ఇండస్ట్రీ లో ఆ ఇద్దరు హీరోలు పిసినారులు.!| Actor Murali Mohan Latest Interview | Murali Mohan Assets

  Рет қаралды 258,659

SumanTVWorld

SumanTVWorld

2 жыл бұрын

Watch►ఇండస్ట్రీ లో ఆ ఇద్దరు హీరోలు పిసినారులు.!| Actor Murali Mohan Latest Interview | Murali Mohan Assets | Telugu World

Пікірлер: 220
@rajaivaturi
@rajaivaturi Жыл бұрын
కోటి రూపాయలు ఉన్నా పది రూపాయలు ఉన్నా రూపాయి విలువ మారదు. ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టడం సమాజానికి అన్యాయమే అవుతుంది. సాయం చెయ్యటం ఒక మనిషి స్వంతంగా నిలదొక్కుకోవటానికి చెయ్యాలి. ఊరికే ఇచ్చి ఫోటోలు తీసుకుంటే అది మనకోసం చేసుకున్నట్టే.
@raovenkat32yan10
@raovenkat32yan10 Жыл бұрын
Super star KRISHNA is REAL HERO.
@korlapativenkat211
@korlapativenkat211 Жыл бұрын
NTR ANR Muralimohan never paid single rupee during Floods in AP state 😢
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 Жыл бұрын
Had Annagaru not donated for floods in AP, he would not have been CM...
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Жыл бұрын
తెలియ కుండ కామెంట్స్ పెట్టొద్దు.
@venkatakagolanu4705
@venkatakagolanu4705 6 ай бұрын
Super.
@lalithag3628
@lalithag3628 4 ай бұрын
వాళ్ళు donations ఇవ్వకపోయినా చాలా మందికి employment create చేసారు,studios,film production,real estate,construction,etc .donations కన్నా ఇది ఎంతో మేలు👍
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
Murali Mohan garu, 1000 mandi students nu chadivisthunnanu annaru, very good.
@roysaradhy8826
@roysaradhy8826 Жыл бұрын
Perfectly said
@dracostunts1918
@dracostunts1918 2 жыл бұрын
మీ కన్న పిసినారి ఎవరు?
@saradac4940
@saradac4940 6 ай бұрын
Mr. Murali Krishna garu, you are correct I appreciate you to know the financial value. You should have told us in our childhood.
@raghuyadav127
@raghuyadav127 6 ай бұрын
Time travel chey aithe Mark Anthony
@rama99ish
@rama99ish 5 ай бұрын
అబ్బ ఏమి చెప్పారు. Wf
@gowtammuktevi3567
@gowtammuktevi3567 Жыл бұрын
I find this wonderful quality from these heroes which others failed ..
@vempatiprabhakararao1130
@vempatiprabhakararao1130 Жыл бұрын
Pp
@sunithajee3881
@sunithajee3881 Жыл бұрын
Chala baga gurthu chesaru…. NTR garu Elephants shooting ki theesukoni Money adigithe ……. My husband tells even today about that Dana veera soora karna shooting
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 2 жыл бұрын
Very good economist.
@baddaashok244
@baddaashok244 Жыл бұрын
సినిమా ఫీల్డులో సంపాదించి నంత మాత్రాన, సినిమా పరిశ్రమలో పోగొట్టు కోవాలా?
@mahadevaiahdc637
@mahadevaiahdc637 Жыл бұрын
Yes you are wright money will use for good cause
@dvkr9302
@dvkr9302 Жыл бұрын
Good economist,
@nvenkatesh1700
@nvenkatesh1700 Жыл бұрын
Good information sir.
@Utkalputra2023
@Utkalputra2023 Жыл бұрын
సినిమా నటులు ఎవరూ వేలు విదల్చరు. ఎంతసేపూ మూటలు కట్టడమే. NTR ANR SOBHAN KRISHNA CHIRU K RAJU అందరూ సమానమే అని అంటారు కదా మరి ఇదేమిటి ఇలా చేస్తే అది తప్పు కదా
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Avunu Andaruu Anthee, Veellantha Anthee
@ss50505
@ss50505 Жыл бұрын
Why can't you ask this question to politicians....?
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
KRISHNA garu eppudu donations ichevaru..meeku teliyademo..
@uttaraup4210
@uttaraup4210 Жыл бұрын
Old actress like Savithri lost life due to Lavishness
@bhasker3393
@bhasker3393 12 күн бұрын
Krishna గారు చాలామందికి హెల్ప్ చేశారు. చాలా మంచి వ్యక్తి. మిగతా వాళ్ళు పిసినారులు. కృష్ణ ఉదారమనసు.
