Comedian Venu Madhav Mother Savitramma Sensational and Emotional Interview | Ms.Sridevi Thank You For Watching.........! Follow Us On FaceBook : / sridevianchor Instagram : / sridevihelping #AnchorSridevi #SrideviHelping
Пікірлер: 724
@satishganta8991 Жыл бұрын
సావిత్రమ్మ Bold & Beautiful Darling... 👏👌🙏💐🥰🤩 ఈ అమ్మమ్మ విశ్రాంత జీవితం ఒడిదుడుకులు లేకుండా, ఆరోగ్యంగా సాఫీగా సాగాలని కోరుకుంటూ...💐😊🙏
@MVPROWDYBOYS11 ай бұрын
🙏🙏🙏 చాలా కాలం sridevi లాంటి వాళ్ళు చల్లగా బ్రతకాలి
@anandkolli8897 Жыл бұрын
అమ్మ సావిత్రమ్మ గారు మీకు శతకోటి వందనాలు మీరు ఏడవకు తల్లి సోదరుడు సమాన మయిన వేణుమాధవ్ ని మిస్ అయినందుకు చాలా బాధగా వుంది యిప్పటికి ఆయన నటన మా గుండెల్లో వుంది సినిమా ఉన్నంత కాలం వేణు బ్రతికే ఉంటాడు 💐💐💐💐💐
@rajumunjala69792 жыл бұрын
శ్రీదేవి గారు మా అందరికోసం ఒక మంచి ఆప్యాయత కలిగిన వేణు మాధవ్ గారి అమ్మ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు🙏...ఆ అమ్మ గారి కష్టాలు తీరాలని ఆ అమ్మ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను🙏🙏...ధర్మపురి,తెలంగాణ.
@RamprasadAmmu11 ай бұрын
L1qqq ll lqlllqaaa
@mrrahman94462 жыл бұрын
అంతా మంచి మనుషులు నీ దేవుడు తొందరగా తిసుకున్నాడు భామ గారు మాటలు చాలా మంచి గా మాట్లాడరు గుడ్ సర్వీస్ ఆక మీ రు చిన్న వయసులోనే ఇంతా కష్టపడి అందరూ బాగా వుండాలి అని కొరుక్కుంటూ నరు చాలా గౌరవం గా వుంది👍🙏🙏🙏🙏🙏🙌👩🦰🎥🌹👍
@mps56412 жыл бұрын
చాలా బాగా చెప్పారూ శ్రీ దేవీ గురించి మా మనస్సులో వున్న అభి మానం అంతా మీరు చెప్పి నారు శ్రీ దేవీ 👌👌👋👋👍👍
@shivalingamma23722 жыл бұрын
.........పో... L
@shivalingamma23722 жыл бұрын
.........పో... L.
@shivalingamma23722 жыл бұрын
..........kmono......o ...p omnoom..k.on. .o .mm.p ..o.o....no.on...p o .o.pk,mm .oooomooooooono.
@shivalingamma23722 жыл бұрын
....o ...mo.nkoo..o.,n ..oon .poo mm mom..oon..o .. Mm M.o k. N ..m. Nn ...nm mm mm. Np...mo .no..o ....o..poo o.n...o.om . Mm.... .poo.po . Mm. O.o .,..oono.op .ol.o.ooo. o .o .o...omopo ooooooo..oo mm nlo ...o om oo o.oo..pooo.o,oo.ooooo.o.po.o.o...oo.poo .oooomo.oo ooooooop.oo.ooo.ool...ooooooooo...poo..ooooooop poo mm, ooooooooo....pooo,ll ooooooooooooooooooo...ooooo.oooooooooooo.o.ooo .oo.oooooo oooonooooooo.o,ppooooo.opoo.ooooooooo.oooooo...oo. .oooopoooo ollo.oo.oooooooo.oo,oopooooo..ooo. nooooo.ool.ooo.ooooom..o.oooooooooooo.opooooooooooooooooo.oo.ooooo.ooo .oooooo o,.ooo.oo o.ooooooopoooooooooooooooooooopooooo..... ..oooooooo...ooooooooooooo.poooooooooooooo.oooooooooooooooooooooopoooooooo.ooooooooooooooo..opooo,pooo.ooooooooooooooo,oopooooooolo..op.ooo.ooooooo...oooooooo.p,. O.poo .oopo ..ooooooooooooooooooooo,oooooooooooooooo.oooooooo.oopoooooooooooooo.opoooooooooooooooooooo ooooooooooooooooooooooo.o .poooooooooooo.o.oooooooooooooooooooooooooooo..ooooopoo..oooo.o.ooooooo ...ooooooo.ooooooopoooo.ooo.ooooooo.ooooooooooooo..oooooooooooooooo.ooooooooooooo.oooooooooooooooooooooopoooooooo.ooooooooooooooooooooo..opooooooooooooooooooooooooooooooooooooooooooooooo.oooooo ooooooooooo.opo.opooooo.opoooo.pool@
