సుమన్ ని జైలు లో పెట్టించింది వీళ్ళే 😳: Sr Director Sagar About The People Behind Hero Suman Arrest

  Рет қаралды 289,077

DC Channel

DC Channel

Жыл бұрын

When Suman Carrer Was In Peak cases were filed against Him and Went to jail. The reason for all this was his friend. His name is Diwakar. Some media people wrote wrong articles On Hero Suman to get hype. He got into trouble because of it.
There is still an argument that Suman was conspired and sent to jail because they could not see the growth and could not withstand the competition.
సుమన్ ని జైలు లో పెట్టించింది వీళ్ళే : Sr Director Sagar About The People Behind Hero Suman Arrest | Sr Director Sagar Exclusive Interview
#directorsagar #herosuman #celebritygossip
"DC Channel" is a sub channel of "Daily Culture(Subscribe: goo.gl/4MRq8m)" here we provide only EXCLUSIVE INTERVIEWS of famous personalities in Tollywood Film Industry. Kindly subscribe, like and recommend our channel.
Visit our official website for all kinds of news updates: rb.gy/r7apjm
Like & follow us on: 👇👇👇
Facebook : rb.gy/fbcffg
Instagram : rb.gy/dc9gib
Twitter : rb.gy/hduxvd
#ExclusiveVideos #newscube

Пікірлер: 296
@universalpeace8093
@universalpeace8093 11 ай бұрын
సుమన్ ను లైక్ చేసే వాళ్ళు ఒక like చెయ్యండి.
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 11 ай бұрын
ఒకప్పుడు సుమన్ గారు సినిమాలు సూపర్, అప్పట్లో భానుచందర్, అర్జున్, సుమన్ గార్ల ఒకే మాదిరిగానే వచ్చేవి కానీ వారి కన్నా సుమన్ గారు నటించిన సినిమాలను ఎక్కువగా అభిమానులు అభిమానించే వారు.... థాంక్యూ సాగర్ సార్...🙏🏼
@GPraveenPraveen-bc7qd
@GPraveenPraveen-bc7qd 5 күн бұрын
సుమన్ గారు జైలుకు వెళ్లకుండా ఉంటే ఈరోజు ఓ మెగాస్టార్ సూపర్ స్టార్ అయి ఉండేవాడు
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 11 ай бұрын
యాంకర్ చాలా బాగా explain చేశాడు. సాగర్ గారి మాటలు అర్థం కావటం లేదు. సినిమా పొలిటికల్ సర్కిల్స్ లో కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. వారెవరూ మనకి తెలియదు. Anchor వివరం గా చెప్పారు. Excellent! మిగతా వాళ్ళు ఇతన్ని చూసి నేర్చుకోవాలి. K.రామలక్ష్మి తెలకపల్లి రవి interview చూడండి.వాళ్ళలో వాళ్ళు గొప్పగా మాట్లాడు కున్నరు. ఒక్కముక్క అర్థం కాలేదు.
@sreetmi1918
@sreetmi1918 10 ай бұрын
ఏ హీరో కి లేనంత లేడీస్ following suman ki వుండేది...ఇప్పుడు చిరంజీవి ఎలా ఉన్నడో..అంతకన్నా పెద్ద స్టార్ అవ్వాల్సిన life ni ఎవరో పాపం అన్యాయం చేశారు సుమన్ కి
@sureshparchuri3886
@sureshparchuri3886 3 күн бұрын
సుమన్ మంచి అందగాడు. ఆ అందం తో కొంత కాలం నడిచింది. వాయిస్ కూడా వేరే వాళ్ళు ఇచ్చే వారు (సాయికుమార్ )ఆయనకు ఉన్న రెంజికి బాగానే ఎదిగాడు. ఇంకా కొంత కాలం సాగేది.. అంతే. అతని నటన యావరేజ్. ఏదో కొంత పైట్ లతో నడిచేది. కామెడీ రాదు, డాన్స్ రాదు... ఎలా సువర్ స్టార్ అవుతాడు? సుమన్, భానుచందర్, అర్జున్, నితిన్, వీళ్ళు అంతా సీజనల్ నటులు... వాళ్ళ రేంజికి మించి ఎదిగారు... అంతే.
