అపో దిపో బావన సిద్దాంతం పూర్తిగా సత్యం కాదు ఎందుకంటే ఈ భూమీ మీదకి వచ్చిన ప్రతి జీవి పరాన్నజీవియే ఎలా అనగా ప్రతి జీవి తనకు తానుగా భూమీ మీద పుట్టలేదు తల్లి గర్భం నంచి వచ్చిన వాళ్ళే అలాగే తల్లిదండ్రులనుంచి, తర్వాత గురువుల నుంచి,సమాజము నుంచి అన్ని విషయాలు గ్రహించిన వారే మనుషులు ఎవరికి వారు గా కేవలం తమ యొక్క ధ్యానం ద్వారా తమకు తాము కావలిసిన ఆహార పదార్థాలను, వస్త్రములను, గృహాలను, వారికి వచ్చే వ్యాధులను సైతం పూర్తిగా ధ్యానం ద్వారా నివారణ చేసుకోలేరు మిగతా వాటిని సమకూర్చూకోలేరు చిన్న ఉదాహరణ ఒక తరగతి లో అందరూ విద్యార్ధులు కష్ట పడి సాధన చేసిన మొదటి స్థానంలో నిలవలేరు ఎవరో ఒకరు మాత్రమే మొదటి స్థానంలో నిలుస్తారు అలాగే మరల ఇంకొక ఉదాహరణ ఒక వ్యక్తికి ధ్యానం అనేది ఆ వ్యక్తికి మానసిక ఉల్లాసం ఆరోగ్య కరం గా ఉండే మాట నిజమే కానీ కేవలం ధ్యానం ద్వారా మాత్రమే తాను చనిపోయిన తరువాత తన మృతశరిరాన్ని తాను ధ్యాన సాధన ద్వారా పూడుచుకొలేడు, కాల్చుకోలేడు కేవలం వేరొకరి మేధ ఆధారపడవలిసిందే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి బందువో, బయటవారో ఆ మృతశరిరాన్ని పడవేయవలిసినదే దీన్ని బట్టి మీరు చెప్పిన సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మవలసిన పని లేదు. జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ఓం నమః శివాయ
@navya36973 жыл бұрын
Thank you sir, Very good,big and well explained comment.