Senior Director Sagar About His Flop Movie With Naresh | Director Sagar Interview | NewsQube

  Рет қаралды 19,822

NewsQube Channel

NewsQube Channel

Күн бұрын

Пікірлер: 24
@gopikgk5559
@gopikgk5559 2 ай бұрын
నరేష్ తో కోట్ల సినిమా నా? కోట్లు ఆంటే లెక్క లేకుండా అయిపోతుంది 😂😂
@venkatramana9399
@venkatramana9399 2 ай бұрын
Sagar garu vyakthitvamu unna manishi good director Kabhi bhedi acting excellent
@sujibalu8912
@sujibalu8912 2 ай бұрын
100 కోట్లు అని బిల్డుప్ 100 వేలు అయి ఉండాలి
@sashidharkaranam2618
@sashidharkaranam2618 Ай бұрын
1986 లో 7,8 లక్షలు ఇప్పుడు వంద కోట్లు ఉంటుందా? ఈ ఇంటర్వ్యూ 2022లో ఇచ్చి ఉండవచ్చు అనుకున్నా(సాగర్ గారు 2023ఫిబ్రవరిలో చనిపోయారు) 36 ఏళ్ళలో దాదాపు 1300 రెట్లు పెరిగిపోతుందా ? బంగారం కూడా 1986 - 2022 మధ్య 25 రెట్లే పెరిగింది.రియల్ ఎస్టేట్ లో కూడా అసాధ్యమేమో ! 😮
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Ай бұрын
ఆ నష్టాన్ని ఆయన అలా ఫీలయ్యారు
@kothapalliashok8914
@kothapalliashok8914 2 ай бұрын
ఎంత చెత్త వెధవ అంటే నరేష్ గారు. మీరు బహుశా నష్టపోయిన మొత్తం కలిపి చెపుతున్నట్లు కనిపిస్తుంది. ఆయనేమీ సూపర్ స్టార్ కృష్ణ గారు కదా. కామెడీకి ఎక్కువ సోలో హీరోకి తక్కువ. అది ఆయన స్ధాయి సర్ 😮
@coolguypravara
@coolguypravara 2 ай бұрын
ఓ.. మా వారి గోల దిక్కుమాలిన సినిమా తీసింది మీరేనా? What a coincidence!! ఆ సినిమా కామెడీ సినిమా లాగా ఉంది అని ఒక నెల క్రితం చూసా. ఏమండీ ఒక హిందువు అయ్యండీ మీరు అంత దారుణంగా భగవంతుడిని అవమానిస్తారా? అందులో వినాయకుడి పాత్రను పెట్టి సిగరెట్టు వెలిగించినట్టు చూపడం, హీరో చేత get out అని అనిపించడం ఎంత దారుణం!!! నాకు రక్తం మరిగింది.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి నష్టం వచ్చి మంచి పనైంది. కొంచెం కూడా దేవుడి పాత్రను అలా ఎలా చిత్రీకరిస్తాం అనే ఇంగితం కలగలేదా? ఆ నరేష్ గాడు మళ్ళా చాలా మంచి ప్రయత్నం అని అన్నాడా?
@loungerreveries
@loungerreveries 2 ай бұрын
తాలిబన్ లాగా మారకండి, మార్చకండి
@coolguypravara
@coolguypravara 2 ай бұрын
@@loungerreveries ఇక్కడ తాలిబన్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? నిత్యం మేము పూజించే దేవుడిని విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నించాను. నిజంగానే తాలిబన్లు అయ్యుంటే ఆయన ప్రాణాలతో ఉండేవాడు కాదు. హిందువులు తాలిబన్లు కాదు కాబట్టే అలాంటి దిక్కుమాలిన సినిమాలు తీయగలుగుతున్నారు. నీలాంటి వాళ్ళు మాట్లడగలుగుతున్నారు.
@loungerreveries
@loungerreveries 2 ай бұрын
@@coolguypravara maripoyaru analedu.. Maroddu antunnamu.. evado avamanisthey pattinchukovalsina pani Ledu .. nammakanni devudini defend cheyyakkarledu
@coolguypravara
@coolguypravara Ай бұрын
@@loungerreveries ఇలాంటి డొంకతిరుగుడు మాటలు వినే హిందువులు ఇన్ని రోజులు నిద్రపోయారు. ఇక అలాంటివి సాగవు. తాలిబన్లలాగా కఠినంగా ఉండవలసిన అవసరంలేదు, అలాగే అలవిమీరిన స్వేచ్చ కూడా ఉండకూడదు. భగవంతుడి విషయంలో మాత్రం గౌరవంగా ఉండవలసిందే. ఈ సినిమాలో ఆ సీన్లు పెట్టడం వలన ఏమైనా ఆడిందా? ఊరికే దేవుడిని తక్కువగా చూపడం తప్పా ఏం ఒరిగింది? మొగుడు ముండా అంటే ముష్టికొచ్చిన వాడు కూడా ముండా అన్నాడని, హిందువులు వారి దేవుడికి గౌరవం ఇవ్వకపోతే ఇతరులు ఎలా ఇస్తారు. మీ పాత్రని ఒకదానిని సినిమాలో పెట్టీ బండ బూతులు తిడితే మీరు ఊరుకుంటారా? కోట్లాది మంది పూజించే భగవంతుడిది కూడా ఉన్నతమైన స్థానం. ఆయనతో లేకి పనులు చేసినట్టు చూపడం కచ్చితంగా తప్పే.
@sitaramaraokodali6505
@sitaramaraokodali6505 7 ай бұрын
మధ్యలో టాపిక్ మార్చకయ్యా
@venkatramana9399
@venkatramana9399 2 ай бұрын
Sagar garu mukkusuti manishi twaraga nammi mosapotaru sagar garu KSR das gari la untaru na favourite director ksr das rowdy rani 1970
@VarunSagar-lg1hw
@VarunSagar-lg1hw 2 ай бұрын
Good joke 10 laks 😂ayyi vumyadi
@jaganmohanraomopidevi4212
@jaganmohanraomopidevi4212 Ай бұрын
100 కొట్లల నిజంగా????
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Ай бұрын
అన్నిచోట్లా ఎస్టాబ్లిష్మెంట్
@venki1349
@venki1349 2 ай бұрын
Naresh gaadi meeda 100 kotlu nashtam vachentha risk aa rojullo ?
@anilvenkat786
@anilvenkat786 2 ай бұрын
Interview chayadam nerchuko ra babu. Anchor babu
@Ramesh-ot3gg
@Ramesh-ot3gg 2 ай бұрын
ఏంటి 100 కోట్లా...
@muraliavvaru5201
@muraliavvaru5201 Ай бұрын
Kadu A100 000 ayi untundhi Approx lakhs antene goppa ga cheppe varu
@venkykvr137
@venkykvr137 Ай бұрын
Thumbnail mahima😂😂😂😂
@RajuRaju-tf9vr
@RajuRaju-tf9vr 2 ай бұрын
Joke
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 112 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН