ఈ బుక్స్ చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది మనసు హాయి గా అనిపిస్తుంది
@kalagandhalakeerthi36169 ай бұрын
Nijam nakuda andi, nen kuda telugu medium...... Present govt job cestunnanu.... E busy life lo e video chala relax anpinchindi🫡🫡
@shalimshaik66078 ай бұрын
A job bro govt
@Chinna-q9c8 ай бұрын
Same to you
@SheikAfrin-d4g8 ай бұрын
Same freeings But మనం ఎగ్జామ్ కి చదువుతమో గుర్తు ఉండదు చిన్నప్పుడు మనం చదువుకున్న బుక్స్ లెస్సన్ బాగా గుర్తు కు వస్తుంది video ఫొటోస్ చూస్తే నా బాల్యం గుర్తు కు వస్తుంది i love బుక్స్ ❤
@Dharani54868 ай бұрын
అవును ఆ అనుభూతి వేరు😊 మల్లి ఆ బుక్ చదవాలని ఉంది ఇప్పుడు ఎక్కుడ దొరుకుతుందో ఎమో
@N.SivakrishnaYadav19968 ай бұрын
ఈ మధుర జ్ఞాపకాలను పదిలంగా దాచుకునే అవకాశం కేవలం 90'స్ కు మాత్రమే సొంతం.
@manus53648 ай бұрын
Yes 90s kids
@saibilla56088 ай бұрын
❤❤❤❤
@KattaguriNaresh7 ай бұрын
Yes
@jashvanthkumar44059 ай бұрын
కళ్ళలో నీలు వస్తున్నాయి bro miss u my childhood memories 😢😢❤❤
@Eshana.sweccha9 ай бұрын
అప్పుడు చదివిన ఆ పాఠాలు,వాటిని మనకు చెప్పిన గురువులు,తప్పు చేస్తే వారు దండించిన తీరు అవంతా మధుర జ్ఞాపకాలు.. ఈ పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదవాలనే కోరిక ఇష్టం ఇప్పటికీ అలాగే.ఎంతో బాగుంది..
@KondanaikMeghavath9 ай бұрын
Nijam bro
@JMETER-x5s8 ай бұрын
Book pdf pettara
@PraveenPraveen-eo1ui8 ай бұрын
Avunu brother
@Havilahprasad20238 ай бұрын
అప్పట్లో చదివే చదువు ఇప్పుడు గుర్తుకు తెస్తున్నారు థాంక్యూ సో మచ్
@shalimshaik66078 ай бұрын
Swet memaries❤
@Kushi_angel9 ай бұрын
కళ్ళ లో నీళ్ళు 😢తిరిగాయి ఈ పుస్తకం లు ఎక్కడ దొరుకుతుంది కొంచెం చెప్పండి...
@benchristo74018 ай бұрын
నాకు కూడా చెప్పండి ఎవరినైనా తెలిస్తే...ప్లీజ్.,
@shalimshaik66078 ай бұрын
Naku kuda
@mekaarogyaraju48148 ай бұрын
@Sandy.969బ్రో నాకు కుంచం పంపించు బ్రో ప్లీజ్
@voletidevi60798 ай бұрын
Pdf ha adhi share cheyochu kadha andi
@satishchd12658 ай бұрын
Sir kindly share PDF with me
@ChittiChitti-d3f10 ай бұрын
Okka sari 20 years veannaki veallenu Anna super brooo chala anadhamu ga undhi
@ramanji77749 ай бұрын
Thanks a lot for your efforts for bringing those memories, ❤
@idduboyinaramu24148 ай бұрын
మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోతే ఎంత బాగుండో అని అనిపిస్తుంది😢😢😢 Miss those golden days😭
@tulasikrishna53718 ай бұрын
No internet no social media.
