Senior Journalist Bharadwaj About AP Political Situation | Jagan | Chandrababu | Bharadwaj Talks

  Рет қаралды 6,419

Bharadwaja Talks

Bharadwaja Talks

6 ай бұрын

Senior Journalist Bharadwaj About AP Political Situation | Jagan | Chandrababu | Bharadwaj Talks
#Jagan #Chandrababu #bharadwajatalks

Пікірлер: 46
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 6 ай бұрын
ఏ ప్రాంత మైనా చిత్త శద్ధితో డెవలప్ చెయ్యాలన్న ఉద్దేశం ఉంటే అది రాజధాని కానక్కరలేదు లేదు. తమిళనాడు లో. మదురై, కోయింబతూర్ క్యాపిటల్ కాకపోయినా బాగా అభివృధ్ధి చేసారు.
@bodakrishna6327
@bodakrishna6327 6 ай бұрын
అద్భుత విశ్లేషణ
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 6 ай бұрын
ప్రజలకి రాజధాని ఎక్కడున్నా అది అనవసరం. వారికి కావలసింది అభివృధ్ధి జీవనోపాధి. అవి ఎక్కడుంటే అక్కడికి వెళతారు.. ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 6 ай бұрын
CBN messed up the the state by selecting 33k fertile lands for capital. It's a sin against mother Earth.
@aluripriya4044
@aluripriya4044 6 ай бұрын
Rajadhani matrame kanipistonda arachakam, avinithi, daralu ,current charges anni jaggu ni munchutayi
@Bramanam2024
@Bramanam2024 6 ай бұрын
మానికొండ పంతులు గారు కుళ్ళు సిద్దాంతం మొదలు పెట్టాడు. జంధ్యాల నెట్వర్క్ ఆక్టివ్ అవుతోంది
@reballimatchyagiri8427
@reballimatchyagiri8427 6 ай бұрын
మీకు.. CBN జాతి శత్రువు. జగన్ రెడ్డి చేసిన తప్పులు, దౌర్జన్యాల, దోపిడీలు, నేరాలు, తప్పుడు కేసులు మీకు కనపడవు. ఎందుకంటే మీకు CBN సైదాంతిక శత్రువు. రాజధాని మీద మీ అభిప్రాయం తప్పు. మీకు వాస్తవ పరిస్థితి అర్థం కావట్లేదు, లేదంటే బహుశా వాస్తవ పరిస్థితి విస్మరించి మాట్లాడుతున్నారు. మీకు CBN ఆలోచన, ముందు చూపు పై తక్కువ అంచనా ఉంది.
@user-wv4go7ij2m
@user-wv4go7ij2m 6 ай бұрын
this our area Bapatla man a gem of a person, very solid political commentator and exceptional mind
@mandalapuramanaiah1400
@mandalapuramanaiah1400 6 ай бұрын
నగరాలు రెండు రకాలు. కాలగతిలో సహజంగా రూపు దిద్దుకునేవి కొన్ని, ప్రణాళికా బద్ధంగా నిర్మించేవి మరికొన్ని. ఈ దేశంలోనే ఉన్న చండీగఢ్ ప్రణాళికా బద్ధంగా నిర్మించిన నగరానికి ఉదాహరణ.
@ravikumar-mattamadugu
@ravikumar-mattamadugu 6 ай бұрын
Rural lone ekkuva vyatirekata vundi
@achantaramakrishna
@achantaramakrishna 6 ай бұрын
I wish the children of AP should catch Orange and Good morning buses daily for jods to commute from Bangalore ,Chennai and Hyderabad.Their parents will drink spurious liquor and sleep.This man spews venom and enjoys vicarious pleasure
@m.srinivasansrini7192
@m.srinivasansrini7192 6 ай бұрын
Arban otu rural votu motham ttp janasenapartike vestharu bhardvajagaaru
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 6 ай бұрын
3 రాజధానులు అన్న ఆలోచన తొందరపాటు, తెలివితక్కువ ఆలోచన. అందులో judicial capital మరీ అర్ధ రహిత ఆలోచన
@nelaturiisrael
@nelaturiisrael 6 ай бұрын
Agreed 💯 , but if Jagan wins he takes it as granted and he does not shown administration skills and no vision shown to attract economy eloboration , CBN not able to exploit all Jagan mistakes as he only got 23 and old age , CBN as a old person looking for one attractive face like Pawan, my version ycp - 100 , TDP with allience 70
@ramakrishnaakiveedu18
@ramakrishnaakiveedu18 6 ай бұрын
సరిచేసుకోలేని చేసుకోవడానికి అవకాశం లేని తప్పు లు ఎన్నో చేసేసాడు గన్. ఇక అవకాశం లేదు గన్ రావడం అసాధ్యం.
@sivaprasadravula1992
@sivaprasadravula1992 6 ай бұрын
only nagative vote may harm ycp.if he sets only one capitol slogan help jagan.that to amaravathi.
@TALAPATRANIDHIOM
@TALAPATRANIDHIOM 6 ай бұрын
vishaka ledu bongu ledu
@rajutsn8076
@rajutsn8076 6 ай бұрын
You may not aware the unlawful activities of YSRCP in the State
@khatwangi.2506
@khatwangi.2506 6 ай бұрын
కరణం గారు... Cbn అభివృద్ధి. ముందుచూపు మీకు తెలియనిది కాదు.. జగన్ అమరావతి రాజధాని గా ఉంచుతాడని అక్కడి ప్రజలు నమ్మి ఓట్లు వేశారు...