@chintamanisatyamurthy5342
@chintamanisatyamurthy5342 Күн бұрын
చిరంజీవి కూడా మీరు చెప్పిన నటుల కోవలోకే వస్తాడు. లేడీస్ ఫాలోయింగ్ వున్న నటుల నటన అంతంత మాత్రమే. ​@@sureshparchuri3886
@TheJovial1970
@TheJovial1970 3 күн бұрын
ప్రతీ విషాదం వెనుక ఒక ఆడది ఉంటుందని మరోసారి నిరూపితం అయింది. సూపర్ స్టార్ అవవలసిన హీరోని జీరోని చేసేసింది ఒక ఆడది.
@idiprapanchamVlogs-117
@idiprapanchamVlogs-117 11 ай бұрын
ఈ ఇంటర్వ్యూచేసే వ్యక్తికి చాలా విజ్ఞానం ఉంది..నేనుగతంలో కూడా చెప్పాను..ఇప్పుడు మళ్లీ చెప్పాను..కానీ నిలకడ లేనట్లు నాకు అనిపిస్తుంది నిజమో కాదో ఆయనే చెప్పాలి
@rameshkumarpadamata7045
@rameshkumarpadamata7045 11 ай бұрын
సుమలత, భానుప్రియ, సుహాసిని .... జైలు కెళ్ళి పరామర్శించి, ధైర్యం చెప్పి, మద్దతు ఇచ్చారని తెలిపారు..
@rabbybandila8937
@rabbybandila8937 11 ай бұрын
సుమన్ గారు ఒకపత్రిక పేరుచెప్పి,,ఆపత్రిక,సుమలత,సుహాసిని,జయప్రద అనుకుంటాను,వీరిపేర్లు చెప్పి ,,,వీళ్ళు నాకు చాలా సహాయపడ్డారు,,,వీళ్ళ ప్రకటనలు నా విడుదలకు, దోహదం చేసాయని ఒక సందర్భంలో, సుమన్ చెప్పుకొచ్చారు. అసలు సిసలైన విషయం మీద్వారా తెలిసింది. మొత్తానికి చట్టంలో మార్పులు తేవ డ ము చాలా అవసరము.
@rkmusic8862
@rkmusic8862 Жыл бұрын
సుమన్ జీవితం అన్యాయంగానాసినం చేశారు కదరా ఇలాంటి దుర్మార్గులు గురించి అందరికీ తెలియాలి సాగర్ గారు మీలాగా ధైర్యం చేసి ఎవరో చెప్పలేకపోయారు అందుకే జరిగింది ఎవరికీ తెలియదు
@filmboxoffice3215
@filmboxoffice3215 11 ай бұрын
Strench of kerosene
@aravindbandala8871
@aravindbandala8871 3 күн бұрын
😂
@mangarayirambabu6772
@mangarayirambabu6772 Жыл бұрын
35 సంవత్సరాల తర్వాత డైరెక్టర్ సాగర్ గారి ద్వారా నిజం బయటపడింది😂😮😮😮
@BojjaRavindra
@BojjaRavindra Жыл бұрын
Suman garu cheppindhi nijam kadhu anthe ga yerripuka
@indragantivenugopal3219
@indragantivenugopal3219 11 ай бұрын
abaddalu cheppaddu donganakoduku
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 11 ай бұрын
@@BojjaRavindraవాడు ఏఱ్ఱి కూపే 😂 బ్రో
@lakshmipeddireddy
@lakshmipeddireddy 11 ай бұрын
​@@BojjaRavindra😊vr🎉🎉🎉❤
@jyothikrishna6670
@jyothikrishna6670 5 күн бұрын
ఆ insident కు కారణమైన అమ్మాయి vadayar కు కూతురు మరియు ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు అయిన " చో రామస్వామి" గారి మేనకోడలు.
@subhashinimortha2032
@subhashinimortha2032 3 күн бұрын
చో రామస్వామి కి రమ్యకృష్ణ కూడా మేనకోడలు
@Meesala9999
@Meesala9999 Жыл бұрын
థాంక్స్ సాగర్ గారు ఇన్నాళ్లకు నిజం చెప్పారు అనవుసరంగా చిరంజీవి గారిని ఆడిపోసుకునే వారు
@markaraghupathigoud6385
@markaraghupathigoud6385 3 күн бұрын
సూపర్ దర్శకుడు.
