హాయ్ ప్రసన్నరాణిగారూ చాలా ఏళ్ళైంది మిమ్మల్ని చూసి. ఇలా మిమ్మల్ని చూడటం సంతోషంగా వుంది. మీ మొహం అప్పట్లో అమాయకంగా వుండేది. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా అలాగే వుంది. సినిమాలు వదిలేసి మంచిపని చేసారు. మీలాంటి మనస్తత్వం వున్నవారు ఆ సినిమా లోకంలో వుండలేరు. ఇప్పుడు సంతోషంగా వున్నారు కదా. అదే ఆనందంతో హాయిగా వుండండి.
@VenkatastyaveniNagothi8 ай бұрын
P
@TeluguTalliCanada8 ай бұрын
చాలా చక్కగా మాట్లాడారు. ఎంతో అందంగా ఉన్నారు. ఇన్ అండ్ ఔట్ బ్యూటిఫుల్..❤
@Sandeepsandy-eh3rj8 ай бұрын
తాతినేని రాజేశ్వరి , వడిఉక్కరసి , లక్ష్మీ ,వాణిశ్రీ గారిని కూడా తీసుకురండి అన్న ❤
@Sandeepsandy-eh3rj8 ай бұрын
Heart ful ga matladuthunnaru ❤ Sharadha amma gaarini interview cheyandi roshan anna
@veenagirija48548 ай бұрын
Hello!....Natyamayuri....Natyahamsi..very glad to see you
@gotetiindira25128 ай бұрын
Hi 👋 chala kalam taruvata mimmalni chusam mee interview bagundi
@VenkateswaraRaoSomavarapu8 ай бұрын
Thank you Roshan babu
@rangarajan25648 ай бұрын
Yu said correct madam. It is believe able cent percent with Yr words.
@nagarajumaisini21208 ай бұрын
Superstar krishna gari maya dari malligadu movie lo chala manchi patra vesaru madum
Badipantulu .orori.pillagada.song.lo Meeru.super.good.commedy Artist
@Bhagya-k8f4 ай бұрын
Chala Baga matlodutharu.
@venkatalakshmi78538 ай бұрын
అమ్మ గారి అడ్రస్ చెప్పండి.
@msb33328 ай бұрын
సుడిగుండాలు చిత్రంలో కోర్టు సీన్ లో ఎంతో బాగా చేశారు. ఆ సీన్ ను ఎన్ని సార్లు చూసానో. అదో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే పాత్ర. ఎంత బాగా చేశారో.
@badarikonakalla22848 ай бұрын
చిరంజీవి రోషన్ కి దీవెనలు ప్రాచీన గ్రంధాలయాల నుండి అనేక ప్రాచీన గ్రంధాలను మాతరం వారికి (70, 60 దాటిన వారికి ) చదివి వినిపిస్తునట్లు గాకుండా చూపిస్తున్న నీ కృషికి నిన్ను అభినందించకుడా ఉండలేక పోతున్న ఒక అజ్ఞాత వృద్ధ వీక్షకుడు ''
@vanisri81807 ай бұрын
Yes 👍
@rajanahymavathi69618 ай бұрын
Roshan garu bangaru kutumbabamlo yamuna gari tho chesaru avida name idealedhu bagysri la vuntaru avidi ekkadunaro chudandi
@krishnamohangoteti8 ай бұрын
రాజీవి. Raajeevi
@rajanahymavathi69618 ай бұрын
@@krishnamohangoteti avunu sir
@SitaKumari-jm3ln8 ай бұрын
చక్కని చిరునవ్వున్న నటి 😊
@ladiprasadrao58078 ай бұрын
ఈవిడ తెలుగు మరిచి పోయింది.
@meenakshig68888 ай бұрын
వాళ్ల విషయ ఈవిడని అడగకూడదు
@bvrrao88768 ай бұрын
Sudigundalu laanti adbutha movie lo, nata sikharam ANR gari tho screen share chesukovadame gaaka, yenno manchi chitralalo natinchaaru.
@MrDvramanarao8 ай бұрын
Before interviewing someone please go through their times. She came to field in 1969 and left early. How can she knows about Savitri. You keep on grilling her for her comments, specially negative.
@srisampathengineering73358 ай бұрын
Meeru Natarajan Swamy Priya Putrika Mam
@lakshminandula53038 ай бұрын
🤝👌🙌👏👍
@rathnareddy-m8s8 ай бұрын
Calackkaniabinayam
@msb33328 ай бұрын
అయ్యా జమున గార్ని boycott చేసింది 1961, 1962 లలో. ఈమె చిత్ర రంగంలో అడుగు పెట్టింది 1968లో.