కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి,, నా బాల్యం,, అప్పుడు ఉన్న పరిస్థితులు గుర్తుకు వచ్చాయి
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi🤗 please watch part 2 video also
@AtoZStories0029 ай бұрын
Please subscribe🤗
@premsagar71299 ай бұрын
Same to you brother ❤
@roshika55309 ай бұрын
Avunu naku kuda andi. Realy wt a memorable days. Eee video uplode chesinadhuku thankqq sooooo much.
@spl.96039 ай бұрын
Mee to
@munirajam28959 ай бұрын
అప్పుడు చదివిన ప్రతి అక్షరం చాలా విలువైనది అండి.ఆ పుస్తకం చూస్తుంటే మనసుకు చాలా హాయిగ వుంది.అన్న.
@AtoZStories0029 ай бұрын
Yes andi🤗
@AtoZStories0029 ай бұрын
Please subscribe☺️🤗
@mohammadkhansamadh43928 ай бұрын
❤❤😂
@Jhansi_nalla9 ай бұрын
ఈ బుక్ విలువ అప్పుడు తెలియలేదు జస్ట్ బుక్ ఏ అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ బుక్ ఒక ఎమోషన్❤❤
@Vardhansvr8 ай бұрын
బాల్యం లోకి తీసుకెళ్ళారు. చాల కృతజ్ఞతలు మీకు . చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాను
@sanjeevkumarp84729 ай бұрын
ఇవి చూడగానే మనసులో ఎదో బాధ.సంతోషం ఎదో ఫీలింగ్ మళ్ళీ ఈ జన్మలో అలాంటి రోజులు ఎప్పటికీ రావు అని బాధ😢😢 నాకు అల అనిపిస్తుంది ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉండక పోవచ్చు కానీ 90 పుట్టిన వాళ్ళు మాత్రం బాగా కనెక్ట్ అవుతారు
@AtoZStories0029 ай бұрын
Please subscribe☺️🤗
@SwathiChintala-k5n8 ай бұрын
Super
@roohilifestyles88399 ай бұрын
E lesson anni naku ఇప్పటికీ గుర్తున్నాయి ❤
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi🤗 please subscribe🤗☺️
@vallisrimente94829 ай бұрын
Okkasarigaa edupu vachesindi. 😢😢😢😢
@vanikonijeti8959 ай бұрын
ఇవన్నీ చూస్తుంటే ఏడుపు వచ్చింది మీరు చాలా great అండి చిన్నపటివి గుర్తు చుసినందుకు మీకు ధన్యవాదములు 👌👌👌😍🙏🙏🙏
@akkamjaipal73659 ай бұрын
ఆరోజులు మళ్ళీ వస్తే బాగుండు😊
@AtoZStories0029 ай бұрын
Yes andi☺️
@AtoZStories0029 ай бұрын
Please subscribe🤗☺️
@Happy282829 ай бұрын
ఇవి చూస్తుంటే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది, ఏదో miss అవుతున్నట్టు, ఆ రోజులు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతనే ఉంటాయి ఇలాంటివి చూస్తు ఉంటూ ఉంటే, ఈ వీడియో అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@BanavathRojabai8 ай бұрын
మర్చిపోయిన తీయని కలలను మళ్లీ జ్ఞాపకం తీసుకొచ్చి చూపించారు థాంక్యూ
@Devena-rq3ex9 ай бұрын
నిజంగా గుర్తుకొచ్ ఇది నా చిన్ననాటి పుస్తకం చిన్నప్పుడు ఈ పాఠములను బట్టి పట్టే దాని చిన్ననాటి గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా
@Saibabu-lh2lf11 ай бұрын
Thank you so much na memories anni gurthu chesaru😊😊😊😊
@AtoZStories00211 ай бұрын
Thank you for watching😍, please subscribe to my channel
@Pathanzainabkhanartist10 ай бұрын
259 subscribe
@AtoZStories00210 ай бұрын
@@Pathanzainabkhanartist Thank you ☺️
@Mounika-b7b9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anjaliperka47819 ай бұрын
Thanqqq thanqqqq
@teluguinfostudios85339 ай бұрын
చిన్నప్పటి రోజులు నిజంగా చాలా గుర్తు కోస్తున్నాయి సూపర్❤❤ మన చిన్న నాటి రోజులు తిరిగి రానివి 😢😢😢
@AtoZStories0029 ай бұрын
Yes andi🤗 if you like this video please subscribe🤗☺️
@vschvsom16768 ай бұрын
ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. అంటే ఇదేనేమో.
