సూపర్ మీరు ఇచ్చే సలహా చాలా బాగుంది రాజా నువ్వు సినిమాల్లో వేషాలు ఇవ్వండి అని ప్రయత్నించు ఒకవేళ సినిమాల్లో అవకాశం వస్తే కాంతారావు గారి పేరు నువ్వు నిలబెట్టినవాడు అవుతావు నాన్నగారి అభిమానుల కోసం నువ్వు సినిమాల్లోకి మా కోసం ప్రయత్నించు
@apparaom3856 Жыл бұрын
రాజా నేను నీకు అభిమానిని నువ్వు ఒకరి గురించి ఆలోచించకుండా నువ్వు సినిమాల్లోకి విలన్ గా వచ్చి తర్వాత హీరోగా వచ్చిన మేమంతా మీ నీ అభిమానులంతా నీ పిక్చర్ లు చూస్తూ ఆనందపడే వాళ్ళం
@apparaom3856 Жыл бұрын
రాజా నేను పివిఆర్ థియేటర్ కి వెళ్లాను అందులో కొన్ని పిక్చర్స్ ఫోటోలు పెట్టారు రాజా నువ్వు చేసిన చిన్నప్పుడు చిత్రాలు సుడిగుండాలు మరో ప్రపంచం రాజా నీ ఫోటో కూడా పీవీఆర్ థియేటర్లో చూశాను అభిమానిగా గర్వపడుతున్నాను
@prasaddigitals18932 жыл бұрын
సినిమా ఇండస్ట్రీ అంటే ఏరు దాటి తెప్ప తగలేసే రకం. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు బ్రదర్.
@nagendraa.s48162 жыл бұрын
I am from Bangalore... We used to see kanrharao movies... He is great actor... Telugu film land and Telugu hero s must help kanrharao family... It's dignity and pride... Raja Garu has reputation he can't beg them leaving his self respect as big hero son.. Raja Garu give ur bank account number I think kanrharao fan s will help you... May God bless you... U people must need justice. Give ur bank account details... Fans all over the world will help you...
@ravikiran88582 жыл бұрын
సహాయం చెయ్యండి అనే కంటే అవకాశాలు ఇవ్వండి అని అడగండి మీ భవిష్యత్ బాగుంటుంది
@maheshbabumannempalli31792 жыл бұрын
S
@kakarlasujatha45014 ай бұрын
Pativadu dabbuni velasalu poi adukkutinita alavataipoendi
@thaarkikthaarkik76335 ай бұрын
చిరు , వెంకటేష్ ఆదుకోవడం ఏంటి ? ఇలాంటి మనస్తత్వం ఉంటే కష్టం. ఎవరు ఎవర్ని ఆదుకోలేరు. వాళ్ళ కష్టం, ప్రయత్నం బట్టి వాళ్ళ లైఫ్ వుంటది
@bhanuprasad46065 ай бұрын
సినిమా నిర్మాణం అన్నది ఒక జూదం ! ఓడినకొద్దీ ఈ సారి గెలుస్తామేమో అన్న ఆశ తో మళ్ళీమళ్ళీ ఆడి పతనమై పోతారు! మన దగ్గ ర వంద రూపాయలుంటే పది రూపాయలు ఖర్చు పెట్టి నష్టం వస్తే ఇక వూరు కోవాలి . అంతే కానీ మరో వంద అప్పు తెచ్చి సినిమా తీస్తే పతనమే !
@rajeshwardoraisubramania71382 жыл бұрын
I know one of the sons of Sri.Kantha Rao who studied with me in Bharat higher secondary school in Madras.
