Senior Actor Chandra Mohan Exclusive Interview | Actor Chandra Mohan About Shoban Babu & NTR

  Рет қаралды 292,874

SumanTV Telugu

SumanTV Telugu

Жыл бұрын

Senior Actor Chandra Mohan Exclusive Interview | Actor Chandra Mohan About Shoban Babu & NTR
#chandramohan #actorchandramohan #sumantvtelugu #anchorroshan
Follow us: / sumantvdigitalnews

Пікірлер: 146
@veerabhadraraovennapu7014
@veerabhadraraovennapu7014 Жыл бұрын
చంద్రమోహన్ గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను
@urdbestandfirst8199
@urdbestandfirst8199 Жыл бұрын
చాలా గొప్ప నటులు అదృష్టవంతులు మీరు. ఎల్లవేళలా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యా లను ప్రసాదించాలని మేము మనఃస్పూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్ధన చేస్తుంన్నాము. మీకంటూ సినీ రంగంలో ఓ సుస్ధిర స్థానాన్ని ప్రజల దగ్గర సంపాదించుకున్నారు. అభినందనలు చంద్ర మోహన్ గారికి. ❤❤❤👍
@ahmadtookhi4677
@ahmadtookhi4677 Жыл бұрын
I'm from Afghanistan and has been watching telugu movies since last 30 years I'm die hard fan. I loved Chandra Mohan garu in a film called Chinnodu. It starred Sumanth and Charmi. He was so good in playing father and uncle roles. May Telugu Film industry become more prosperous in 2023.
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Жыл бұрын
చక్కటి నటుడు
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy Жыл бұрын
ఒకప్పటి స్టార్ హీరోయిన్లు అందరీ మొట్టమొదటి హీరో చంద్రమోహన్ గారే ఆ హీరోయిన్లందరూ వారిని జీవితాంతము గుర్తుంచుకోవాలి. చాలా గొప్ప నటుడు చంద్రమోహన్ గారు.
@vizzisvlogs5695
@vizzisvlogs5695 Жыл бұрын
🌿 హాయ్ చంద్రమోహన్ గారు నమస్తే! సినిమా రంగంలో ముఖ్యంగా తెలుగువారి మదిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, చెరగని ముద్రని వేసుకున్న మీరు శాశ్వతంగా అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు..నిండు నూరేళ్లు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..ఇలాగే అప్పుడప్పుడు మీ విలువైన సినిమా మరియు అమూల్యమైన జీవిత అనుభవాలను మీ అభిమానులందరితో పంచుకుంటారని ఆశిస్తున్నాం..🌿🙏🙏
@ManojKumar-bd8pr
@ManojKumar-bd8pr Жыл бұрын
It was great watching legendary star hero Chandra Mohan Garu interview... I was searching for his interview and finally found here.... Thanks Suman Channel and Roshan
@sv2200
@sv2200 Жыл бұрын
చంద్రుని కన్నా ఎక్కువ మోహనం గా అనిపించే వారు పేరుకి తగ్గట్టుగానే, హీరో గా, సపోర్ట్ హీరో గా ఫుల్ సక్సెస్ యాక్టర్ , ది గ్రేట్ మాన్, ఏ పాత్ర కు అయినా జీవము పోసి న్యాయం చేసే వారు గాడ్ బ్లెస్ యూ చంద్రమోహన్ గారూ, 👌👌👍👍💐💐
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
చాలా రోజుల తర్వాత చంద్రమోహన్ గారిని ఇంటర్వ్యూ లో చూస్తునాను సీనియర్ నటుడు లలో మంచి నటుడు కొంత కాలంగా సినిమా లకి దూరమైనా అయిన నటించిన పాత చిత్రలు మరియు తండ్రి పాత్రలు బాగుంటాయి అయిన మంచి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙇
@aryannoori1997
@aryannoori1997 Жыл бұрын
My favorite hero.. Forever... Natural super star... 🌷🌷🌷🌷
@chandrakalapamarti7707
@chandrakalapamarti7707 Жыл бұрын
Surprisingly in this interview anchor is 👌👍. Chandramohan sir miru topu 🙏❤️
@sujatatutika6558
@sujatatutika6558 Жыл бұрын
చంద్రమోహంగారు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న మీ fan ని 🙏
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l Жыл бұрын
ఉన్నవిషయం దాచకుండా మనస్సులో ఏదీ ఉంచుకోకుండా చెబుతున్నారు.. నిష్కల్మషమైన హృదయం....
@srirajav7561
@srirajav7561 Жыл бұрын
మంచి నటుడు చంద్రమోహన్ గారు. మంచి ఆరోగ్యం తో ఉండాలని కోరుకుందాం.
@kfgmindia
@kfgmindia Жыл бұрын
God bless you Chandra Mohan garu.
@bandiravi9257
@bandiravi9257 Жыл бұрын
చంద్ర మోహన్ గారు చాలా మంచి నటుడు, వారికి వారి కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకొంటున్నాను
@yadagirisirisanagandla5761
@yadagirisirisanagandla5761 Жыл бұрын
Chandramohan garu telugu industri one of the best legendary actor thankyou Roshan garu
@krishnaprasadtadinada2809
@krishnaprasadtadinada2809 Жыл бұрын
Meeru ఆయురారోగ్యాలతో సుఖం గా ఉండండి
@hemaharichowdary2688
@hemaharichowdary2688 Жыл бұрын
సూపర్ తాత గారూ 😍😍😍
@kiran4498
@kiran4498 Жыл бұрын
Excellent interview
Manchu Lakshmi About Her Husband | Manchu Lakshmi Interview @SakshiTVFlashBack
5:23
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН
Senior Actor Chandra Mohan Home Tour | Chandra Mohan Wife | SumanTV Vijayawada
14:42