Actor Murali Mohan Shares Unknown Thing Happened With Superstar Krishna | NewsQube

  Рет қаралды 1,113,809

NewsQube Channel

NewsQube Channel

Жыл бұрын

Actor Murali Mohan Shares Unknown Thing Happened With Superstar Krishna
#muralimohan #superstarkrishna
'NewsQube Channel' publishes only EXCLUSIVE INTERVIEWS of celebrities, upcoming movie stars and inspirational personalities in their respective field to let audience know about their personal life journey for reaching this stage.
To Get Fastest News Updates Visit Our Website: rb.gy/r7apjm
Like & Follow Us On:👇👇👇
►Facebook: rb.gy/kugs5v
►Twitter: rb.gy/k5hkox
►Instagram:

Пікірлер: 228
@ganapathianusuri8278
@ganapathianusuri8278 Жыл бұрын
సంపూర్ణ ఆ రోగ్యవంతుడు మురళి మోహన్ గారు
@commonman6304
@commonman6304 Жыл бұрын
కృష్ణ గారు.. నిజంగా భోళాశంకరుడు..!!
@ajaeykumarreddy2946
@ajaeykumarreddy2946 Жыл бұрын
💯🙏
@shridevinaidu1368
@shridevinaidu1368 Жыл бұрын
Yes 🙏🙏🙏
@muttesureshbabu9529
@muttesureshbabu9529 Жыл бұрын
Sss
@tataraoduggirala9892
@tataraoduggirala9892 Жыл бұрын
మురళీ మోహన్ గారు గొప్ప అదృష్టవంతుడు కృష్ణ గారి తో కలసి చదువుకోవటం.
@SriRHjewellerycollection
@SriRHjewellerycollection Жыл бұрын
Thanu kuda gopavaru
@shivaprasadofficial3621
@shivaprasadofficial3621 Жыл бұрын
@@SriRHjewellerycollection ,🌚
@KkS97
@KkS97 Жыл бұрын
Emundi antha adrastam
@gopalkrishna3476
@gopalkrishna3476 Жыл бұрын
Matured Anchor 👌👌 Looks like a live Conversation.. BestWishes to the Interviewer.
@srivenkat5511
@srivenkat5511 Жыл бұрын
మా మురళీమోహన్ గారు మర్యాదస్తుడు. ఎదుటివారిని గౌరవించడం ఆయన నుంచి నేర్చుకోవాలి. చిన్న వాళ్ళని కూడా మీరు, ఏమండి అని మర్యాదగా గౌరవించడం మా మురళి మోహన్ గారికే సాధ్యం. ఆయన మా ఊరి వ్యక్తి, మా జిల్లా వ్యక్తి, ఆయన చదువుకున్న కాలేజీ విద్యార్థులం అని చెప్పుకోవడానికి గర్వంగా feel అవుతున్నాం.
@ranadheerreddyguduru2766
@ranadheerreddyguduru2766 Жыл бұрын
ఎంతైనా వెంకన్న చౌదరి శిష్యులు కదా మీరు.... థు..... మీ వి అస్సలు బతుకులేన
@vasutransportvasu8960
@vasutransportvasu8960 Жыл бұрын
Which college and village?
@babluff-yn1so
@babluff-yn1so 3 ай бұрын
గ్రెట్
@rallapallibabasaheb2157
@rallapallibabasaheb2157 5 ай бұрын
కృష్ణ గారు అంత మంచి మనిషి ధైర్యం సినిమా హీరోల్లో ఎవరు లేరు రియల్ హీరో
@badanaraju6520
@badanaraju6520 Жыл бұрын
Anchor was very polite& having film knowledge
@yenoshrajyenoshraj716
@yenoshrajyenoshraj716 Жыл бұрын
మురళి మోహన్ గారు... చాలా healthyga వున్నారు!! బహుశా మితమైన తిండి, కంటి నిండా నిద్ర, వొత్తిడికి గురి కాకపోవడం,వ్యాయామం,కళా రంగంలో క్రమశిక్షణ,వీటివల్లే అనుకుంటా!! ఆయనను చూసి మనము అది నేర్చుకోవచ్చు!🤔
@veeragollapalli8274
@veeragollapalli8274 Жыл бұрын
యాంకర్ ప్రవర్తన అడిగే విధానం హుందాగా ఉంది
@9100Shaik
@9100Shaik 5 ай бұрын
కృష్ణ గారు రియల్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్.. ఒక మంచి మనిషి... బంగారం లాంటి మనిషి... 🙏🙏🙏🙏
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Жыл бұрын
వాళ్ళు కష్టపడే తత్వం కూడా అలానే ఉంటుంది.
