Senior Actor Prasad Babu Home Tour | Way to Prasad Babu Home | Anchor Roshan |

  Рет қаралды 378,579

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Пікірлер: 93
@Wildbirds1985
@Wildbirds1985 5 ай бұрын
అన్ని రసాలు పండించగలిగే అద్భుతమైన గొప్ప సీనియర్ నటుడు..మెగాస్టార్.. యముడికి మొగుడు సినిమాలో లో.. నాన్న...మొఖం మీద కాఫీ కొట్టాడు చూడు...అని పదే పదే రావుగోపాల రావు గారికి చెప్పే కామెడీ సన్నివేశం కొన్ని వందల సార్లు చూసాను.
@chsrini007
@chsrini007 5 ай бұрын
చాలా బాగుంది పిల్లల కోసం ఇలా ఆలోచించి హాయిగా ఆనందంగా ఉన్నారు చాలా సంతోషం
@jaggarao2312
@jaggarao2312 5 ай бұрын
Positive Mind set ఉన్న వ్యక్తి..!! ఇలాంటి వాళ్ళు వృద్ధిలోకి వస్తే.. సంతోషం.
@princyceaser6408
@princyceaser6408 5 ай бұрын
రుద్రవీణ సినిమాలో, ప్రసాద్ గారి నట విశ్వరూపం చూడవచ్చు
@swapna7161
@swapna7161 2 ай бұрын
Yes
@mukhyapranarao4926
@mukhyapranarao4926 5 ай бұрын
ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ వెంకటరావు ......ఎవరో ఎవరో ఎవరో వస్థారనుకుంటే.... నువచ్చావా....సూపర్ ప్రసాద్ బాబు
@Gayathri1234.
@Gayathri1234. 3 ай бұрын
She is not only a heroine also a biggest makeup artist ❤my Guru santhoshi mam ❤❤
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 5 ай бұрын
Very Very Lucky as a Friend, Father, Uncle and Mainly THE GRAND FATHER, So Nice to Here Ur Life Success Story👌👌👌👌
@mvnageswararao
@mvnageswararao 5 ай бұрын
ప్రసాద్ బాబు గారిని చూస్తున్నప్పుడు ఒక అన్ననో.. ఒక తండ్రినో..చూస్తున్నట్లు ఉంటుంది నాకు... ఆయన మాటల్లో నిజాయితీ ఉంటుంది నవ్వులో కల్మషం ఉండదు....
@dharmatutions9012
@dharmatutions9012 5 ай бұрын
రుద్రవీణ లో సూపర్ పెర్ఫార్మెన్స్.ప్రసాద్ బాబు గారు
@malathirayapu4051
@malathirayapu4051 5 ай бұрын
విలన్ గా 80,90 లో చాలా మూవీస్ చేశారు
@KrisM-uu5hr
@KrisM-uu5hr 5 ай бұрын
He is a very good actor with good comedy timing and acted in most of the Megastar Chiranjeevi sir's movies❤
@saithaleesahan393
@saithaleesahan393 5 ай бұрын
మురారి సినిమాలో చాలా బాగా నటించారు
@PrabaKaran-o4y
@PrabaKaran-o4y 5 ай бұрын
Beautiful actor Prasad garu
@bhanuprasad734
@bhanuprasad734 5 ай бұрын
ఎంతో టాలెంట్ ఉండి ఒక గొప్ప హీరోగా ఎదగ వలసిన ప్రసాద్ బాబు గారు ఎందుకో క్యారెక్టర్ యాక్టర్ గా మిగిలి పోవటం కొద్దిగా బాధ కలిగించే విషయం...
@sathyaprabharani7610
@sathyaprabharani7610 5 ай бұрын
Very good 👍 interview
@prasadbsv5672
@prasadbsv5672 5 ай бұрын
సర్దార్ పాపరయాడు....ఓ సుబ్బారావు పాటలో పెర్ఫార్మన్స్ సూపర్
@cnaivlogs6356
@cnaivlogs6356 5 ай бұрын
బొబ్బిలిపులి
@tvenkataraju9509
@tvenkataraju9509 5 ай бұрын
ఏ క్యారెక్టర్ అయిన తన దయినబాణి లో పండించిన మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పైగా వివాదరహితుడు... ఆయన నటించిన సినిమాల్లో మురారి లక్ష్మి లాంటి సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన మూవీ ఆమె భర్త గా నటించడంసూపర్... అలాగే వూరికి మొనగాడు (సూపర్ స్టార్ కృష్ణ )లో అల్లు రామ లింగయ్య గారి కొడుకు గా మంచి విలనీ చూపించారు... ఆయన నిండు నూరేళ్లు ఆయు రారోగ్య భోగ భాగ్యాలతో వుండాలని కోరుకుంటూ....
@DaughterVsDaddy
@DaughterVsDaddy 5 ай бұрын
Roshan, Meeru hero la feel ayipoyi interview cheyakandi pls. Stop touching and rubbing the guest, show some respect. Also pls choose your words carefully with specially with Sr actors. 🤝
@bhupallycharles5762
@bhupallycharles5762 5 ай бұрын
'మన ఊరి పాండవులు' సినిమాలో గీత తో ఫోక్ song డ్యూయెట్ మర్చిపోలేము.
@RadhaTusali
@RadhaTusali 5 ай бұрын
ప్రసాద్ ప్రసాద్ బాబు గారు మీరు యాక్ట్ చేసింది ఆ రోజులు వేరు సర్ ఇప్పుడు ఆ రోజు లేవు రావు 🎉🎉
@cooknology4808
@cooknology4808 5 ай бұрын
Prasad babu gari ni choosi chaalaa rojulaindi🙏
@poojavolety5343
@poojavolety5343 3 ай бұрын
One of my favourite actors. Namasthe sir🙏
@Good123-o2i
@Good123-o2i 5 ай бұрын
Raghavendra Character lo super. Great Sir
@shaikgousebasha3057
@shaikgousebasha3057 5 ай бұрын
He is our Ongole district so ours self
@sadashivan89
@sadashivan89 5 ай бұрын
రెండు వేల సినిమాలా!?😊😊😊
@KrishnaMekala-us7co
@KrishnaMekala-us7co 4 ай бұрын
Super prasad babu
@rajakumarchikile7847
@rajakumarchikile7847 5 ай бұрын
Mega star friend
@RathnamRathnam-k8j
@RathnamRathnam-k8j 4 ай бұрын
Prasad babu garu is a wonderful acter
@basheerunnishabegumshaik6188
@basheerunnishabegumshaik6188 4 ай бұрын
Villain ki suit ayiootharu and also positive ki kuda😂😅 adey magiccuu
@Bangaramma7242
@Bangaramma7242 5 ай бұрын
👌👌👌
@jaya1863
@jaya1863 5 ай бұрын
Pls interview with Deepa garu actress
@tunuguntasrinivasulu3195
@tunuguntasrinivasulu3195 5 ай бұрын
Prasad Babu garu chala bagunnaru. I am happy. In Eluru. Tunugunta srinivasulu Slo venkateswarlu. Addala shop, meedi fruit shop. AA roiulu gurttuku vastunnayi. Mee brother chittibabu ela unnaru. Mee Nana garu pattabhi garu gurtuku vacharu. I am so happy.
@vammafoundation3706
@vammafoundation3706 5 ай бұрын
రోషన్ గారు మీ ఇంటర్వ్య లు చల్ల బాగుంటాయి.
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 2 ай бұрын
మనవూరి పాండవులు చాలా రోశకలిగిన పాత్ర.
@SweetySp-s6w
@SweetySp-s6w 5 ай бұрын
Hi sir vadde Naveen gari home tour cheyandi sir .
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 5 ай бұрын
తీసినా కాదు నటించిన ఆని చెప్పాలి చేసినా అంటే నిర్మాత నటించిన అంటే నటుడు
@M.supriyaMallela
@M.supriyaMallela 4 ай бұрын
Grate enrjitic actor
@hymavathibollapragada1052
@hymavathibollapragada1052 2 ай бұрын
Anthulenikatha super acting
@vasucharymallela663
@vasucharymallela663 5 ай бұрын
Prasadbabugaaru..mimalni chalaa years tarvatha chudatam chalaa aanandangaa vundi.
@GovindKondaiha
@GovindKondaiha 5 ай бұрын
పాత తరం సంధ్యా రాణి మరియు మీనాకుమారి గారిని చూపించండి
@sureshgadegoni1175
@sureshgadegoni1175 5 ай бұрын
Roshan garu ne over action thagginchi interview cheyyandi
@Srao-s5t
@Srao-s5t 5 ай бұрын
Voorike vaagaddhu thammudu. Interviews ante cheerful🎉 gaa vundaali. Roshan doing good job.
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 5 ай бұрын
​@@Srao-s5t Roshan ki CommonSense ledhu
@FarooqShaik-op3sr
@FarooqShaik-op3sr 5 ай бұрын
😂😂😂😂😂
@FarooqShaik-op3sr
@FarooqShaik-op3sr 5 ай бұрын
@@Srao-s5tcorrect bro baga cheparu 😂😂😂
@brettlee6871
@brettlee6871 5 ай бұрын
He is doing over action by monopoly one day he knows truth
@Uma-eq8vj
@Uma-eq8vj 5 ай бұрын
Super
@Mohammed-gg6br
@Mohammed-gg6br 5 ай бұрын
స్టార్టింగ్ లో స్కిప్ చెయ్యకుండా ఎవరైనా చూసారా...ముందు వచ్చిన పని కానియ్యండి ఇంట్లో వెళ్లక ముందే విసుగొస్తుంది మీ ప్రతి హోమ్ టూర్ వీడియోస్ ఇలానే ఉంటున్నాయి కనీసం ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత కూడా మీ టీం తెలుసుకోక పోతే ఎలా సార్
@kishorem86
@kishorem86 5 ай бұрын
❤❤❤❤❤💐💐💐💐
@jaya1863
@jaya1863 5 ай бұрын
Hi Roshan garu
@siamims4841
@siamims4841 5 ай бұрын
ఈ హోమ్ టూర్ లు ఆపండ్రా బాబు.. పాపం అద్దె ఇళ్ళల్లో ఎంతో మంది సీనియర్ నటులు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు...
@OldBikemaniac
@OldBikemaniac 2 ай бұрын
This guy is going beyond being an interviewer. He himself feels like a star. Overaction peaks.
@garikipatisrinivasapranay
@garikipatisrinivasapranay 5 ай бұрын
చిరంజీవి గారు, అన్నిరసాలు పందించడం అంటే అది ఒక పెద్ద హాస్యమే అవుతుంది.
@vsvaraprasadsingireddi2015
@vsvaraprasadsingireddi2015 5 ай бұрын
Nijame kada,chiru the best
@ushakiranushakiran8177
@ushakiranushakiran8177 5 ай бұрын
👏👏👏
@swaranKumar-r4y
@swaranKumar-r4y 5 ай бұрын
🔥🔥 This anchor from a small village even doesn’t know English . Developed by the support of few bigshots
@KrishnaGanta-n6d
@KrishnaGanta-n6d 5 ай бұрын
Good actor
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 5 ай бұрын
యాక్షన్ లో ప్రసాద్ బాబు దిట్ట. ఇలాంటి నటులు ఇప్పుడే రి
@karavadisureshbabu4145
@karavadisureshbabu4145 5 ай бұрын
Prasad belongs to my Ongole
@ramukalipilli137
@ramukalipilli137 2 ай бұрын
Vadda naveen interview pls sir
@Hanumanthrama-kn2rq
@Hanumanthrama-kn2rq 4 ай бұрын
Murari😊😊
@penumutchukishore7863
@penumutchukishore7863 5 ай бұрын
2000 movies lo chesaru 2000 movies teesaru kadu bhayya
@rajavaraputhirupathaiah4900
@rajavaraputhirupathaiah4900 5 ай бұрын
ongole santhapet velladi.... villa brother akkada undevadu
@srinivasareddy5435
@srinivasareddy5435 5 ай бұрын
❤❤
@suneelsunil6217
@suneelsunil6217 5 ай бұрын
Hai sir ongole lo mee house 🏠 package na hostel
@vijaiorchestra2839
@vijaiorchestra2839 5 ай бұрын
Bro 2000 pictures act chesaru. Theesaru ante produce chesaru ane ardham vastundi.