@swathisimha8 ай бұрын
వెల కట్టలేని జ్ఞాపకాలు 😢🤝
@shaikabdulsattar11858 ай бұрын
Nijame ga
@varuntejchikkudu18099 ай бұрын
ఎక్కడ dorukutunayi బ్రో ఈ Books, Very Sweet Memories ❤❤❤❤❤❤
@jampanigopichand40159 ай бұрын
I love my childhood days memories. మళ్ళీ టైం ట్రావెల్ చేసి వెనక్కీ వెలితే బాగుంటుంది
@worklife-dt9se8 ай бұрын
నాకూడా సేమ్ ఫీలింగ్ బ్రో
@santhoshi9-1-198 ай бұрын
Same feeling 😢💯
@daravenkat48688 ай бұрын
S
@JadapalliEswaraiah8 ай бұрын
ఈ బుక్ చూస్తుంటే నాకు చిన్ననాటి ధ్ణ్యపాకులు గుర్తుకు వస్తున్నాయి ఆ రోజులు మళ్ళీ రావు😢😊
@mshasikala9 ай бұрын
Tankyou anna vedio చూడగానే తెలియకుండానే ఏడుపు వచ్చింది అప్పటి లైఫ్ ఆ చదువులు ఎప్పటికీ టికీ తిరిగిరావు దేవుడు ఒక వరమిస్తే మళ్ళీ ఆ రోజులే రావాలనుకుంటను చాల ఎమోషన్ బోందిగ్ ఉంది ఆ డేస్ తో వీడియో పెట్టినందుకు థాంక్యూ సో ముచ్ అన్న.
@PSCTELUGUASPIRANTS6 ай бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకువచ్చాయి ఆ రోజులు మళ్ళీ రాలేవు రావు.ఈ వెలకట్టలేని మధురమైన జ్ఞాపకాలు 90's kids కి స్వంతం.
@Mr.Loser0008 ай бұрын
ఒక్క 2 నిమిషాలు ఏదో అద్భుతం గా అనిపించింది బ్రదర్.. థాంక్స్..
@ramkrishna48788 ай бұрын
ఇందులో అన్ని హైలెటే.. ముక్యంగా.. జంతువులతో స్నేహం..ఇంకా హైలెట్...❤❤❤
@filmyhunt1118 ай бұрын
మళ్ళీ పిల్లవాడిని చేశావ్..! బ్రో...అప్పటి ప్రతి జ్ఞాపకం ఒక మధుర అనుభవం..!
@chinnaramdia98507 ай бұрын
కోట్లు ఇచ్చినా ఇవన్నీ సంతోషం aa చిన్నపటి జ్ఞపకాలు ❤ మర్చిపోలేను aa రోజులు
@yettivanisri78118 ай бұрын
ఈ పాఠాలు అన్నీ ఇప్పుడు వుంటే మన పిల్లలు ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటారు కానీ మారుతున్న కాలం బట్టి అన్ని ఫోన్ లోనే నేర్చుకుంటున్నారు. 😊
@daravenkat48688 ай бұрын
E lesson unte bagu
@narsummurty9 ай бұрын
నేను చదువుకున్న పుస్తకాలు 😢 మిస్ యూ బ్రదర్ థాంక్స్ మళ్లీ బుక్ చుపించారు
@pidamarthinagaiah99118 ай бұрын
ఆ పాఠ్య పుస్తకం ఏ సంవత్సరం తమ్ముడు
@akbarvalli64428 ай бұрын
2007 మూడవ తరగతి బ్రో.నేను అదే బ్యాచ్.😢😢😢😢😢😢
@G.vasanthaHoney8 ай бұрын
Nenu kuda same batch
@Allamlashankar8 ай бұрын
రెక్కల ఏనుగు అలాగే పరమానందయ్య శిష్యులు..నాకు చాల ఇష్టమైన పాఠాలు 🤣🤣🤣😍🥰🤗🤗
@chanduchandu-ir7zi9 ай бұрын
చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయ్. చిన్ననాటి జ్ఞాపకాలు.