@adikuul4078
@adikuul4078 6 ай бұрын
Interviewer is very happy when MM said he traveled by train from Hyd to Rjy and saved money and time. He never questioned why the MP of Rajahmundry should stay in Hyderabad. Also, why MM sold away his house in Rjy once his daughter in law lost the election in 2019.
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Жыл бұрын
కొంతమంది ఇక్కడ కామెంట్ల లో నలుగురు ని,పిసినారులుగా, ఇద్దరు ధర్మాత్ములు గా చూపుతున్నారు,కాని అందులో ఎవరు ధర్మసూక్ష్మం తెలిసినవారో ,ఎవరు ధర్మాన్ని విస్మరించి పైకి డాబు గా ఉన్నారో దేవుడు కి తెలుసు.ఎదుటి వాడికి ఉన్నదన్న ఉద్దేశంతో ఈర్ష్య, ద్వేషం, స్వార్థం కడుపునిండా నింపుకుని పోస్ట్ పెట్టటం కాదు,ఆ పోస్ట్ లు పెట్టే ముందు మీకు వీలైనంత సహాయం ఎంతచేసారో చూసుకోవాలి .
@venkateshwarreddypothula1750
@venkateshwarreddypothula1750 Жыл бұрын
I think only superstar Krishna is great
@syedmeerhyder9412
@syedmeerhyder9412 6 ай бұрын
So many talented handsome heroes were suppressed due to lack of caste support, without any qualities some fellows are become heroes due to their dad's support
@3fco136
@3fco136 5 ай бұрын
You are asking very good question multi millionaires as a poor man not helping other peoples
@obulraja2504
@obulraja2504 Жыл бұрын
Anr great actor
@PVKKnowledgeBank1
@PVKKnowledgeBank1 Жыл бұрын
Every question is like an arrow and poking wound.
@maheboobpasha7888
@maheboobpasha7888 2 жыл бұрын
Inko 5 years kanna ekkuva brathukaru kaani em laabham sir meeku unna chedda Peru evariki ledu dabbu ikkade unchi mattilo kalisipothaaru inka anthe
@santhoshkumarking4341
@santhoshkumarking4341 Жыл бұрын
Vellu chala pisanari lu list ANR NTR Morli mhon Soban babu Mhon babu Chandra mhon Good antey Krishna Garu Kristtanam raju garu
@alpuriravikumar5215
@alpuriravikumar5215 Жыл бұрын
Pavansai.you are a ful anr greatperson.appudu Nevu puttaledu ennu universitelaku donations echhadu.1957 lo gudivada college ki onelakh.echhadu.athanu chaduvukoledani.na nundi nenu echhay e donation tho entho kontha nerupedalaku.chaduvukodaniki vupayogham kalipenchinadu.edaina matladinapudu thelsukoni.comments cheye fule
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f Жыл бұрын
Sir. They r not conjuciv, but futuristic.
@ramakrishna6733
@ramakrishna6733 5 ай бұрын
Never during floods or colleges they have donated
@maddiekuntaraju1261
@maddiekuntaraju1261 Жыл бұрын
కూకట్పల్లిలా జే బైరి కన్స్ట్రక్షన్ ఎన్ని వేల కోట్ల అధిపతి 🙄
@PK-nv4on
@PK-nv4on Жыл бұрын
ప్రజల సొమ్ము లో కొంతైనా ఉదారంగా ఖర్చు పెట్టాలి. అది సామాజిక బాధ్యత...
@dasaradhd4910
@dasaradhd4910 6 ай бұрын
Murali Mohan Charitable Trust పెట్టి, ఇప్పటికి 10,000 మంది స్టూడెంట్స్ ను చదివించారు.
@Divya21Sri_200
@Divya21Sri_200 Жыл бұрын
అరే ముసలోడా! ఈ interviews నీకు అవసరమా! పెద్ద మెగా స్టార్ లాగా మాట్లాడుతున్నావు...నేను నీ షూటింగ్స్ చాలా చూసాను...చిన్న షాట్ కి రోజంతా తీసుకుంటారు.....మొత్తానికి కులాన్ని బాగా వాడుకున్నరు
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ నటశూన్య మురళీ మోహన్. సరిగ్గా నడవడం రాదు,సరిగా మాట్లాడటం రాదు.కేవలం సుడి.