@AtoZStories0028 ай бұрын
Please subscribe🤗 for more videos
@GaneshA2ZChannel9 ай бұрын
Excellent నిజంగా ఒక్కసారి ఆ బాల్యం జీవితంలోకి వెళ్ళినట్టు అనిపించింది
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@narsummurty9 ай бұрын
అప్పట్లో పుస్తకాలు దాచుకోవాలని తెలియలేదు నాకు జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తుకొస్తున్నాయి నిజంగా ఈ బుక్ దాచుకున్న వాళ్ళు చాలా అదృష్టం
@AtoZStories0029 ай бұрын
Yes andi🤗 a rojule veru
@AtoZStories0029 ай бұрын
If you like this video, please like, share and subscribe☺️🤗
@prashantmudiraj_dundigal75009 ай бұрын
నిజం చెప్పావు
@Mythelivithetalu8 ай бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉😢అప్పుడు పాఠాలు మాకు చూపించినందుకు చాలా థాంక్స్నా చిన్నివయస్సులో్న చదువుకున్న పాటలు
@marymarybabu69049 ай бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి చాలా సంతోషంగా ఉంద😢😊
@yjprakash65978 ай бұрын
ఆ రోజులు రాకపోయినా జ్ఞాపకాలు తిరిగి తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.
@lakshmirao76218 ай бұрын
మళ్ళీ ఆ books ఇక చూడలేము అనుకున్న, thank you so much 🥹
@r.santoshsantu40249 ай бұрын
ఆరోజులు మళ్ళీ వస్తే బాగు అన్నా ధన్యవాదాలు ఆ జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు 😭😭😃😃👩🏫👦👫
@msundaraju94039 ай бұрын
థాంక్యూ ఫ్రెండ్ బాల్యం మళ్లీ గుర్తు చేశావు
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@AmgothNaresh-h3m9 ай бұрын
బ్రో ఇలాంటి వీడియోలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది నా చిన్ననాటి గుర్తుకొస్తుంది ఇలాంటి వీడియోలు చూస్తుంటే నాకు ఏదో హాయ్ తెలియని హాయ్ గుర్తుకొస్తుంది
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@KThulasi-uw5mb7 ай бұрын
మాటల్లో చెప్పలేని ఆనందం,మనసులో ఏదో తెలియని అనుభూతి ధన్యవాదాలు అన్న నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు🙏🙏
@mshasikala9 ай бұрын
వీడియో చూడగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి thankyou so much
@AtoZStories0029 ай бұрын
Thank you too☺️ please like, share and subscribe🤗☺️
@AJAYNARSAIAHARE9 ай бұрын
ఆ రోజులు మళ్ళీ రావు 🥹🥹🥹
@AtoZStories0029 ай бұрын
Yes andi☺️ if you like this video please subscribe🤗☺️
@puppagonisanthosh28438 ай бұрын
Yes bro😢😢
@Jwalalakshmi-cz7hu8 ай бұрын
గుర్తకుస్తున్నాయి
@eswar-danypual8 ай бұрын
Yes bro😢😢😢😢😢...
@B.SandeepBora-qc7ny9 ай бұрын
Very emotional sweet childest memories,, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో lessons చూస్తుంటే 🌹🥲❤️
@PChotu-sf4et8 ай бұрын
అబ్బ సత కోటి వందనాలు అన్న నీకు ఈ చివరి క్షణం నేను మర్చిపోలేని క్షణం నా చిన్నప్పుడు నా క్లాస్ పటాలు మీకు మనసుతృపి గా కృతజ్ఞతలు
@chintusandeep64038 ай бұрын
చాలా రోజుల తరువాత చూసాము కదా మనస్సు తెలియని ఆనందం కలిగింది.....చూస్తూనే ఉన్నాం... చిన్ననాటి జ్ఞపకాలు గుర్తుకొచ్చాయి....
