రోషన్ గారు మీరు ఆయన మీద సానుభూతి వచ్చేలాగా చెయ్యకండి. ఆయన సంపాదించింది ఏమి లేదు. దేవికగారిని ఏడిపించారు అతను, కనకని ఇబ్బంది పెట్టి రోడ్ మీదకి లాగాడు.😊
@riazuddin805413 күн бұрын
మీరు ఒక సైడ్ నుండే చూడకండి ఆమె పబ్లిక్ ఫిగర్ కాబట్టి అలా ఉంటుంది మరి ఈయన డైరెక్టర్ ఆయన గురించి ఎలా తెలుస్తుంది రెండు వైపులా చూడాలి. 32 ఇయర్స్ కోర్ట్ చుట్టూ వున్నారట. జీవితంలో చాలా కోల్పోయినట్లు నిజాయితీగా మాట్లాడుతున్నారు అయినా దేవిక గొప్ప తెలుగు ఫ్యామిలీ కి చెంది కూడా ఈ తమిళ్ డైరెక్టర్ వెంట ఎందుకు పడ్డారో అర్థం కాని ప్రశ్న?
@sundarik272714 күн бұрын
ఆయన ఒకపక్క మా అన్నయ్య మనవడు చూసుకుంటున్నాడు, ఇంటి భోజనం తెస్తాడు అని చెబుతుంటే ఆయనకెవరు లేరని అంటారేమిటి?
@nallabothularevathiRevathi14 күн бұрын
Devikagarukuthuriniinterveiwcheyyandi❤❤❤
@revathiniranjan266815 күн бұрын
Anna ramaprabha garini interview cheyandi anna madanapalli dagara vntaru please anna
@RajeshwarammaBingi15 күн бұрын
Roshan..your find really wonderfull people today...if any possible pls make interview with their daughter Kanaka...