No video

Senior actress Kanchana facts revealed by Cine Journalist Imandi Rama Rao

  Рет қаралды 43,670

AADYA TALKS

AADYA TALKS

Жыл бұрын

Senior actress Kanchana facts revealed by Cine Journalist Imandi Rama Rao
Subscribe To Aadya TALKS For More Videos:
/ @aadyatalk
AADYA TALKS is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

Пікірлер: 70
@lssprasad4343
@lssprasad4343 Жыл бұрын
యాంకర్ కు ఎందుకు అంత గుల. ఎవరైన అడిగార వారి వివరాలు. ప్రస్తుత ప్రజలకు ఆమె గురించి అవసరం లేదు. ఆమె వ్యక్తి గత విషయంలో మనం మాట్లాడటం భావ్యం కాదు.
@ramaiahsetty2147
@ramaiahsetty2147 Жыл бұрын
ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మిక జీవనం లో వుంది , ఆమె గురించి ఇప్పుడు మాట్లాడడం చాలా తప్పు .
@Chdnr710
@Chdnr710 Жыл бұрын
Ee anchor ki g pagla kottali nuvvu entha mandhitho padukunnavo evaranna adigara. Mannerless culture less channel.
@girijarani3368
@girijarani3368 Жыл бұрын
Avunu tappu .don't talk about her
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 Жыл бұрын
Eppudo jarogin personals avasarama Eppudu leva
@lakshmimadgula3106
@lakshmimadgula3106 3 ай бұрын
ఈయన ప్రతి ఒక్క రి గురించి చెపుతాను ఈయన గురించి చెప్పమను అందరి పర్సనల్ విషయాలు ఎందుకు!
@BalajiAB
@BalajiAB Жыл бұрын
కాంచనగారి పర్సనల్ లైఫ్ ఇలా పబ్లిక్ చెయ్యడం తప్పుకదా.. ఒక ఆడది, అదికూడా డబ్బులేని ఆడది అనేకదా ఇలా ఆమె బ్రతికుండగానే మాట్లాడుతున్నారు. సాయం చెయ్యడానికి వెనుక, రాళ్లు వెయ్యడానికి ముందు ఉంటుంది ఈ..సమాజం. మమ్మల్ని క్షమించండి కాంచనగారు🙏
@kaluvamaddhusudhanrao8457
@kaluvamaddhusudhanrao8457 8 ай бұрын
Nise words to nise na
@mohanmks15368
@mohanmks15368 Жыл бұрын
నువ్వు చూశావారా, వాల్లిద్దరు సహజీవనం చేస్తుంటే.
@beerameshb.r.8600
@beerameshb.r.8600 Жыл бұрын
eeepandi
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
హలో ఆదిత్య టాక్స్ ముందు ఈ వెధవని యూట్యూబ్ నుండి బహిష్కరించండి . ఈ వెధవ కు ఏమీ తెలియదు . చెత్త వాగుతుంతాడు. చివరకు సీనియర్ ఎన్టీఆర్ గురించికూడా చెత్త మాట్లాడతాడు ఒక వీడియో లోఆయన పొద్దున్నే లేచి నాలుగు కిలోల మేక మాంసం తిన్నాడు అనీ ఇంకా వీడు అక్కడఉండి చూసినట్లు వాగు తుంటాడు . అందరికీ ముఖ్యంగా మహిళ నటీ మణుల మీద ఇలాగె మాట్లాడుతాడు. కాంచనగారు ధనము ఆస్తుల విషయం లో ఆప్తుల చేతిలోనే మోసపోయారు, ఎంతో కష్టం మీద చట్టం తో పోరాడి కొంతవరకు తిరిగి పొందగలిగారు. చివరకు విరక్తిచెంది పదిహేను కోట్ల ఆస్తిని దేవాదాయ శాఖవారికి వ్రాసి ఇచ్చారు ఆమె ఆ తన అందం తో నటన తో ఆనాటి ప్రేక్షకులని ఆరాధ్య దేవత గా ఉండినారు .ఇలాంటి వెధవలుండే ఈ తుచ్చ సమాజాకి దూరంగా ఉండి ప్రస్తుతము ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు . ఇక్కడ ఉన్న కూడా కామెంటేటర్స్ ఒక విషయాన్ని గ్రహించండి ఈ వెధవ ఆనాటి హీరో హీరోయిన్ల గురించి మాత్రమే వాగుతాడు ఎందు కంటే ఇప్పటి వాళ్లకు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి ,(ఇక్కడ చెవిలో కాలీ ప్లేవర్ పెట్టుకుని వీడు వాగే చెత్తని శ్రద్ధ గా వింటున్న యాంకరమ్మగారి లాగా అందరూ నమ్ముతారు అని అనుకుంటాడు వీడు ) , ఇప్పటి వాళ్ళ గురించి వాగ మనండి. అభిమానులు వచ్చి వీడి భరతం పడతారు .నరేష్ విషయం లో చెత్త వాగి నందుకు వీడి మీద సైబర్ క్రయిం కు రిపోర్ట్ వెళ్ళింది !.
@sridurga3017
@sridurga3017 3 ай бұрын
కాంచన ఎయిర్ హోస్టెస్ కూడా చేశారని చెప్పుకుంటారు అలాటి విషయాలు చెప్పాడు వీడు శోభంబాబు, రంగనాథ చెంచా
@sudhakaranumanchi6728
@sudhakaranumanchi6728 8 ай бұрын