@thamishettysatish5117
@thamishettysatish5117 11 ай бұрын
సాగర్ గారు మీరు అపుడే ఈ విషయం చెపుతే బాగు
@umamaheswaramallampalli3428
@umamaheswaramallampalli3428 11 ай бұрын
అప్పట్లో దమ్ములు లేవు mgr కి ఎదురుపడతానికి
@naveenkumarreddynamburu7627
@naveenkumarreddynamburu7627 2 күн бұрын
చెపితే సాగర్ లో కలిసిపోయేవాడు
@muralibhaskar4121
@muralibhaskar4121 11 ай бұрын
ఆ విషయంలో చిరంజీవి గారికి సంబంధం లేదు అని స్వయంగా సుమన్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
@vc5074
@vc5074 Күн бұрын
Thats lie. He cant fight chiru. So he said that
@saikrishna-sr5py
@saikrishna-sr5py 22 сағат бұрын
Meeru aa time lo swayam ga choosinatlu vunnaru​@@vc5074
@gonthinaramarao2627
@gonthinaramarao2627 2 күн бұрын
Anchor చాదస్తం వలన మాకు అర్ధమైయింది. థాంక్స్ to anchor.
@ChigurlaSekhar-dm2xl
@ChigurlaSekhar-dm2xl Жыл бұрын
God 🙏
@KrishnaReddy-lm1cy
@KrishnaReddy-lm1cy 2 күн бұрын
I love sagar movies
@devanpupenchalarao5110
@devanpupenchalarao5110 11 ай бұрын
Sagar meru great sir
@gaddedurgarao251
@gaddedurgarao251 Жыл бұрын
ఇంటర్వూ చేసేటపుడు అవతల వ్యక్తి సమాధానం పూర్తిగా రికార్డు కావాలికదా...మీరు అడ్డు తగులు తున్నారు......తొందర పడుతున్నారు....దూరదర్శన్ ఇంటర్వూలు చూడండి.....మౌలిక విషయాలు తెలుస్తాయ
@tejuseenu650
@tejuseenu650 11 ай бұрын
Papam duradarshan eppudu ledu kada mare jagan chese rasaleelau metho unia kada
@sadashivan89
@sadashivan89 11 ай бұрын
అతను ఎంకర్ కాదు.. జస్ట్ అడ్డం పెట్టు కున్నారు... ఆయనకు వాయిస్ లేదు పవర్ లేదు...😂😂😂😂😂
@gvgoud
@gvgoud 3 күн бұрын
Yes u are right brother 💯
@pydimaheswararao4034
@pydimaheswararao4034 4 күн бұрын
💯 correct
@cherukuripadma5968
@cherukuripadma5968 Жыл бұрын
Eppati kyna nijam chepparu sir
@prk5494
@prk5494 11 ай бұрын
anchor gaaru baaga prashnalu adigi , matters clear ga cheptunnaru ... chala baaga chestunnaru
@nenumeediwakaram5674
@nenumeediwakaram5674 5 күн бұрын
Nice story cheppav le
@peterbeerelli9219
@peterbeerelli9219 Күн бұрын
He is always hero of industry
@rajeshvirgo1241
@rajeshvirgo1241 5 күн бұрын
Suman matter lo yeppudu chiru garini yenduku testhasru ra
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 11 ай бұрын
Journalist is good
@babathalaiva4830
@babathalaiva4830 Жыл бұрын
Papam na chinnappati favourite hero suman gari life ni ila nashanam chesaru..😢😢 MGR sudhakar life ni kuda nashanam chesadu..😡
@user-po1zp1tv9z
@user-po1zp1tv9z Жыл бұрын
Mgr? Mega buda bukkla star
@kameshvemula5083
@kameshvemula5083 Жыл бұрын
Mee too bro
@tejuseenu650
@tejuseenu650 11 ай бұрын
Ystcp luccha lanjja kodukku rajasekhar koduku jagan gadu tamil heroien ne abba lepukeli uncchkunadu kadara jagan lanjja kodaka
@lokysshs6621
@lokysshs6621 Жыл бұрын
Yes Correct ga chepparu Vadayar kuthuru vyavaharame ithani kompa munchindhi.