@pallaramuyadav33769 ай бұрын
Yes i miss my childhood memories from 90 s kids 😢😢😢😢
@Havilahprasad20238 ай бұрын
చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి😊😊😊
@jyothi63729 ай бұрын
అన్న కళ్ల లో నీళ్లు వచ్చాయి 😢😢.😅😅😅👍👍👍👍👍👌
@Ameer-m8f9 ай бұрын
చాల థాంక్స్ మధురాను భూతులు నిజంగా గుర్తుకొస్తున్నాయి
@vijji_ammulu9 ай бұрын
మళ్లీ ఆ రోజులు గుర్తుకొస్తే చాలా సంతోషం గా ఉంటుంది మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రోజుల్లోకి వెళ్తే ఎంత బాగుండును కదా ఫ్రెండ్స్ ❤
@worklife-dt9se8 ай бұрын
అవును bro
@RaviGowtam-nl3hi9 ай бұрын
చిన్నప్పుడు తీపి గుర్తులు
@Hanuma2-Musicion8 ай бұрын
అలాంటి మధురమైన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొస్తుంటే కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి 😂😂😂😂అవి ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి pdf I LOVE childhood memories
@saisantosh3418 ай бұрын
Flashback old beautiful memories.still remember those lessons and days
@janibobbili69178 ай бұрын
ఈ వీడియో చూడగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఏదో తెలియాలి ఆనందం సంతోషం చిన్ననాటి జ్ఞాపకాలు వచ్చాయి చిన్ననాటి ఫ్రెండ్స్ గుర్తొచ్చారు తిరిగి రాలేదని బాల్యం మళ్లీ మన పిల్లలకి అలాంటి బుక్స్ వస్తే చాలా బాగుంటుంది
@nagarajuarika52518 ай бұрын
బ్రదర్ చిన్నప్పటి ఈ జ్ఞపకాలు తీసుకొచ్చావు. తిరిగి ఆ గడియకి వెళ్లాలని ఉంది బ్రో... చాలా థాంక్స్ కన్నీలు వస్తున్నాయ్...
@ok-xn9sc8 ай бұрын
I am remembering the smell of those books.... వాటికి వేసిన అట్టలు, అతికించిన నేం స్టిక్కర్స్.....❤
@gugulothulaxman78958 ай бұрын
పాత రోజుల గుర్తుకొస్తున్నాయి సార్ చూస్తుంటే
@abhiram628 ай бұрын
Wow everything is remembering brother. Nice video remembering everything❤those golden memorable day's.
@Maikhel-v3b7 ай бұрын
Always old is gold ❤😂 School life chala miss avuthunna Malli aa life vaste chala baguntundi Soo sweet memories Thanks for giving these memories 😊😊❤
@rathalavathrajashekar39688 ай бұрын
రెక్కల ఏనుగు నాకు చాలా ఇష్టమైన కథ అవన్నీ గుర్తు చేసుకుంటే చిన్ననాటి స్కూల్లో జరిగిన సంఘటనలు ఆటలు పాటలు అన్నీ గుర్తుకొస్తున్నాయి ఉపాధ్యాయులు చెప్పి నపాఠాలు చెప్పే విధానం అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది
@pranathinagaraju21058 ай бұрын
నేను చదువుకుంది ఏడు వరకే కానీ ఫోర్త్ లో ఫిఫ్త్ లో ఉన్నాయి పుస్తకాలు ఇవే నాకు ఎక్కువ గుర్తుంది చాలా చాలా థాంక్స్ ఇలాంటి వీడియోలు పెట్టండి చాలా చాలా హ్యాపీ ఉంది
@TmmishettiSrinu119 ай бұрын
Chala rojulanuddi viti koshsm chushinna chala thnks😢😢
@ratnamratnam-p7c8 ай бұрын
A book chusina ventane pedavulapi swachamina navvu 😂entha haayi ga undi❤❤❤❤❤❤❤❤
@SuryaKrishnawoodwork8 ай бұрын
సుమారుగా 30 సంవత్సరాల క్రితం నేను మూడవ తరగతి మా సుధాకర్ మాస్టారు గారికి నమస్కారములు శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి విలేజ్
@GopiGopi-nz2vv9 ай бұрын
అలాంటి ఆనందకరమైన జీవితం మళ్ళీ రాదు. చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. కృతజ్ఞతలు వీడియో అప్లోడ్ చేసినందుకు.❤❤❤❤
@RAMESH-by4kb9 ай бұрын