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 Жыл бұрын
ఇప్పటి హీరోలు ఇంకా కష్టపడుతుంటారు రెండేళ్ళకు ఒకసారి సినిమా విడుదల చేసేంత
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
@@kallumadhusudhanreddy539 👍
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
యాంకర్ అడిగే ప్రశ్నలు బాగున్నాయి, మురళీ మోహన్ గారు కూడా యాంకర్ చిన్న వాడైనా గౌరవం గా జవాబు చెప్పడం బాగుంది.
@moindunkin7318
@moindunkin7318 Жыл бұрын
👍
@leelavishwanathleelavishwa5179
@leelavishwanathleelavishwa5179 Жыл бұрын
Çģ3⁰ 0⁰Zzzz. . 798
@vrr8176
@vrr8176 Жыл бұрын
క్రిshna గారు 💯💯💯💯👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@gelichedakaporaadu344
@gelichedakaporaadu344 6 ай бұрын
ThanQ Sooooo Much MURALIMOHAN garu ❤❤❤❤❤❤❤ Your Heart is Sooooo Good, pure Heart....
@venkatraosirikoti9473
@venkatraosirikoti9473 Жыл бұрын
Jagadis గారు మీరు ప్రశ్న అడిగే విధానం బాగుంది
@gopalkrishna3476
@gopalkrishna3476 Жыл бұрын
Nice Observation @Venkatrao garu.
@ravikiran5950
@ravikiran5950 Жыл бұрын
Appati mee lectures gutinchi cheppandi sir
@kompallisreenivasamurthy5668
@kompallisreenivasamurthy5668 Жыл бұрын
మురళీమోహన్ గారు కూడా మంచి నటులే. వారి 'కల్పన', 'వారాలబ్బాయి', 'జ్యోతి' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అన్నట్లు అన్నగారు ఎన్ఠీఆర్ సినిమా 'అన్నదమ్ముల అనుబంధం' లో హీరో మురళీమోహన్. కృష్ణ సూపర్ స్టార్ అయితే, శోభన్ బాబు అందమైన నటుడు, మురళీమోహన్ సహజ నటుడు. చాలామంది హీరోల్లా కాకుండా సంపాదించిన డబ్బుని, సహజంగా ధనవంతుడే కనుక తనకు సంక్రమించిన వారసత్వపు సంపదను పెట్టుబడిగా పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలో సూపర్ స్టార్ అయ్యారు మురళీమోహన్. వారి మాటల్లో, చేతల్లో నిజాయితీ కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండే మురళీమోహన్ కృష్ణ, శోభన్ బాబు లా అజాతశత్రువు. వారు ఎంపీ గా ఉన్న రోజుల్లో స్త్రీలు కూడా సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించాలనీ, అలా చేయడం వల్ల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుందనీ, అర్ధం,పర్థం లేని ఫ్యాషన్లు విడనాడాలనీ చేసిన విజ్ఞప్తి పార్లమెంటులో గందరగోళం సృష్టించింది. మంచిని కూడా కనీసం మాట్లాడే హక్కు చట్టసభల్లో ఉందా అనే అనుమానం ఈ ఉదంతంతో రుజువయ్యింది. రోజురోజుకీ బాలికలపై, స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులకు మూల కారణాల్లో వారు అనుసరిస్తున్న ఫ్యాషన్లు కూడా వుంటాయు.
