అక్కినేని నాగేశ్వరావు గారు మీనా గారు యాక్టింగ్ చాలా బాగుంది ఓల్డ్ ఇస్ గోల్డ్ ఇలాంటి మూవీస్ ఈ రోజులలో రాలేవు నాకు పాత కాలం మూవీస్ అంటే చాలా ఇష్టం
@kishoresamala8353 жыл бұрын
ఈ సినిమాని చూస్తున్నంత సేపు మనసులో ఉన్న బాధని , సంతోషాన్ని అందరితో పంచుకోవాలి .. కమెంట్స్ లో రాస్తూనే ఉండాలి అనిపిస్తుంది...ఎంతైనా అప్పటి రోజులే వీరీ ఫ్రెండ్స్
@madhuguda122 жыл бұрын
హైందవ సంస్కృతిని ఇంత చక్కగా ఆవిష్కరించిన చిత్రబృందానికి శతకోటి వందనాలు🙏🙏
@thirupathisappide7462 Жыл бұрын
తెలుగులో అప్పుడు ఇంత మంచి సినిమాలు తీసారు అనుకోలేదు ఓల్డ్ ఇస్ గోల్డ్❤❤❤❤❤❤
@rajjeshlaxmi19917 ай бұрын
పరిపూర్ణమైన ప్రేమ
@satyannarayanagiduturi4666 Жыл бұрын
What a Gem of Indian Telugu cinema... * తన తల్లిదండ్రుల ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలియని తన తాతయ్యలు, సీతారామయ్య మరియు జానకమ్మల వద్దకు US నుండి వచ్చిన సీత (మీనా)ని అనుసరించే కథాంశం.
@pratibhaveena830 Жыл бұрын
కళ్ళ నిండా నీళ్లు రాకుండా ఈ సినిమా చూడడం అసాధ్యం.. ఎన్నిసార్లు చూస్తున్నా అలా కారిపోతూ ఉంటాయి నీళ్లు😭 పాటలు ఎన్ని దశాబ్దాల తర్వాత విన్నా చెవుల్లో తేనె పోసినట్టే ఉంటాయి👌👌
@suryaaradyam1041 Жыл бұрын
హా... same comment పెడదమని వచ్చా... Nice comment..🕉️🙏❣️
కొన్ని కథలు గుండెను తాకుతాయండి. అందులో ఇది ఒకటని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
@jyotsnakaja449310 ай бұрын
2024 లో నేను చూస్తున్నాను కాని అన్ని తరాల వారు చూడవలసిన చిత్రం. ఎన్ని సార్లు చూసినా కంటతడి పెట్టిస్తుంది మా అమ్మమ్మని గుర్తు చేస్తుంది.
@durgaprasadc73142 жыл бұрын
ప్రతీ సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా మనసు కదిలించి వేస్తుంది.... మహా nati నటులు తో పోటీ గా నటించిన మీనా అక్కినేని నాగేశ్వరరావు గారి తో మనసు ను పిండి వేసింది
@Quasarrr11 ай бұрын
2024.... There were numerous reasons why this movie could be an eternal piece of art. Everything was a highlight. Even when performers like ANR stood alone, I found Rohinis performance the best. It might be because the emotional attachment every grandson/daughter has with their grandmother overshadowed everything. She was successful in reflecting it.
@indipacifician36938 ай бұрын
why do i still cry when i watch this movie. this movie and padamati sandhya ragam. i just love both of them
@krishnarao90903 жыл бұрын
ఇంకో వంద ఏళ్ల తరువాత చూసినా ఇది ఒక గొప్ప సినిమా 👌👌
@rajphotography18142 жыл бұрын
yes
@fellowgoodie10 ай бұрын
yes but this is completely based on the fact that the communications were not so great in 1990, in today's times, where you chat on whatsapp anywhere in the world instantly, will the story still have relevance?
@deepakk90876 ай бұрын
వెయ్యి సంవత్సరాలు పాటు
@aarushijanganolla35704 ай бұрын
Aar ki CT CT hu hu hu@@fellowgoodie
@dameguntasubbaramireddy28202 ай бұрын
Human relationships and values are relevant in any decade.
@Thuglyf2752 жыл бұрын
ఏదో మ్యాజిక్ వుంది ఈ సినిమాలో. ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో ప్రతిసారి మనస్సు అలానే వుంటుంది
@satyannarayanagiduturi4666 Жыл бұрын
Yes
@ముచ్చట3 жыл бұрын
అదేంటో ఇప్పుడు చూసిన తెలియని అనుభూతి.నిజంగా పాత సినిమాల గొప్పతనం ఇప్పటి సినిమాల్లో లేదు.
@ravirajagopalan5596 Жыл бұрын
Now it’s 2024. Even today I am seeing the best scenes in this movie. ANR’s beautiful performance, Meena’s excellent acting at such a small age. One of the rarest movies any Telugu person can miss. Inspite of a Tamilian, I just feel my friends how they are missing it, just can’t understand Telugu. Simple but powerful dialogues, emotional scenes. One of the best performances of ANR.
@Udayvlogs9724 жыл бұрын
అబ్బా ఏం తీసారు సినిమా 2020 లో కూడా అద్భుతంగా ఉంది మీనా నటన అక్కినేని నాగేశ్వరరావు గారి నటన న భూతో హ్యాట్సఫ్ క్రాంతి కుమార్ గారు
@keshavgoud17224 жыл бұрын
అద్భుతమైన సినిమా మంచి కథ మాటలు సంగీతం ANR గారి నటన ఆయన వయసుకు తగ్గ పాత్రలో జీవించారు. కొత్త అమ్మాయి అయిన మీనా చాలా చలాకీగా చేసింది. కీరవాణి మంచి సంగీతం అందించారు. గణేశుపాత్రో మాటలు వెరసి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ .
@srilakshmi10212 жыл бұрын
Supar
@surya5563 жыл бұрын
ఈ చిత్రం కూడా నచ్చని వారు వెయ్యి మంది ఉన్నారు వారికి నా శ్రద్ధాంజలి. వారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 💐
@deeptir55573 жыл бұрын
😂 correct ga chepparu. Oka hero, heroine villian, routine formula lekunda kuda intha manchi hit cinema theeyacchani mana Telugu cinema field eppudO chupinchundhi ❤️
@surya5563 жыл бұрын
@Uma Devi hii
@gkrishna25853 жыл бұрын
gud coment!
@kranthintr3863 жыл бұрын
S bro
@seetharamanjaneya7772 жыл бұрын
😂
@bruumeshumi87443 ай бұрын
2024 lo chustuna chinnappatinundi chustune unna ipudu na kuturu ni ma atta mama garu chupinche prema e movi lo lage mursipothu untaa
@krishnachaitanya45883 ай бұрын
సంబంధ బాంధవ్యాలు , మమతానురాగాలు గురుంచి గొప్పగా చెప్పిన సినిమా... మహామహానుల నటనా నైపుణ్యం, వినసొంపైన సంగీతం, చక్కని పల్లెటూరి వాతావరణం, దర్శకత్వ ప్రతిభ ఈ సినిమా ని ఒక ఆణిముత్యంలా మలిచాయి. మన పిల్లలకు, వారి పిల్లలకు తప్పకుండ చూపించవలసిన సినిమా...
@molugusandilya3 жыл бұрын
అక్కినేని వారి నటనకు🙏🙏🙏. ఇంక కీరవాణి గారు BGM తో ప్రాణం పోశారు ఈ సినిమాకి 🙏🙏🙏🙏🙏
@upendarpagudala3 жыл бұрын
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కన్నీటి ధార లే.
@subramanyamn96 Жыл бұрын
2023 అయినా 2223 అయినా బోర్ కొట్టకుండా పూర్తిగా చూడాలనిపించే సినిమా....
@Akhil21704 жыл бұрын
Most touching climax ever.. literally cried..👏👏😞🔥👌...Meena jeevinchesindi Seetha character lo..
@namburinagaseshu1372 жыл бұрын
పూర్తి సెంటిమెంట్ ల్ వండర్ ఫుల్ సినిమా తెలుగువారి గుండెల్లో కలకాలం నిలిచిపోయే మంచి సినిమా పాపం మనవరాలి గా అమ్మాయి చెప్పలేనంత బాధను గుండెల్లో దాచుకుంది
@chittiumashankar11054 жыл бұрын
Face expression's of ANR and MEENA when they looked each other for first time, especially ANR's expressions,no words
@satyannarayanagiduturi4666 Жыл бұрын
3000 year లో చూసినా సరే ...ఈ సినిమా అద్భుతమ్. 19:33 starts kanneellu
@fsteloveyouchannel714610 ай бұрын
నేను ఇప్పటి వాడిని అయినా సరి నాకు తాత కాలం రోజులు అంటే చాలా ఇష్టం అలాగే పాట సినిమాలు అనురాగం ఆప్యాయత కష్టం సుఖం అంటే ఏంటి అని తెలియ చెప్తున్న చిత్రాలు భావాలు ఒలిగే గీతాలు నాకు చాలా బాగా అనిపించింది ఈ కథ చూసి లవ్ యు ఆల్
@drdasaradharamareddytetali783 жыл бұрын
Tears roll automatically from my eyes every time I watch . This movie is a rare diamond in TELUGU MOVIES. I am eagerly waiting to watch another movie like this from Telugu movie industry.
@appalanaidun4823 жыл бұрын
This movie is tells human relationship and values the great director kranti kumar garu
When I watched this movie I remember my grandfather and grandmother who is always responsible for my success. Now I miss them. They left me alone. Grandpa and Grandma I love you both and i miss you.
@mithraraj88623 жыл бұрын
You're very lucky
@udhayreddy91957 жыл бұрын
one of da best Telugu movie v ever seen ,one of da best performance ever from ANR garu. The great ANR lives onnnnnnnnn
@unisuccessfulutuber60994 жыл бұрын
Inkakonni manchi feel good movies meku telisthe chepthara??
@harshinivijay81512 жыл бұрын
90s kids are lucky to have soulful movies
@abhiramabhi44472 жыл бұрын
How 90s kids can enjoy? They are just infants at that time they should borne early 80s or before so 80s gen kids r lucky... we r not 😐😐😐
@padmalathatelikicherla Жыл бұрын
@@abhiramabhi4447 P
@kishoreplsql39134 жыл бұрын
ఈ సినిమా కోసం మనం ఎన్ని LIKE kottina .... ఎన్ని COMMENTS వ్రాసిన చాలా తక్కువ
@govindaraju5528 Жыл бұрын
Yes
@srikanthbi4 жыл бұрын
ANR the legend of Indian cinema.. ANR LIVES ON
@sugumarsugumardarling61375 жыл бұрын
Iam from tamil nadu.. Naku chala chala chala estamaina cinema idi.. Meena acting vere level... 12 sarlu chusanu ee cinema ni.. Na all time favorite movie...
@sasirekhaseshagiri16932 жыл бұрын
What an extraordinary movie oka grand father grand daughter paina intha Prema i miss my thathya... Especially badragiri ramayya Song after their conversation...
@patnayakaramanujam4544 жыл бұрын
' మాట విలువ --- మనుగడ ' ప్రధానాంశంగా , నిర్మితమైన కుటుంబ కథా చిత్రం 🌺 నటన , చిత్రీకరణ , సందేశం 🍀వేనికవే అనిర్వచనీయాలు🔯
@chandrashekarr19775 жыл бұрын
After Ilayaraja, I became a hard core fan of M.M.Keeravani, after watching this film. I don't know, how many number of times I saw this movie.... For story, for screen play, for songs, for BGM, for ANR, for dialogues, for Meena, and for many other reasons.... Everything in this movie has been aligned perfectly. It's a rare combination... Am from TN. I can boldly say that every Telugu guy should feel proud to have this movie (And for Mithunam) in their language.... From their land....