కాంచన గారు , కొన్ని దశాబ్దాల క్రితం, ఒక దశాబ్దం పైగా అత్యుత్తమం గా నటించి , అలరించిన , ఒక అందమైన దక్షిణాది సినిమాల కధా నాయిక ! ప్రస్తుతం ఆమె నిజంగానే ఆర్ధికం గా ఇబ్బందుల్లో ఉంటే ,తిరుపతి దేవస్థానం వారే , ఆమె ఇచ్చిన డబ్బులో కానీసం కొంతైనా బ్యాంక్ లో డిపాజిట్ చేసి, ఆ వడ్డీ డబ్బును నెల నెలా ఆమెకు, ఆమె జీవితాంతం ఇచ్చే ఏర్పాటు చేయడం సమంజసం ! ఎవరూ ఆమె తరుఫున అప్రయత్నం చేయకపోతే , ఆమే దేవస్థానానికి అభ్యర్ధన చేసుకోవచ్చు కూడా !
@user-tg1ty5mz5m
@user-tg1ty5mz5m 3 ай бұрын
ANTHA..ABADDAM.......KANCHANA..GARU..GOOD..HEROINE. DAYACHESI....ABADDALU.. CHEPPAVAKANDI.
@syamkumarbhaskarla3073
@syamkumarbhaskarla3073 8 ай бұрын
యాంకర్ కు, రామారావు గారికి పనిలేక సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవటం సమాంజసం కాదు.
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 Жыл бұрын
ఎప్పటి యాక్టర్సో వాళ్ళగురించి మంచిచెప్పొచ్చు నిజంగా చెడుంటే చెప్పకూడదు బతికున్నారో పోయేరో తెలీదు కొంతమందయితే
@vijitha1701
@vijitha1701 Жыл бұрын
Kanchana inka bathike vundi meru ela matldakudadu meku nijamuga telsa elanti vishyalu meru ela public ga cheppochha ame oka legendary actress
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Banu prasad garu meeru veedi gurinchi perfect ga chepparu
@swarnalatha9878
@swarnalatha9878 Ай бұрын
రామారావు గారు.... ఇలాంటి చెత్త కబుర్లు మానేసి నలుగురికి పనికి వచ్చే విషయాలు మాట్లాడండి... పెద్దరికన్ని నిలబెట్టుకోండి.....మహేష్
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 Жыл бұрын
ఈజర్నలిస్టు ఈమందిరామారావుగారికి ఈయాంకర్ కి ఎవరెవరికి అక్రమ సంభందాలున్నాయన్న ధ్యాస తప్పించి ఇంకేమి వార్తలు లేవా?
@vaddiradhanakrishan1096
@vaddiradhanakrishan1096 Жыл бұрын
Rama Rao garu death people's nu bad ga matlads kudadu
@cbsunderraj7341
@cbsunderraj7341 Жыл бұрын
KanChana garu Old talented actress. She would have been fire thought for her life. Cube Industry should help her now.
@venkataramasastrybandi4304
@venkataramasastrybandi4304 Жыл бұрын
అసలు వీడి ఎప్పుడైనా ఎవరిగురించి అయినా మంచి చెప్పడం చూసారా? మొదట హుందాగా ఉండే వ్యక్తి మాట్లాడుతున్నట్టు మొదలెడతాడు. ...తెలిసినా తెలియకపోయినా... గాసిప్స్ ని నిజాలు అనిపించేలా వాగుతూనే ఉంటాడు..
@swarnapalla4691
@swarnapalla4691 Жыл бұрын
Parents Mata vinakunda jeevitalu paduchesukunnavallu chalamandi vunnaru.
@riazuddin8054
@riazuddin8054 Жыл бұрын
Kanchana personal vishayalaku intha sodi avasarama. Ame parithoshakam 6 lacs adigindi Raja Mouli garini biksha kaadu. Goppa nati intha kalam aame eppudu publicity kosam public ayyindi ledu goranthalu kondanthalu chesthunnaru.
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 Жыл бұрын
E Madhu Sudan Rao films super ga vuntaaaeee
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Kanchana gharu chala manchi nati avida chala manchi hrudhayamu kalighana avida
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
ఇక్కడ ఉన్న కూడా కామెంటేటర్స్ ఒక విషయాన్ని గ్రహించండి ఈ వెధవ ఆనాటి హీరో హీరోయిన్ల గురించి మాత్రమే వాగుతాడు ఎందు కంటే ఇప్పటి వాళ్లకు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి ,(ఇక్కడ చెవిలో కాలీ ప్లేవర్ పెట్టుకుని వీడు వాగే చెత్తని శ్రద్ధ గా వింటున్న యాంకరమ్మగారి లాగా అందరూ నమ్ముతారు అని అనుకుంటాడు వీడు ) , ఇప్పటి వాళ్ళ గురించి వాగ మనండి. అభిమానులు వచ్చి వీడి భరతం పడతారు .నరేష్ విషయం లో చెత్త వాగి నందుకు వీడి మీద సైబర్ క్రయిం కు రిపోర్ట్ వెళ్ళింది
@lalithabaggu6514
@lalithabaggu6514 Жыл бұрын
Right andi meru cheppindi
@venkataramasastrybandi4304
@venkataramasastrybandi4304 Жыл бұрын
కరెక్ట్
@yesudastumu8964
@yesudastumu8964 Жыл бұрын
Kanchana Garu very good actress. Don't open her personal life. Enkevaraina mee iddaru gurinchi evaraina debate pedite ela untundi She is alive now
@durgadevichittamuri2333
@durgadevichittamuri2333 Жыл бұрын
Emandi enduku persanal vishayalu bita pedataru Samskaaramvadilesara
@padmareddy5980
@padmareddy5980 Жыл бұрын
Ela oka lady ni public lo pettadam mee vyasuku correct kadura vedava
@chintalapatipurnachandrasa274
@chintalapatipurnachandrasa274 9 ай бұрын
It seems he is against Brahmin community. In all his videos, he talks ill of brahmin actors. His words and revealings are not believable.
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
ఈ సీనియర్ పరిశోధకుడు పరిశోధన చేసింది ఈ లాంటి చెత్త విషయాల గురించే !
@vijayalakshmibhagavathula9139
@vijayalakshmibhagavathula9139 Жыл бұрын
Who will give 2 crs… telling simply
@yoga5453
@yoga5453 Ай бұрын
Nyaayamga andaroo anedi ide kada Unna aasthini devudiki raasichaavu. Memenduku saayam cheyali
@tdl951
@tdl951 Жыл бұрын
I have seen several his videos what i observed is he has caste feeling. Other communities he talks very smooth the same kind of issue, if Brahmins are involved he talks badly, pull them on to road. He says sharing, caring for kaapu mainly brahmins he says in wrong point of view.
@saradmaniatluri2043
@saradmaniatluri2043 8 ай бұрын
Aame aasti anta ttd ki ichinapudu , aame ni choosukovalsinadi ttd kada
@tdl951
@tdl951 Жыл бұрын
Swapna also interviewed her in bad way, strained her with again and again dirty dirty questions.
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Жыл бұрын
Raja mouli garu movie aipoyina tharvatha celebratecheskodaniki, enjoy cheyyadaniki 50 crores spend chestharu kaani movie thisetappudu andhari pottalu kotti dead cheap lo andhari talent vadukuntaru. Kanchana garini aadhukovachhu kadhaa..
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Chetta rajamouli ni adagadam aame darunam😊
@kalidasarjun8989
@kalidasarjun8989 Жыл бұрын
Madhusudanraogooddirectorkanchana annipogottukonnayuvathi annisampadhinchukonnafullformlovunnadirectormadhusudhanrao konniyears yesukunnaru bagunnaru vedepoyarumadhudandirectorbagunnadu kanchanaparesthithidarunangavunde knowledgevundale
@googleuser6844
@googleuser6844 Жыл бұрын
Yes .kanchana gari ni avamanimchadam thappu.director Anni anubhamchi,thana family ni chakkaga chusukoni poyadu.
@NNKP504
@NNKP504 Жыл бұрын
తార్పుడు గాడు... ఇంకా ఏమేమి సప్లై చేసే వాడో...నిష్ఠ దరిద్రుడు...
@ashff8131
@ashff8131 Ай бұрын
Medam.gari.asalu.peru.vssundhara..air.hostas.ga.vundevaru. Cinipravesam.thrvatha.peru. Kanchana..ga.pettaru.manchi. Nateemani.anavasara.visayalu.chepakudadhu..sai
@ramakrishnareddydevineni4147
@ramakrishnareddydevineni4147 Жыл бұрын
