వై. విజయ గారు చిన్న అమ్మాయిగా వున్న సమయంలో 1966 లో కడప పట్టణంలో పోలీసు ఆఫీసు దగ్గర వు౦డేవారు. అప్పుడే ఆమెను సినిమాల్లో నటి౦పచేయాలని అమె తల్లిదండ్రులు చాలా ప్రయత్నాలు చేసేవారు. ఆమె త౦డ్రిగారు గు౦టుారు జిల్లాకు చె౦దినవారు. కానీ అయన కడపలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు .
@sharmakondapi654111 сағат бұрын
POLICE LINE DAGGARA VALLA HOUSE VUNDEDI OKA SISTER GIRLS HIGH SCHOOL LO BROTHER KRISHNA SRI RAMAKRISHNA HIGH SCHOOL LO CHADHIVE VARU