@shakunthalasadula7632 жыл бұрын
Ok I
@RajeshKumar-fl7os5 жыл бұрын
Even iam Tamilan I feel this movie wow excellent ANR sir and Meena no word u lived as grandfa and granddougter
@kishorekittu78793 жыл бұрын
Brother, 2021. Even now a days honestly tamil movies are far better.. This is my honest reviews, nothing personal.
@prakashreddytoom38073 жыл бұрын
సీతా రామయ్య గారి మనవరాలు.అక్కినేని నాగేశ్వర రావుకి మరియు మీన నటించిన.చిత్రము.
@king-rm9ez2 жыл бұрын
Adhi andariki telsu
@automotivate.vamshi15494 жыл бұрын
ఒకటే బ్రదుకు, ఒకటే పెళ్ళి.. What an amazing dialogue by seetharamayya garu.. 👌👌.. Epic classic movie..
@mmallikarjuna88902 жыл бұрын
Whate wonderful excellent movie ANR ,కళ్ళతోనే నటించ గల వారు అనే lenzend anr action anr expression eyerting anr ANR sir Really We Are miss you sir
@n.SrinuvasReddy4 жыл бұрын
మీనాగారు యాక్టింగ్ సూపర్..మీనాగారు ఈ సినిమాకీ నంది అవార్డు వచ్చింది..చిత్రగారికీ కూడా నంది అవార్డు వచ్చింది...మీనాగారు కెరియర్ మర్చిన సినిమా అంటే దాదాపు 250 పైగా సినిమాలో నటించారు...అప్పటి హీరోయిన్ లో రమ్యకృష్ణ..రోజా సౌందర్య..వీళ్ళు మాత్రం 100పైగా సినిమాతో సరి పేట్టుకోన్నారు ..ఒక మీనాగారు మాత్రమే అని బాషలో కలిపి 250సినిమా లో నటించారు...
@ramJ75-s6h3 жыл бұрын
అదే నా మీనా గారి గొప్పతనం
@ramJ75-s6h3 жыл бұрын
Hats off to Meena garu
@Msh45662 жыл бұрын
Meena is good actress. Soundarya has world class film like dweepa That film is better than our telugu films. Dont do overreact
@kittu65775 жыл бұрын
1.40.15 meena like a mother.... Nageshwar rao like her child.... Loved to watch 😰
@karthikswaminathan41255 жыл бұрын
Gem of a Movie. Thanks a ton to the uploader who took painstaking measures to prserve this treasure from going into oblivion. Greatful to live in an era where movies like Sitaramaiah Gari Manavaralu, Rudraveena, Swatimutyam and many more such movies were produced. Pity on this current generation who have degraded to cheap, vulgar and obscene movies.
@prakashraomanne16084 жыл бұрын
ూ ూూౌీ
@sudheeraryaca3 жыл бұрын
True
@kishoresamala8352 жыл бұрын
"painstaking measures to prserve this treasure from going into oblivion" --- Correct, THX to Uploader and 2 X Thanks to KZbin !!!!
@shivannashivanna8932 Жыл бұрын
😅😅😅😅😅bokmopoolokllloihom.ipmklko om..😅iiiio.ii uyn y nynnyiyi t yk ntulbmmbnb.hnhm bnbkn mn.n b n b o all k😅jjjmhkyin.ikbg nvnbx x x 🙏
@chandhucreations54873 жыл бұрын
Such a beautiful movie inni rojulu chudalenandhuku chala feel avthunna ANR,MEENA garu performance awesome good conceptual film
@rams9762 Жыл бұрын
19:27 I cried here .. To a mother the best gift is child photo. “Ma thalle entha goppa bahumathi thechchav!” Cried even more..
@ramugoud705 жыл бұрын
2019 lo chusina vallu like cheyandi
@gowthamindana6105 жыл бұрын
Movie chudu bro, malli ee likes kosam nduku ila histroic ayipothunav.. Autolike app untadi bro u can try
@harishaharshi73673 жыл бұрын
2021 lo chusthuna
@drdasaradharamareddytetali783 жыл бұрын
Yes
@kolashanthi76869 ай бұрын
2024 lo ee movie chustunnaa vallu 👍
@lucky46005 жыл бұрын
What a movie! Every time I watch this movie, my heart fills with beautiful emotions. The storytelling, the performances of ANR, Meena and Rohini, the direction, the music, Godavari nativity.. Wah! Lovely it is.. My all time favorite..
@tandoorspice46623 жыл бұрын
N.
@hemadri60432 жыл бұрын
6
@ramachandranaidu76132 жыл бұрын
@@hemadri6043WA the A we
@bollaganivenkateswarao68202 жыл бұрын
@@hemadri6043 p
@yallaradhika40712 жыл бұрын
@@tandoorspice4662 bbb
@forthenglishkavitha712410 ай бұрын
Meena garu ❤❤ entha baruvaina charector 😢😢😢 appatlo kabatti dorikayi,, ippudu heroin ante just exposing 😢😢😢😢
@spandanagorijala22792 жыл бұрын
2022 lo kudaa ee movie chusthunna vallu oka like plz...what an extraordinary movie
@ygowri37372 жыл бұрын
Good
@mohanaddanki58042 жыл бұрын
Background music chala baguntundi..
@kuppalachinna82422 жыл бұрын
@@mohanaddanki5804 0
@kuppalachinna82422 жыл бұрын
0
@kuppalachinna82422 жыл бұрын
@@mohanaddanki5804 00p
@guntupallimedico20062 жыл бұрын
One of the epic performance of ANR SIR the GREAT and excellent narration by kranthikumar sir 😊😊
@balarajumahalanka20775 ай бұрын
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అంత పాత సినిమాలంటే చాలా ఇష్టం ఇలాంటి సినిమాలు ఎప్పుడు రావాలని ఇప్పుడు కూడా తీయాలని కోరుకుంటున్నాను
@potluribose8472 Жыл бұрын
YES my eyes roll out tears. What an real story what happening in the past and present times.
@krishnamohanetagoni89454 жыл бұрын
CULT CLASSIC.. Take a bow to entire team of this movie.. AND ANR LIVES ON..
@nagamohankakumanu4 жыл бұрын
క్రాంతి కుమార్ గారికి పాదాభివందనం ...
@molugusandilya2 жыл бұрын
niajme sir
@hemanthyadav34174 жыл бұрын
ee movielo anr asalina andam kanipistundi...peddarikam...powrusham unna oka kanna tandri...prema...abimanam gundallo dachukuni kumilipoye oka tatayya ... ee rendu roles chalaa chakkagaa chesaru aayana...🙏🙏🙏
@gouthamreddynathala12192 жыл бұрын
Really bro anr asalu Nata roopam
@jerry___1830 Жыл бұрын
2023 lo chustunna🥺🥺🥺such a great movie 🙇🏻♀️🙇🏻♀️really it made me Crying😥😥😥
@tathamajaka16624 жыл бұрын
What a fine story ,exlent screen play ,every son ,grand daughter ,grand fa ,ma ,chudalsina film ,rohini, meena ,anr acting superb kranthi kumar ni peru chirastay .
@Kushi-v5 жыл бұрын
One of the best performances by the legendary actor "Sri Akkineni garu".
@sivaprasadsi5 жыл бұрын
Not only akkineni andaru correct ga chesaru wonderful movie
@Venkatgcp9995 жыл бұрын
Sir may be meeru atyme lo chinna varu emu . A tym lo 90 % name fame Meenagari vachindhi
@yadagirisirisanagandla57612 жыл бұрын
Ee movie na child age lo chusanu kani appudu movie ardam kaaledu itivala e moviechusanu mind blowing movie edchesanu really great movie
@PraveenKumar-ng1ss4 жыл бұрын
గొప్ప సినిమా సీతారామయ్య గారి మనవరాలు
@srikanthnarsingoju94044 жыл бұрын
ANR garu lives on.......legendary acting and most natural acting of meena garu....