@bhavya2066
@bhavya2066 Жыл бұрын
All
@arunajangili7448
@arunajangili7448 Жыл бұрын
Lĺĺllĺĺĺ😂ĺlĺllllĺllĺlĺllĺlllĺlĺllĺllĺllllĺlĺlllllllĺĺlllllllllllllĺllllllllllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺlllllllllllllĺĺlllllllĺĺĺlllĺlĺlĺĺlĺlĺlĺ6lllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺllllĺllllĺĺlĺĺĺĺlllllll
@arunajangili7448
@arunajangili7448 Жыл бұрын
Lĺĺllĺĺĺ😂ĺlĺllllĺllĺlĺllĺlllĺlĺllĺllĺllllĺlĺlllllllĺĺlllllllllllllĺllllllllllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺlllllllllllllĺĺlllllllĺĺĺlllĺlĺlĺĺlĺlĺlĺ6lllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺllllĺllllĺĺlĺĺĺĺlllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllĺllllllĺlllllllllllllllllllllllllllllllllllllllllllll😅ĺlllĺĺllllĺllĺlllllllllĺl😅ĺĺlĺlllĺllllĺlllllĺll😅ĺlllĺll
@nandanavanam1671
@nandanavanam1671 5 ай бұрын
👍👍👌👌
@sujatharamakuri2064
@sujatharamakuri2064 Жыл бұрын
మురళీమోహన్ గారికి ముసలి వేషం వేసి నటులుగా ఉంది
@mohammadkw3777
@mohammadkw3777 Жыл бұрын
మంచి సంస్కారం మురళీమోహన్
@krantidasari9338
@krantidasari9338 Жыл бұрын
Krishna garu ...real legend
@venkatanarsimharaojammalam8941
@venkatanarsimharaojammalam8941 Жыл бұрын
When murali Mohan garu rembering Krishna garu see the glow on his face and eyes Greate thing.
@shridevinaidu1368
@shridevinaidu1368 Жыл бұрын
Yes 🙏❤
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Good moments.
@prathapreddygm3782
@prathapreddygm3782 Жыл бұрын
మురళీ మోహన్ గారు మంచోడు కృష్ణ గారు మంచోడు ఇద్దరు నాకు ప్రీతి పాత్రమైన నటులు
@sitavaddadi4611
@sitavaddadi4611 Ай бұрын
Yes
@bhanojirao84
@bhanojirao84 Жыл бұрын
Super star Krishna garu great sir
@padmavathidonthamalla7638
@padmavathidonthamalla7638 Жыл бұрын
Super kirshna Love you so much for evar for evar kirshna super super super
@mohithrackstar2125
@mohithrackstar2125 Жыл бұрын
Nice Interview by nice person ❤
@maheshkumar-cu7go
@maheshkumar-cu7go Жыл бұрын
Murli mohan thatha garu sucha a lovely person
@Lucki_9
@Lucki_9 Жыл бұрын
Murali Mohan Garu - 82 Years Born on- 24-june-1940
@shaikBasha-vs2jl
@shaikBasha-vs2jl Жыл бұрын
Good information Anna Gaaru.
@gognene1513
@gognene1513 Жыл бұрын
Good information and good to know
@rajugarikina9773
@rajugarikina9773 Жыл бұрын
Murali mohan garu thank you sir for about review ur friend super star ⭐ Krishna garu.
@prasanthikanaparthi5663
@prasanthikanaparthi5663 Жыл бұрын
Avandi meeru great andi
@padmavathidonthamalla7638
@padmavathidonthamalla7638 Жыл бұрын
Super
@padmavathidonthamalla7638
@padmavathidonthamalla7638 Жыл бұрын
Super super super
@umasankar4209
@umasankar4209 Жыл бұрын
Krishna sir 🙏🙏🙏
@kmurali8791
@kmurali8791 Жыл бұрын
Very good person in the industry
@prasadsd4007
@prasadsd4007 Жыл бұрын
Murali mohan garu good person
@yalamanchalichanakya
@yalamanchalichanakya Жыл бұрын
Happy To See
@tvenkataraju9509
@tvenkataraju9509 Ай бұрын
మురళీ మోహన్ గారి మొదటి సినిమా జగమే మాయ.. 1974...అప్పటికి కృష్ణ గారు 100సినిమాలు పూర్తి చేశారు...
