5 ఏళ్ళ తరువాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఐక్య క్రిస్మస్ చెయ్యడం, రాష్ట్రం లో ప్రజా అభివృద్ధికి, దేవుని దీవెనలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, నాయకులకు, అధికారులకు,,, వారి నాయకత్వంలో ప్రజలందరికీ కలుగును గాక
@paulsyamsunderiike2ndcomin594Күн бұрын
Sir Nara Chandra Babu Naidu Garu my Honarbul Chif Minister Thank you for Good Message Happy Christmas & your Family members I am Favorate
@frvijayaraju10 сағат бұрын
Wonderful Message
@RavadaGanesh-r8t14 сағат бұрын
Happy Christmas ✝️
@ShivaSunkara-k5vКүн бұрын
AMEN 🙌🙌🙌🙏🙏🙏 Thank you Jeejas and wish you a Happy Christmas ❤❤❤🎉🎉🎉
@SatyanadMungara18 сағат бұрын
Manchi palanake Jesus blessings always available.God bless you all CM sir..❤❤
@jacobkanaparthi785719 сағат бұрын
Praise the Lord.
@sankarrao5966Күн бұрын
Praise the Lord🎉
@srinivasusiddantula198114 сағат бұрын
Happy Christmas
@srujanajyothi3 күн бұрын
Thank you sir 😊
@baburaotummapudi18842 күн бұрын
మీ ప్రసంగం సూపర్ సార్🎉
@sudhakard14113 күн бұрын
Super SMS ❤sir
@amruthavallivinjamuri73182 күн бұрын
Merry Christmas to our CM garu
@sudhakarBandela-p7xКүн бұрын
జై చంద్రబాబు గారు
@gundepogusuvarnamma18342 күн бұрын
Super cm sir❤❤❤❤
@anilpudota2902 күн бұрын
Merry Christmas to all the beloved brother n sisters
@mohanrao50142 күн бұрын
God bless you 🎉🎉🎉sir
@ramachandraraotanukula65592 күн бұрын
Sar mi massage exllent sar.miku,nara family ki christmass subakakshalu.
@BHUVAN324hg2 күн бұрын
Jai jai Chandra Babu garu ..
@prasada1652 күн бұрын
Super sir❤❤🎉🎉
@chandraskekarBulla-jk7peКүн бұрын
❤
@prasadbendalam58432 күн бұрын
ఆంధ్రాలో క్రైస్తవులకు గత 5 ఏళ్ల ఒక చీకటి అధ్యాయం,,, మీరు నిజంగా ఈ దేశంలో ప్రజల ఐక్యత తో అభివృద్ధికి దోహదం చేస్తుంది అని నిరూపించిన వారు
@govindgunta79352 күн бұрын
Super CM sire
@BeerendranathN2 күн бұрын
Thank you CM sir
@samanasatyanarayana1902 күн бұрын
Good pra vachanam by cbn
@pastor.yehoshuva64926 сағат бұрын
Happy christmas 🎉
@sudhakard14113 күн бұрын
Super ❤cbnsir
@RushCrushYT2 күн бұрын
మీ మెసేజ్ సూపర్ .సిఎం చంద్ర బాబునాయుడు గారు
@KokkiligaddaSekharbabu3 күн бұрын
Super CM sir
@parvathichittineni620Күн бұрын
ముఖ్యమంత్రి గారికి ఒక సూచన. ఇప్పుడు రేషన్ కార్డు నుంచి కుటుంబం నుంచి విడిపోయి సొంతంగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి వివాహ దృవీకరణ పత్రం అవసరమని కోరారు. ఇప్పుడు చాలామంది 50% మంది అబ్బాయిలు గానీ అమ్మాయిలు గాని వివాహం చేసుకోకపోతే అది అర్హత కోల్పోతారు . కాబట్టి ధ్రువీకరణ పత్రం కంటే 25 30 సంవత్సరాలు కంటే ఎక్కువైన వాళ్ళు అప్లికేషన్ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అన్నది ప్రభుత్వం నుంచి వివరాలు బాగుంటుందని మా సూచన. మా అభిప్రాయం ఆలోచించగలరు.
@ravishankarkamera5355Күн бұрын
యేసు క్రీస్తు గొర్రెల కాపరిగా పెరుగలేదు.ప్రపంచ మానవాళినీ ఆయన(ఏసుక్రీస్తు)మేపే గొర్రెల కాపరితో పోల్చబడింది.
@comfortsvbКүн бұрын
Yes 💯 correct
@SeshubsbuBale-v3i2 күн бұрын
Jai C.B.N
@pandurangaraomekala9648Күн бұрын
S ✝️✝️✝️👌👌👌❤️❤️❤️👏👏👏
@markuchennuri95162 күн бұрын
ఈ ప్రసంగం చేసే మీరు ఒకసారి పోలీస్ స్టేషన్లో వాళ్లు క్రిస్టమస్ చేసుకుంటే ఎందుకని విమర్శించారు సార్
CBN sir, దళిత క్రైస్తవులకు కూడా sc reservations వచ్చే విధంగా చూడండి.
@NanajiJillella2 күн бұрын
గౌరవ సీఎం చంద్రబాబు గారు అనేక క్రిస్మస్ వేడుకల్లో జీసస్ ప్రేమ కరుణ జాలి దయ దైవభక్తి ని వివరించారు కానీ 👉 జగన్ ఎప్పుడైనా ఇలా స్పీచ్ ఇవ్వటం జరిగిందా ఏమిటో 😧 😧జగన్ తల నిమృతం ముద్దులు ఇంతే
@rajeshkattepogu91092 күн бұрын
Father of Andhra Pradesh is Mr CBN. Dear Pavan Kalyan be remember that the political leader will win with votes of all communities itself, you should not talk one-sided, better learn from CBN sir...
