Mutton Fry | Dosa | Nonveg Breakfast In Pondicherry | 5rs Parotta | Mutton curry | Food Book

  Рет қаралды 174,435

Food Book

Food Book

Күн бұрын

81 ఏళ్ళ ఘన కీర్తి ఉంది పాండిచ్చేరిలోని కోట కుప్పం వద్ద గల న్యూ కవి హోటల్ పేరిట ఉన్న ఈ శాలకు. ప్రస్తుతం షరీఫ్ గారు నిర్వహణ చేస్తున్నారు.ప్రారంభకులు వారి పూర్వికులు.అనేక మాంసాహార వంటకాలు రుచికరంగా తక్కువ ధరలో అందిస్తూ నగరంలో ప్రసిద్ధులైనారు వారు.
కొత్తు పరోట తయారీలో లయబద్దంగా వినిపించే సహాజ ధ్వని కోసం నా వివరణ లో చిన్న విరామం.
పాండిచ్చేరి ఆహార విహారనా న్యూ కవి శాల గూర్చి తెలుసుకున్న నేను ఇక్కడ కార్యక్రమం చిత్రీకరణకై వెళ్లి వివిధ ఆహార పదార్థాలు తిన్నాను.ఆ అనుభూతిని వ్యక్తం చేస్తాను ఇప్పుడు.
తొలుతగా దోశ- పొటేలు కూర
అరిటాకులో ఉన్న దోశ యొక్క వీక్షణం ఎంతో హాయి గొల్పింది. స్వభావ పరిశీలనలో కాస్త మందంగా మెత్తగా మన అట్టు వలే ఉంది. అట్టి అల్పాహారం కు మసాలా ప్రభావలేమి తో వీసుమంత గుత్తంగా ఉన్న పొటేలు కూర పొందిక చేసి తినగా సృజించిది విశేష రుచి.
అలానే కోడి గుడ్డు లాపా, పరోట,పొటేలు మాంసం వేపుడు తిన్నాను వాటి యొక్క నేపధ్యాన్ని కార్యక్రమ పరంపరలో వివరిస్తాను.
గమనిక :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Пікірлер: 67
@ramkumardamuluri1893
@ramkumardamuluri1893 2 жыл бұрын
నమస్కారం అన్నయ్యకు య... మీ వ్యాఖ్యానం బహు చక్కగా ఉన్నది
@శేఖర్1
@శేఖర్1 2 жыл бұрын
మీరు చూపిన విధానం చాలా బాగుంది ,ముఖ్యంగా అచ్చతెలుగులో మీరు చేసిన వ్యాఖ్యానం అద్భుతం ..,ఎక్కడా ఆంగ్లపదం వాడలేదు ....👌👌👌👌🙏
@kondaiahgowd1372
@kondaiahgowd1372 Жыл бұрын
Meeru chupistunna vantalu chala bagavunnai
@abhayram5838
@abhayram5838 2 жыл бұрын
Request everyone please share his videos to all your friends and communities his pure language is priceless now everyone changing the language due to current competitions and opportunities his language will live the Telugu
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@MYENTAINMENT
@MYENTAINMENT Жыл бұрын
Hi... మీ వాక్యానం ఛాలా బాగుంటడి అండి
@atchireddy7388
@atchireddy7388 2 жыл бұрын
లోకనాథ్ గారు నమస్కారం మీరు ఆహారంపై చేసే చిత్రీకరణ మరియు వివరించే విధానం చాలా అమోఘం మీరు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు అచ్చి రెడ్డి గారు.
@rizwanbasha2892
@rizwanbasha2892 2 жыл бұрын
లోకనాథ్ అన్నయ్యకు నమస్కారం మీరు వివరించే విధానం చాలా బాగుంది అన్నయ్య మేము మీకు పెద్ద ఫ్యాన్ 🙏🙏
@subbireddy572
@subbireddy572 2 жыл бұрын
పరోటా చాల టేస్టీగా ఉంటుంది కానీ అప్పుడప్పుడు తినండి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి పది రోజులకి ఒకసారి అలాగనమాట రోజూ వద్దు
@rajaganesh6371
@rajaganesh6371 2 жыл бұрын
Super clarity description
@nagenkavarakuntla
@nagenkavarakuntla Жыл бұрын
మీ తెలుగు చాలా బాగుంది
@pvbrahmam8279
@pvbrahmam8279 2 жыл бұрын
హాయ్ లోకనాధ్ గారు, శుభ సాయంత్రం
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
బ్రహ్మం గారు శుభ సాయంత్రం
@rama611
@rama611 2 жыл бұрын
You should be anchor or news reader wasting you efficiency and talent on Food Blog. Any way nice video and you are a good Telugu speaker good for our ears Thanks 🙏
@rameshbabu9270
@rameshbabu9270 2 жыл бұрын
నమస్కారం లోకనాథ్ అన్నగారు....
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
రమేష్ బాబు గారు 10వతేది తర్వాత వస్తాను
@prasadrao4550
@prasadrao4550 2 жыл бұрын
Achha Telugu video super English medium vallu ee video chudandi
@kaipusuresh2675
@kaipusuresh2675 2 жыл бұрын
ist time English వడినట్టూన్నరు Kodi kurani chiken Ani చెప్పారు
@kattarajashkear6704
@kattarajashkear6704 Жыл бұрын
Namaskaram loknath Anna garu bagunnara me videos chuda ka chana roj lo thundi bagunnara Anna garu me Telugu Basha Chala bagundi
@reddybabu6402
@reddybabu6402 Жыл бұрын
Super sr
@rameshmanupati9
@rameshmanupati9 2 жыл бұрын
Me telugu language super👌👌😂😂😂😂😆😆😆😆🤣🤣🤣🤣🤣
@pradeepkumar3153
@pradeepkumar3153 Жыл бұрын
Mee Telugu vuchcharana adhurs
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@shaikkhajapeer4943
@shaikkhajapeer4943 2 жыл бұрын
Nice 💚💚
@MYENTAINMENT
@MYENTAINMENT Жыл бұрын
సర్ మీరు సందర్శించిన పుటకుల్ల ఇల్లు యొక్క లొకేషన్ పెట్టండి సర్.
@DurgaPrasad-vv4xz
@DurgaPrasad-vv4xz 2 жыл бұрын
Super brother continue
@ramprasadchowdary323
@ramprasadchowdary323 2 жыл бұрын
Nice Food
@2029ysjagan
@2029ysjagan 2 жыл бұрын
ముట్టై పురియల్ నాకు తమిళనాడు లో బాగా నచ్చిన ఆహారం
@pruthviraj1487
@pruthviraj1487 2 жыл бұрын
Hi bro chala rojulavthundi me vidio
@barlasrinivas9827
@barlasrinivas9827 Жыл бұрын
me telugu chala chakagavunde
@avinashreddykatakam4758
@avinashreddykatakam4758 2 жыл бұрын
Mi voice superb nice video
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు
@Sathwikmodel2212
@Sathwikmodel2212 2 жыл бұрын
Hyderabad vasthe miku meet avvalani undi anna
@venkateshbogavarappu
@venkateshbogavarappu 2 жыл бұрын
Anna me videos chusi food interest perigindi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
తమ్ముడు👍
@idea.striker2851
@idea.striker2851 2 жыл бұрын
Excellent cooking style
@aravindaravind8981
@aravindaravind8981 2 жыл бұрын
👌
@naveenb9515
@naveenb9515 2 жыл бұрын
intha fast ga videos yela chesthunav anna.......nice vlog
@kavalishalini3903
@kavalishalini3903 2 жыл бұрын
Ann Anna nuvvu a milKe tise latest konikio pls nuvvu ibandi padiunnavu
@vannevijay4006
@vannevijay4006 2 жыл бұрын
anna me native akada..
@sujithkumaryelicherla9469
@sujithkumaryelicherla9469 2 жыл бұрын
అన్న పాండిచ్చేరి వంటలు యెక్కువ చుపంచండి
@anilgaripally3988
@anilgaripally3988 Жыл бұрын
Parota test paranga ok but health paranga correct kadhu thondataga digest kadhu friends
@maruthiprasad631
@maruthiprasad631 2 жыл бұрын
google location pls
@mrkirankkc
@mrkirankkc 2 жыл бұрын
Nice video.. kothu parotta ki Telugu lo oka manchi Peru pettandi :)
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు కిరణ్ గారు
@sivamadala9278
@sivamadala9278 2 жыл бұрын
Brother add subtitles so it will reach to other languages tooo kudos to you 😁😁😁😁😁😁
@Viswanath5555
@Viswanath5555 2 жыл бұрын
Hai sir👌👌👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు
@sivaprasadbommineni7970
@sivaprasadbommineni7970 2 жыл бұрын
Anna maku entoo manchi information estunnaru miru chala tnx anna, but mitu vere vere places veltunnaru kada anna హెల్త్ jagratha anna tc qnna God bless u anna.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు శివప్రసాద్ గారు
@bollishiva4225
@bollishiva4225 2 жыл бұрын
అన్న గారు మీరు ఒక్కసారిగా రిప్లయ్ evandi pls
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
శివ గారు ఎలా ఉన్నారు
@muthu.786.
@muthu.786. 2 жыл бұрын
Hello anna
@masterreview1393
@masterreview1393 2 жыл бұрын
loknath garu ee episode lo meeru rendu english words chepparu ' bread & omlette'. .....just joking. we don't miss your vlogs, all the best.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు👍
@dileeprudraraju
@dileeprudraraju 2 жыл бұрын
5 rs ki Parota 🙏🙏
@satyamgajula81
@satyamgajula81 2 жыл бұрын
Pls send address in pandy
@pravallikapinnika1945
@pravallikapinnika1945 Жыл бұрын
Nee Telugu 100 years Telugu
@rebelselfie5083
@rebelselfie5083 2 жыл бұрын
Hiii ❤️❤️❤️❤️
@sgt3787
@sgt3787 2 жыл бұрын
Swachamina Telugu vintam Anna garu me numdi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు
@rajkanna6765
@rajkanna6765 2 жыл бұрын
Sami nee telugu ki namskaram entha andham ga palkuthunavo🙏
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
ధన్యవాదాలు
@vrr8176
@vrr8176 2 жыл бұрын
బ్రదర్ మీకు నాన్ వెజ్ ఎక్కువయి ఒళ్ళు లావు అవుతోంది చూసుకోండి హెల్త్ జాగ్రత్త
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 жыл бұрын
చాలా మితంగా తీసుకుంటాను
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 39 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН
5 rupees Parotta & Mutton Fry - New Kavi Hotel,Pondicherry
10:39
Foodie prabu
Рет қаралды 194 М.
Non-Veg Breakfast at Pondicherry
10:56
DAN JR VLOGS
Рет қаралды 952 М.
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 39 МЛН