@kamalakshigudey9504
@kamalakshigudey9504 Күн бұрын
God bless u suman garu
@mangasrinivasulu7841
@mangasrinivasulu7841 11 ай бұрын
యాంకర్. గ్వేస్ట్ ను సరిగ్గా చెప్పనించడం లేదు
@gaffurs3308
@gaffurs3308 11 ай бұрын
Suman garu 🙏🙏🙏 very nice parsn
@kalyanrao5973
@kalyanrao5973 Жыл бұрын
Interview baagundi, kaani headding emiti ? Photos evarivi,?
@Chowreddy786
@Chowreddy786 10 сағат бұрын
Unnecessary blamed chiru great chiru ❤
@srinivaspattisapu8587
@srinivaspattisapu8587 Жыл бұрын
Inside information he never cared the 3 top advise. His behavior and arrogance created issues. Dr PC Alexander was principle advisor to the then powerful lady Indiraji. So the others kept quiet.
@swathiprasadKota-eg3tz
@swathiprasadKota-eg3tz 18 сағат бұрын
Sagar garu yippudu chbutunnaru eeemater appudu cheppavachu kadaass
@parribhaskar8256
@parribhaskar8256 Жыл бұрын
Vare anchor nuvu marali
@udayabhaskarnemani804
@udayabhaskarnemani804 6 күн бұрын
Babu : ayannai cheppanee.
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
క్రొత్త కోణం ఇప్పుడే తెలిసింది
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 2 күн бұрын
Last కి suman life లో sad days...but glamour wife daughter glamour family totally
@Chowreddy786
@Chowreddy786 10 сағат бұрын
Its true
@user-rm9fm5du9u
@user-rm9fm5du9u 11 ай бұрын
Paper lu Bulu filemu animated lu vacenadi
@mohanrajjmesipam442
@mohanrajjmesipam442 10 ай бұрын
Anchor Garu, please let sir explain in full your disturbing the thought process. stop talking in between and put your owne twist. thanks.
@Umegha
@Umegha 3 ай бұрын
Tollywood lo yevvaru sacchipoina yevvaari carear naasanam aina chiru sir meeda padi yedavadam common aopoindi yevvaru yentha yedchina chiru sir ni yem cheyaleru chiru sir manchithanamey intha goppa sthaanaaniki vacchaaru
@janakikasi9210
@janakikasi9210 11 ай бұрын
Suman was arrested on Goondas act not TADA. Sanjay Dutt was arrested on TADA
@ehanuman9022
@ehanuman9022 26 күн бұрын
Ameerpet lo hulchul nuisance chesaadani wantedly hyd lo case pettaru, something TN lo vaalla house lo unnappudu, Goondas act pettaaru. House lo bomb information vachindhi anesi midnight lo vachi station ki raavaali okasaari Ani cheppesi morning 6 varaku unchaaru, CI vachaaka nonbailable Ani cheppesi oka 10 days unchaaru. Paid media in those days wantedly framed b l u e film in their papers.
@indragantivenugopal3219
@indragantivenugopal3219 5 күн бұрын
DGP name Sripaul
@nootanprasad3953
@nootanprasad3953 11 ай бұрын
ఒరేయ్ ఇంటర్వ్యూ చేసే వాడు కాదురా మాట్లాడ వలసింది. ఇంటర్వ్యూ ఇచ్చే వారు మాట్లాడ వలసింది.
@lakshman6052
@lakshman6052 Жыл бұрын
Carect suman andagaadu sir
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 2 күн бұрын
Glamour వల్ల jail అరెస్టు ....
@paragon369
@paragon369 2 күн бұрын
సుమన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏమిటంటే నేను నా ఫ్రెండ్ cd అల్లు అర్జున్ ఇచ్చే షాప్ లో వాడు బయటకు వెళ్ళినప్పుడు నేను ఉన్నాను ఆ సమయంలో పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పారు
@knarayanadeepa1872
@knarayanadeepa1872 4 күн бұрын
Suman garu no 1hero
@srinivasaithapu1507
@srinivasaithapu1507 Жыл бұрын
Anchor ku sagar garu cheppindi twaraga catch cheyatam ledu
@praveendosapati1657
@praveendosapati1657 11 ай бұрын
Anchor garu Appudu media eado news spread chesindi antunaru, ippudu me thumb nail lo 3 pics peti Meru adi ea pani chesaru Theda emi undi meku vala ke.
@user-db5zr6nt7e
@user-db5zr6nt7e 3 күн бұрын
సుమన్ గారు అందగాడు
@Chowreddy786
@Chowreddy786 10 сағат бұрын
MTR mgr arrest chepimchara 😢😢
@lokysshs6621
@lokysshs6621 Жыл бұрын
MGR gariki samadhanam cheppakunda thappinchuku thirigithe bagundedhi.
@vijaysalla
@vijaysalla 11 ай бұрын
Anchor should listen first, then ask
@bikshapatibikshapati6320
@bikshapatibikshapati6320 11 ай бұрын
తెలుగు సినీ పరిశ్రమలో 1980.ముందు.రెండుకుటుంబాలు అక్కినేని ఎన్టీ అర్1980 తర్వాత కూడా రెండు కుటుంబాలే తెలుగు దేశం చిరంజీవి రాజ్యమేలుతున్నాయి
@printaxhyderabad7199
@printaxhyderabad7199 11 ай бұрын
Vedio shop Owner
@mediatimeline9539
@mediatimeline9539 11 ай бұрын
Wrong thumbnail
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 11 ай бұрын
Suman & Bhanuchandar - both are talented & real heros. Suman's arerst is a good turning point for Chiranjeevi. But there is no relation to Chiranjeevi with Suman's arrest.
@ps_ps593
@ps_ps593 11 ай бұрын
చిరంజీవి మీద అపవాదు రావటానికి కారణం కమ్మసంగం నుండి ఈ న్యూస్ స్ప్రెడ్ చేసాడు 🙂3 అగ్రహీరోలు కి చిరంజీవి తో సమస్య 🤭
@naveenr7427
@naveenr7427 10 ай бұрын
Niku evadra cheppindhi.... Appatiki chiranjeevi garu just oka hero anthe. Edhi theliyakunda vagaku....
@ba98944
@ba98944 6 ай бұрын
Yes it’s true.... mullapudi harischandrparsad chowdary daughter ki suman affair undedhi. Vallu chesi Chiranjeevi ni irikinchesaru
@Umegha
@Umegha 3 ай бұрын
​@@ba98944yes
@143matrimonyappdownloadwin8
@143matrimonyappdownloadwin8 3 күн бұрын
True
@subhashinimortha2032
@subhashinimortha2032 3 күн бұрын
ఎంకర్కి బుర్ర లేదా ఆయన చెప్పినదాన్ని తిప్పి తిప్పి అడుగుతాడు
@Ashokvlogs123
@Ashokvlogs123 11 ай бұрын
Anchor please nuvu mattaladaku ra Babu headache vasthundi
@afsianome4866
@afsianome4866 11 ай бұрын
కరుణానిధి గారు మాత్రం, ఎలుకలు, బొద్దింకలు తిరిగే చీకటి గది లో నుండి, సుమన్ కి వేరే గది కి మార్చ మని జైలు సూపరింటెండెంట్ కి హుకుం జారీ చేసారు. ఎదో పెద్ద దేశ ద్రోహం, గాని, టెర్రరిస్ట్ లను గాని పెట్టే గది లో ఎందుకు పెట్టారు,24 గంటలు లోగ మార్చకాపోతే. ధర్నాలు చేయిస్తా అని. కలయిజ్ఞార్ కరుణ గారు అనే సరికి, మంచి రూము ఇచ్చారు అని కూడా సుమన్ చెప్పాడు. ఇక చిరు హస్తం లేదు అలాంటి వాడు కూడా కాదు. గాని సుమన్ ఉంటే చిరు స్టారడం కొంచెం వేరుగా ఉండేది.
@nagubillinethaji9192
@nagubillinethaji9192 11 ай бұрын
Too late Sagar Garu
@chandrasekharrajupakalapat9508
@chandrasekharrajupakalapat9508 3 күн бұрын
Jagadeesh do not interrupt between hear & get the information
@sivanageswararao3117
@sivanageswararao3117 10 ай бұрын
నిజాలు నిప్పులాంటివి, కాని కు..గజ్జి కుక్కలు ఎప్పుడు వేరెవరిని టార్గెట్ చేస్తారు.