@dasaradhd4910
@dasaradhd4910 6 ай бұрын
murali mohan cinima, business, politics rangallo raninchadu kabatte interview teesukuntunnaru. ninnu, nannu teesukoru kada.
@dasaradhd4910
@dasaradhd4910 6 ай бұрын
మీరు 50 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఏ బీపీ,షుగర్ తో పడిపోతారేమో. మురళి మోహన్ 84 ఏళ్ళ వయసులో కూడా ఆరోగ్యంగా వున్నాడు, బద్దకించి ఇంట్లో పడుకోకుండా, బిజినెస్ చేసుకుంటున్నాడు. 160 సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు, బిజినెస్ లో రాణించాడు, పాలిటిక్స్ లో కూడా ఎంపీ గా గెలిచాడు. అందుకే ఇంటర్వ్యూ. నువ్వు ఏమైనా సాధించావా? అప్పడు నిన్ను ఇంటర్వ్యూ చేస్తారు. Murali Mohan Charitable Trust పెట్టి, ఇప్పటికి 10,000 మంది స్టూడెంట్స్ ను చదివించారు. మనకి వున్న జబ్బు ఏమిటంటే, ఒకరు రాణిస్తే, ఈర్షతో రగిలిపోవడం,వారిని నిందించడం. .
@mohankola4633
@mohankola4633 4 ай бұрын
Hi harika
@bhasker3393
@bhasker3393 12 күн бұрын
​@@nirmalavundurty7015కొన్ని మూవీస్ లో యాక్టింగ్ బాగానే చేశాడు.
@kvbrahmam3359
@kvbrahmam3359 6 ай бұрын
Krishna garu is great.
@sureshraju1674
@sureshraju1674 4 ай бұрын
Yes
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq Жыл бұрын
Nag best👍💯 earner
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 28-11-2022
@ramakrishna6733
@ramakrishna6733 5 ай бұрын
Near metro station, flyover your jayabheri buildings were there
@chandrasekharmeduri4704
@chandrasekharmeduri4704 Жыл бұрын
మురళీ మోహన్ కి 5 పైసలు గాడు అని నిక్ నేమ్ కూడా ఉంది,అంత పిసినారి,అలాగే ఎన్టీఆర్ కూడా పరమ పీనాసి,ఎప్పుడూ incomtax డిఫాల్ట్ పెర్సన్ ,ఇది తెలుసుకోండి
@krishnareddy0501
@krishnareddy0501 Жыл бұрын
NTR took some Neem plants from Mallemala MS reddy garu. when he reddy asks for money. NTR said naa kuturi pelliki chadivimpulu icha anuko annarata...
@dasaradhd4910
@dasaradhd4910 6 ай бұрын
Murali Mohan Charitable Trust పెట్టి, ఇప్పటికి 10,000 మంది స్టూడెంట్స్ ను చదివించారు.
@gouthamcool1089
@gouthamcool1089 2 жыл бұрын
ANR & Shobhan Babu
@sivasubbarao1887
@sivasubbarao1887 Жыл бұрын
U.have.to.follow These.words.never.give.ur.money.others.
@ohhhnoo123
@ohhhnoo123 5 ай бұрын
వైసీపీ వాళ్ళు సాక్షి పేపర్ మాత్రమే చదువుతారు. కానీ ఇతరులు అన్ని పేపర్స్. చదువుతారు. వాళ్ళు ఎవరికి VOTE button నొక్కాలో బాగా తెలుసు.😂
@seethasivaprasad1782
@seethasivaprasad1782 2 жыл бұрын
ఇంతకు మీరు ఎంతమందికి దానం చేసినారు
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
1000 mandi students nu chadivistunnanu ani murali mohan chepparu kada.
@dasaradhd4910
@dasaradhd4910 6 ай бұрын
పాలస్ లు కట్టుకోకుండా, సింపుల్ గా 4 bed room అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. 1000 మంది స్టూడెంట్స్ ను చదివిస్తున్నారు.
@dasaradhd4910
@dasaradhd4910 6 ай бұрын
Murali Mohan Charitable Trust పెట్టి, ఇప్పటికి 10,000 మంది స్టూడెంట్స్ ను చదివించారు.