బ్రదర్ ఇ బుక్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు బ్రదర్ ఊపిరి ఆగటం లెదు బ్రదర్ ఎన్నో జ్ఞాపకాలు బ్రదర్ ఇవి చూస్తుంటే నిద్ర కూడా పట్టడం లెదు బ్రదర్ అవే జ్ఞాపకాలు ఆరోజులు వేరు బ్రదర్ 😭😭😭😭😭😭 మళ్ళీ రావు
@benchristo74018 ай бұрын
Wow...BRO. ఏం గుర్తు చేశారు., THANKS GOD & THANK YOU BRO. ఆ బుక్స్ అన్నీ GATHER చేసుకుని మళ్ళీ మళ్ళీ చదువుకోవాలని అనిపిస్తుంది., చూడాలి అనిపిస్తుంది.,
@24.1729 ай бұрын
I want travel back to my childhood days bcz i miss my papa continuesly tear while watching this video
@kurmeti8 ай бұрын
నిజం గా కళ్ళలో నీళ్ళు తిరిగాయి మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది .చాలా బాధగా ఉంది మా ఊరు మా బడి మా ఇల్లు మా దోస్తులు ఊరులో జనాల ఆప్యాయతలు గుర్తొస్తే గుండే తరుకుపోతుంది 😢😢😢
@ananthchandra77929 ай бұрын
My first comic book, change my habbit to read books now. Such a lovely days and memories ❤
@nagaraju63858 ай бұрын
Comments అన్ని చూసాక నేను ఎం చెప్పిన తక్కువే అందుకని చాలా థ్యాంక్స్ అన్న మళ్ళీ అన్ని గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఇచ్చారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ismartmaari587 ай бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఏదేమైనా ఆ రోజులే వేరు 😍
@AnithaAnitha-ye8dr9 ай бұрын
ekkada dhorikai annaya e memory's any super 👌 super 👌
@mohammadparvezkhan29148 ай бұрын
Thanks for uploading.. nostalgic feelings...in my childhood this book is for subject but now i added it to my story book collections..
@SaikJamal-u6h8 ай бұрын
ఆ పుస్తకంలో ఒక్క బొమ్మగా నేను ఉన్న బాగుండు అనిపిస్తుంది ఈ వీడియో అప్లోడ్ చేసినందుకు చాలా థాంక్స్ కళ్ళల్లో నీళ్లు తెచ్చారు
@mouryabhanu96848 ай бұрын
Wow సర్ సూపర్ అసలు .20 years వెనక్కి తీసుకువెల్లరు thank you
@rajinibhavirishetty48638 ай бұрын
Really I can't forget those days & books So sweet
@pavanipavani14708 ай бұрын
Okk Sari 20 years veannaki vealleau thank you brother I miss you childhood memories❤❤❤
@saisantosh3418 ай бұрын
Ruthuvulu lesson superb...and pidugulam mem budugulam too
@shivakumar65556 ай бұрын
Okkasari Anni gnyapakalu nemaravesthunnatlu anipinchindi very nice.
@ramuf57218 ай бұрын
మై మెమొరీస్ చిన్నప్పటి స్కూల్ బుక్ సూపర్ మళ్ళీ గుర్తుకు చేశారు 👏👍
@ImAnil0078 ай бұрын
🥲🥲😢ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి😢😢😢 ఈ పుస్తకాలు pdf ఉంటే లింక్ పెట్టండి సార్ లేదా ఒరిజినల్ బుక్స్ ఉన్నా కూడా నాకు కావాలి సార్ ప్లీజ్ చెప్పండి
So much memories, thanks, chustunte kallalo nillu tirugutunnayi
@UmaDevi-fp5tt8 ай бұрын
Apati pustaka lu patalu chustunte school days lo gna pakalu gurtuku vastaye stores poems nd chepe teachers fri anee gurtu ku vastunay thanks for memories🙏🙏
@లక్ష్మీకోమటి8 ай бұрын
సూపర్ సార్ చాలా happy అనిపించెయింది మీకు tq మల్లీ పాతరోజులు గుత్తు్చేశారు 😊
@mullujanaki87118 ай бұрын
I am back to my sweet memories tq so in that book i 📚 like so much parmanandayya sisssullu, parugo parugu its so funny 😂
@harivenkat16109 ай бұрын