@Havilahprasad20239 ай бұрын
Thanq thank you so much చిన్న నాటిజ్ఞాపకాలను గుర్తు చేశారు సార్
@AtoZStories0029 ай бұрын
Thank you too☺️ please like, share and subscribe🤗☺️
@dattirambabu95149 ай бұрын
చాలా రోజులకి యూట్యూబ్ లో మంచి వీడియో చూసాను
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@failurenani96749 ай бұрын
మధురమైన జ్ఞాపకాలు మరుపు రానివి అద్భుతమైన వి బాల్యం వి 😍😥
@prabhudas94304 ай бұрын
మొత్తం చూడలేను ఎందుకంటే తట్టుకోలేను 😢😢 దేవుడా ఏంటి ఈ పరిస్తితి 😢
@bonalaraju13478 ай бұрын
ఇది చూసాకా కళ్ళలో నీళ్ళు రాకపోతే మనకి బాల్యం విలువా తెలియనట్లే...🥰😱
@dchandrakala64789 ай бұрын
Chala santhosamga undi. Old days gurthuku vastunnai. Old is gold.
@subashssb83519 ай бұрын
1 year syllabus nu 3 minuts lo cover chesa yeeehhhhh 😂😂😂🥹🥹😢😢😢😭😭😭 ఇంత గొప్ప బాల్యాన్ని ఈ జనరేషన్ కలిగి ఉంటుందా😢
@AtoZStories0029 ай бұрын
If you like this video please subscribe🤗☺️
@sagarpatelavula19927 ай бұрын
1వ తరగతి చదువుతున్న తెలుగు పుస్తకం లోని పాటలు.....my sweet Memories ❤🇮🇳
@SmilingGlaciers-xb7kg8 ай бұрын
చాలా థాంక్స్ ఈ వీడియో పెట్టుందుకు మాకు మళ్ళీ చిన్నతనమ్ గుర్తుకొస్తున్నావు
@KumarRavinuthala-eq8xy9 ай бұрын
సూపర్ బ్రో నాకు మళ్ళీ చిన్ననాటి రోజులు గురుతుకు తెపించినవ్వు
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@medisettisubbarao76189 ай бұрын
😢 ఏడిపించేశావు bro, చాలా చాలా చాలా happy గా ఉంది. Thank you so much for this. మర్చిపోలేని gnapakalu గుర్తుకొస్తునాయి. 😢😢😢❤. Thank you bro🥰 ,love you❤.😘
@RamakrishnaMandli-y5t8 ай бұрын
అలాంటి రోజు మళ్లీ తిరిగి రావు కాని ఇది చూసిన తరువాత మళ్లీ తిరిగి వచ్చినటుగా అని పించింది సూపర్
@settipallijyothi76358 ай бұрын
Thanks ..naku malli aa days ki vellalani undi...e vedio choosthunte happy kante badaga anipisthhndi..
@rajani32289 ай бұрын
Wow thank you malli గుర్తుచేసినందుకు.ma papaki evi Anni chupisty chala happy ga feel ayendi.thank you..,
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@MehathajPatan-e8e8 ай бұрын
Wow chala bagundi. E video chustunte nijamga chinnappati jnapakalanu gurtu chestunnayi. Its really good. I like this video. Meeru kuda evaraina ilage feel ayyara friends. 😊😊😊😊😊
@Themansatyafitness9 ай бұрын
నేను ఈ బుక్ చూసి చాలా రోజులవాటుంది అన్న నీ వల్ల మళ్ళీ చూస్తున్న థాంక్స్ నువ్వు అన్నట్లు గుర్తుకు వస్తున్నాయి 2008 ❤
@vbharathi15869 ай бұрын
నిజంగా చాలా బాగుంది, పాత రోజులు గుర్తుకొస్తున్నాయి
@kogilalavanya74239 ай бұрын
S ...medam
@ImAnil0079 ай бұрын
ఈ పుస్తకం విలువ ఇప్పుడు తెలుస్తోంది😢
@yettivanisri78118 ай бұрын
థాంక్యూ సర్&మేం నేను చిన్నప్పుడు వీటి నన్నిటిని చక చక చదివేదన్ని మళ్ళీ మన బాల్యం తిరిగిరాదు నేను చాలా బాధపడుతున్నాను.