@user-wl8pm3po7p
@user-wl8pm3po7p Жыл бұрын
Suman garu meeru chapidi artham chasukovali first chirinjivi garu aha sambadam lady ani
@syamsundarbabuarekatla1050
@syamsundarbabuarekatla1050 6 күн бұрын
Yankaruga sodium eakkuva ayind
@BhaskarV-ge3hp
@BhaskarV-ge3hp 17 сағат бұрын
Like ,
@mahendraprasad8972
@mahendraprasad8972 3 күн бұрын
సుమన్ హీరో హాండ్సమ్ గా ఉంటారు
@kesavareddy6992
@kesavareddy6992 Жыл бұрын
First take training that how to interview. Why ur disturbing in the midlle again and agian
@aboveclouds8906
@aboveclouds8906 11 ай бұрын
Meeru yenni cheppina ... Ippatiki chiranjeevi paina PADI yedustharu...😂😂😂 Suman chepthene pattinchukoledhu... Vedhavalu. .. Inka meeru chepthey pattinchukuntara???😂
@nsvsrao5001
@nsvsrao5001 5 күн бұрын
Edche vallu Edustune vuntaru Adi mega family ki Disti pothundi
@vc5074
@vc5074 Күн бұрын
Chiranjewvi is behind this per some sources. After suman came out heard that super star krishna helped. Those days kridhna and chiru didnt like each other per what i heard
@kondalarao9760
@kondalarao9760 11 ай бұрын
Andharu chiranjeevi gaaru meeda padi chaccharu kadara .papam chiranjeevi gaaru. Great chiranjeevi gaaru
@aavulavijayabhaskarreddy8971
@aavulavijayabhaskarreddy8971 Жыл бұрын
A
@Chowreddy786
@Chowreddy786 10 сағат бұрын
Chiru ❤
@dathinarayanarao8287
@dathinarayanarao8287 4 күн бұрын
Anchor is Best
@Chowreddy786
@Chowreddy786 10 сағат бұрын
Chiru❤
@aadivaramandhrajyothi3794
@aadivaramandhrajyothi3794 Күн бұрын
ఏం యాంకర్ వయ్యా ? ఆయనని చెప్పనివ్వు. మాటిమాటికి మధ్యలో దూరుతావెందుకు ?
@printaxhyderabad7199
@printaxhyderabad7199 11 ай бұрын
Patrikalu ammukovdaniki raatharu
@mkchats7767
@mkchats7767 Жыл бұрын
without fire there is no smoke, ఏదో బలమైన ఆధారం దొరకబట్టే MGR, DGP సుమన్ ని అలా చేసి వుంటారు.
@vivekatruths
@vivekatruths Жыл бұрын
Are anchor ga! Ayanni matladaniyyara!
@DwarakaPrasadrao-ho6qo
@DwarakaPrasadrao-ho6qo Жыл бұрын
Anchor ki anchoring radhu
@knageswararao9374
@knageswararao9374 Жыл бұрын
R. Nageswara Rao కొడుకు shyam garu...He was having friends in the Indian Airforce
@chanakyaknowledgefactory
@chanakyaknowledgefactory 11 ай бұрын
గెస్ట్ ని మాట్లాడనీయండి.. anchor ఇన్వొల్వెమెంట్ ఎక్కువ గా ఉంది...
@venkatswamy4049
@venkatswamy4049 3 күн бұрын
చిరంజీవి. SINIMAA "ఖైదీ" సుమన్ హీరో సినిమా ", నేటి భారతం" ఒకే రోజు విడుదల అయింది. నైజాం లో వెంకటేష్ థియేటర్ "నేటి భారతం" శాంతి థియేటర్ లో చిరంజీవి సినిమా ఒకే రోజు!
@thatisangameshwar2722
@thatisangameshwar2722 11 ай бұрын
Suman,s friend name is Divakar
@ehanuman9022
@ehanuman9022 26 күн бұрын
Wrong information. Suman knows one of his friend in his batch. Trusting that person, Suman gave car. That friend who is directly known to Suman, gave car to someone called Divakar. To escape situation of illegal affair with a business tycoon daughter that Divakar wantedly said Suman's name because the car is of Suman that he took.
@trimurthulumarisetti6943
@trimurthulumarisetti6943 2 күн бұрын
Sagargaruyougratesir
@motakatlaravindranath1769
@motakatlaravindranath1769 Жыл бұрын
పెట్టిన కేసు టాడా, terrorist and disruptive(prevention)act
@janakikasi9210
@janakikasi9210 11 ай бұрын
No it is actaully Goondas act. Sanjay Dutt was arrested on TADA
@ehanuman9022
@ehanuman9022 26 күн бұрын
Sanjay Dutt lost his mother. To vent out frustration he fired licensed pistol a round in his home. He wa also wantedly arrested due to some reason.