@mangikamaraju3754
@mangikamaraju3754 Ай бұрын
మంచి సమాచారం అందించారు మీకు హృదయపూర్వక అభినందనలు.
@Relaxableteluguquotes
@Relaxableteluguquotes Жыл бұрын
Great thinking
@gsiddardhakumar783
@gsiddardhakumar783 Жыл бұрын
Super murali Mohan garu Superstar Krishna garu gurinchi bagachepparu
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 Жыл бұрын
Good interview
@ramakrishna5814
@ramakrishna5814 Жыл бұрын
Congratulations.... Sir...
@Anveshartist
@Anveshartist Жыл бұрын
bagundi.. good _Anvesh
@elevarthiraju1125
@elevarthiraju1125 Жыл бұрын
daring,dynamic,human being super star, krishna.
@rajakp8471
@rajakp8471 Жыл бұрын
3:00
@krishna2336
@krishna2336 Жыл бұрын
🙏🙏🙏
@srinivasbuddha3812
@srinivasbuddha3812 6 күн бұрын
నాకు మురళి మోహన్ గారి సినిమాలలో నాకు నచ్చిన సినిమా వారాలబ్బాయ్ చాలా బాగుంటుంది ఈ సినిమా
@sarojinik8319
@sarojinik8319 Жыл бұрын
I like murali mohan garu....very dignified
@Manassineevali
@Manassineevali Жыл бұрын
Muralimohan garu visited our house in 1984.
@ksvt65
@ksvt65 Жыл бұрын
Jagamuna yasame migulunu le adi yugamulakaina chedaradule RIP krishna anna
@anasuyammabandi1611
@anasuyammabandi1611 3 ай бұрын
We feel very happy to see you sir you are great person
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
మురళీ మోహన్ గారు,ANR,శోభన్ బాబు గారు ప్రేమకథా చిత్రాలు ఎక్కువ వచ్చేవి! అన్న NTR,కృష్ణ సినిమాలు Fight సినిమాలు ఎక్కువ వచ్చేవి,ప్రస్తుతం అందరూ super fighters అయిపోయారు.ఒక్క సారి పిడికిలి బిగించి కొడితే భూమి మీద ఉన్న దుమ్ము రేగి 30 అడుగులు దూరం దొర్లుకుంటూ అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ పోల్ డీ కొట్టి స్తంభం విరిగిపోవడం మతాబు కాంతులతో విద్యుత్ కాంతులు.🤔🙄
@smahesh2074
@smahesh2074 Жыл бұрын
Nice anchoring
@todaytopics3642
@todaytopics3642 Жыл бұрын
Krishna gaaru mi atmaku shanti kalagali..
@phanindrayedulapally1522
@phanindrayedulapally1522 Жыл бұрын
Super...maryadasthudu
@sekhar_chandu
@sekhar_chandu Жыл бұрын
Very good professional anchor
@gouthamibhatt7383
@gouthamibhatt7383 Жыл бұрын
3yrs tirigina chance raledu Krishna gariki pelli aina 1 month ki chance vochindi tana wife luck ataniki ame chanipoyaka 1 month ina kuda
@jagannadhacharyulu9116
@jagannadhacharyulu9116 Жыл бұрын
Great krishna garu🙏🌹
@bhaskarraovangimalla2932
@bhaskarraovangimalla2932 3 ай бұрын
Both are good human beings
@grkr7842
@grkr7842 5 ай бұрын
Sensible interview...👍👍😊
@amarkumara1
@amarkumara1 5 ай бұрын
kind heart krishna garidhi
@BaluBalu-dd1hf
@BaluBalu-dd1hf Жыл бұрын
🙏🙏🙏🙏
@KLakshmikanth-mv8sm
@KLakshmikanth-mv8sm Жыл бұрын
Good person ❤
@kalyanb3782
@kalyanb3782 Жыл бұрын
Good Anchoring.