@UshaRani-fj9uq2 жыл бұрын
5oop
@brk.19742 жыл бұрын
డాక్టర్ అమ్మ కు శతకోటి వందనములు .డాక్టర్ గారి సమస్య త్వరగా క్లియర్ కావలని కోరుకుంటువున్నాను.అమ్మకు మంచి ఆయువు ఆరోగ్యం ఆ దేవదిదేవుడు ఇవ్వాలని ఆశీస్తూవున్నాను..🙏🙏🙏అమ్మ. శ్రీ దేవి గారు దేవుడు మిమ్మల్ని బహుగా హెచ్చించి ఆశీర్వదించి కాపాడి ముందుకు నడిపించునుగాక.🙏🙏🙏🙏🙏
@hlaxman14123 ай бұрын
అమ్మ సూపర్ గా చెప్పారు మీకు చాలా థాంక్స్ వేణు మాధవ్ నా ఫ్యాన్స్ వేణుమాధవ్
@nallamachegaribayareddy57232 жыл бұрын
సహృదయ మూర్తి పాదనమస్కారం మీ మనస్సు చాలా గొప్పది బిడ్డలు దూరం కావడం దురదృష్టకరం అమ్మ మీరు అలాంటి బిడ్డలకు జన్మనివ్వడం పుణ్యప్రదం
@chiruupendra75782 жыл бұрын
సావిత్రమ్మ గారు మీ చేతుల్లో ఎంతో మంది జన్మించారు మీ చేతుల్లో జన్మించిన అందరూ బాగున్నారు మీ చెయ్యి చలువతో ..మీకు ఆ భగవంతుడు సదా తోడు ఉండి మీ ద్వారా ఇంకా మంచి సేవలు అందిస్తు ఆరోగ్యం గా ఉండి మా లాంటి వారికి మార్గ దర్శకులు గా ఉండి దారి చూపి మీరు చల్లగా ఉండాలి ..మీ..అభిమాని.. శ్రీదేవి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు...
@sav3nad9 ай бұрын
Bharatheeyulandariki ye poye kaalam vachchindo kaani mana bhaashalanu cheelchi chandaaduthunnaaru,
@rajumunjala69792 жыл бұрын
అమ్మా మీరు గ్రేట్...🙏🙏 వేణుమాధవ్ గారు ఓం శాంతి...మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను...🙏🙏💐💐
@suryateja24022 жыл бұрын
అమ్మా మీ మాటలు వింటే ఎంతో సంతోషంగా వుంది, కానీ ఇద్దరు కొడుకుల్ని కోల్పోవడం చాలా బాధాకరం, మీకు ఆ దేవుడు మనోబలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను
@HarshaVardhan-zs1tb2 жыл бұрын
.
@jyothidevalla45452 жыл бұрын
Very emotional video mam. అమ్మ సావిత్రి గారు మీరు చాలా గొప్పవారు 🙏🙏
@edulapuramsindhu23552 жыл бұрын
Amma తల్లీ🙏🙏🙏 నీలాంటి మంచి మాటలు వింటుంటే ఆ నాటి రోజులు గుర్తుచేస్తున్నారు చాలా సంతోషం గా ఉంది కానీ బాధపడకండి అమ్మ
@leeladevi4556 Жыл бұрын
😊
@ShyamNakhate9 ай бұрын
Awaaz ka to gu@@leeladevi4556
@sridharreddy9605 Жыл бұрын
She is very intellectual, intelligent and very heartful, very strong women...❤❤❤🙏🙏🙏
@guttulathrimurthulu1380 Жыл бұрын
Senior women Junior women A great persons A will very proud of see 2 great persons
@papayyaannepu962411 ай бұрын
మంచి ఇంటర్వ్యూ వీడియో అందించవమ్మా👌👌👌👌👍God bless you Ammaa 🤘🤘😊
ఎంత మంచి ఇంటర్యూ చాలా బాగుంది మంచి తల్లిని చూపించారు ధన్యవాదాలమ్మా.
@vardhanreddynani80352 жыл бұрын
Super mother kadha madam arunamaddirala60y.t hi madam how are u
@arunamaddirala60y.t. Жыл бұрын
@@vardhanreddynani8035 fine
@vardhanreddynani8035 Жыл бұрын
@@arunamaddirala60y.t. hi ma thinnava
@vardhanreddynani8035 Жыл бұрын
@@arunamaddirala60y.t. hi good morning madam
@jayaramv26632 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ మీకు ధన్యవాదాలు సిస్టర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
@preethiaelugu5392 жыл бұрын
Really sridevi garu ma'am, u r doing great job .ur following guru chaganti gari mattalu .
