పక్కనే రెడ్డెమ్మ మెస్ లో మహా అద్భుతం గా ఉంటది లివర్ కర్రీ సూపర్ గా ఉంటుంది నేను ఎప్పుడు తిరుపతి కి వెళ్ళిన అక్కడే భోజనం చేస్తా
@botchajanardhanarao66967 ай бұрын
Peddha bokka
@chandrakanthpodi74782 жыл бұрын
పూర్తిగా తెలుగు భాష లో వివరించి, వర్ణించడం కడు రమణీయం మరియు అభినందనీయం🙏🙏🙏
@sureshnagam3720 Жыл бұрын
గోపీనాథ్ అన్నయ్య గొప్ప ఉద్యోగం👏మీరు తెలుగులో బాగా మాట్లాడుతుంటే మా నోరు ఊరుతుంది.తక్కువ ధరలో మటన్ కుర్మా భోజనము.
@shivahacks74832 жыл бұрын
Mee Telugu Bhasha Adhbutam 🙏🏼🙏🏼 You are the last piece from Telugu States🙏🏼🙏🏼
@Rishithavlogs1412 жыл бұрын
చాలా రోజులైంది అన్నయ్య మీ వీడియో చూసి చాలా చాలా సంతోషంగా ఉంది ..మీ మాటలు విన్న ప్రతిసారి ఏదో తెలియని ఆత్మీయ అనుభూతి కలుగుతుంది .
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@botchajanardhanarao66967 ай бұрын
Velli chudu inkosari vellavu
@chintasrinivas31162 жыл бұрын
Lokhnath Anna me videos chala baguntai nenu me anni videos chustanu ..shinayya Mess kuda super👌👌👌
@kumaraswamypallukuri35702 жыл бұрын
it's really nice .. he never use any english word..keep goinng sir
@LOKFOODBOOK2 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@krishna59kinthali502 жыл бұрын
@@LOKFOODBOOK one english word repeated ga vadutunnaru
@dhanunjayapekani44522 жыл бұрын
కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అనుకుంటా తినడానికి చాలా ఇబ్బంది పడ్డారు రాయలసీమ కారం అలానే ఉంటుంది బ్రో
@pvbrahmam82792 жыл бұрын
హాయ్ లోకనాధ్ గారు, చాలా చక్కగా ఉంది చిత్రీకరణ👍
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు బ్రహ్మం గారు
@sridharsethu2 жыл бұрын
i really appreciate for you telugu language and explaining in telugu only. i SUBSCRIBED just for your telugu language. i am also a telugu person, but sorry to type in english. i am commenting in english just because telugu typing is not convenient. (sorry about it brother). plz consider my comments as telugu comments only. thanks 🙏
@umeshk5505 Жыл бұрын
తెలుగు భాషలో చాలా స్పష్టంగా వివరించారు 🙏
@Abhi-bb3mq2 жыл бұрын
Wow complete review in Telugu spr 👍
@LOKFOODBOOK2 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@Pavindran-sw8rd5 ай бұрын
Delicious 😋.... It's look similar like Muniandy Vilas in Madurai
Please make videos about famous Hindu Temples and places... Eagerly waiting for your explanation in Telugu language about Temples
@sunnybinni4799 Жыл бұрын
mee telugu ki oka namaskaram...chala bagundi
@prakashveera121 Жыл бұрын
మీ తెలుగు అద్బుతం
@crazycrazy45642 жыл бұрын
Me voice and language challa bagaundhi
@supremeshark93282 жыл бұрын
I too tasted 10 years back excellent taste n quality.
@vaddinarendranarendra4932 жыл бұрын
Mee telugu dhananiki syetha koti dhanya vadhalu
@LOKFOODBOOK2 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@ilovemycountryhindustan45952 жыл бұрын
శీనయ్య mess మేము ఎప్పుడు తిరుపతి వెళ్లినా ఇక్కడే తింటాము.
@botchajanardhanarao66967 ай бұрын
Me inti daggara Baga vadaru emo
@singerkoti38097 ай бұрын
Achamina తెలుగు బాషా... సూపర్
@devarajulluv44172 жыл бұрын
దాని పక్కనే రెడ్డమ్మ మేస్ దీనికన్నా చాలా బాగా
@eswarkumarbanda2212 Жыл бұрын
But rendinti lo cost ekkuva
@Showallinonchanel50032 жыл бұрын
నిజమే రెడ్డమ్మ మెస్ చాలా ఫేమస్ ఇంత అందంగా ఉండదు కాని రుచి మాత్రం అక్కడ చేసే ప్రతి ఒక్కరి అదరహో అనేలా ఉంటది చాలా ఇయర్స్ గా ఫేమస్ రెడ్డమ్మ హోటల్ దానిని వీడియో తీయండి భయ్యా భేరి వీధి రోడ్ నియర్ ప్రకాశం రోడ్ తిరుపతి
@LOKFOODBOOK2 жыл бұрын
వారు అనుమతి ఇవ్వలేదు
@Showallinonchanel50032 жыл бұрын
@@LOKFOODBOOK Ok Ok All The Very Best Your Next Videos
@LOKFOODBOOK2 жыл бұрын
@@Showallinonchanel5003 హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు
@hemanthyadav79112 жыл бұрын
Oka saari redemma mess lo try cheyyandii broh Inka bavuntadhii
@srinivasans14356 ай бұрын
I will visit tirupati.