@AtoZStories0028 ай бұрын
🥹
@achsahyadla64099 ай бұрын
Super Andi ఏదైనా సరే బాల్యం చాలా అందంగా వుంటుంది
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@tirupathich77769 ай бұрын
నా బాల్యం గుర్తుకొచ్చింది TQ
@Ravidandupati9 ай бұрын
😢😢
@AtoZStories0029 ай бұрын
If you like this video☺️ please subscribe🤗
@sandeepnaragani6766 ай бұрын
1998-2010 ఆ రోజులే బాగున్నాయి అన్న మరిచిపోలేని 😢😢
@peddichanareddy62538 ай бұрын
నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని బాగా గుర్తు చేశారు చాలా సంతోషంగా ఉంది బాస్
@AtoZStories0028 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@vasuparepalli60109 ай бұрын
😄😅👍😍😂😊 చాలా హ్యాపీ గా వుంది చిన్ననాటి జ్ఞాపకాలు
@Vchinna-i5d9 ай бұрын
నా స్వీట్ మెమోరీస్ మళ్లీ గుర్తు చేసినందుకు థాంక్యూ 🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🫵❤️❤️❤️❤️
@SIRIcreativeworld9 ай бұрын
👌 malli kaalam venekki velthea bagundu anipisthundhi
@lovelyumalovelyuma2869 ай бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ బ్రో నాకు కాలేజ్ డేస్ కన్నా స్కూల్ డేస్ చాలా అంటే చాలా ఇష్టం నేను చదువుకున్నప్పుడు ఈ బుక్ ఉంది నాకు ఏవి గుర్తు ఉండవు కానీ ఈ తెలుగు బుక్ మర్చిపోలేను పోయెమ్స్ అంటే చాలా గుర్తుంది పుస్తకం కనబడగానే వీడియో ఓపెన్ చేసి చూడగానే ఇది నా పుస్తకం అనిపించింది చాలా హ్యాపీగా ఉంది 😊
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@SuryaSurya-km6we9 ай бұрын
నాకు ఈ ఒకటోవా తరగతి టెస్ట్ బుక్ కావాలి ఇప్పుడు చాలా ఇష్టం నాకు ఈ టెస్ట్ బుక్ 😔♥️
@AtoZStories0029 ай бұрын
If you like this video please subscribe🤗☺️
@MaduRagi9 ай бұрын
మళ్ళీ.. చిన్ననాటి రోజులు వస్తే ఎంత బాగుండును
@AtoZStories0029 ай бұрын
Yes andi🤗 please subscribe if you like this video
@gousemohamed2548 ай бұрын
పాత రోజులు గుర్తుకు వచ్చినందుకు ధన్యవాదాలు అన్నయ్య🙏🏻 మరిన్ని నైన్టీస్ వీడియోస్ పెట్టాలని కోరుతున్నాం 🤝
@AtoZStories0028 ай бұрын
Sure andi, Thank you ☺️ Please like, share and subscribe🤗☺️
@rathnakotapavani63729 ай бұрын
చాల కాలం అయిపోయింది ee పుస్తకాలు chusi.. అప్పటి books చదువు ఇప్పుడు లేదు... గుర్తు chesinamduki ధన్యవాదాలు..