Anchor imandi ramarao munde matladukoni e videos chesthunnaru vallaki dabbukavali ,imandiramarao ee madhyalo cine industry lo yevarevariki sambandhalu unnayo avi public teliyajesthunnaru mee popularity, dabbu koraku ila cheyadam manchi journalism kadu ilanti videos cheyakandi
@beerameshb.r.8600
@beerameshb.r.8600 Жыл бұрын
kanchana garitiki eemandi bhojananiki vellaarata. chaddannam pachhipulusu pettindata. kopamtho oogipoyina eemandi garu chesedemee leka. .. yendipoyina notini thadiyarina naalukatho savarinchukunttoo gabagaba ani thineshaarata. chivariga. .."kanchanamma garoo yevarintlonaina thaddhina bhojananiki nannu pilavamani cheppandi vandalu, paayasaalu, poornaalu. ..ivannee naaku chaala istam. ...meeyintilo yevaridaina thaddhina unnattairhey cheppandoli" ani pradeya paddarata. sarelrvayya eemandi yevaraina chasthey chavukaburu chebuthaanu, kaaki laga vachhi thinipoduvu gani ani annarata kanchanagaru. mahadanandamtho chonga karchukuntoo vachhesharata eemandi
@jeevanadavuluri7507
@jeevanadavuluri7507 Жыл бұрын
Endukandi ame gurinchi matladadam.
@sivareddyanubotula
@sivareddyanubotula Жыл бұрын
Veedu cinema vallaki pakkalesi job chest untadu
@kjaya8944
@kjaya8944 Жыл бұрын
కాంచన గారి గురించి వద్దు కాని నీ భాగోతాలు గురించి చెప్పు వింటాం
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 Жыл бұрын
Vyakthi gatha jivithala gurinchi charchalu vaddu. Nuvvu cheyyi antha ubalatam unte yevarithonaina.
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Bhaghavanthudu avidaku thapakunda melu chesthadu aundi
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Vedini inka continue chestunnara ore chetta
@kalyangadhamsetty5322
@kalyangadhamsetty5322 9 ай бұрын
Eppudu ee interview deniki upayogapadutundhi youth ki upayogapade manchi interview s cheyandi
@venkateshambellakanti9447
@venkateshambellakanti9447 Жыл бұрын
All bullish
@psuryarao2086
@psuryarao2086 Жыл бұрын
Mother ki father ki droham chechina kanchanki thagina chasti jarigindi
@ramarao6894
@ramarao6894 Жыл бұрын
Don't believe any words of this man. Don't encourage this type of programme.
@VASOOJSM
@VASOOJSM Жыл бұрын
Eee bokadiya ki telishindhi..thakkuva..vagindhi..yekkuva... Krishna nagar.... script ichchi make up vesi cheppe batch laga vuntaru.. gossips nijalani..10 mandhi cheppevaru yekkuva... Vee di..seat kindha yenni machchalu vunnayo chepparu.,.... personal gaa veeru yemi sadhincha lekunna... Valla gurchi veella gurchi cheppi Kalam gaduputhunntaru
@krishnamurty1783
@krishnamurty1783 Жыл бұрын
Sir Meeru Daridrapu Vishayalu Maatladadam Aapan di. Dabbulu Kaavalante Elagyna Sampadinchachhu. Nee age enta ? Pratee actor Naaku chaala close antavu. Nee closelu , evvadu Cheppakunda choodu.
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Neekenduku bey valla personal life
@prasadkaja2737
@prasadkaja2737 Жыл бұрын
Thagu bothu kaburlu endukura
@nbabu8782
@nbabu8782 Жыл бұрын
Waste fellow analysis
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 54 МЛН
Senior actress Jayanthi in Anveshana - TV9
27:18
TV9 Entertainment
Рет қаралды 499 М.
Kalabhinetri Vanisri Special
18:37
ACT CITY NELLORE
Рет қаралды 82 М.
TV1_KANCHANA SPL INTERVIEW_PART1
8:30
Tv1
Рет қаралды 954 М.