@neharao2964
@neharao2964 Жыл бұрын
ఏ కమ్మ వాడి చరిత్ర చూసినా పీనాసులే.... సినీ ఇండస్ట్రీలో కమ్మ వాళ్ళు ఇంకా దరిద్రులు....కొద్దిగా కృష్ణ గారు పర్వాలేదు....నాగయ్య కన్నాంబ సావిత్రి SVR రాజనాల రాజబాబు దాసరి నారాయణరావు వీళ్ళు మాత్రం అడిగిన వారికి లేదు అనకుండా దానాలు చేసిన వారే...ఇప్పటి మెగా ఫ్యామిలీ అయితే చెప్పక్కరలేదు....
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Жыл бұрын
అసలు వాళ్ళు కష్టపడి పనిచేసి జనానికి ధర్మం చేయమంటారేంటి,1956 నుండి ఎంత మంది నాయకులు జనం సొమ్ము పీక్కు తిన్నారో వాళ్ళ మీద పడి ఏడవండి మీ ఏడుపులు,అది ప్రజల సొమ్ము.
@venkatakagolanu4705
@venkatakagolanu4705 Жыл бұрын
Meeru 100% right. Murali Mohan decoit and miser. Amaravathi scam deposit secret organiser and hoarder. Good con man shameless brute.
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Жыл бұрын
ఈ ఎదవ బుద్ధి మీకు పోదు,ఎదవ కామెంట్స్, కష్టపడి సంపాదించిన డబ్బు దాన ధర్మాలు చేసి అడుక్కు తింటే మీకు ఆనందం, ఏం సైకోలు మీరు.
@dasaradhd4910
@dasaradhd4910 6 ай бұрын
Murali Mohan Charitable Trust పెట్టి, ఇప్పటికి 10,000 మంది స్టూడెంట్స్ ను చదివించారు.
@dasaradhd4910
@dasaradhd4910 6 ай бұрын
మురళి మోహన్ 84 ఏళ్ళ వయసులో కూడా ఆరోగ్యంగా వున్నాడు, బద్దకించి ఇంట్లో పడుకోకుండా, బిజినెస్ చేసుకుంటున్నాడు. 160 సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు, బిజినెస్ లో రాణించాడు, పాలిటిక్స్ లో కూడా ఎంపీ గా గెలిచాడు. అందుకే ఇంటర్వ్యూ. . Murali Mohan Charitable Trust పెట్టి, ఇప్పటికి 10,000 మంది స్టూడెంట్స్ ను చదివించారు. మనకి వున్న జబ్బు ఏమిటంటే, ఒకరు రాణిస్తే, ఈర్షతో రగిలిపోవడం,వారిని నిందించడం. .
@mdeepakanjaneyulu
@mdeepakanjaneyulu 2 жыл бұрын
Great NTR sir
@ghemambaradhararao4904
@ghemambaradhararao4904 Жыл бұрын
Good Questions & Good Answers. Hat's off 2 mr.murali mohan , he spent money for good purpose.
@moinuddinsag
@moinuddinsag Жыл бұрын
Well said murali mohan garu
@ykanand1
@ykanand1 Жыл бұрын
Each villain has his own logic
@BalajiAB
@BalajiAB Жыл бұрын
మీరు విరాళాలివ్వరు,కానీ వరదలొస్తే చాలు విరాళాలు కలెక్ట్ చేస్తారు. ఆ విరాళాలకి మాత్రం లెక్కచెప్పరు. ఇదీ మీ సామాజిక స్పృహ, ప్రజాసేవ.
@karatapuvenkataratnam9644
@karatapuvenkataratnam9644 6 ай бұрын
Yes
@suryanarayanakanigalla6449
@suryanarayanakanigalla6449 Жыл бұрын
Neekanna pisinaari yevvaruntaru sir
@amarnaththathapudi2651
@amarnaththathapudi2651 Жыл бұрын
He earned money from politics
@lakshminarasimhamurthy1110
@lakshminarasimhamurthy1110 2 жыл бұрын
It is their hard earned money to give his discretionary, nobody can deny
@sriramraochengal6827
@sriramraochengal6827 5 ай бұрын
MMhas good image in the public.
@raj30bv7
@raj30bv7 Жыл бұрын
I was in the same 1st class bogi twice with him hyd to rjh its true
@gunisettieswarkumar5175
@gunisettieswarkumar5175 5 ай бұрын
Hero Sri Nagarjuna గురించి ఎవ్వరూ చెప్పలేదే / Comment లేదే .
@reshuashraf4493
@reshuashraf4493 Жыл бұрын
Murali mohan garu maku mee help kavali plz
@RadhaRani-kw9fn
@RadhaRani-kw9fn 4 ай бұрын
Rajasekhar helps every time during disasters
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
కోవిడ్ టైమ్ లో చాలామంది కోట్లు ఇచ్చారు గవర్నమెంటుకి.ఎలా ఖర్చు పెట్టారో తెలియదు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు.