@AlexMaddirala7 ай бұрын
ఏడుపు వచ్చింది అన్న నీ వీడియో చూస్తుంటే ఇలానే కొన్ని రోజుల తరవాత నాకు మరణం వస్తుంది ఇక ఏవీ గుర్తు ఉండవు అని
@HarikrishnaTirumala99 ай бұрын
Dear 90s friends.. This time will be sweet memories in our retirement time.. get ready to creat best memories by doing good things now❤❤..
@v.gcreationstechmanarebal79519 ай бұрын
ఆ రోజులు మళ్ళీ తిరిగొస్తే బాగుండు 😞
@veerababu74069 ай бұрын
నా చిన్నపుడు పుస్తకం ఇది నాకు గుర్తు వుంది ఇది చూసాకా నేను కూడా భాద పడ్డాను😢😢😢 I love తెలుగు పుస్తకం
@gaddamsammi8349 ай бұрын
Nacg
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@sakanani84788 ай бұрын
నా చిన్ననాటి ఒకటవ తరగతి పాఠం ఇ పుస్తకం నుంచి స్టార్ట్ అయింది I like it 👍👌👌👌
@RaviGowtam-nl3hi9 ай бұрын
ఇలాంటి రోజులు మళ్లీ ఇంకెప్పటికీ తిరిగి రావు బ్రో
@vamshichiluka82399 ай бұрын
My childhood memories 😭😭😭😭😭😭 malli thirigirani rojulu😢😢😢
@venkatarajani81038 ай бұрын
ఆ రోజు లో అన్ని గవర్నమెంట్ మెంట్ పాఠశాల లు మాత్రమే.అందరికి అదెచదువు.ఇపుడు థనం బటే చదువులు
@AtoZStories0028 ай бұрын
Yes andi☺️ please subscribe for more videos🤗
@DARAVENKATALAKSHMI-x4v7 ай бұрын
Thank you sir malli school days gurtu tetche nanduku
@durgaprasadvemu24928 ай бұрын
నాకు నా బాల్యం గురుతోస్తోంది హ్యాపీ చాలా హ్యాపీ
@SriSri-ch5ot9 ай бұрын
E book 90's kids andariki telusu❤
@SudheerRam-jesus8 ай бұрын
Tank u so much brother 🥰 నేను అప్పుడు చాలా ఇష్టం గా చదువుకునే వాడిని చాలా బాగుంటుంది.❤❤❤...
@AtoZStories0028 ай бұрын
Please like, share and subscribe🤗☺️
@chvaralaxmi98529 ай бұрын
Kottha books open chesetappudu vacche smell and kottha books iccharu Anna happyness Inka gurthukosthunnai
@AtoZStories0029 ай бұрын
True andi☺️
@SwarupaRaniPujari-mk3bp9 ай бұрын
చాలా బాగుంది మళ్లీ చిన్నప్పటి జ్ఞాపకాలు❤❤ గుర్తుకొస్తున్నాయి
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@azasahmad26918 ай бұрын
ఏడుపు వచ్చేసింది😢 తెలుగు భాష తేనే కంటే తియ్యగా ఉంటుంది.1990 కాలపు పిల్లలకు ఇదొక మరుపు రాని తీపి గుర్తు🎉
@ibrahimsk52489 ай бұрын
Hey maa 1st class text book, inni years tarvatha chupinchinanduku chala chala thanks bro😊
@AtoZStories0029 ай бұрын
Thank you much andi☺ please subscribe
@ImAnil0079 ай бұрын
2000-01 రోజులు గుర్తు కొస్తున్నాయి😢😢
@srinukolli8408 ай бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చినందుకు థాంక్స్ బ్రో
@U.G.Y1008 ай бұрын
ఏడుపు ఆపుకోవడం కష్టం అంతా బాగా అల్లుకున్న గుర్తులు ఇవి గుర్తులు కాదు గుండె లో గునపాన్ని దించి మనసుని కదిలించే నిప్పు కనికలు
@Vankatesh-bf1nr8 ай бұрын
నా చిన్నప్పుడు చదివిన పాఠాలు మళ్లీ ఇప్పుడు కళ్ళారో చూస్తున్నాను మీకు చాలా చాలా థాంక్స్ బ్రదర్ ఇలాంటివి ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@AtoZStories0028 ай бұрын
Sure andi, Thank you so much☺️ please like, share and subscribe🤗☺️
@shaikallavuddin9407 ай бұрын
బాల్యం గుర్తుచేసుకొని బాధపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేము 😢😢
@MarisettiDaneswari-ti1wl9 ай бұрын
Tq naku chala happy ga anipinchindi 😊😊 video chala bagundi
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@potharajubhoomaiah-gz1ww9 ай бұрын
కాలం తన బండిని ఒక్కసారి వెనక్కి తిప్పితే, ఈ జ్ఞాపకాలను మరోసారి చదివి రావాలని ఉంది .