@nivasmallela
@nivasmallela 4 ай бұрын
ఏ రోజూ ఏ వివాదంలో లేని మంచిమనిషి. అందుకే ఆయన జీవితం ఇలా సంతోషం గాగడుస్తోంది.
@sharmakondapi6541
@sharmakondapi6541 5 ай бұрын
1stMOVE GEETA LO HERO ONGOLE VASTHAVULU
@ruthwikreddy8781
@ruthwikreddy8781 5 ай бұрын
Murali mohan gari vouce laga undi
@jyothsnam9914
@jyothsnam9914 2 ай бұрын
కళరంగలోచినవెషలైనపెద్దవేషాలైనచినవెషాలనిబాదపడకుండాచెశారుచాలమందిహిరోగచెయ్యగలిగినాఅఅద్రుష్టంలెనపుడుదూరంచెసుకోకూడదు
@rajyalaxmia3000
@rajyalaxmia3000 5 ай бұрын
Barya yekkada
@PriyaD-812
@PriyaD-812 4 ай бұрын
Sodhi anchor. Guest la kosam chuddam anna kuda, Roshan anchoring chudalenu. English raakapoina covering, kiddish questions. So called Suman tv ki inkevaru dorakaleda 😝
@guttasangamitra5452
@guttasangamitra5452 4 ай бұрын
😂and and 😊😢.
@SalvarniruAttar
@SalvarniruAttar 4 ай бұрын
Daughter gurichi cheppaldedha
@veerababureddy4713
@veerababureddy4713 5 ай бұрын
Kalladdalu teseyandi😢
@yashureddy5359
@yashureddy5359 5 ай бұрын
Jayam serial
@YALLAMALLISOLAMANRAJU
@YALLAMALLISOLAMANRAJU 5 ай бұрын
సోడిగమతలు,prasadbaugurinchi,అడగండి😢
@guttasangamitra5452
@guttasangamitra5452 4 ай бұрын
😂 తెలుగు ఇంగ్లీషు 😊😊😢?.
@rudraprasadyerramsetty4517
@rudraprasadyerramsetty4517 2 ай бұрын
Roshna కి వేరే పని లేదు సినిమా వాళ్ళ గురించి ఏమి చూబుతావు సినిమా వాళ్ళ జాబ్. కలెక్టర్ టూ phune ఎవరీ జాబ్ వాళ్ళు చేసుకుంటారు ఒక phune ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు తెలుసా.
@vav9999
@vav9999 5 ай бұрын
Roshan చాలా లేకి వాడు.grace లేదు.chillar behaviour
@ravikiran5950
@ravikiran5950 5 ай бұрын
Sodi ekkuva chupedi takkuva boring
@saraswathy3386
@saraswathy3386 5 ай бұрын
Joker dress laa undi mee dress. U look good in other dresses. Dress up decently
@sillyandsimplethoughts5363
@sillyandsimplethoughts5363 5 ай бұрын
Roshan garu anara. Nuvu nee moham
@VaniRaman-l8s
@VaniRaman-l8s 5 ай бұрын
Kodalu raadan tv serials lo chesedi Tamil vi
@SureshBabu-jt4im
@SureshBabu-jt4im 5 ай бұрын
Roshan over action
@BaluMusicLover2
@BaluMusicLover2 2 ай бұрын
2000 movies too much Over action anchor
@ramchandramurthy5277
@ramchandramurthy5277 2 ай бұрын
Nice sir
@dnrdreammovievideos5053
@dnrdreammovievideos5053 4 ай бұрын
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 59 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,2 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 59 МЛН