@shaikNaveed23
@shaikNaveed23 Жыл бұрын
That is Durviyanogam but not sadviniyogam😊
@savithrikandavalli6521
@savithrikandavalli6521 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ganeshramam764
@ganeshramam764 6 ай бұрын
Jai mega family ❤
@user-tp4jf5ys8j
@user-tp4jf5ys8j 5 ай бұрын
Simple గా ఉంటున్నాను అనే ఆత్మవంఛనతో దాచి, దాచి em చేస్తారు డబ్బు.. కనీసం వరద బాధితులకు కూడా పెట్టని వాళ్ళు ఆదర్శం కాదు
@VenkeyAngati
@VenkeyAngati 5 ай бұрын
Gratherokrishnagaru
@PavanKumar-wp6tf
@PavanKumar-wp6tf Жыл бұрын
prathi vadiki pakkanodu em chesadanedi kavali, manam em chesam ani alochisthe better
@gunturmirchimohan7728
@gunturmirchimohan7728 Жыл бұрын
Hi same lucky number for me Na car number total kuda 6 a sir
@bharathsajja5021
@bharathsajja5021 Жыл бұрын
Murali mohan garu middle class hero
@raghunandan9290
@raghunandan9290 Жыл бұрын
Shocking to hear, This actor sold Milk at houses and went to school, work . 👍👍👍
@s.v.kkishore3818
@s.v.kkishore3818 Жыл бұрын
సినిమాలో పిళ్లికి బిచ్చమైన వాళ్ళు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వలేదు సీఎం అయ్యాక ప్రజల డబ్బును ఖర్చు పెట్టే ఇంకా ఇంకా దోచుకుని సంపాదించారు కొన్ని వేల కోట్ల రూపాయలుతోటి నటులు చేసి చనిపోయేటప్పుడు రూపాయి లేకపోతే కనీసం రామ రావు అనే వ్యక్తి ఎవరికీ సాయం చేసేఆలోచన లేదు దహన సంస్కరణలు కూడా ఇబ్బంది పడ్డారు అటువంటి సంఘంలో కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు అందుకే ఆకరణ అలా చనిపోయాడు
@raghuyadav127
@raghuyadav127 6 ай бұрын
5:07 chess apey tatkal ticket book cheyincheygalanu...
@syedmeerhyder9412
@syedmeerhyder9412 6 ай бұрын
These 3 heroes earned crores but never done any charity, to poor, how they become heros still puzzle, heroes like Haranath were suppressed
@raviprakash6984
@raviprakash6984 5 ай бұрын
tumbnail 3:40
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 5 ай бұрын
వృదా ఖర్చు చేయకుండా ఉండటం పిసినారితనం కాదు.
@azeezabdul2930
@azeezabdul2930 Жыл бұрын
Eeyana pisinaru kadhu డబ్బు విలువ తెలిసిన మనిషి
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
Ayana thinking manchide pisinari kadu jagaratha money value telusu. Kabatti. Awasaram unna choota ekkuva kharchu pettatam lo tappu ledu awasaram Leni choota ekkuva kharchu pettatam kooda tappe money lenappudu telsiddi money value appudu pade. Avasthalu padinappudu telsiddi money value
@sriramamurthyri3497
@sriramamurthyri3497 4 ай бұрын
Kulam undi sampadinchavu okka paisa nee venta radu for example soban babu
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
మురళి మోహన్ గారికి నమస్కారం . నేను అప్పట్లో కృష్ణ అభిమానిని . నేను రామా రావు గారి సినిమాలు పెద్దగా చూసేవాడిని కాను . ఆయన సినిమాలు 10 లేదా 15 సినిమాలు చూసానేమో . అదే నాగేశ్వర రావు గారి సినిమాలైతే 5 లేదా 6 సినిమాలు చూసాను . ఎందుకో రామా రావు , నాగేశ్వర రావులు చాలా పిసినారులని ఆడో రకమైన చిరాకు . కానీ తూఫాను డబ్బులని రామ కృష్ణ మిషను కి ఇచ్చారని ఇప్పుడే తెలిసింది . స్వర్గీయ రామా రావు గారికి నా హృదయ పూర్వక నమస్కారములు . ఇంత చక్కటి నిజాన్ని చెప్పిన మురళి మోహన్ గారికిహృదయ పూర్వక నమస్కారములు మరియు నా కృతజ్జ్ఞతలు. ఆశ్చర్యముగా నేను కూడా స్వంతానికంటే చాలా పీనాసివాడిని . నా దగ్గిర పనిచేసిన వాళ్లకి కొంచెము ఉదారముగానే వాళ్ళు అడగకుండానే ఖర్చు పెట్టేవాడిని . నిజముగా రామారావు గారు ఆదర్శపురుషుడే.
@neharao2964
@neharao2964 Жыл бұрын
అభిమానుల దగ్గర జోలె పట్టిన డబ్బులు మాత్రమే వీళ్ళు జేబులో నుండి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు...ఆ డబ్బు ను కూడా ఎప్పుడు ఇచ్చారో తెలుసుకోండి అందరూ తిడుతుంటే చాలా రోజులకు ఇచ్చారు.....ntr anr లను ఆదర్శం అనకండి దయచేసి...మురళి మోహన్ ఇంకా దొంగ...
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
@@neharao2964 ఆయన ఆలోచన విధానము సరైనది
@m.bhaskarrao816
@m.bhaskarrao816 Жыл бұрын
I am anative of Eluru.Neaer To Chataparru Sir. thanks to learn more from you about systamatic &deciplined life
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
@@m.bhaskarrao816 నేను కుడా ఏలూరు వాడినే .కానీ నేను ఏలూరు లో వున్నది కేవలము 1974-1979 వరకు మాత్రమే.కానీ నా నేటివ్ ప్లేస్ ఏలూరు.
@seshubabuBale
@seshubabuBale Жыл бұрын
ELURU Best city.
@naveenchintapalli6529
@naveenchintapalli6529 Жыл бұрын
Orai anchor babu nuvvu entha mandiki sahayam chesavu ra
@venkatkumar3640
@venkatkumar3640 Жыл бұрын
1000 mandi pedhavallanu chadivistunnanu annadugaa.
@kidsworld4009
@kidsworld4009 2 жыл бұрын
1st place meede lendi sir
@m.r.prasad
@m.r.prasad 5 ай бұрын
సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామినే మా వెంకన్న చౌదరి అని నువ్వు దేవుడిని కూడా కమ్మకులం లో కలిపేశావు . నీకన్నా పాపి ఇంకోడు ఉండడు .
@nanajeeamalakanti7912
@nanajeeamalakanti7912 4 ай бұрын
Okka ticket kharchu to rettimpu dooram travel chesarannamaata
@teluguquotes8359
@teluguquotes8359 Жыл бұрын
Ice Cream ki kuda Count chesi ichadu. Driver ni Change unchuko ante vaadi Aasthi aemina Karigi pothada? Anduke Kukka Chaavu Sachadu Daridrudu NTR...
@mohannrao5360
@mohannrao5360 Жыл бұрын
Bi
@jagannadhveluvarti
@jagannadhveluvarti 6 ай бұрын
BALAKRISHNA NIZAM COLLEGE KI BUS LO VELLEVAADU. RAJABABU KI EE VISHAYAM THELIYADAA
@venkateshwarreddypothula1750
@venkateshwarreddypothula1750 Жыл бұрын
1000 Mandi perlu ivvagalara
@vamseevery
@vamseevery 2 жыл бұрын
ఫస్ట్ టైమ్ shit కి ఎప్పుడు వెళ్లారు saaaaar
@vasuchongole792
@vasuchongole792 Жыл бұрын
తెలుగు ఇండస్ట్రీ లో అక్కినేని మురళీమోహన్ చంద్రమోహన్ పిసినారి లు
@raghukishore1652
@raghukishore1652 6 ай бұрын
Inko person ni marchipoyaru... Asalu sisalina parama chendala pisinari NTR
@bashask343
@bashask343 4 ай бұрын
Mandi Somu Aite Enta Aina kharuchu pedatadu.
@Divya21Sri_200
@Divya21Sri_200 Жыл бұрын
పిసినారి వాళ్లంతా ఈ సోది చెపుతారు....
@sriramuluappikatla2742
@sriramuluappikatla2742 Жыл бұрын
అందరికి యిచ్చి ముష్టి అడుక్కోవాలి
@vasuthumthum6720
@vasuthumthum6720 Жыл бұрын
As miui@@..nuvu chippatukuni kurcho😂😂🤣musti vystaru andaru🤣🤣...🤐🤐muyyara...sampadisty tylustundi nopi
@ghemambaradhararao4904
@ghemambaradhararao4904 Жыл бұрын
Kastam ante yento theliyani vaalu elaanti comments pedathaaru
@venkatakagolanu4705
@venkatakagolanu4705 Жыл бұрын
Veedu parama luchaa rogue and cheater.