@parapatlasreekanth96572 жыл бұрын
Pure mutton and super tastee since last 50 years never ever seenayya mess
@munaswamyae9785 Жыл бұрын
Seenayya mess at karnal street,tpt.
@raviprakash3452 жыл бұрын
mee telugu bhale baagundi 😍❤
@saleem84362 жыл бұрын
Nice video brother, definitely I am visiting this hotel
@LOKFOODBOOK2 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@raghuparvathala30372 жыл бұрын
Sir mee Voice Superrrrrrrr Sir
@gouthambabupakala1465 Жыл бұрын
Do they sell prawns also and with rice do they give sambar, rasam, veg curry / fry also?
@madridista00711 ай бұрын
nuvvu nee pranwns goola...LOL..Vunnava Poyyava...
@harishdandikayadavtelangan94075 күн бұрын
Super
@anilmohanreddygurram38422 жыл бұрын
We are waiting for your video, your explanation is good
@LOKFOODBOOK2 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@kishorevardhanapu59682 жыл бұрын
Nevu cheyypu vidhanam Bahu abhinandaniyam 👏👏👏
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు
@harikrishnaambati48702 жыл бұрын
ప్రక్కనే రెడ్డిమ్మ గారి మెస్స్ nonveg కు ప్రసిద్ధి
@LOKFOODBOOK2 жыл бұрын
👍
@rkvlogs....50852 жыл бұрын
Nice video anna.i loved it your explain..
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@rajupangi38224 ай бұрын
Anna meeru ongle nelere gurinchi supisthunuru,
@madakagopi85202 жыл бұрын
Yes delicious food 😋👌👌
@MYENTAINMENT2 жыл бұрын
మీ వ్యాఖ్యానం చాలా బాగుంటుంది బ్రదర్, అచ్చ మయిన తెలుగు లో వ్యాఖ్యానిస్తారు..
@LOKFOODBOOK2 жыл бұрын
ధన్యవాదాలు చంద్ర మోహన్ గారు
@rajupangi38224 ай бұрын
ఇల్లాంటి వంతకాలు maa అల్లూరి జిల్లాలో ledhuu
@sankarmandyam29382 жыл бұрын
అది మా చిన్నాయన హోటల్ తిరుపతి లో
@maheshnarsingoju58412 жыл бұрын
Miku future undi voice style 👍👍👍👍
@sunilkumarsu25462 жыл бұрын
Reddamma mess supar
@Gnreddy31082 жыл бұрын
aaha enni rojulaindi sodara achamina telugu vini swachamaina Telugu vinalanukunna vallu ee channel chudavachu
@LOKFOODBOOK2 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@sanjeevkumar-bm2vg2 жыл бұрын
Very good hosting. That too in pure telugu....... 👍👍
Thamari nama deyam emi sodhara ,telugu lo cheputunaru mottam santhosham
@LOKFOODBOOK2 жыл бұрын
లోక్ నాధ్
@prabhakarsuryapet2 жыл бұрын
Your telugu nice
@r.ramakrishnar.ramakrishna75932 жыл бұрын
Telugu speach supar
@stprakashc2 жыл бұрын
Good food 🥳
@vishnutejanarni6512 жыл бұрын
భాష బాగుంది కానీ pauses correct గా ఇవ్వడం లేదు
@mahesh...47672 жыл бұрын
Mi full telugu speech awesome bro👏
@kanna9642 жыл бұрын
Mottham telugu lo matladatanike try chesavu good bro all the best
@srujanthsk11 ай бұрын
Complete Address please?
@Imwhatimforu2 жыл бұрын
Use to our favourite specially after 🍻🍷🥃🍸🍹
@perumalkaveti93992 жыл бұрын
SUPERB
@sreekanth12552 жыл бұрын
Meru Saturday nonveg thinakandi....thirupathi lo Saturday cahla special anna thinaku..vere day lo thinu...indake nen subscribe chesa anna
@govindhveluru58352 жыл бұрын
అచ్చ తెలుగులో అనువదించారు
@srikanthgudluru92932 жыл бұрын
kurma ki koorma ki big difference vundhi bro …kaani manam koorma ni kuuda kurma anesthaam Telugu states lo..but basically what they served here is mutton koorma…kurma we eat with Puri and chapattis ..
@chinnabathala97792 жыл бұрын
Hi tammudu, I am working in Banglore, your videos are excellent.... in every video you are not telling the address clearly, my suggestion is its better you can add the complete address in the every video.....