SECULAR v/s CHRISTIANITY||సెక్యూలర్ క్రైస్తవ్యం ||

  Рет қаралды 1,903

FJCM MIRYALAGUDA

FJCM MIRYALAGUDA

Күн бұрын

FOLLOWERS OF JESUS CHRIST MINISTRIES
1)|దేవుడు తన కుమారున్ని నా దేవా... అని అన్నాడా?
• ||దేవుడు తన కుమారున్ని...
2)ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ
• ||ROMA 9:5 VIVARANA||ర...
3)తీతు 2:13 వివరణ "మహాదేవుడు
• తీతు 2:13 వివరణ "మహాదే...
4)యోషయా9:6 వచనం వివరణ
• యోషయా9:6 వచనం వివరణ Fo...
5)నిజమైన దేవుడు ఎవరు? 1-యోహాను 5:20
• నిజమైన దేవుడు ఎవరు?Who...
6)త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!
• ||త్రిత్వవాదులకు సిగ్గ...
7)యోహాను 1:1 వివరణ||YOHANU 1:1 VIVARANA
• యోహాను 1:1 వివరణ||YOHA...
8) • ప్రేమపూర్వక చర్చవేదిక@...
9) • విగ్రహారాధాన ఎందుకు తప...
10) • ఒక్క దేవుడు V/s ముగ్గు...
11) క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి
• క్రీస్తు పూర్వం క్రీస్...
12) యేసు క్రీస్తు దైవత్వం
• క్రీస్తు దైవత్వం
---------------------------------------------------------------------------
దేవుని కలిగియున్న క్రైస్తవులు ఎవరు?
1-యోహాను 4:15
యేసు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారో వారే దేవుని కలిగియున్న క్రైస్తవులు.
---------------------------------------------------------------------------
ఏ క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించగలడు?
1-యోహాను 5:5
యేసు దేవుని కుమారుడు అని నమ్మేవారు తప్ప మరి ఎవరు కుడా ఈ లోకాన్ని జయించలేరు.
---------------------------------------------------------------------------
నిత్యజీవం పొందగలిగే క్రైస్తవులు ఎవరు?
యోహాను 17:3
అద్వితీయ సత్యదేవుని మరియు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన యేసును ఎవరైతే సరైనా విధానంలో తెలుసుకుంటారో వారే నిత్యజీవము పొందగలరు.
ఇంతకు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడి, మనకోసం తనను తాను దేవునికి బలిగా అర్పించి(అనగా మరణించి) దేవుని చేత మరలా మూడవ దినమున తిరిగి లేపబడిన ఆ మహానుభావుడైన నజరేయుడైన యేసు ఎవరు?
ఈ ప్రశ్నకు సమాధానం బైబిలే ఇస్తే ఎలా ఉంటుంది?
రోమా 1:4,5
యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.
---------------------------------------------------------------------------
కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని
ఆత్మ ఒక్కడే
పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని
(యేసు) ప్రభువు ఒక్కడే
నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నింటిని జరిగించు
(తండ్రియైన) దేవుడు ఒక్కడే
1-కొరింథీయులకు 12:4-6
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు
ఆయన తండ్రి:
మరియు మనకు ప్రభువు ఒక్కడే
ఆయన యేసు క్రీస్తు
1-కొరంథీయులకు 8:6
శరీరం(సంఘం) ఒక్కటే,ఆత్మయు ఒక్కడే; నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీస్మం ఒక్కటే, అందరికి తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు
ఎఫెసీయులకు 4:4-6
---------------------------------------------------------------------------
ఇది బైబిల్ బోధ ఇదే సర్వ సత్య బోధ ఈ బోధే మిమ్మల్ని పరముకు చేర్చే బోధ దయచేసి ఈ బోధను మీ స్నేహితులకు, బంధువులకు మరియు మీకు తెలిసిన వారందరికి Share చేసి ఈ సర్వసత్యవాక్య పరిచర్యలో మీ వంతు సహాయం అందించగలరు.
____________________________________________
ఇట్లు
FJCM MIRYALAGUDA
The Church of Jesus Christ
మీ సందేహాలు సలహాల కోరకు మీరు సంప్రదించాల్సిన
మా ఫోన్ నంబర్:9666337019,9666080635
ఈ పరిచర్యకు సహాయపడాలనుకునే వారు ఈ 9542114200 నెంబర్ కి PHONE PAY మరియు GOOGLE PAY ద్వారా మీ సహాయం అందించగలరు

