chala thanks Anna garu... Manchi.. Spastatha echharu... Pries the lord
@maniramp74534 жыл бұрын
అయ్యా.. ప్రైస్ థి లార్డ్...థాంక్స్ మంచి మెస్సేజ్ వినిపించారు... నాచిన్న అబిప్రాయమయ్యా స్త్రీల అలంకరణ అదియే............. రకమైన అలంకారన కూడ లోకమునకు విరుద్ధముగా ఉండాలని నా... ఉద్దేశము
@AnjuAnju-lh8cp4 жыл бұрын
Yes brother meeru baga chepparu
@madhuusa3 жыл бұрын
చాల బాగాచేప్పరు తమ్ముడు వందనాలు
@479-sindhu6 Жыл бұрын
Nijanga ee vakyam dwara chala mandhiki sandhehalu poyi inka devuniyandhu balaparachabadatharu ........ thanks pastor garandi.... nijanga helpful msg icharu.....