@vyshakhapunnam47982 ай бұрын
E song cenima ki sambandhichi rasina. I vidhanga. Old Telugu lesson nu gurthu chsesthu gurthukosthunnai ani malli malli gurthu chesina you tube ki dhanyavadhamulu🙏🙏
@SuryaKrishnawoodwork9 ай бұрын
నా బాల్యం గుర్తు చేశారు నా చిన్నతనం లో అలాంటి రోజులు ప్రతి ఒక బాలుడికి రావాలని కోరుకుంటున్నాను
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@mudisettysateesh-jd8hm9 ай бұрын
ఎందుకురా వీడియో పెట్టారు పాత రోజులు గుర్తుకు వచ్చి చాలా బాధగాఉన్నది😢😢😢
@Jyothiteluguammayi17169 ай бұрын
New books echinappudu smell super school aipoina ventane intiki velli okko page motham chadivese danni very beautiful book my fvrt Telugu book sweet memories i miss u friends 😢😢
@AtoZStories0029 ай бұрын
If you like this video please subscribe🤗
@SavaraVenky-u3f8 ай бұрын
నా చిన్ననాటి గుర్తులు వస్తున్నాయి ఏడుపు వస్తుంది మళ్ళీ ఆటైం రావాలని కోరుతున్నాను
@kavyaanil21098 ай бұрын
90 కిడ్స్ కి ఏదో తెలియని బాధ మరుపురాని జ్ఞాపకాలు 😢
@AnandaRuthKota8 ай бұрын
ఆ..ఎంత చక్కని తిరిగిరాని రోజులు అవన్నీ..90's days,which cannot come back again,but we can recollect those memorable days with tears..😊🥲😢🥰🤍🧐.
@AtoZStories0028 ай бұрын
Please subscribe for more videos🤗☺️
@deepaknikhil65939 ай бұрын
Nenu malli ivi choostanani anukoledu ..okkasari malli childhood memories gurtukuvachai..Thanks for video
@AtoZStories0029 ай бұрын
Thank you too☺️ please like, share and subscribe🤗☺️
@bhavanireddimi13409 ай бұрын
ఇవన్నీ మన చిన్నప్పటివి పాతకాలమే😊🎉🎉🎉🎉
@AtoZStories0029 ай бұрын
Yes andi☺️ if you like this video please subscribe🤗
@srinuchilumula15619 ай бұрын
చాలరొజులు తరువాత సంతొషం ❤
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@AnilChinna-g9v8 ай бұрын
చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయీ సూపర్ అన్న
@AtoZStories0028 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️
@Siri-yk4uq9 ай бұрын
మళ్లి ఆరోజులు గుర్తు చేశారు chala థాంక్స్ andi nakuu అప్పుడే బాగుం ధి ఎప్పుడు ఎమి బగా ladhu 90s frends andariki haii
@kalyan53899 ай бұрын
2005 2006 లో తెలుగు సబ్జెక్టు osam ఏడుపు వస్తుంది మామ ఎక్కడ రా దోస్తులు 😢😢😢😢😢
@avrunr75399 ай бұрын
Tqs evaru pettaro ki chala santhosam vesindhi ki friends ni miss aenandhu bada kaligindhi ❤️
@AtoZStories0029 ай бұрын
Thank you so much andi☺️ please like, share and subscribe🤗☺️