@dasaradhd4910
@dasaradhd4910 6 ай бұрын
Murali Mohan Charitable Trust పెట్టి, ఇప్పటికి 10,000 మంది స్టూడెంట్స్ ను చదివించారు.
@ramalingamperi9746
@ramalingamperi9746 6 ай бұрын
తరువాత తరాల వారికి కనీసం సంపదనిచ్చిన వీరి పేరు కూడా తెలియదు మరి ఎందుకో ఈ వెంపరలాడడం?
@krishnakumarigarlapati7352
@krishnakumarigarlapati7352 Жыл бұрын
Ntr incometax regular ga kattevaru Ani vinnanu ntr defaulter Ani vinaledu
@phaniuddagiri3079
@phaniuddagiri3079 Жыл бұрын
Amaravathiki yetukalaku yechinna dabbula medabbulu yemayyayo teleledanna mata
@rama99ish
@rama99ish 5 ай бұрын
ప్రజల ద్వారా మీరు డబ్బులు సంపాదించి 'ప్రజలు ఆపదలో ఉంటే డబ్బులు ఇవ్వకుండా సోదీ చెప్తున్నాడు వేస్ట్ fellow .. తరతరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించి మా డబ్బులు మాకు ఇవ్వడానికి చచ్చిపొత్తున్నారు.
@raghunandan9290
@raghunandan9290 Жыл бұрын
People spend money different ways . Star actors spend money in public issues for came . Thats NOT charity . That's an investment. Others spend for persons near by them. Shobhan Babu is NOT a Politician. Or a Super star fake needed for him. Why will he spend money for fame
@lakshminarasimhamurthy1110
@lakshminarasimhamurthy1110 2 жыл бұрын
He give his money to use iit poor students to study.
@sreedevi8023
@sreedevi8023 Жыл бұрын
Avunu rjy lo gsl medical college 🎓
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
@@sreedevi8023 Avunaa
@veeru840
@veeru840 Жыл бұрын
Tirumalaki mimmalni incharge chestaru appudu ivvandi
@ramanamurthypv1625
@ramanamurthypv1625 Жыл бұрын
In every word dabbu dabbu entire sir ee jabbu
@parimisubramanyasarma8531
@parimisubramanyasarma8531 Жыл бұрын
ఇలాంటి వారి మాటలు నీటి మూటలు
@srihariraobattineni1552
@srihariraobattineni1552 2 жыл бұрын
Menu nammamu Neevu students Ki help chestunnavante
@shivat9299
@shivat9299 2 жыл бұрын
Nuvvu nammkapote desaniki vachhe nastam em ledu..
@pekatapaparao1379
@pekatapaparao1379 Жыл бұрын
Kamma valla meeda edvadam aapandi
@saiprasad2466
@saiprasad2466 Жыл бұрын
Miru ysr family na leka ysrcp valla murali mohan nmmam antunnaru
@sreedevi8023
@sreedevi8023 Жыл бұрын
Ledu ledu nenu chusanu. Students ni chadivistunnaru Nijam🙏🙏🙏🙏
@balaramakrishnavundavalli6830
@balaramakrishnavundavalli6830 Жыл бұрын
Srihari garu aayana nafriend son ni iit lo chdivinchadu
@kiranbitra1546
@kiranbitra1546 7 ай бұрын
Chiru laaga vesha dhariga vunda koodadu.
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 5 ай бұрын
Reyaleste sobanbabu chandrababu muralimohankuda antaru chandrababukumeerudaggaraantaru reyaledtevishayallo
@govindareddy6825
@govindareddy6825 6 ай бұрын
Shoban babu madherterissa trust ku 5 krouts panding ever year papevaru evaru ku telvadu
@satishKumar-vl9yl
@satishKumar-vl9yl Жыл бұрын
Kanjus
@sreenup9857
@sreenup9857 2 жыл бұрын
1000 మంది కమ్మ వల్లా sir ?