@sramakrishna809
@sramakrishna809 Жыл бұрын
🤝🤝🙏
@Verdict777
@Verdict777 5 ай бұрын
జై సూపర్ స్టార్
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 Жыл бұрын
Sir bhagha Chepparu...Murali Mohan Garu. Krishna Maha Manishjj
@vratnajoshi130
@vratnajoshi130 5 ай бұрын
The early generation people were good actually. They are basically not greedy as their fathers are farmers.
@naidugottipati3495
@naidugottipati3495 5 ай бұрын
❤❤❤❤
@Bobbiliraja9009
@Bobbiliraja9009 Жыл бұрын
Guys Nammaleni Nijam enti ante Murali Mohan garu ki 82 yrs chalamandi Actors 70+ ke baga vanikipothu Murali garu 50+ laga vunnaru face lo Kani voice lo Kani antha young ga vunnaru
@rajithaguduri9455
@rajithaguduri9455 Жыл бұрын
Jeans andi valla mother 105 years brathikaru
@Bobbiliraja9009
@Bobbiliraja9009 Жыл бұрын
@@rajithaguduri9455 correcte but Ey kalam lo food valla kuda vuntundi inka pollution ithe cheppalemu ma Thatha jajamma 100 paine brathikaru but vala pilalu ante ma Thatha 78 anthe
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 Жыл бұрын
Silly questions and most interrupting manner, not gud...by the anchor...active listening is best trait of anchor that was lacked in him.
@sucharithavani5409
@sucharithavani5409 Жыл бұрын
Murali mohanu garu ayyappa malalo undi Sai Baba patalo chesaru 2005 lo Naa adrustam aa roju nenu kuda aa patalo untanu Murali mohan garu nannu pilichi cake echaru Chaala santhosham anipinchindhi Malli eppati varaku kaluvaledhu Okkasari kalavalani korika🙏🙏🙏🙏 dhaivasamanulu anipistharu chusthunte naku jivithantham gurthundipoye gnapakam
@vvenkateshwararaothirumala633
@vvenkateshwararaothirumala633 Жыл бұрын
Wrong heading why.
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 Жыл бұрын
You are making cross talk while interviewing. You didn't allow him to tell completely about his inter failure and further. The more you talk the more you fall. Please allow the other person to talk.
@naveenchowdary598
@naveenchowdary598 Жыл бұрын
Krishna garu, murali mohan h Garu iddaru goppa varu
@jagadeeshwarvemula8680
@jagadeeshwarvemula8680 Жыл бұрын
Krishnagaru manchi gunaganalunna bolashnkarudu.
@kavatisrinivasu8354
@kavatisrinivasu8354 5 ай бұрын
పొట్టేలు పున్నమ్మ సూపర్ డూపర్ hit సార్ 🪴🪴🌺🙏🙏
@mausamamarapuri1814
@mausamamarapuri1814 Жыл бұрын
Thumbnail is misleading
@sathishmanga5178
@sathishmanga5178 Жыл бұрын
అయ్యా మీరు దేవుడు బోలాశేఖరుడు
@madhavam1176
@madhavam1176 Жыл бұрын
Title ki matter ki emaina sambandham unda
@sweetsisters6726
@sweetsisters6726 Жыл бұрын
Kast gurinchi daneki bro
@padmavathidonthamalla7638
@padmavathidonthamalla7638 Жыл бұрын
Both or super
@proddaturpuppyblue
@proddaturpuppyblue Жыл бұрын
Anchor is questions asking honestly
@kgopi7410
@kgopi7410 Жыл бұрын
🙏🙏🤣🤣
@archana2056
@archana2056 Жыл бұрын
Anchor superrr..kopam rademo miku laga anta..anchors ithani chusi nerchukovali...manchiga mater colect chesadu opika ga
@indirakumarikudipudi9603
@indirakumarikudipudi9603 Жыл бұрын
Thumbanail ki matter ki sambandhan ledu. Misleading the viewers.