Miru super bro chinanati gnapakalu gurthu chesaru
@krishnaguna90488 ай бұрын
Chala thanks e video chuste manasu prasantanga vundi chinnappati rojulu malli vaste bagunnu anipistundi
@As-qo1vv2 ай бұрын
Old books, old days Sweet memories 😊😊❤❤
@cherrysarath79699 ай бұрын
A books a stories chanipoyevaraku toduga untai eppatiki🙏🙏🙏🙏🙏
@DhasariChalapathi6 ай бұрын
చాలా చాలా happy గా ఉంది ఎందంతా చూస్తుంటే
@satyavatisadhanalasadhanal52218 ай бұрын
Happy tears in my eyes so many memories so many friends such a pure heart friends thank you thank you so much your videos all the best
@kallempraveen62648 ай бұрын
ఇలాంటి ఘ్ఞాపకాలను మళ్ళీ తెచ్చింనాదుకు మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అన్నయ్య 👌🏻👌🏻
@YallankiRaashi8 ай бұрын
చాలా థాంక్స్ అన్న ఇలాంటి జ్ఞాపకాలు మళ్లీ రావు ప్రతిరోజు ఇది తలుచుకుంటేనే ఉంటా నేను మళ్లీ రోజు వెనక్కి పోతే బాగుంటుంది❤
@BashaDudekula958 ай бұрын
Amazing video bro simply sweet memories
@prakashkondru46238 ай бұрын
I can't explain my words 🥺😰 Thank You Brother 🫂
@ramakrishnamahamkali78308 ай бұрын
Thanks for your our memories.
@buragaddaamani34448 ай бұрын
చాల సంతోషం గా ఉంది బ్రో అన్నీ సంవత్సరాలు అయ్యింది ధన్యవాదాలు బ్రో.....
@aswanibhukya67607 ай бұрын
Naku chala happy ga undi childhood really super malli tirigi ranidi thank you so much
@damodharacharipolepalli5768 ай бұрын
Life time memories sir....
@RinkuRab8 ай бұрын
Thank you for this memories 🙏🙏🙏
@BiddikaAnandarao-os6dg9 ай бұрын
80's,90s
@KomaramNageswararao-v7b8 ай бұрын
Chala bagundi brother evi chustunte chaala.... Happy ga anipistundi thank you
@agolluswapna15918 ай бұрын
చాలా చాలా హ్యాపీగా ఉంది బుక్స్ చూడడం థాంక్యూ సో మచ్ అండీ❤
@sericulturefarming8 ай бұрын
పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మిత్రమా
@vsuman5528 ай бұрын
ఇలాంటి స్వీట్ మెమోరీస్ పెట్టినందుకు మీకు చాలా చాలా thanks 🙏
@prasadk72229 ай бұрын
Sir 3rd Nundi 10th varaku telugu books Kavali sir chala miss avthunna
@SatishkumarKonduru-i1p8 ай бұрын
🙂👌👌👌👌❤
@SureshSuresh-u3i5z8 ай бұрын
Chala santhosanga unndi chinnati gurtullu
@Oceanvlogs3728 ай бұрын
No words.....❤❤❤❤❤
@danji71009 ай бұрын
మరుపురాని జ్ఞాపకాలు స్కూల్ డేస్ లో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@Kusmi05098 ай бұрын
Super nenu Happy ga feel ayyanu memories 😢😊
@GayapaduVenkatamma8 ай бұрын
Thank you brother, frnds gurthochi kalla lo nillu vachai
@pathribharathkumar30308 ай бұрын
ఈ పాటలు అని 4వ తరగతి లో చదువుకున్నాం ఇలాంటివి జ్ఞాపకాలు మరిచిపోలేవి
@telanganapolice19929 ай бұрын
Thank you for wonderful moments 🙏
@g.lokeshb.22258 ай бұрын
Throw back to that beautiful days
@RajKuram-lx1ut8 ай бұрын
Chala thanks sir sweet memories Anni gurthuku vastunnai 🥲🥲🥲🥲
@Saisatyajetti7 ай бұрын
Childhood days very beautiful 😍😍😍 but nowadays to bad
@adilakshmigurijala-iy8nm8 ай бұрын
Okkasari childhood gurtochindi.a bommalu nakinka gurtu vunnai.Thank u so much friend