@bandikavya72713 жыл бұрын
O₩
@jangaprasad85424 жыл бұрын
ఈ చినిమా అందరు చూడాలి తెలుగు బెస్ట్ emotiona చినిమా 😐☹️👌👏
@vijaybhargavch3414 жыл бұрын
Sentiment, emotions, relationship, love, bonding, village nativity =seetharamaya garu manavarallu...
@shekhark64163 жыл бұрын
My All Time Favorite Movie.... People who understands culture and values the ethics will aways love this movie.... I'm proud to say I'm from West Godavari District people comment about our Godavari Districts telugu slang. Remember we treat and respect and welcome strangers too which show in our words too
@eswarareddy46208 ай бұрын
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది స్వర్గీయ శ్రీ దాసరి నారాయణరావు గారికి స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎన్నిసార్లు చేసినా ఇంకా కన్నీళ్లు తెప్పిస్తున్న దర్శకులు క్రాంతి కుమార్ గారికి వి ఏం సి వారికి మా శుభాభివందనములు
svachamaina palleturi vathavaranam ,a premalu malli thirigi ranivi, eppudu antha kalthi vathavaranam, kalthi manushulu... oka kutumba vyavastha ,thalli thandrula prema entha viluva ainadho chala baga chupincharu........... all actores awesome...
@ChinnuGeetha-s6h11 ай бұрын
2024lo chusevaru like cheyandi
@madhurajarao4 жыл бұрын
It's a real telugu movie with nice emotions, songs, our culture... Ageless movie
@kondaiahmaddu95114 жыл бұрын
హుృదయాన్ని హత్త కునే సినిమా. డైరక్షన్ అద్బుతం 19/4/2020
@mounikaposham81975 жыл бұрын
Chusina prati sari edupochestundhi...... Super movie....... Inta Kanna goppa movie undadhemo ........
@jagadambab34374 жыл бұрын
Mr pellam
@vamsikrishna-tv3en3 жыл бұрын
@@jagadambab3437 mr pellam is different genre.. This movie is all about old age parents longing for son, emotionally connect to grand daughter and all godavari pride, godavari yetakaram and sentiments.
@jessy66034 жыл бұрын
Love this movie . Such a wonderful movie on relations and beautiful songs. Excellent performance by Meena , ANR .
@rajentertainer95983 жыл бұрын
What a movie,music, I'm a 90's kid and we used to hire VCP player and get VIDEO CASSETTES and watched this movie..live my childhood.. Awesome cult classic movie..cant get these movies even with 1000 crores of budget!!
@tamilraani10604 жыл бұрын
UNBELIEVABLE STORY . VERY VERY FANTASTIC ARTISTS + FILM MAKING VERY NICE SONGS AND MUSIC - ITS A WONDERFUL MOVIE . THIS FILM CHANGE MY MINDSET ABOUT TELUGU MOVIES .ITS PROVE N PROUD TO BE A TELUGU FILM INDUSTRY .....I FEEL VERY EMOTION.......I THANK D DIRECTOR ..... OM SIVAYANAMA
@naveenkumargorle87673 жыл бұрын
Nice manchi movie.. Nageswarao gari acting and menagari acting chela bagunnaiii. Movie chusaka mana manasuki manchi ga anipistundii..oka manchi movie chusamu ani...
@karthihg4 жыл бұрын
Some movies will touch your heart in all aspects ,dialogues, music and acting all one together is this movie ,,,my ever green picture thanks to all for producing such wonderful movie...
@SharmaMvs-bm8oy4 ай бұрын
A picture, which has no equivalent to this. All of the charactors enacted and they really justified.❤❤❤❤❤
@笨蛋-p9b4 жыл бұрын
I never knew that iam so weak hearted ...and i understood it after watching this movie..yedipinchesaaru ANR gaaru..
@TheEnglishuser4 жыл бұрын
He played his age unlike today’s heroes. Such elegance. Wish Chiranjeevi garu does the same
@VijayKumar-xu7qb11 ай бұрын
Entha goppa cinema epudu evaru thiyaleru nenu chusina prathi sari chala santosanga chusthanu prathi scene adputhanga vuntundi😍😍😍😍😍😍😍😍😍😍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gautamsrinivasan96753 жыл бұрын
Still I'm watching and crying.. ANR and meena Kranthi kumar 😘
@jayaramreddy5512 жыл бұрын
Super story and movie with super acting of legend ANR.
@lramesh9 Жыл бұрын
Kranthi Kumar will be remembered for this movie always
@babjihse24022 жыл бұрын
very blessed to watch the films like this. joint family.. aa relationships.. missing all in today's life.
@ashokalthi88084 жыл бұрын
Best story Best actor, actress All time favourite movie
@naralakshmi3787 Жыл бұрын
Inko 100 years ayina ee cinemaa ni chudavachhu. Superb movie.i watched this movie more than 50 times.
@rpraveen56544 жыл бұрын
Superb movie 👏👏👏 Last lo ayithe gonthulonchi mata raledhu assala 2020 july 28 E movie maa amma chaduvukune rojulo chusindhi naku maa amma chepthe ne e movie chusa endhuku metho share chesukovalani anipinchindhi anyway movie mathram oka peaks lo undhi .........🙏🙏
@eversunnyguy4 жыл бұрын
Heart touching movie about Indian family values and attachments !
@vishnureddy50996 жыл бұрын
Gunde ni kadilinche cinema...cult classic movie of Tollywood 🖤🖤🖤🖤 Meena garu jeevinchesaru💝
@nareshpunnam1680 Жыл бұрын
Jeevitam lo prathi okkaru okkasaraina chudali e movie...🙏🙏🙏😍😍😍😍
@VaradVayun014 жыл бұрын
Who's watching in 2020 in covid 19 lockdow ☺️
@trimurthypithani22594 жыл бұрын
Oi1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@HariKumar-bj1dl3 жыл бұрын
Wow what a movie I have never seen movie like this in my life Hat's off Beautiful emotions and feelings
@saikaushik9573 жыл бұрын
2021
@schandraiah31632 жыл бұрын
@@HariKumar-bj1dl hi
@kirankranthgondhi69342 жыл бұрын
Me
@janakivuyyuri Жыл бұрын
Ee chitram oka kalakandam hattsoff to whole crew..kranti Kumar gari ki krutaghyatalu...
@ultimatevirtueroyalseemark_8113 жыл бұрын
◆◆◆ నా పాసలపూడి సునీత గుర్తు వొచ్చింది!! బ్రతికిందో?? చనిపోయిందో?? ఈరోజుకి తెలియదు!!! కానీ నీ రామక్రిష్ణ811💐💐💐 ఎదురుచూస్తుంటాను....👋👋👋
@seethuyerrajanni88963 жыл бұрын
2021 lo chusina vallu like kottandi
@kishoreplsql39134 жыл бұрын
Cinema chusina prathi saare ... ellanti comment rayalo artham kavatam ledu ... "Feeling cannot be expressed " ani evaru cheppar'o telidu kani, .. Aaa statement ki E cinema Excellent example Gone those old GOLD days, Gone those excellent actor's _/\_
@VKSanthani-kd8qb Жыл бұрын
2023 lo kuda ee movie chusi kallalonchi nillochina, aa Godavari paravallu chudalani anipinchina vallu rwply ivvandi. What a Beautiful movie. Ma parents chebuthe emo anukunna, accidental ga ninna chusudu start chesi ippudu khatam chesina. Heart touching ❤❤❤. Kudos to Director n Actors. Splendid Job🙏🙏🙏
@lakshmanrao68194 жыл бұрын
Unforgettable movie life time achievement award to be conferred on Sita Ramaiah
@Pandu_Santosh2 жыл бұрын
Diamonds are real and rare, this is one of the visual diamond in movies. Great movie that carries the family emotions all the way from start to end. 🥰😍