@dwarakeshcreations4210
@dwarakeshcreations4210 Жыл бұрын
Anchor pls madhyalo matladakandi
@ravimohanchebiyyam9267
@ravimohanchebiyyam9267 2 ай бұрын
Murali Mohan gaaru "Nirmalamyna" Vadanam kaliginavaaru...🎉
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 29 күн бұрын
Krishna is a real hero, not a reel hero.
@vidyasagarteachinghub
@vidyasagarteachinghub Жыл бұрын
Anchor ar మురగదాస్ ల వున్నాడు
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Correct 👍🏽
@Pavansolo.traveler
@Pavansolo.traveler Жыл бұрын
Frst bench lo koorchoni kuda meeru Krishna gaaru inter fail atyarante ,frst bench lo koorchoni em chesavaru
@damodargangarapu5635
@damodargangarapu5635 Жыл бұрын
Appudu paperlu diddevallaki kuda chaduvu vachhedi anduke veellu fail ayyaru
@yellowrosesyellowroses1472
@yellowrosesyellowroses1472 Жыл бұрын
Perfect man
@msr566
@msr566 5 ай бұрын
Krishnagaru entha goppavaru kabatte mundu poyaru. Meeru anubhavachalasindi chalane undi. Anduke....
@sridharpuritipati4218
@sridharpuritipati4218 Жыл бұрын
ఇంటర్ mediate అప్పుడు ఎక్కడ ఉంది
@dwarakeshcreations4210
@dwarakeshcreations4210 Жыл бұрын
Ee anchor evaru andi babu
@VivekanandaSwamyM
@VivekanandaSwamyM Жыл бұрын
క్రిష్ణ గారు మీరు మీ ఫిజిక్స్ స్టాప్ సి ఆర్ రెడ్డి కాలేజీ లో 1958_60లో కలిసి దిగిన ఫోటో ఇప్పటి కీ నా దగ్గర వుంది.
@khazsyed4418
@khazsyed4418 Жыл бұрын
పెట్టండి sir చూద్దాం
@srinivaspattisapu8587
@srinivaspattisapu8587 Жыл бұрын
Last 20 years just after hours of meeting even not knowing details even girls calling boys LANJAKODAKA for get Ara Osa etc, previously except child hood freinds others never used Ara and abusive language. even after years still each member other. Now days Break up start with in seconds.
@telugukings1227
@telugukings1227 Жыл бұрын
Neek jarginda Bayya who is that tell me we will complaint to police
@laxminarayanarajuphysiotherapy
@laxminarayanarajuphysiotherapy Жыл бұрын
Krishna gaari gurinchi theluaukoovali anukunna vallku mahesh babu ni choopinchali....
@kotishwervinjapoori8151
@kotishwervinjapoori8151 Жыл бұрын
mimmalni chusaina mohan babu nerchukovali ,rajani kanth ni era pora antadu🤦‍♀ Respect evvadu.
@lathatheegala8958
@lathatheegala8958 Жыл бұрын
Appat lo Inter eccada undi sir
@dhanunjayrao5530
@dhanunjayrao5530 Жыл бұрын
Appatilo inter ni metrik Ane vallu anta
@aryaanvideosmyson6589
@aryaanvideosmyson6589 Жыл бұрын
SHIVALORD
@itsme.571
@itsme.571 Жыл бұрын
Mari Elon musk evaru
@Bkkkkkk900
@Bkkkkkk900 Жыл бұрын
Jai Kamma....
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 78 МЛН
Krishna Reveled Clashes With NTR, ANR | Krishna Interview | Sakshi TV FlashBack
11:18
Murali Mohan About Superstar Krishna Greatness | ID Celebrity Masti
8:39
iDream Celebrity Masti
Рет қаралды 50 М.
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН