అన్ని చక్కగా చూపిస్తున్నారు మాట్లాడుతున్నారు గాని అంజలీ దేవి గారు అనాలి గాని అంజలీదేవి ఏంటంటే అండి మనం ఒకరి గురించి చెప్పినప్పుడు ఎవరైనా సరే చిన్న అయినా పెద్ద అయినా గౌరవంగా మాట్లాడాలి ఎవర్గ్రీన్ హీరోయిన్ మన అంజలి దేవి గారు హీరోలతో సమానంగా నటించారామె ఆమె మంచి మంచి సినిమాలు నటించారు ముందొచ్చిన హీరోయిన్స్ కాంచనమాల గారు రాజలక్ష్మి గారు లక్ష్మీకాంతమ్మ గారు సావిత్రి గారు అంజలి దేవి గారు భానుమతి గారు జమునా గారు కృష్ణకుమారి గారు షావుకారు జానకి గారు చాలామంది హీరోయిన్లు ఉన్నారండి ఇంత బాగా నటించారో కట్టుబొట్టు నిండుగా ఉంటారు కాలం మారుతున్న కొద్దీ హీరోయిన్లు కూడా మారుతున్నారు ఇప్పుడు వచ్చిన హీరోయిన్స్ చెప్పనక్కర్లేదు 🙏
@kommanasubbalaxshmi21608 ай бұрын
ల్ల్ళల్ల్ ల్ల్
@ADIBHATLAVANI-jw1zx6 ай бұрын
@@kommanasubbalaxshmi2160పాపం మీకు తెలుగు రాదు అనుకుంటున్నాను అలా రాసారు మీరు ముందు తెలుగు నేర్చుకోండి
@chinnarimata633012 күн бұрын
1927 పుట్టింది 1914 చనిపోయారు అని చెప్పారు. కాస్తా తత్తరపాటు తగ్గించుకో. గొప్ప వ్యక్తి గురించి చెబుతున్నారు జాగ్రత్తగా ఉండాలి.
@sailaxmi68819 ай бұрын
వచ్ఛేదా? వెళ్ళేదా? ఉండేదా? ఏమి సంబోదన? మర్యాద గా మాటాడడం నేర్చుకొండీ జర్నలిస్ట్ లు...
@MohiniGhanagam5 ай бұрын
ముందుగా మీ మాటతీరు మారాలి మర్యాదగా గౌరవంగా సంబోధిస్తూ మాట్లాడాలి ఇలా ఇంకోసారి జరగకుండా చూసుకోండి
@obannamro46279 ай бұрын
Sir Don't ask their personals Ask only their job ànd cinema performance
@jayaramakrishnakalavacharl35288 ай бұрын
Your analysis always super.When your were in Tv9 you were always good.Its good that you started redTv..I appreciate you and wish you all success
@manaswilatestcollections62999 ай бұрын
BE Respect and Take respect 🙏 Anchor ki respect ivvatam teiyadhu
@sav3nad8 ай бұрын
GIVE. not BE. fool!!!
@sajidabujji46246 ай бұрын
Sailaws kitchen chanel శైలక్క కూడా,అంతే,,అందరినీ గారు,అన్నారు,,చెప్పారు,మీరు అని చెబుతుంది,, కానీ ముస్లిం,, నటుడు , షారుక్ ఖాన్ ను మాత్రమే చెప్పినాడు,,అని అనింది,,,అంత పెద్ద నటున్ని,, singular గా మాట్లాడడం,, ముస్లిం లందరికి అవమానం,,,
@pullaiahgannamani5876 Жыл бұрын
Vanisri gari home tour cheyandi please
@ushau9879 ай бұрын
Bhanumati gari gurinchi cheppandi
@dinamanimutnri79409 ай бұрын
Garu ante neesommemi poýindi
@narasimharao15955 ай бұрын
What r her sons doing? Where r they?
@sakhamurirajakumari2777 Жыл бұрын
వాళ్ళు ఎంతో ధనం, పేరు ప్రఖ్యాతులు సంపాదించి కూడ స్వంత ఊళ్లో ఇల్లు కట్టు కో పోవడం చాలా బాధాకరం.