TV5 Murthy About His Marriage | TV5 Murthy Interview | Roshan Interviews Telugu | SumanTV Telugu

  Рет қаралды 206,678

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

TV5 Murthy About His Marriage | TV5 Murthy Interview | Roshan Interviews Telugu | SumanTV Telugu
#sumantvtelugu #tv5murthy #roshaninterviews
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
/ @sumantvtelugulive

Пікірлер: 434
@information1707
@information1707 Ай бұрын
చాలా clarity తో ఉన్నారు మూర్తి గారూ మీ జీవితం లో లేని రాని మనిషికి కుడా మీరు ఎంత విలువ గౌరవం తో matladthunnaru గ్రేట్ అండీ మీరు
@garikipatisrinivasapranay
@garikipatisrinivasapranay Ай бұрын
తమ్ముడు, నా హృదయపూర్వక అభినందనలు మీకు. ఎంత క్లారిటీ గా ఉన్నారు. మీ నిబద్దత, క్రమశిక్షణ, నిజాయితీ అధ్బుతం.
@Raja-xw8bw
@Raja-xw8bw Ай бұрын
మూర్తి గారూ... అద్భుతమైన ఆలోచనలు. హ్యాట్స్ ఆఫ్
@amrutham8347
@amrutham8347 Ай бұрын
పెళ్లి కాలేదా అసలు ఊహించలేదు న్యూస్ చూసినప్పుడల్లా మీరు మాట్లాడే విధానం ఆ క్లారిటీ చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యే వాళ్ళం ఫుల్ క్లారిటీతో ఉన్నారు🤗❤🥰👌👌👍👏🎉
@sp-gr9nt
@sp-gr9nt 21 күн бұрын
Cheskunte affairs wife ki telustay ani cheskod
@sp-gr9nt
@sp-gr9nt 21 күн бұрын
Valla nanna chanipothe chudataniki rale veedu vidi muchata
@VenkatVibrant
@VenkatVibrant 5 ай бұрын
నా ఆలోచన కూడా మిలానే సిర్ ,ఒక జీవితం నాశనం చేయటం ఇష్టం లేక నిను కూడా పెళ్లి కి దూరంగా ఉన్న ,మీ ఇంటర్వూ నాకు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి
@Suribabu-yz8jx
@Suribabu-yz8jx 2 ай бұрын
Good
@RamaKrishna-j3t
@RamaKrishna-j3t Ай бұрын
మీ నాన్న నిరోద్ వాడవలసింది అనవసరంగా పుట్టావు
@rameshch4626
@rameshch4626 Ай бұрын
Nev yaandk ala mataldutunavu valla estam intrest ledu emo .nev nerood lu kosam yamdjkj maltadtavu ​@@RamaKrishna-j3t
@satishdabbeta7963
@satishdabbeta7963 Ай бұрын
Nuvvu putti em peekav ani athanni antunnavu athani personal gurunchi matladataniki evariki rights levu only india and some counties lone marriage mandatory migitha counties lo valla istam meeda depend avutundani anthekani inkokarini criticism cheyadaniki manaki rights levu mind it​@@RamaKrishna-j3t
@venuturupallimurthy
@venuturupallimurthy Ай бұрын
​@@RamaKrishna-j3tMee naana ippatiki badha paduthuntadu.. enduku kannana ninnu ani..ayana nirodh vadi undalsindhi anavasaranga puttav
@padmaneralla2497
@padmaneralla2497 Ай бұрын
చాలా బాగున్నాయి మీ అభిప్రాయాలు.
@sureshgudavalli5899
@sureshgudavalli5899 5 ай бұрын
నీలాంటి వ్యక్తి తెలుగు వాడు అవటం మా అదృష్టం
@pingilisudheerreddy612
@pingilisudheerreddy612 5 ай бұрын
గ్రేట్ మూర్తి గారు
@Srinivasarao-j3t
@Srinivasarao-j3t Ай бұрын
మూర్తి గారు మీకు అభినందనలు. మీలాంటి వారు ఇప్పుడు వున్నా సమాజానికి అవసరం.