@mvm46562 жыл бұрын
VENU MADHAV. THE NOBLE HEART.REMEMBERED FOREVER.SALUTE TO HIS MOTHER AND HIS CONTEPARARIES NOT ONLY IN REALIFE BUT ALSO INREELIFE. HIS LIFE REVEALS ONLY ONE THING I.E..SERVICE IS THE ONLY WAY TO GROWTH BUT ALSO TE REACH THE GOD. SALUTE TO SRIDEVI FOR CONTRIBUTION TO TELUGUPEOPLE BY INTRODUCING THE HELPING HANDS.GOD BLESS YOU
@swaroopan62572 жыл бұрын
ఎలా brathikaaru మీరు.ఇప్పుడు ఏదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పలెకపొతున్నారు. మీరు గ్రేట్ అంతే. శ్రీ దేవి గారు మీరే చూడాలి ఎం prablemo.
@dhanalaxmiayyanki13172 жыл бұрын
చాలా మంచి విడియో చేసారు శ్రీదేవి గారు చాలా నిజాలు మాట్లాడారు అమ్మ
@vardhanreddynani80352 жыл бұрын
Super video kadha madam dhanalaxmiayyanki1317 hi madam how are u
@savithrisripada5452 жыл бұрын
చాలా మంచి తల్లి 🙏
@vardhanreddynani80352 жыл бұрын
Super mother kadha madam savithrisripada545 hi madam how are u and me name kuda same to same kadha
@cheenidiyadaiah15804 ай бұрын
తెలంగాణ నుంచి ఒక నల్గొండ కళాకారుడు ❤❤❤❤ ఇంత ఎదిగిండు అంటే గ్రేట్ i miss యు వెనన్న
@laxmicherukumalla52574 ай бұрын
Kodada
@lolugulakshmanarao26822 жыл бұрын
అమ్మ సావిత్రమ్మ నీకు శత సహస్ర కోటి నమస్కారాలు
@FIAZ95983 ай бұрын
Super Energetic & Real Comedian
@rachamallavenkatreddy76812 жыл бұрын
మంచి దయగల్ల తల్లితో ఇంటార్వు తీసుకొన్న శ్రీదేవి గారికి నమస్కారము..
@ravikumardunna1401 Жыл бұрын
Shridevi garu god bless you akka Meru enkha baga intrews chesi chala mandhiki help cheyali akka
@kalyanim84732 жыл бұрын
Super bamma garu meeru super Chala chakkaga chepparu meeru cheppina Anni nijale
@revathireddy97792 жыл бұрын
Amma mee goppathanam hundhathanam mee matallo thelusthundhi🙏.great Interview.
@vardhanreddynani80352 жыл бұрын
Super mother kadha madam revathireddy9779 hi madam how are u
@chirusadhu64422 жыл бұрын
Amma sredevikka great as usual she is my inspiration and after lessening ur words ur great Amma
@Amanganti Жыл бұрын
Chala bagundi interview like grand mother
@Harshisree20196 ай бұрын
Super శ్రీ దేవి అమ్మ వేణు గారు అమ్మ గారు ❤❤
@srivatsavapalaparthy26002 жыл бұрын
🙏🙏🙏🙏🙏 SAVITRAMM GARU THANKS TO SRIDEVI SISTER UR GREAT 👍 PERSSION
@MKChillmacha6 ай бұрын
సాయి బాబా గారికి స్థలాన్ని ఇచ్చిన సావిత్రమ్మ గారికి అభినందనలు❤❤❤
@bandarusrinuvasrao91882 жыл бұрын
సావిత్రి అమ్మ గారు మీ మంచి మనసు ప్రసాదించే నాది . బాబా అయి బాబానీ.మరవాద్.ఆబాబా అస్సలు మీకు.వుంటాయ్💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@krishnasandeipgaddi16442 жыл бұрын
Video chala bhagundhi very nice Venu Madhav my favourite comedian
@ramaraotenneti866610 ай бұрын
A pure heart.... large heart.... Rare in today's world. ..