Пікірлер: 18
@MarriMarriabhi
@MarriMarriabhi 2 күн бұрын
వందనాలు.అన్నగారు❤❤🎉🎉
@PraveenRaj-tp4wg
@PraveenRaj-tp4wg 3 күн бұрын
వందనాలు అన్నా గారు
@palakommaashok5623
@palakommaashok5623 8 сағат бұрын
సూపర్ వివరణ అన్న 👌👌👌
@prabhakakara1217
@prabhakakara1217 3 күн бұрын
🙏🙏🙏🙏🙏good
@shaikshakeela-q9e
@shaikshakeela-q9e Күн бұрын
Vandanamulu annai
@ThiripaluKarumanchi
@ThiripaluKarumanchi 3 күн бұрын
Super. 🎉
@shaikshakeela-q9e
@shaikshakeela-q9e Күн бұрын
Darsi vandanamulu
@followersofjesuschrist
@followersofjesuschrist Күн бұрын
@@shaikshakeela-q9e వందనాలు అక్క బాగున్నారా?
@nakkashanti8217
@nakkashanti8217 2 күн бұрын
అవును నిజమే అసలు దేవుని నాణానికి అవమానం తేస్తున్నారు అన్న చాలా చాలా చేత్త లా ఐపోతున్నారు ఈ పాస్టర్ లు లు
@ashokmallipudi8852
@ashokmallipudi8852 2 күн бұрын
Brother మీరంటే చాలా గౌరవం ఉంది.. వాక్యం బాగా వివరిస్తారు మీరు.. నాకు ఒక సందేహం ఉంది.. వీడియోలో ఫోన్ పే నెంబర్ పెట్టొచ్చా ? కానుక అడగొచ్చా ?? వాక్యనుసారం అడగొచ్చా ?
@followersofjesuschrist
@followersofjesuschrist 2 күн бұрын
@@ashokmallipudi8852 మీ నెంబర్ పెట్టండి బ్రదర్ మాట్లాడుదాం
@ashokmallipudi8852
@ashokmallipudi8852 Күн бұрын
​@@followersofjesuschrist పబ్లిక్ లో నా నంబర్ పెట్టలేను.. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయొచ్చా ?
@v.nagesh4769
@v.nagesh4769 3 күн бұрын
Anna meeku entho jnanam undi.but Jesus vishayamlo okasari alochinchandi
@followersofjesuschrist
@followersofjesuschrist 2 күн бұрын
బ్రదర్ మీ ఫోన్ నంబర్ పెట్టండి మీతో మాట్లాడాలి
@sureshbabuyadala7048
@sureshbabuyadala7048 12 сағат бұрын
ఫోనె పే నెంబర్ డిస్ప్లే చేస్తున్నారు. డబ్బులు అడుగుతున్నారా సార్.
@followersofjesuschrist
@followersofjesuschrist 10 сағат бұрын
@@sureshbabuyadala7048 అవును సార్ ఇస్తారా? ఇప్పటి వరకు దేవుని కోసమని ఎంత ఇచ్చివుంటారు మీరు? అసలు ఎప్పుడైన ఇచ్చారా? ఒకవేళ ఇచ్చిన దొంగ పాస్టర్లకు ఇచ్చివుంటారు? అంతేనా ? దేవుని పనికై ఇవ్వబడిన కానుకలను తమ లక్జరీ కోసం,తమ స్వార్థం కోసం వాడే పాస్టర్లకు ఇచ్చివుంటారేమో కాని నేను అలా కాదు ఇప్పటి వరకు నా సేవ జీవితం చెక్ చేసుకుని చెప్పండి. లేదా డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చి చూసి చెప్పండి.అంతే కాని ఇలా ఫోన్ పే నెంబర్ వెయ్యగానే తప్పు పట్టడం అలవాటైంది. మీకు వెయ్యాలి అని అనిపిస్తే వెయ్యండి లేదా మానుకోండి. అయితే నేను మీకో సలహా కుడా ఇస్తాను ఎమిటంటే మనం దేవుని పనికై ఇచ్చే ప్రతి రూపాయి విలువైనదే కాబట్టి ఎవరికైనా ఇచ్చేముందు వాళ్ళ సేవ జీవితం ఎలా ఉంటుందో వాళ్ళ ఇంటికి వెళ్ళి కళ్ళతో చూసి చెక్ చేసి okay అని అనిపించినప్పుడు ఇవ్వండి. దేవుని కోసం ఆమాత్రం చేయలేరా? లేదంటే మీ డబ్బు వృథా అవుతుంది. ఇలా చేయండి తప్పే లేదు దేవుని అనుమానించకండి, పాస్టర్లను అనుమానించవచ్చు. నేను అందర్లాంటివాడిని కాదు నాకు కానుకలు పంపించినా నా బోధన విదానాన్ని పూర్తిగా తెలుసుకుని వేయండి అని చెబుతాను. (నేను దేవుడు ఒక్కడే ఆయన తండ్రి మాత్రమే అని నమ్ముతాను, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మాత్రమే నమ్ముతాను అదే ప్రకటిస్తాను ఇదే నిజం ఇదే బైబిల్ బోధ) Vandanalu brother
@petlasamuel3728
@petlasamuel3728 3 күн бұрын
వీడు కొత్త జోకర్
@nenavathshankar5392
@nenavathshankar5392 2 күн бұрын
నువ్వు గొప్పోడివి బ్రదర్....
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 7 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 58 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 34 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 196 МЛН
Uttarakhand Raises In Revolt | Raka Lokam | K R Sudhakar Rao
8:02
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 7 МЛН