@user-mi3lg7qn1m
@user-mi3lg7qn1m 5 ай бұрын
Wonderfully explained!! Marriage is not for people who have clarity on life and its purpose 😊
@vennelaraja3818
@vennelaraja3818 5 ай бұрын
నేనే కదు నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఇష్ట పడే అన్ని విషయాలపై మంచి అవగాహన ఉన్న మహను బావుడు ❤🙏🌹👍💯
@Karthik78694
@Karthik78694 Ай бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ లాంటి వాళ్ళు చాల అరుదు మరియు అత్యంత అవసరం ఉంది మూర్తి గారు ❤🙏
@grandipadma2208
@grandipadma2208 Ай бұрын
Great person. Knowledgeable person. మీ జన్మ ధన్యం
@vasuthumthum6720
@vasuthumthum6720 5 ай бұрын
Murthi garu🎉🎉🎉mee meda respect inka increase inadi❤
@rameshnagireddy9828
@rameshnagireddy9828 Ай бұрын
First time anna ne ee interview chusi Neku fan ayyepoya
@vasuthumthum6720
@vasuthumthum6720 5 ай бұрын
Rathan taata🎉❤...Garu marriage chyskola...total world respect❤.great.. .murthi Garu mee life meedi🎉
@dharmaraos9028
@dharmaraos9028 Ай бұрын
మీరు చెప్పేది నిజం జీవితం చాలా చిన్నది
@sureshgudavalli5899
@sureshgudavalli5899 5 ай бұрын
నీలాంటి నిజాయితీ కలిగిన జర్నలిస్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు అనుకుంటున్నాను
@lifeofretireebyJhansi
@lifeofretireebyJhansi Ай бұрын
మూర్తి గారు అసలు నేను యాక్చువల్గా న్యూస్ అనేది చూసేదాన్ని కాదు అంటే ఇలాంటి వీడియోస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ గా చూసేదాన్ని కాదు ఎప్పుడైతే మొదటిసారి మీ ఇంటర్వ్యూ చూడటం స్టార్ట్ చేశాను అప్పటినుండి మీ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి వెతికి వెతికి చూస్తుంటాను చాలా బాగా ఒరిజినల్ గా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మీ వీడియోస్
@vanisripulluru8499
@vanisripulluru8499 Ай бұрын
మూర్తి గారిని పెళ్లి చేసుకోలేదని అందరూ తిడుతుంటారు అబ్దుల్ కలాం గారు చేసుకున్నాడా మోడీ గారు చేసుకున్నారా ఇంకా ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఇంత డేర్ గా మాట్లాడలేదు ఎందుకంటే ఫ్యామిలీ వీక్నెస్ ఒక జర్నలిస్టు ఇలా పుట్టాడు అతను వదిలేయండి. లేకపోతే లేదు అంటే ఇష్టమైనది
@economicsmurali6557
@economicsmurali6557 Ай бұрын
S
@ravisoljar6803
@ravisoljar6803 Ай бұрын
మోడీ ..పెళ్ళని వదిలి వేసాడు
@venkatbalusupati1647
@venkatbalusupati1647 Ай бұрын
మొద‌టిగా తెలుగునాట ఓ ద‌మ్మున్న జ‌ర్న‌లిస్ట్ మూర్తి గారు. ఆయ‌న గారు ఇలా వుంటేనే స‌మాజానికి మేలు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే దానికి మీ అభిప్రాయం చాలా బాగుంది . ఇది వాస్త‌వ జీవితంలో అంద‌రం అమ‌లు చేయ‌డం క‌ష్ట‌మే. ఏది ఏమైన జ‌నాభా పెంచ‌కుండ‌.. స్వ‌త్రంత్రాని కోల్పోకుండా.. ఉండాలంటే.. అన్న‌గారు మాదిరి పెళ్లికి దూరంగా ఉంటేనే బెట‌రేమో.! పెళ్లి కానీ ప్ర‌సాద్ లు ఆలోచ‌న చేసుకోవాలి.. !
@lavanyas.b.t602
@lavanyas.b.t602 Ай бұрын
మూర్తి గారు! మీ స్వతంత్ర భావజాలానికి జోహార్లండి.
@venkataramana8215
@venkataramana8215 5 ай бұрын
మూర్తి ..... కాదు... స్ఫూర్తి... హ్యాట్స్ ఆఫ్..
@M...m..............282
@M...m..............282 5 ай бұрын
నీ యమ్మ కు నికు
@krishnabusireddy2938
@krishnabusireddy2938 5 ай бұрын
Abbbooo.... chalaaa over aindi. Mari enduku alaa panikimalina shows chestu Tv-5 ni digajarchesaru..???