@g.sandhya61042 жыл бұрын
God bless you Shridevi garu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vardhanreddynani80352 жыл бұрын
Super mother kadha madam g.sandhya6104 hi madam how are u
@Georgeeofficial Жыл бұрын
Thanks Amma Heartful speak God bless you abundantly
@gummulurisatayavathi53272 ай бұрын
Sreedevi garu meeru great 👍
@lathadhevathala61132 жыл бұрын
Full length interview assalu bore kottaledu hats up sridevi garu
@vardhanreddynani80352 жыл бұрын
Super mother kadha madam lathadhevathala6113 hi madam how are u
@jogaradha2 жыл бұрын
అమ్మ తల్లి నీకు దేవుడు ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలి
@maddiletireddy38922 жыл бұрын
అమ్మగారికీ,శ్రీదేవిగారికీ....జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
@nandamraja99453 ай бұрын
అమ్మ చెప్పినదాంట్లో నిజాయితీ ఉంది. ఆమె పెదాలపై నుండి వచ్చే మాటలు కాదు, గుండె లోతుల్లోనుండి వచ్చేమాటలు. హ్యాట్సాఫ్ అమ్మా. 🙏🙏🙏🙏
@kinnerathoughts2 жыл бұрын
చాలా బాగా చెప్పారు🙏 సావిత్రి గారు
@swarnakumari93682 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼chala baga chayppinaru amma ,sri Devi thank you so much amma❤️
@ChanduChintada-qp4dk Жыл бұрын
Great. Super interview madam garu
@jangaiah82002 жыл бұрын
సూపర్ శ్రీదేవి సిస్టర్ గారు 🙏🙏🙏🙏🙏
@RabbaniShaik-bj1ki Жыл бұрын
Sarva lokaala srushti kartha yekka subhaalu mariyu saanthi mariyu karuna Mee meedha Mee kutumbam andhari meedha varshinchugaaka aameen 👏👏👏
@vanaja37642 жыл бұрын
Amma chaala baga chepparu Sridevi gurinchi God bless you Amma
@vardhanreddynani80352 жыл бұрын
Super mother kadha madam vanaja3764 hi madam how are u nitho lifelong friendship cheeyali anni undhi with your permission tho
@jee9maths Жыл бұрын
Positive thinking Mother...great
@eyefeelingsravivlogs59259 ай бұрын
Moulaali vachara sredevi garu nice interview s
@luckychowdary98362 жыл бұрын
Sri Devi mam super u r the best person.... Real queen.. ...
@luckychowdary98362 жыл бұрын
Hai mam
@shaikjanbee85492 жыл бұрын
నీజం చెప్పటానికి కుడా దైర్యం కావాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ceceliachatterji6852 жыл бұрын
Well spoken mrs. Savitri Garu. God bless you amma.
@boppudisreedevi90112 жыл бұрын
yenta manchi interview chesav amma sridevi,great great amma miru great anna chinna mate amma,🙏🙏🙏amma manasulo maatalu yenta apyayam ga chepparo sridevi gaariki...inka matladinchamma aa amma to.
@ch.venugopalreddy39892 жыл бұрын
మీరు ఒక మఱ్ఱి వృక్షం లాంటి వారు తల్లి చాలా బాగా కష్ట పడ్డారు చాలా మంచి పనులు చేశారు దేవుడు చల్లగా చూస్తాడు
@Jayanthi85172 жыл бұрын
Amma cheppinatlu milanti vallu vundarandi.. chesentha stage lo vunna evariki ilanti alochana raadhu miru great madam god miku eppudu thoduga vundi ilagey mundhu Mundhu help chethu vundali sridevi garu god bless u mam 🙏💐
@goldberggamers55722 жыл бұрын
🙏🙏🙏🙏
@gouthamnanda6908 Жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనం🙏
@radhikavikram9510 Жыл бұрын
Amma you are really great 👍.we understand your situation you are facing some problem.Soonly you get solution n soul.Sreedevi came naa. All the Best Maa 👍👍
@geethachiluka21872 жыл бұрын
Very beautiful interview Sridevi. Very inspiring, positive and strong lady🙏🏼🙏🏼
@vardhanreddynani80352 жыл бұрын
Super mother kadha madam geethachiluka2187 hi madam how are u
@creativebee5333 Жыл бұрын
Woman with a great heart and thoughts GBU maa
@Srinivasrao772 жыл бұрын
వేణుమాధవ్ బెస్ట్ కమెడియన్ ఇన్ తెలుగు సినీ ఇండస్ట్రీ🙏
@madhukanth3492 Жыл бұрын
Ur so great maa sridevi garu meku kuda chala great person andi
@sanameena6547 Жыл бұрын
Yes i miss you venumadav😰😰😰
@D.K.R-r8l6 ай бұрын
Sreedevi amma my dauther God bless you amma😊
@himasameerachettupally21632 жыл бұрын
What she says everything single word is right 👍 perfect
@rameshgujjeti48852 жыл бұрын
Great humanity Sridevi gaaru
@nirmala82062 жыл бұрын
Halo sreedevi bagunnava Venu Madhav gari mother cheppina prathi mata Na manasulonivi and you are great sreedevi God bless you ma Nirmala Kadapa