ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనే ఉంది ... మనసుకు ప్రశాంతమైన పాట
@rajubalu51753 жыл бұрын
సహజసిద్ధమైన అందగాడు బాలకృష్ణ
@gaddamlaxmaiah77822 жыл бұрын
చూస్తుంటే తెలుగు సంస్కృతి కళ్ళముందు ఆవిషృతమౌతుంది💐🙏🌺
@jsrayudu60464 жыл бұрын
1985.సూపర్ హిట్ సినిమా సీత రామాకళ్యణం ఈసినిమా దాదాపు ప్రతి ఒక్కరూ ఎన్ని సార్లు చూసినారో చెప్పలేం....
@radhakrishnapeddi45312 жыл бұрын
1986 ఏప్రిల్ 18 న రిలీజ్ అయిన సినిమా.
@rajubalu51753 жыл бұрын
అత్యద్భుతం...అమోఘం
@bnr5414 жыл бұрын
Andhagadu maa balayya😍🥰😘
@hasinichowdary913 жыл бұрын
Yes😍
@ramisettyashok86163 жыл бұрын
Super, duper hit songs composed by K. V. Mahadevangreat melody king.
@tvenkattvenkat89372 жыл бұрын
, ఇటువంటి పాట పాడిన సుశీలమ్మ గారికి గారికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి వేలవేల ధన్యవాదములు కోటి కోటి నమస్కారాలు కె వి మహదేవన్ గారి స్వరకల్పన
@aithanaboyinaveerababu94143 жыл бұрын
Happy birthday to you. యువరత్న. బాలకృష్ణ. గారు.
@ramyavedantam23013 жыл бұрын
Suselamma voice crystal clear...
@rajeshsmusical2 жыл бұрын
exactly
@rsbandla3493 жыл бұрын
Clean movie..beautiful songs
@venuvanimireddy25933 жыл бұрын
It's milestone movie&every song also
@comenadh3 жыл бұрын
మంచి పాట , జై బాలయ్య
@suryanarayanareddy25923 жыл бұрын
Balayya wonderfull Dancer Actor
@chalapathin25033 жыл бұрын
Nice pair....so beautiful ❤️
@Naresh.22 күн бұрын
2025❤లో విన్న వాళ్ళు లైక్ మీ ఫ్రెండ్స్ 💐💐🌹🌹💐💐💐💐💐
@balarajuajja65913 жыл бұрын
Super evergreen movie
@rajeshwargummula47915 жыл бұрын
సూపర్ సాంగ్
@lokeshduddukuri87873 жыл бұрын
Super duper musical hit cinema
@ksivaram4682 Жыл бұрын
❤️❤️❤️❤️ my favourite song extraordinary lyrics ❤️❤️❤️❤️
@mabuchk6 жыл бұрын
Super song
@kaanthabhaiakka21746 ай бұрын
ఎంత నేర్చినా... ఎంత నేర్చినా ఎంత చూచినా... ఎంత చూచినా ఎంత వారలైన... ఎంత వారలైన కాంత దాసులే... ప్రేమ దాసులే ఆ.. ఆ.. ఆ.. కాదమ్మా.. ప్రేమదాసులే కాదు.. కాంతదాసులే కాదు సార్.. ప్రేమ దాసులే తప్పమ్మా.. తప్పదు సార్ అంతేనంటావా.. ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైన ప్రేమ దాసులే... ఎంత నేర్చినా సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింత లేని వా...రెంత నేర్చినా సంతతంబు ఏకాంత సెవకై ఇంత తంతు చేసి చెంత చేరు వా..రెంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైన ప్రేమ దాసులే ఎంత నేర్చినా.... చరణం 1 : లయ లేనిదే స్వరముండునా.. స్వరరాగములు లేక పాటుండునా నువు లేనిదే నేనుండునా.. నా మనసు నిను వీడి బ్రతికుండునా రాముడు విలు వంచి... సీతను పెండ్లాడె కదా పార్వతి తపియించి పరమేశుని పొందెగదా ఆ పాటి మనమైనా తెగియించమా ఎంత నేర్చినా... ఎంత చూచినా ఎంత వారలైన ప్రేమ దాసులే ఆ.. ఆ.. ఎంత నేర్పినా... చరణం 2 : ముద్దున్నది.. పొద్దున్ననది అధరాలు అదిరదిరి పడుతున్నవి తలపున్ననది.. తలుపున్నది గడివేస్తే ఇరుకైన గది ఉన్నది ఇల్లే గుడి కన్నా మనకెంతో పదిలంగా పెద్దలు ఇద్దరినీ ఇటులెంతో భద్రంగా కలిపారు సరదాల చెరసాలలో ఎంత నేర్చినా... ఎంత చూచినా ఎంత వారలైన ప్రేమ దాసులే ఎంత నేర్చినా.
@VenkataseshareddyGangasani17 күн бұрын
Ee movie choosthunna ,songs vintunna nannu 1986 tirupati srinivas mahal loki pothundhi naa manassu .pulakarichipothundhi
@prasadrao76223 жыл бұрын
Super song evergreen
@tirumalaiahkamanuru86223 жыл бұрын
Jai.balaiah
@aithanaboyinaveerababu94142 жыл бұрын
సీతారామ కళ్యాణం. మూవీ. రిలీజ్. అయిన మొదటి. రోజు. చూసిన. హీరో. పవర్ స్టార్. పవన్ కళ్యాణ్. గారు.
@jagadeshkumarkumar42842 жыл бұрын
Balu gaaru.... love you sir for ever
@bhaskarreddynagendla31862 жыл бұрын
Super song balayya
@T.Sarankumar5839 Жыл бұрын
Song vintunte nimmathiga vunti
@kannurirao5903 Жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య 👍
@venugopalkarra58844 ай бұрын
కోటానుకోట్ల ముత్యాల్లాంటి పదాల అల్లిక నా సనాతన ధర్మం
@raghavkadapa65332 жыл бұрын
NBK the real all rounder performer...
@NagaRaju-tg4sz8 ай бұрын
SUPER SUPER SUPER SONG SIR SUPER SUPER FILM SIR SUPER SUPER DIRECTION SIR 🎵🎵🎵🎸🎸🎸🎉🎉🎉.
@kranthikumartentu30653 жыл бұрын
Upload bharyabarthala bandham & vamsodharakudu hd songs
@ashoknkckummaraashokkumar9 ай бұрын
ALL SONGS ARE VERY BEAUTIFUL
@hasinichowdary913 жыл бұрын
😍😍😍
@ankaiahbokkisam10742 жыл бұрын
Hello hasini garu how are you.
@ankaiahbokkisam10742 жыл бұрын
Please send your reply.
@marripudivenkateswararao20915 ай бұрын
Ee pata balakrishna ki presentation cheyali 50yearscelbrationki
@aithanaboyinaveerababu9414 Жыл бұрын
సీతారామ కళ్యాణం. 38. Years. రజిని. యువరత్న బాలకృష్ణ. Love story. College. 1986.
@baskarbaskar249013 күн бұрын
❤❤❤❤❤❤❤
@ramaraotellakula5458 Жыл бұрын
సూపర్ డూపర్ పాట
@VeeraBabuu-r2d5 ай бұрын
Tatamma kala. 30. August. 1974. 30. August. 2024. Nandamuri. Balakrishna. 50., years. Film. Industry.
@raovenkat32yan10Ай бұрын
Good song
@krishnappackrishnappac43882 жыл бұрын
Chala nerchu kovali
@sureshreddy5892 Жыл бұрын
Super
@rajeshsmusical2 жыл бұрын
GAANA SARASWATHI SUSHEELAMMA
@ravichandranpv Жыл бұрын
Jaibalayya❤
@thirupathivenkannagunja65615 жыл бұрын
Natasimha balayy Rajini super song
@sreenivas.b.tech.40244 жыл бұрын
ఇది కాదా సాహిత్యం
@rchinnarao87843 жыл бұрын
@@sreenivas.b.tech.4024 సూపర్. O
@nareshr41623 жыл бұрын
🥳🥳🥳🥳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sm92142 жыл бұрын
Lovely. But can you rearrange and experiment with Beethoven's works?
@chandrasekharginjupalli77812 жыл бұрын
SPG garu ekkada unnaru.