@krishnabusireddy2938
@krishnabusireddy2938 5 ай бұрын
మరి అందరూ నీలాగా అనుకుని పెళ్లిళ్లు సంసారాలు సంతానం లేకుండా ఉంటే ఈ మానవ సమాజం ముందుకు సాగేదెలా...!!! భూగోళం మీద మానవజాతి మనగడకు సంబంధించి నాలుగే నాలుగు వాస్తవాలు ఉన్నాయి. 1) గాలి:- మనిషి పుట్టినప్పటి నుండి చచ్చేదాకా గాలి పీల్చుకోవాలి. 2) నీరు:- అదేవిధంగా పుట్టినప్పటి నుండి చచ్చేదాకా మంచినీరు తాగాలి. 3) ఆహారం:- ఏదో ఒక రకమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. 4) ప్రత్యుత్పత్తి:- తన జాతి మనుగడ కోసం... మరో తరం కోసం... ప్రత్యుత్పత్తి జరపాలి. ఈ నాలుగు వాస్తవాల మూల స్తంభాల మీదనే మానవజాతి మనగడ నిరంతరం ఆధారపడి ఉంది. వీటిని కాదని నీవు చెప్పేవన్నీ కథలే. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు అనుభవిస్తున్న కోటానుకోట్ల సౌకర్యాలు, ఆనందాలు లేకున్నా పై నాలుగు ఉంటే ఈ ప్రపంచం నడుస్తది. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మానవజాతి మనుగడ అసాధ్యం.
@prakasaraovittanala2352
@prakasaraovittanala2352 Ай бұрын
వాడు గె సామి
@ramuyanamala1253
@ramuyanamala1253 Ай бұрын
Nuvvu kooda pelli chesukokunda spoortyga undu evanni sollu Matalu cheppadam varike be practical
@syamalalocavarapu807
@syamalalocavarapu807 5 ай бұрын
Murthy gaariki naa Blessings
@subhashiniparavasthu3291
@subhashiniparavasthu3291 5 ай бұрын
Financial independent kantey emotional independent mukhayam super sir extraordinary words 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@prabhakarkokkera8
@prabhakarkokkera8 Ай бұрын
మీలాంటి స్వచ్ఛమైన జర్నలిస్ట్ లు దేశంలో ఎందరు నూటికో కోటికో ఒక్కరు సెల్యూట్ మూర్తి సార్ 🙏🏻
@syedkhader2052
@syedkhader2052 5 ай бұрын
He is absolutely a legend for news media ❤❤❤❤❤
@yaswanthkumar2004
@yaswanthkumar2004 Ай бұрын
ఎవరి జీవితం వారిది ఎవరు ఇష్టం వారిది 👍👍👍
@durgaprasadgirijala8881
@durgaprasadgirijala8881 Ай бұрын
బ్రహ్మచారిగా ఉండడం మీ దార్శనీయత కు నిదర్శనం. గ్రేట్ మూర్తి గారు
@sureshgudavalli5899
@sureshgudavalli5899 5 ай бұрын
పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి మహానుభావులతో
@hemalatha-dw6fb
@hemalatha-dw6fb Ай бұрын
Tq ,chaalaabaagaa chepparandi,
@prathapganesh7021
@prathapganesh7021 5 ай бұрын
Your words truly amazing.. Thank you🎉🎉
@AnushaMerugu-e7h
@AnushaMerugu-e7h Ай бұрын
Pelli vishyam lo me alochana super
@raghueruka
@raghueruka 5 ай бұрын
Great moorthy gaaru🎉
@mgsekhar3534
@mgsekhar3534 Ай бұрын
Anna meeru good
@chandradigitalcreations3704
@chandradigitalcreations3704 Ай бұрын
Aa geetha lo inkoka geetha ,,, super sir..
@giribabutechworld1691
@giribabutechworld1691 Ай бұрын
నాకు మీలాంటి ఆలోచనలే ఉండేవి సార్ మీరు మహా న్యూస్ ఉన్నప్పటినుండే నాకు జర్నలిస్ట్ అవ్వాలి అన్న కోరిక ఉండేది 2014 ABN లో ఛాన్స్ వచ్చింది ఇంట్లో వాళ్ళ వల్ల వెళ్లలేకపోయాను ఏదయినా ఇష్టమైన పనిలోనే హ్యాపీనెస్ ఉంటుంది ఇష్టంలేని పనిలో ఉండదు
@savitri7311
@savitri7311 5 ай бұрын
Great 🙏
@indianrangersteamsakshisru5625
@indianrangersteamsakshisru5625 3 ай бұрын
Moorty garu U R Genius
@polepakadaniel8396
@polepakadaniel8396 25 күн бұрын
U R Very Great Bro Hatsup Murthy Bai God bless you ...
