సీతారామయ్య గారికి నమస్కారం అమ్మ శశి రాణి మంచి సాహిత్యము మంచి పాటలు విందాం నేర్చుకుందాం సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మన దేశంలో దాదాపు చాలా మంది ఉన్నారు మీ తరం మంచి వాతావరణం తల్లి మంచి సాహిత్యం శశి రాణి గారికి అభివందనాలు
@narasimulu80662 ай бұрын
సీతారామయ్య గారికి నమస్కారం శశి రాణి గారికి అభివందనాలు మీ టీమ్ అందరికీ సాయిరాం మరొకసారి సీతారామయ్య గారికి
@ChimpaiahYendrapati-d7jАй бұрын
శశిరాణి గారి గొంతు చాలా మాధుర్యం గా ఉంది.ఆమెకు ధన్యవాదాలు.
@vedulasreenivasarao108911 ай бұрын
ఈ మేడం పాట పాడుతుంటే సినిమాలో లేడీ వెర్షన్ కూడా ఉంది అన్నట్టుగా ఉంది. చాలా బాగా పాడారు. అభినందనలు.
@venkatasatyanarayanavarada1753 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు మేడమ్. అభినందనలు!
@sivaramkapila3234 Жыл бұрын
పాటని, భావాన్ని ఆకళింపు చేసుకొని బాగా పాడారు
@raghavaraobommaraju8941 Жыл бұрын
శ్రీ ఘంటసాల గారు పుంభావ సరస్వతి ! శ్రీమతి శశిరాణి గారు స్త్రీభావ ఘంటసాల వలె గానం చేశారు ! వారికి అభినందనలు !
Donepudi Venkata Rao of Jaihind Talkies is my classmate in CVR School విజయవాడ
@msitaramacharyulu42453 жыл бұрын
అద్భుతం గా గానం చేశారు ధన్యవాదాలు అండి
@krishnareddy28033 жыл бұрын
Nice melodious voice for the lovely song.
@prasadlankalapalli21145 жыл бұрын
Manasunu anandaparache Mee gananiki sathakoti namaskaramulu. Sasirsni gariki
@ThippaiahKurugodu17 күн бұрын
Pre words & singer super super thanks to Seetharamaiah & party
@MuraliVk-z4o7 ай бұрын
Super
@venkataramana37448 ай бұрын
Excellent 😊
@peesapatisekharudu61382 жыл бұрын
Super madam. Hearty congratulations to you and sri seetharamaiah
@muthaiahnuvvula18442 жыл бұрын
పామర్థి సంగీతం చాలాబాగుంది . బబ్రు వాహన సినిమాకు కూ డా ఈ యనగారే అందించారు
@isankararao71513 жыл бұрын
చాలా మంచి ప్రయత్నం. 👏👏
@bollusudarshan69592 жыл бұрын
Very nice song Tq you madam
@bayyasubhashchandrashekhar22082 жыл бұрын
Excellent singing Sasirani garu, very good Orchestra Sir Seetha Ramayya Garu, thank you all, wish you all the best.
@brahmamkammara84902 жыл бұрын
Vnice voice amma🙏
@padmavathimvs4453 жыл бұрын
👍 super
@sastrybvln49682 жыл бұрын
చాల బాగా పాడారు అభినందనలు
@iit80guy Жыл бұрын
Chaalaabaaga Padaaramma
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@crravindranath883 Жыл бұрын
Very good singing.
@lakshmiratnamanikyamkasibh25552 жыл бұрын
Very nice 👍
@sarojasai17047 жыл бұрын
sasirani mam very superb singer
@bandelasuvarnakumari40072 жыл бұрын
Thank you for nice singing madam
@kanakadurga72794 жыл бұрын
Very very beautiful performance
@kallurisubrahmanyam43502 жыл бұрын
Appreciate Your Good Idea - New Experiment
@venkateswarasarmavaranasi78029 ай бұрын
👏👏👏👍🙏
@ravindraharipuram9829 Жыл бұрын
Melodious singing
@RamaDevi-zf3qg Жыл бұрын
Adbhutamaina Pata.
