రాను రానూ సీమ రాజా వారి మీద గౌరవం కలుగుతోంది. భ్రష్టు పట్టిన మన రాష్ట్ర రాజకీయాల మీద మీరు సంధిస్తున్న ఈ కామెడీ స్కిట్లు నీతిమాలిన రాజకీయ నాయకులకు చాలామందికి ఇబ్బందికరంగా మారిపోయాయి. ఇటీవల కాలంలో కామెడీని ఇంత శక్తి వంతంగా ఉపయోగిస్తున్నది బహుశా మీరేనేమో.
@nanduk12343 ай бұрын
Exlent anchoring both
@ravibabuyandrati2679Ай бұрын
Anchor voice super
@NarasimharaoVundavalli3 ай бұрын
నాకిష్టమైన మీ ముగ్గుర్నీ వేరు వేరు గా చూడవలసి వచ్చేది నిన్నటి వరకు. ఈ రోజు నుండి మీ ముగ్గుర్నీ ఒకే ప్రేమ్ లో చూడడం చాలా ఆనందం గా ఉంది. ఒకే టిక్కెట్ పై మూడు సినిమాలు చూసినట్లు ఉంది.😂
@RamDas-bw2tl3 ай бұрын
సౌజన్య సూపర్ అమ్మ నీ కామెంట్ చాలా బాగా మాట్లాడావు చాలా చాలా చక్కగా మాట్లాడవు ఇంకా మన సీమ రాజు గారు అయితే చెప్పనవసరం లేదు
@yogi74543 ай бұрын
అన్ని స్టూడియోలలో కూడా,ఇంటర్యూలలో.,పాల్గొని మరీ...అన్నను "గట్టిగా"మింగుతున్నావంటే, నీ ఓపికకు హ్యటప్ సీమరాజ బ్రో 💐🤗🤗
కంచుకంఠం అంటే వినడమే కానీ చూడలేదు. ఇప్పుడు సౌజన్య మాట వింటుంటే తెలుస్తుంది ఓహో ఇలా ఉంటుందా అని. మా సెల్ ఫోన్ స్పీకర్ లు పగిలి పోతున్నాయి సౌజన్య. కీప్ ఇట్ అప్
@georgepothen1593 ай бұрын
Seema Raja Garu 😅 wonderful performance 👍
@dasarisrinivas40543 ай бұрын
ఆంధ్ర ఎన్నికల లో.. సిఎం జగన్ కి ఎంత క్రేజ్ ఉందో... సీమా రాజా కి అంత క్రేజ్ వచ్చింది. అతని ఛానల్ ద్వారా..... నిజంగా హెటాస్ప్ సీమా రాజా...
@sandelamahesh66763 ай бұрын
అన్నా మీరు క్వశ్చన్ వేసి మాట్లాడనివ్వండి 🙏🏻🙏🏻
@user-kq2zr6ik3f3 ай бұрын
రాజా నువ్వు తోపు 👌🏽🌹🌹
@Venkatarajukeranlaya1234Kerala3 ай бұрын
ANNA SEEMA RAJU ANNA SUPPER SUPPER ANNA JAI T D P JAI JANASANA NEXT Y C P CLOSE ANNA
@kosuriradhakrishna13383 ай бұрын
చాలా చక్కగా వుంది వెటకారం. సీమరాజా మాటలకు కుత్త నోరు మూసుకొని.
@user-rq4fo4kp6q3 ай бұрын
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే DGP గా service extension చేయవచ్చును.
@adinarayanareddy11063 ай бұрын
Jai Sima Raja Jai jai TDP
@nanduk12343 ай бұрын
Semaraja and anchors good
@satyanarayana02073 ай бұрын
Seema Raja nv keka nee health jagartaa
@yasamnageswararao89533 ай бұрын
JAI SEEEEMA RAAJA
@narendranathpamidi16113 ай бұрын
Cute bubbly sowji
@Kirankumar-tg7ni3 ай бұрын
I love naaaa super naa
@mudechandrashekharnaik70813 ай бұрын
Jai sema garu 🎉🎉🎉
@durisetinarasimharao79773 ай бұрын
This is really great show
@yogi74543 ай бұрын
175 +(నీమూడు)=178 🙄🤕
@udayakumarm96973 ай бұрын
Jai sema Raj
@ravibabuyandrati2679Ай бұрын
సౌజన్య నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియా లో ఉండాలి నీ క్వశ్చన్ అండ్ రెస్పాండ్ బాగుంది
@krinisaisai38833 ай бұрын
బ్రహ్మాండమైన కామెడీ
@chandhram41253 ай бұрын
అసలు వైజాగ్ లేనేలేదు
@ravinuthalabrahmanaidu24963 ай бұрын
Seema Raja super hit.
@phatanibrahimАй бұрын
Good luck Seema Raja
@user-bv6hg1jz2iАй бұрын
మీకామెంట్ చాలా సంతోషం వేసింది
@DilipKumar-ug7bn3 ай бұрын
Super shwojannaa
@rushirushi74473 ай бұрын
Jai sriram
@user-ce9kp1vq1d3 ай бұрын
😂😂sema Raja great 😂
@jagareddy82843 ай бұрын
Seemaraja anna mamulga vesukovatledu meeru jagan anna ni😂😂😂