@dharmarao10342 жыл бұрын
Great hero telugu filims Kantarao garu req to ts govt pl help his famili
@jagadisbatchu74052 жыл бұрын
చిరంజీవి గారు మీకు సాయం చేస్తారు ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది వారు చూస్తే కచ్చితంగా చేస్తారు
@apparaom38562 жыл бұрын
కళాపూర్ణ కాంతారావు నలుగురు కొడుకులు ఒక అమ్మాయి నాకు రాజా సుశీల రాజా అన్న గారితో పాటు షూటింగ్ కి వెళ్లి అక్కడ వారిని చూసి కష్టపడకుండా సింపుల్గా హీరో అయ్యేవాడు కానీ ఎందుకు మరి ప్రయత్నించలేదు కాంతారావు గారు అభిమానులుగా నాకెంతో బాధేస్తుంది
@GangaRamGadapa5 ай бұрын
Good actor kantarao👌
@rajeshwardoraisubramania71382 жыл бұрын
Sri.Kantha Rao was well known in Tamilnadu because of Vitalcharya movies which used to do well.
@chiranjivibotla51862 жыл бұрын
Kantaraio garu great actor
@sreenivasuluperam94902 жыл бұрын
అకృతి సంస్థ కు నా వందనాలు సుమన్ గారికి సత్కరించినందుకు
@tvr65432 жыл бұрын
Kantharao garu good actor
@ramkrishnareddy57142 жыл бұрын
See his house n position our actors became so rich our money some of Telangana heros not deserved it
@bkrainbow1235 ай бұрын
ముగ్గురు స్నేహితులు సినిమా అనే జూదం ఆడారు... అందులో ఇద్దరు గెలిచారు ..ఒక్కరూ ఓడి పోయారు.
@LalithasaiNaganamudi2 ай бұрын
Maa association 😮😮😮🙏🙏🙏
@swamyvaitla12 жыл бұрын
He is completely dependant. It is very unfortunate.
@vavilalaravindranath94435 ай бұрын
ఏంటండి ఈ దరిద్రం ఎవరిని ఆశించకుండా ఉండాలి కదా, సినిమా లు తీయడం ఎందుకు నష్ట పోవడం ఎందుకు
@sankararaoyelisetti84162 жыл бұрын
I heard that some some association is there for movie artists
@KrisM-uu5hr4 ай бұрын
Chiranjeevi sir will help you definitely, no regrets
@apparaom38562 жыл бұрын
రాజా నువ్వు చేసిన సినిమాలు మాకు తెలుసు ఎందుకంటే నేను మీ అభిమానిని సప్త స్వరాలు ఎవరు మొనగాడు సుడిగుండాలు స్వాతిముత్యం లో అన్నయ్య గారి అబ్బాయి చేశాడని కూడా నాకు తెలుసు
@ashokapannala44612 жыл бұрын
It's sad commentry on reel heros.The so called great heros are shown as caring , sacrificing , charitable...what not. This is reality .A fraction of contribution by the well established heros would go a long way in mitigating the suffering.
@travikumar812 жыл бұрын
Sir meeru serails lo try cheyandi.. thappaka chusthary
ఈ విషయం వాళ్ల బదులు కేసీఆర్ దగ్గరికి నువ్వు వెళ్లి అడుగు. నిన్ను ఒంగోపెట్టి బాగా తన్ని పంపిస్తాడు లఫూట్
@psathya76192 жыл бұрын
Oka vishayam artham kaledu janta Rao garu yentho sampadincharu dabbulu vasthayi pothati ayana bagunna rojullo kodukulu pedda chaduvulu yenduku chadava ledu
@maheshbabumannempalli31792 жыл бұрын
S
@Anamaka7862 жыл бұрын
Useless fellows
@Anil6092 жыл бұрын
Balakrishna Nagarjuna Child hood friend ante nammavachi gane...Chiru child hood friend ayye avakasham assalu unda
@naninanndhanreddy7192 жыл бұрын
Endhuku atla
@Anil6092 жыл бұрын
@@naninanndhanreddy719 Chiranjeevi Childhood in Mogaltur just like a normal boy...Others are star kids...in Madras...how could it had possible??