@GiddaluruVijayKumar-o5l2 күн бұрын
విజయకుమార్
@sudhakard14113 күн бұрын
తాడేపల్లిగూడెం మధురవాణి హాస్పిటల్ కి వచ్చారు సార్ అక్కడ బాంబు పెట్టినప్పుడు అర్థం చేసుకోలేకపోయాను సార్ సాధన బిడ్డ మీరు అనుకున్న కానీ దేవుడు బిడ్డ మీరు బిడ్డ మీరు
@ramadevirama-xg6gm2 күн бұрын
Devudu lokamunu into preminchenu
@nramappa95122 күн бұрын
మత మార్పిడి చేస్తున్నారు అని బౌ బౌ అని అన్య మతం అన్య మతం అని అరిసి క్రైస్తవులు అంటే మనుషులు కారు అని అంటరాని వారు అని ఏడ్చింది pk cbn
@కలి2 күн бұрын
ఎంత సహాయం చేసినా, క్రిష్టియన్ ఓట్లు పడవూ....మీకు ఓట్లేసే హిందువుల వైపుండండి.....కాదంటే మీ ఇష్టం....🎉
@simmavijayКүн бұрын
Evaru chepparu neeku?? I'm Christian and kattar TDP supporter from first😊
@కలిКүн бұрын
@@simmavijay మా ఊళ్లో 1000 క్రైస్తవ ఓట్లలో 150 కూడా పడలేదు.దీనికేం చెప్తావ్... పైగా జగన్ మా క్రైస్తవం అంటారు పాస్టర్లు..
@perumallaobulaiah9662 күн бұрын
sir, oka sari bible chadavandi sir, prema,karuna, seva ekkada undavu, evanni mathamarpidiki
@simmavijay2 күн бұрын
First you learn new testament in bible😊. Don't see fake videos in youtube
@perumallaobulaiah966Күн бұрын
@simmavijay is old Testament not bible?
@perumallaobulaiah966Күн бұрын
@@simmavijay who referred videos?
@perumallaobulaiah966Күн бұрын
@@simmavijay even though what is there in new testament?
@ramamanohar21972 күн бұрын
సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి పరిస్థితుల లోనూ వద్దు, వేస్ట్. ప్రజల డబ్బు దోచుకొని నీతులు చెప్తారు
@Velayudham12345Күн бұрын
Plz compare AP CM and TS CM Christmas speech then decide u will relastic
@swami6142Күн бұрын
జగన్ గారి లాగా కాకుండా మీరు పథకాన్ని ఆడవాళ్ళ పేరు మీదే కాకుండా మగవాళ్ళకి కూడా డ్వాక్రా పథకం పెట్టడం మంచి విషయం ఇలాగే కొన్ని పథకాలు మగవాళ్ళ పేరు మీద పెట్టండి సార్ వర్తిస్తుందన్నారు
@shankarariwrow4786Күн бұрын
C B N gaaru పేపరు చదివి కాదు మనసులోనుంది మాటలు రావాలి పై నొకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి రంగులు మార్చేస్తావే వెంటి
@eswarpoosarapu6688Күн бұрын
ఇది అంతా కాదు కానీ , క్రిస్టియన్ మతం లోకి వెళ్లినవారికి పది లక్షల రూపాయలు బహుమానం గా ఇవ్వడం అనే ఒక స్కీం పెడితే మీరు క్రిస్టియన్స్ కి పూర్తిగా సాయం చేసినట్టు అవుతుంది . నేను కూడా చక్కగా క్రిస్టియన్ మతం లోకి వెళ్ళిపోతాను .లేకపోతే క్రిస్టియన్ మతానికి చెందిన ఒక సాధారణ వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టండి .ఎదో ఒకటి చేయండి
Miru rajakiyam gurinchi telisi undachemo...kani miku religious matter gurinchi 0 knowledge...ani ardam avutundi....first miru Dec25 jesus puttadu ani bible chupinchamani adagandi...christmas anedi bible lo ekkada ledu asalu ela ochindi anedi adagandii... Diniki valla degira samadhanam sariga straight answer undadu... Hindus ki epudaina scholar ships ichala Hindus ki eppudaina tourism package ichara Is it only for christians ki musilms ka. Ikkada bhari stai lo convertion jarugutunai bcz of fake pastors.... Miru gamaniste chala matuku unregistered churches unnai ela ochai prasinchandi first avi mi kallalki kuda kanipistunai... Inka miru vote bank kosam chuste inka hinduvulu sahinchadaniki sidham leru.....jai shree ram
@kbnaidu37512 күн бұрын
Abaddla chandrababu😢😢😢😢
@bhaskaraobrother475216 сағат бұрын
బైబిల్ జ్ఞానం లేని , పరిపాక్వత లేని , ఆత్మియ జ్ఞానం లేని తోడేళ్లు గుంపువారే ఈ నీతి, నిజాయితి, విశ్వసనియత లేని ఈ దొంగ వేషగాడు గౌరవీస్తు వారి సంఘాలలో ప్రసంగం చేయపిస్తున్నారు. బుద్ధి జ్ఞానం కనీసం ఉన్న సేవకులైతె సిగ్గుపడుతారు. విళ్లాందరు ఆత్మీయ జ్ఞానం లేని నఖిలి సేవకులు అనవచ్చు.