@ramsaddala4807
@ramsaddala4807 6 ай бұрын
Anchor's frequent interference is unwarranted.
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k 5 күн бұрын
Suman is perfect in martial arts , but chiranjeevi doesn't know any martial arts . Suman is a real hero . Because of improsonment , Suman was disturbed a lotOtherwise , he would become a very popular hero.Then Chiranjeevi would not become Magastar, although Chiru worked hard to come to that level.
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 22 сағат бұрын
సుమన్ handsome don’t know dance comedy. Voice also dubbing….chiru original
@user-fy9mg1ik6i
@user-fy9mg1ik6i 4 күн бұрын
Ramayan , Bhaaratham , Kaliyugam Lady is cause .
@chaarigg1813
@chaarigg1813 4 күн бұрын
ఏంకర్ గారికి ముందే అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు.
@jagadishnanabala4258
@jagadishnanabala4258 11 ай бұрын
P
@jayasreebeera7767
@jayasreebeera7767 Жыл бұрын
సుమన్ నీ అలా తొక్కారు కాబట్టే చిరంజవి షైన్ అయ్యాడు
@diablovalley
@diablovalley 11 ай бұрын
Ee incident ku munde Chiranjeevi Khaidi superhit kottadu, #1 position ki vachadu. Suman Neti Bharatam to pedda hit kottadu kani Chiranjeevi ki poti ayite kadu. Evari market vallade, direct competition antu emi ledu vallaku.
@samsungdistribution6985
@samsungdistribution6985 11 ай бұрын
​@@diablovalleykhaisi cinema Suman di
@bodapatiyugi
@bodapatiyugi 11 ай бұрын
Nee bokka le
@sattibabuchellu7863
@sattibabuchellu7863 11 ай бұрын
​@@samsungdistribution6985khaidi cinema krishnadi.. Taruvaatha chiranjeevi ki vellindi...
@Venkatgcp999
@Venkatgcp999 11 ай бұрын
​@@diablovalleykhadhi valla normal hero Aina chiru oka star ayyadu. But he was not in top 5 also that time... History telusuko ...1989 nunchi chiru num one..... Khaudhi made him star not num one
@lakshman6052
@lakshman6052 Жыл бұрын
Mgr and dgp thamil naadu vadayaaru kuthuru ni love chesaadu thamil and andra pradesh lo ntr villu antha kuda suupar sir great director sagar
@veerrajuarisilli3420
@veerrajuarisilli3420 2 күн бұрын
Rajkiy Kotra superhero Suman
@kameshvemula5083
@kameshvemula5083 Жыл бұрын
Anchor attitude baledu.....he is talking more than the guest.....he is not allowing him to speak.......it is frustrating......while watching.....he is intervening every minute......
@janamanu3437
@janamanu3437 11 ай бұрын
Konthavaru meeru chepindi correct, but Alaga interfere kakapothe ee interview 15 min ki badulu 2 to 3 hours avtadi.
@user-rp5zp9oo9i
@user-rp5zp9oo9i 11 ай бұрын
3 kamma hero s not interduced Bekuf Chirangeevi gang gamling mastar
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 195 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 13 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 29 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 5 МЛН
The thieves pulled a prank on the Policeman ! 😬👮🤣
0:38
BOGDANCHIKI
Рет қаралды 9 МЛН
Утонуть НЕВОЗМОЖНО 😱 #Shorts
0:19
ФАКТОГРАФ
Рет қаралды 3,3 МЛН
He understood the assignment 💯 slide with caution x2
0:20
Carlwinz_Official
Рет қаралды 28 МЛН
😱ВСЕМ БЫ ТАКИЕ СТАЛЬНЫЕ НЕРВЫ
0:18
MEXANIK_CHANNEL
Рет қаралды 10 МЛН
ЖВАЧКИ!!!
0:47
Li ALINA
Рет қаралды 5 МЛН
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор#cat  #топ
0:24
Лайки Like
Рет қаралды 1,3 МЛН
😱ВСЕМ БЫ ТАКИЕ СТАЛЬНЫЕ НЕРВЫ
0:18
MEXANIK_CHANNEL
Рет қаралды 10 МЛН