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m 6 ай бұрын
శంకు స్థాపన రాళ్లు వేసినంత మాత్రాన డెవలప్మెంట్ రాదు పంతులు. దేశం లో ఎన్నో చోట్ల రాళ్లు వేసిన చోటల్లా డెవలప్మెంట్ కాదు. బాబు సైబరాబాద్ కట్టేప్పుడు మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందిగా మరి అక్కడ ఎందుకు ఐటీ డెవలప్ మెంట్ అవ్వలేదో మీలాటి మేధావులు చెప్పాలి. కేసీరు కూడా సంస్క్షేమ పధకాలు ఇచ్చినా డెవలప్మెంట్ చేసినా పక్కన పెట్టారు ఇక్కడ బటన్ నొక్కడం తప్ప పీకిందేమి లేదు.ఇక్కడ ప్రజలు డిసైడ్ అయ్యారు ఎవరికి పవర్ ఇవ్వాలో.మీరు ఏవో పిచ్చి పిచ్చి సినిమా ల గురించి వీడియోలు చేసుకోండి.ఏపీ పాలిటిక్స్ ఎందుకు?అర కోర జ్ఞానం తో విశ్లేషణలు ఎందుకు?
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m 6 ай бұрын
మొదటి కామెంట్ నాదే 😂
@chiruchoppala3680
@chiruchoppala3680 6 ай бұрын
Neelantivallu enthamandi vaadiki support Chesham vadu gelavadu .
@prasadareddyvaddula1962
@prasadareddyvaddula1962 6 ай бұрын
You are telling worest logic on capital Amaravathi and Chandra Bau Naidu vision.
@Ravindra.G
@Ravindra.G 6 ай бұрын
Reddy kukka vachhadu 😂
@yadalamilcah
@yadalamilcah 6 ай бұрын
Ee rajadhni ento telaydu mekenduku rajadhanulu gurunchi
@ravikumar-mattamadugu
@ravikumar-mattamadugu 6 ай бұрын
Nee aalochanalu chala tappuga vunnae choostav evaru gelichedi jai tdp
@sivaprasadravula1992
@sivaprasadravula1992 6 ай бұрын
mudragada selfis hari no seen.
@m.srinivasansrini7192
@m.srinivasansrini7192 6 ай бұрын
Abaddalu cheppakandi sir amaraavathi prajale kaadu Andra prajalandaru amraavathe rajadgani kaavalani korukontunnaru meru enduku abddalu chebuthunnaru
@chiruchoppala3680
@chiruchoppala3680 6 ай бұрын
Meeru matladedhi thappu. Meeru house kattukunte bed room okay chota. Kitchen okay chota. Bath room oka chota kattukondi . Vaadiki chethakaka 3 capitals Annadu. Can kattindi develop Cheatham Islam leka alachesthunnadu. Vaadu rly zone ki 50 acers ivvaleka pothunnadu.
@yerramrajubehara662
@yerramrajubehara662 2 ай бұрын
గోడమీద పిల్లి వాటం....ఈయన వీడియోలు ఏవీ స్పష్టం గా ఉండవు
@chiruchoppala3680
@chiruchoppala3680 6 ай бұрын
Enthavedhavalu ra meeru? Oka criminal ni poguduthunnaru.
@ranjithkumar400
@ranjithkumar400 6 ай бұрын
Ycp thirdham bagane muttinattu vundhi
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 6 ай бұрын
Hi sir Namaste. You are talking o ly ncb mistakes, but not talking about jagan mistakes. As a journalist you will give both analysis. But as a money taking journalist you do not talk like this. As a Senior most journalist you do not talk like this. Pl wake up and go inside parts of AP and check public opinion. Sitting Inside studio , taking money from. Ycp talking g about jagan is not the correct. Pl think over sir. Better to give your comments on film industry, not on political matters.
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 6 ай бұрын
ఒక రాజధాని కి మూడు కట్టాతాడు అంట జలగ గాడు
@nagendrasastryyarlaph.d3120
@nagendrasastryyarlaph.d3120 6 ай бұрын
Paid
@shanmukharao1285
@shanmukharao1285 6 ай бұрын
మి ఎనాలిసిస్ చెత్త గా వుంది
@sudheera6682
@sudheera6682 6 ай бұрын
Nee bonda
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 6 ай бұрын
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు సైకో గంట గంటకు జగన్ మాట రాస్తాడు జగన్ మాట మీద నిలబడడు
@Abdul_Kareem752
@Abdul_Kareem752 6 ай бұрын
వెదవ అనాలిసిస్.
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 128 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 102 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
Senior Journalist Bharadwaj About Nepotism In Tollywood | Bharadwaj Talks
18:17
CM Revanth Reddy Special Focus On Drug Cases | Bharadwaja Talks
10:42
Bharadwaja Talks
Рет қаралды 16 М.
One Two Buckle My Shoes ! #spongebobexe #shorts
0:17
ANA Craft
Рет қаралды 52 МЛН
СРОЧНО ДОМОЙ! Эта НЕ КОНФЕТА!
0:21
Клаунхаус Kids
Рет қаралды 1,2 МЛН