@NonSensewithnosense
@NonSensewithnosense Ай бұрын
He is very matured ❤. Same nenu ide follow avtunna sir.
@SridharThallapalli
@SridharThallapalli Ай бұрын
మూర్తి గారు మగ జాతి ఆణిముత్యం. 🙏🙏🙏🙏
@umagandham9049
@umagandham9049 Ай бұрын
Nijam cheepparu sir very good sir
@sudheergoud5231
@sudheergoud5231 5 ай бұрын
Wow great sir 🎉🎉🎉🎉
@rajdasleela264
@rajdasleela264 Ай бұрын
Super anna.thats good and wonderful happy decision 🎉🎉🎉🎉🎉👍👍💐💐🤝🤝👌👌
@goodnation520
@goodnation520 5 ай бұрын
Bro.Murthy garu, your idealogy so good at the same time , you came into this world for a purpose ,God has a plan for giving you life..and whatever we do with this life either you marry or not or do someother thing ,you have to stand before God ( your Creator)and have give an account for everything you do in this life.. .pls get to know your Creator and know what He did and doing for you ..then you will know the plan and purpose for your life..then you will see the fulfillment for your life.. which you call is a small line ,you will find lot of worth to that line..Hope you will know the Creator and have a very joyful life
@jvijaya5827
@jvijaya5827 Ай бұрын
Chala chala great sir 👌🏻
@sksatharbilic7865
@sksatharbilic7865 Ай бұрын
Super hero sir meru
@divinewords8866
@divinewords8866 Ай бұрын
అలా అనుకుంటే మీ లాంటి తెలివైనవారు ఎలా పుడతారు sir.
@bangarunaidukasireddi7027
@bangarunaidukasireddi7027 5 ай бұрын
Great journilist Murthy గారు
@lodangisaritha5657
@lodangisaritha5657 Ай бұрын
Great sir meru chala ardham sir chasukunaru
@durgasridevi9240
@durgasridevi9240 Ай бұрын
Super sir, very true, im impressed...
@sailajareddy8975
@sailajareddy8975 Ай бұрын
Emotional independence importence think chesaru good
@BV7officialyoutubechannel
@BV7officialyoutubechannel Ай бұрын
సూపర్ 👌
@tharungaaritharun82
@tharungaaritharun82 5 ай бұрын
Iam a big fan of you ❤❤.Murthi gaaru
@VidhyaAlaparthy
@VidhyaAlaparthy 5 ай бұрын
TV 5 Muuurthy gaaaru iam a big fan. TV 5 lo Debete program's watching eee video lo meeeru chaaalaaa perfect gaaa cheppinaaaru meee opinion really hats off Muuurthy gaaaru
@Kingkohli-l2k
@Kingkohli-l2k 29 күн бұрын
Great mentality sir
@JDWORLD23
@JDWORLD23 Ай бұрын
మూర్తి గారు తెలుగు వారు అవడం చాలా గర్వంగా ఉంది
@surabhanu2858
@surabhanu2858 Ай бұрын
God bless you Murty garu
@vasanthapuri
@vasanthapuri Ай бұрын
Super words bro...never allow other person to control your emotions
@BabuReddyKotapalli-se8sk
@BabuReddyKotapalli-se8sk Ай бұрын
Really you are great thammud
@l_o_k_e_s_h5916
@l_o_k_e_s_h5916 Ай бұрын
Murthi gaaru meru chalaa grate❤❤❤
@SunindraSeepana
@SunindraSeepana 5 ай бұрын
Super sir Murthy garu
@freelookindia5191
@freelookindia5191 Ай бұрын
Murthi garu meru chese paniki andaru support chestharu sir
@vasanthakumari1631
@vasanthakumari1631 Ай бұрын
Very very dedicated journalist Elanti good persons have to face many challenges Hats off to him Great,bold & honest
@jvijaya5827
@jvijaya5827 Ай бұрын
Great great👏👏👏👏👏👏👏👏
@pulikumar4341
@pulikumar4341 Ай бұрын
Super sir interview 👍
@gangavarapubhaskararao8499
@gangavarapubhaskararao8499 Ай бұрын
Great
@sadanandakoti5854
@sadanandakoti5854 23 күн бұрын
Murthy sir great words.