@seetharamaiah9 жыл бұрын
@anjaneyulutunikoju275 Жыл бұрын
శ్రీమతి శశిరానిగారికి శుభాశీషులు హరి ఓమ్. 🤣
@MuraliVk-z4o11 ай бұрын
Mi tone konchem Banumathi madiri untundi mi pata chala bagundi
@raovs7630 Жыл бұрын
సూపర్ and melodius song
@philemommallepogu11542 жыл бұрын
🎷🎶🎵🎼sha shi Honey voice🎼🎵🎶🎷
@chaitujnc12945 жыл бұрын
sooper song
@tirumalasrinivasaraoambati2768 Жыл бұрын
Sasi rani garu bagapadaru
@prasadjvsm6 жыл бұрын
very nice voice and sung ng with self feel and music sensee
@chsivaramireddy83182 жыл бұрын
I feel like gantasala voice, in Balakameswra Rao
@narasimulu80662 ай бұрын
శశి రాణి గారు అంటే చంద్రుని అంశ అందుకొరకే శశి రాణి గారు అంత అలంకారం అంత సౌమ్యత అంత ఆదరణ అంత ప్రేమ అమ్మ శశి రాణి గారు పేరుకు తగ్గ దేవదాస్ స్వరూపం
@marellasambasivarao59206 жыл бұрын
మహిళల నోట ఘంటసాల పాటలాగ పురుషుల నోట సుశీల పాట ప్రోగ్రాం కూడ నిర్వహిస్తే బాగుంటుంది!
@seetharamaiah6 жыл бұрын
మీరన్నట్లుగా పురుషుల నోట సుశీల, లీల గారి పాటలు పాడిద్దును కానీ, అలా పాడాలని కుతూహలపడే గాయకులు ఇంకా నాకు తారసపడలేదు.
@marellasambasivarao59206 жыл бұрын
@@seetharamaiah గారు 1987-88 సంవత్సర ప్రాంతాలలో K.G.C.రావుగారని Defence accounts deartment ఢిల్లీలో పని చేసేవారు. ఆయన వద్దకు మేము పాటలు వినడానికి వెళుతూ ఉండే వాళ్ళం. ఆయన టేపురికార్డ్ లో పాటలు వింటూ ఉండేవాడు. ఆయన వినటమే కాక 'మనసున మల్లెల మాలలూగెనే(మల్లీశ్వరి), పిలువకురా అలుగకురా(సువర్ణ సుందరి), మనసే కోవెలగా మమతలు మల్లెలుగ (మాతృదేవత) వంటి పాటలు పాడుతూ ఉండేవారు.అది గుర్తొచ్చి ఈ కామెంట్ పెట్టాను. ఘంటసాలగారిని మరిచిపోకుండ భావితరాలకు గుర్తు చేస్తున్న మీ ఈ సంగీత కార్యక్రమాలు చాలా బాగున్నాయి. Thank you sir.
@dr.ravishankar41747 күн бұрын
ది గ్రేట్ సుశీల అమ్మ గారు పాడిన ఎప్పటికీ మరపు రానివి, పాడాలంటే నాకు చాలా ఇష్టం
@abdulaleem31822 жыл бұрын
యుగళ గీతం గాబట్టీ ,male and female పాడితే నిండుగా ఉంటుంది
@venkateswarasarmavaranasi78022 жыл бұрын
😁👏🙏
@bhashyasri1238 күн бұрын
Scale very low undi
@seetharamaiah8 күн бұрын
Yes. Male singers' scles are 3 notes higher than female singers. That means female singers' general scales are 3 notes lower than that of male singers. Since she is a female singing Ghantasala gari song, the song's original scale must be lowered for her to sing comfortably.