@imsrealestates27013 жыл бұрын
🌻🌻🌻🌻🌻
@seeramohanrao29223 жыл бұрын
ఎంత నేర్చినా... ఎంత నేర్చినా ఎంత చూచినా... ఎంత చూచినా ఎంత వారలైన... ఎంత వారలైన కాంత దాసులే... ప్రేమ దాసులే ఆ.. ఆ.. ఆ.. కాదమ్మా.. ప్రేమదాసులే కాదు.. కాంతదాసులే కాదు సార్.. ప్రేమ దాసులే తప్పమ్మా.. తప్పదు సార్ అంతేనంటావా.. ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైన ప్రేమ దాసులే... ఎంత నేర్చినా సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింత లేని వా...రెంత నేర్చినా సంతతంబు ఏకాంత సెవకై ఇంత తంతు చేసి చెంత చేరు వా..రెంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైన ప్రేమ దాసులే ఎంత నేర్చినా.... చరణం 1 : లయ లేనిదే స్వరముండునా.. స్వరరాగములు లేక పాటుండునా నువు లేనిదే నేనుండునా.. నా మనసు నిను వీడి బ్రతికుండునా రాముడు విలు వంచి... సీతను పెండ్లాడె కదా పార్వతి తపియించి పరమేశుని పొందెగదా ఆ పాటి మనమైనా తెగియించమా ఎంత నేర్చినా... ఎంత చూచినా ఎంత వారలైన ప్రేమ దాసులే ఆ.. ఆ.. ఎంత నేర్పినా... చరణం 2 : ముద్దున్నది.. పొద్దున్ననది అధరాలు అదిరదిరి పడుతున్నవి తలపున్ననది.. తలుపున్నది గడివేస్తే ఇరుకైన గది ఉన్నది ఇల్లే గుడి కన్నా మనకెంతో పదిలంగా పెద్దలు ఇద్దరినీ ఇటులెంతో భద్రంగా కలిపారు సరదాల చెరసాలలో ఎంత నేర్చినా... ఎంత చూచినా ఎంత వారలైన ప్రేమ దాసులే ఎంత నేర్చినా.
@munna9884 ай бұрын
214 janakamma
@RaviKumarMCA3 жыл бұрын
చిత్రం: సీతారామ కళ్యాణం (1986) సంగీతం: KV. మహదేవన్ రచన: ఆత్రేయ గానం: SPB, సుశీల ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైన ప్రేమ దాసులే సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింత లేని వారెంత నేర్చినా సంతతంబు ఏకాంత సేవకై ఇంత తంతు చేసి చెంత చేరువారెంత నేర్చినా లయ లేనిదే స్వరముండునా? స్వరరాగములు లేక పాటుండునా? నువు లేనిదే నేనుండునా? నా మనసు నిను వీడి బ్రతికుండునా? రాముడు విలు వంచి సీతను పెండ్లాడె కదా పార్వతి తపియించి పరమేశుని పొందెగదా ఆ పాటి మనమైనా తెగియించమా? ముద్దున్నది పొద్దున్నది అధరాలు అదిరదిరి పడుతున్నవి తలపున్ననది తలుపున్నది గడివేస్తే ఇరుకైన గది ఉన్నది ఇల్లే గుడి కన్నా మనకెంతో పదిలంగా పెద్దలు ఇద్దరినీ ఇటులెంతో భద్రంగా కలిపారు సరదాల చెరసాలలో kzbin.info/www/bejne/jWTRoIp3fNKYepI
@VenkataseshareddyGangasani17 күн бұрын
Rajani ni enthasepaina choosthundalani pisthundhi
@jayakrishnan1997 Жыл бұрын
Spb❤
@malyadrinunna2954 Жыл бұрын
P susila (Telugu talli)
@duppalajaganmohanarao5340 Жыл бұрын
Superfilm NBK Natana
@suresh.siri.saraswathinera14662 жыл бұрын
Jai🌹sri rama
@Bhadrudu3 жыл бұрын
పాట భావాన్ని మార్చేస్తున్నారు ఈ సినిమా నరాధములు.
@kiranntr54172 жыл бұрын
Naku nachina song
@magzinevideos11235 ай бұрын
3:47
@indrajsuresh80572 жыл бұрын
Malayalis undo
@krishnappackrishnappac43882 жыл бұрын
Impu thampu
@santosh766802 жыл бұрын
Sankarabharanam lo sankarsastri maju bhargavi karanataka train lo vachaka recive cheskunetapudu ..bgm vastundi ee song
@subbaraovanga83682 жыл бұрын
It's OK online premadasulu...offline kaantha daasulu...satya samatwam...pelli vijay geetha prema ajith premalekha...sobhanam arjin reddy...clearly minded...