@KoteshwarraoBonkuri
@KoteshwarraoBonkuri Ай бұрын
Great sir
@Kowsalyadevi-pt1od
@Kowsalyadevi-pt1od Ай бұрын
వివాహ ము చేసుకోవాలి మూర్తి తమ్ముడు 🦚
@sujaniputtagunta4883
@sujaniputtagunta4883 Ай бұрын
Meeru super sir
@shivasharma4624
@shivasharma4624 15 күн бұрын
Mee thoughts correct andi
@starsslimaerobicsfitness9652
@starsslimaerobicsfitness9652 Ай бұрын
Super 🎉 murthi garu
@madhurimadhuri3862
@madhurimadhuri3862 Ай бұрын
Sir mee interview munde vochunte naa lanti vallaki chalamandiki inspirationga undedi
@sureshayyappa6097
@sureshayyappa6097 Ай бұрын
ఆర్ నారాయణ మూర్తి గారు కూడా ఫస్ట్ నీలాగే అనుకున్నారు ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోకపోవడం వల్ల తప్పు చేశాను అని బాధపడ్డారు 50 సంవత్సరాలు దాటిన తర్వాత
@telugu4satya
@telugu4satya Ай бұрын
Excellent sir Murthi Garu
@ravilalasuresh7109
@ravilalasuresh7109 Ай бұрын
Murty garu really you are inspiration to every human being sir, I want to meet you sir once
@deepuvenni
@deepuvenni Ай бұрын
Meeru Super Sir🌹
@ipurpleyoubts797
@ipurpleyoubts797 Ай бұрын
Till now i dont know about u.murthy sir.but by seeing this interview, i got high respect on you
@Rajashekarproperties
@Rajashekarproperties 5 ай бұрын
Murthy Anna Good human being❤
@geethamadhuri4.033
@geethamadhuri4.033 5 ай бұрын
Super journalist murthi garu 😃
@drsasibrucefitness2889
@drsasibrucefitness2889 Ай бұрын
Nice sir
@prasadpalacherla6088
@prasadpalacherla6088 Ай бұрын
Great words murthy garu ❤
@lakshmikamireddy282
@lakshmikamireddy282 Ай бұрын
Love you Murthy garu
@harikachinta440
@harikachinta440 Ай бұрын
Murthy garu chala baga cheparu
@jonnypawan4650
@jonnypawan4650 Ай бұрын
2:30 RGV గారి influence అయి ఉంటుంది . Respected to Murthy Sir.
@OMsriramchandra
@OMsriramchandra Ай бұрын
Super words sir hatsup to you
@chalapathikuppala5724
@chalapathikuppala5724 Ай бұрын
సూపర్ సార్ మీరు
@harithapagadala1620
@harithapagadala1620 Ай бұрын
EXCELLENT 👌 SIR GOOD SPEECH ❤
@harsha_2006
@harsha_2006 Ай бұрын
Correct murthi garu
@MahiS_789
@MahiS_789 Ай бұрын
❤❤❤ u r really great person
@RamaKrishna-ll8iz
@RamaKrishna-ll8iz 5 ай бұрын
Super
@ravipalamuru5778
@ravipalamuru5778 5 ай бұрын
🙏🙏 మూర్తి గారు కొన్ని సార్లు పొరపాటుగా విమర్శించా...
@PaletiNageswari
@PaletiNageswari Ай бұрын
Correcte sir
@SaradaTeju
@SaradaTeju Ай бұрын
Super sr
@rajanchavachava4925
@rajanchavachava4925 Ай бұрын
Wow Murti
@PJaganMohanReddyPjaganmohanRed
@PJaganMohanReddyPjaganmohanRed Ай бұрын
Sir, you are telling correct
@sreedharch2520
@sreedharch2520 Ай бұрын
Lovely person i like him and follow also
@bhavimbhavi3762
@bhavimbhavi3762 Ай бұрын
Super sir
@ponnamsivanagu7248
@ponnamsivanagu7248 29 күн бұрын
మిమ్మల్ని డిబేట్స్ లో చూడటమే తప్ప మరే ఇంటర్ వ్యూ చూడటం ఇదే ఫస్ట్ టైం అసలు మామూలుగా లేదు గా సూపర్
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,4 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 31 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 96 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 44 МЛН
鱿鱼游戏:123木头人#short #angel #clown
0:56
Super Beauty team
Рет қаралды 49 МЛН
Придумайте название 😂
0:11
Dragon Нургелды 🐉
Рет қаралды 3,1 МЛН