@saikiran-rj1jf
@saikiran-rj1jf 2 жыл бұрын
Velli Modda guuudu
@sureshpentakota6669
@sureshpentakota6669 2 жыл бұрын
సోదరా మీకు తెలియకపోతె కనీసం తెలుసుకునె ప్రయత్నం చేసి అప్పుడు కామెంట్ చెయ్యండి ఆయన చేసే మంచి పనికి కూడా కులం ఆపాదించడం సిగ్గు చేటు దయచేసి ఇలాంటి నీతిమాలిన వ్యాఖ్యలు చెయ్యకండి
@venkateshjanga4711
@venkateshjanga4711 2 жыл бұрын
@@sureshpentakota6669 Pratidaniki caste ni aapadinchi chuse vallaki manchi chepatam and chepina danini ardam chesukuntaru anukovatam mana pichi brother. Ilanti vallu enduku untaro kuda telidu.
@pekatapaparao1379
@pekatapaparao1379 Жыл бұрын
Meeku jail gade correct. 2024 lo tdp win and Meeku rods 🤣🤣
@krishnak2
@krishnak2 Жыл бұрын
ఒరేయ్, ఆయన చదివిస్తున్న పిల్లలు, ఆ స్కూల్ గురించి కనుకొన్ని చెప్పు. అంతే కానీ ఈ ఏడుపు కామెంట్స్, PayTm బ్రతుకు ఎందుకురా?
@acharyabobbaarunaChowdariphdmy
@acharyabobbaarunaChowdariphdmy Жыл бұрын
Meeru batukutaaru 106 yrs
@satishganji4711
@satishganji4711 Жыл бұрын
మురళీమోహన్ గారి చెప్పేవన్నీ కూడా అబద్ధాలే వీడి పిల్లి బిక్షం పెట్టడు ఇక పోతే ఎన్టీ రామారావు శోభన్ బాబు నాగేశ్వరరావు వీడ ముగ్గురు పెద్ద వేస్ట్ గాళ్లు బాగా సంపాదించి కన్నతల్లి కూడా భోజనం పెట్టని వేస్ట్ గాళ్లు సినిమా హీరోని ప్రజలు వెర్రిగా ప్రేమిస్తారు వెర్రిగా ఆరాధిస్తారు వాళ్ళ నైతికంగా అంతర్గతగా వ్యవహారాలు తెలిసినప్పుడు అసహ్యం వేస్తూ ఉంటాది. సినిమా జగత్తులో పరిశ్రమలో హీరో అయినప్పటికీ కృష్ణ రియల్ హీరో ఎందుకంటే ఎన్నో చేశాడు కృష్ణలాంటివాడు మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పుకోడానికి ఏమీ లేదు ప్రస్తుతానికి ఉన్న చిరంజీవి గారిని మిగిలా ఎవరు మహేష్ బాబు కూడా పరవాలేదు బన్నీ కూడా పరవాలేదు మిగిలిన వాళ్ళందరూ వెధవలు నా దృష్టిలో వాళ్లు చేసింది ఏమీ లేదు సినిమాలో హీరోయిన్ మీద సినిమా మోజు తగ్గనంతవరకు ప్రజల్లో ఇలాగే ఉంటుంది.
@afsianome4866
@afsianome4866 Жыл бұрын
కృష్ణ కూడా రాజకీయాలు లోకూడా ఉన్నాడు . కాంగ్రెస్ MP గా. NTR ఒక్కడే మాస్ అభిమానం ఉన్నవాడు. మిగతా వారిని నీలాగే mob గాళ్ళు తిడతారు. శోభన్ ANR దానాల కు డప్పు లు ఉండవ్. ఇన్కమ్ tax రైడ్స్ కూడా ఉండవ్, tax బాగా కడితే అదే పెద్ద దానం,దేశానికీ. Tax రైడ్స్ లో దొరికిన, mobby హీరో ల పేర్లు తెలుసు కొనే సీన్ నీకు లేదు లే. 🙄
@bhasker3393
@bhasker3393 5 ай бұрын
మహేష్ బాబు పరవాలేదు కానీ చిరంజీవి వేస్ట్ గాడు.
@menaravindar285
@menaravindar285 5 ай бұрын
Chiranjeevi rajendraprasad veelu pesunarulu
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
Future of Real Estate in Telangana || Murali Mohan || Vivek Talk Show
28:03
ВОТ как ЖЕНИХ выбирает СЕБЕ невесту 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 9 МЛН
When an RV meets a zombie outside #rv
0:21
campingWorld
Рет қаралды 28 МЛН
Stay on your way 🛤️✨
0:34
A4
Рет қаралды 7 МЛН
Waka Waka 😁 #funnyshorts #rianashow
0:14
RianaShow
Рет қаралды 7 МЛН