@akularamakrishna36982 жыл бұрын
Prabutvam.sayam.cheyali.
@apparaom38562 жыл бұрын
నట పరిపూర్ణ కాంతారావు గారు రాజా నువ్వు గొప్ప అందగాడివి ఒకసారి నిన్ను చూస్తుంటే పవన్ కళ్యాణ్ చూసినంత ఆనంద పడిపోతాను నువ్వు అప్పట్లో ఒక్కసారి సినిమా ప్రయత్నించి ఉంటే ఈవేళ అభిమానులుగా ఎంతో ఆనందపడిపోయేవాళ్ళం అభిమానులను నాన్నగారు సినిమాలు చూస్తున్నాం అవి మాస్ సినిమాలు
@saladijanardhanaswamy54675 ай бұрын
Raju garu miku manchiroiulu vadtayi
@akularamakrishna36982 жыл бұрын
Kantarao.son.ki.paresrama.sahayamcheyali.
@rankumogudu-ramaswamy2 жыл бұрын
ఎందుకు చేయాలి రా బోసిడికే? వీళ్ళేమో ఒళ్ళు కొవ్వెక్కి జల్సాలు చేస్తారా. ఇండస్ట్రీలో వాళ్ళు వచ్చి వీళ్ళు ఆడే తైతక్క ఆటలన్నిటికీ డబ్బు సహాయం చేయాలా ఏం చెప్తున్నావు రా బేవకూఫ్?
@rajkumarkanchinadham61202 жыл бұрын
మీరు సినిమా లో వెషాలు వేయవచ్చు కదా 👍
@Anamaka7862 жыл бұрын
No money no value , chetulu kalaka aakule… Tollywood doesn’t care ! Don’t waste your time and think about how your kids can do better.
@googleuser68442 жыл бұрын
Vallu,veellani daggaraki ranivvaru.purugu la choostaru .
@nareshm42212 жыл бұрын
Mee nanna garu ela evari meeda aadharapadakunda bathikaro meeru alane undandi but govt EMAYINA help chesthe bagundu
రాజా ఒక సినిమా ఇంట్రెస్టింగ్ అయిపోయింది ఇక సినిమాల్లో ప్రయత్నించకపోయినా పర్వాలేదు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీరు బాగుంటారు
@muneer602 жыл бұрын
Why should govt pay tax payers money.. People paid money to watch your movies
@balrajs3123 Жыл бұрын
నాజీవితం కూడా మీలాగే అయింది. ఏం చేద్దాం.
@chandrashekarbikkumalla70752 жыл бұрын
ఎవరెవరికో చేతులు చాపడమెందుకూ అద్దెఇంట్లో కిరాణాకొట్టు పెట్టుకుని ఎంతమంది బతకడంలేదూ!!!!?
@nagarajupathima85212 жыл бұрын
Kotlu sampadincharu sati Hero ki help cheyadam ledu thu mi bathukulu cheda
@muzammilhussain79842 жыл бұрын
Mee dabbulu meeru pogottukunte...😂vere vallu enduk dabbulu ivvali ?
@rameshp34175 ай бұрын
Kantha rao is a good actor, earned lot of money, lost everything due to gambling. Entire family a bunch of gamblers. Through out the day his sons are in the race course.
@MalliSirisetti5 ай бұрын
ఏదైనా బిజినెస్ చేసుకోండి ఎందుకు మాతో గేమ్స్ ఆడుకుంటారు కూలి పనీ చేసుకుని బ్రతకట్లేద
@KesavaRao-d5s Жыл бұрын
You r,,not,kama,
@gelichedakaporaadu3442 жыл бұрын
ప్రేమ జీవులు సినిమాలో నటించింది కృష్ణ గారు అది నిజమే కాని దానికి నిర్మాత కాంతారావు గారు కాదు. రామం, చంద్రశేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు దానికి నిర్మాతలు.