Senior Journalist Bharadwaj About Clashes Between ANR and Dasari Narayana Rao | Akkineni | Red TV

  Рет қаралды 57,138

RTV

RTV

Күн бұрын

Senior Journalist Bharadwaj About Clashes Between ANR and Dasari Narayana Rao | Akkineni | Red TV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 138
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
నిజానికి దాసరి గారే raghavendra rao కంటె గొప్ప దర్శకుడు దాసరి సమాజానికి ఉపయోగపడె సినిమాలు చాల ఎక్కువగా తీసారు కాని రాఘవేంద్రరావు గారు చాలవరకు commercial director మాత్రమే Raghvendrarao గారు ఎక్కువగా NTR తో మాత్రమే ఎక్కువ శాతం విజయవంతమయిన చిత్రాలు తీయ గలిగితే, దాసరి అందరి తో నూ మంచి విజయలను ఇచ్చారు
@naguranjith8320
@naguranjith8320 Жыл бұрын
Dasari is legend director......good human being......greatest person....number one director in india....,
@subhashinimortha2032
@subhashinimortha2032 Жыл бұрын
నాగేశ్వర రావు వట్టి స్వార్ధపరుడు అలాగే ntr తో సావి త్రి యాక్ట్ చేయకుండా చేసి సావిత్రి డౌన్ అయినప్పుడు కనీసం సహాయం చేయలేదు దుర్మార్గుడు
@dvlnrao6638
@dvlnrao6638 Жыл бұрын
Sure sir
@kameswararao8977
@kameswararao8977 Жыл бұрын
100% True
@kalaganisravan582
@kalaganisravan582 Жыл бұрын
అందుకే ఈ రోజు వాళ్ళ ని తలచు కునే వారే లేరు
@akkineni2akkineni
@akkineni2akkineni Жыл бұрын
సావిత్రిని ఇతర హీరోలతోనటించకుండా చేశాడంటే ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు చిత్ర పరిశ్రమను శాసించేనట్టే కదా. అక్కినేని నాగేశ్వరరావు గారిలా దమ్ము ధైర్యం ఉన్న హీరో మరొకరు ఎవరు లేనట్లే కదా జై అక్కినేని జై జై అక్కినేని విజయాల అక్కినేని
@akkineni2akkineni
@akkineni2akkineni Жыл бұрын
త్యాగమూర్తులు ఎవరూ లేరు బాబు చిత్ర పరిశ్రమలో అందరూ స్వార్థ పరులే. ఎన్నో విశ్వవిద్యాలయాలకు ఎన్నో భూరి విరాళాలు ఇచ్చిన ధర్మదాత అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 Жыл бұрын
Padmini,You are aVery good anchor. Simply supreb.
@chandrasekharmeduri4704
@chandrasekharmeduri4704 Жыл бұрын
దాసరి గారు చాలా గొప్ప మనిషి,,అదే రాఘవేంద్రరావు చాలా స్వార్ధపరుడు,ఇది పరమ యదార్ధం
@dkr277
@dkr277 9 ай бұрын
ది గ్రేట్ గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు...
@mallichithirala251
@mallichithirala251 Жыл бұрын
Any time Dasari is great great great. Legend.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
దాసరి గారు చాలా మంచివాడు , తెలివైన వాడు కూడా. ఆయన మూలంగానే చాలామంది నటులకు సినీరంగంలో చోటు దొరికింది. ఐతే ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ కొంచెం తక్కువ. బకాయి చెల్లింపుల విషయంలో అలసత్వం ఎక్కువ.
@krajayalakshami3165
@krajayalakshami3165 Жыл бұрын
Dasani given good support to and just like premabhisekham
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 Жыл бұрын
@@krajayalakshami3165 oka cinema hit venaka yentho mandi patra shrama vuntundi. thana valla matrame hit vochindanukovadam thana valla mathrame bagupaddaranukovadam ahankaram. Thanaku sphoorthinichi yentho peddavadaina ANR pai alanti abhiprayam yerparuchukovadam Dasari thappe.
@sudharaniteegala492
@sudharaniteegala492 Жыл бұрын
@@amruthaiahchoudarydasari9125 అక్కినేని నాగేశ్వరరావు కి మళ్లీ సినిమా లైఫ్ సక్సెస్ కావడానికి కారణం దాసరిగారే. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది ముమ్మాటికీ నిజం.ఇది అక్కినేని అభిమానులకు నచ్చకపోతే అది వారిష్టం. ఆయన ఎంతోమంది నటులకు ఇతర సాంకేతిక నిపుణులకు జీవితమిచ్చినవాడు. ఎవరైనా సహాయం అడిగితే కాదనని స్వభావం అతనిది. మనుషులన్న తరువాత ఎవరైనా తప్పులు చేస్తారు. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలేగాని శత్రువులుగా మారకూడదు.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
@@amruthaiahchoudarydasari9125 Mari ANR goppathanam yemaindi Saar….aayana cinemallonu mariyu jeevithamlonu goppaga natinchagaladu…..
@chasssnorumusuko
@chasssnorumusuko Жыл бұрын
boggula puli.. colgate scam lo desaanni dochesaadu erri puku lanjaa koduku.
@prasadsatya4783
@prasadsatya4783 Жыл бұрын
దాసరి జీ మీకు సరి లెవ్వరు . వ్యక్తిత్వం దృష్ట్యా !
@ramaraon4374
@ramaraon4374 6 ай бұрын
1000000% true. Legend dasari
@vaasu2243
@vaasu2243 8 ай бұрын
This is called industry God father ❤🎉dasarinarayanarao
@chiruchoppala3680
@chiruchoppala3680 Жыл бұрын
ANR garu manchi natude gani hrartfull ga unde vyakthi kaadhu.
@kotnisprasadbabujaladi1557
@kotnisprasadbabujaladi1557 Жыл бұрын
Fact
@rambabu2598
@rambabu2598 Жыл бұрын
Anchor ni chudatanike time saripoledu experience s next level super your butiful name please Anchor garu
@murthymedandrao6654
@murthymedandrao6654 Жыл бұрын
పద్మిని
@kalaganisravan582
@kalaganisravan582 Жыл бұрын
పక్క కమర్షియ ల్ ఫ్యామిలీ అక్కినేని
@trinadhchum4615
@trinadhchum4615 Жыл бұрын
00000ó9pó99o
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
Raghavendra rao garu given more hits with NTR only, But Dasari Narayana rao garu given hits nearly with all the Heros and he also made many different movies.
@raghuyadav127
@raghuyadav127 7 ай бұрын
Bodiya information dasari Krishna gariku ki oka hit kuda ivaledhu hero ga k raghavendra Rao anr ki oka hit ivaledhu... Devatha etc sobhan Babu Krishna tho Agni parvatham oriki monagadu Shakti etc chiranjeevi tho gharana mogudu jagadeka rowdy alludu etc nagarjuna tho akhari poratam anamayya ramadasu gharana bhullodu venkatesh thi sundarakanda, first movie kuda, sahasa verudu .... Balakrishna tho no hits...
@durgaprasadc7314
@durgaprasadc7314 Жыл бұрын
నారాయణ రావు గారు ఒక మేధావి మనస్సు మంచిది అన్నీ గొప్ప లక్షణాలు భోళా మనిషి వ్యాపార దృక్పథంతో వుండే వ్యక్తి కాదు అభిమానం నైతిక విలువలు ఎక్కువ ఆయన దగ్గర సాయం పొందిన వారు కూడా మోసం చేశారు
@swastikom5301
@swastikom5301 Жыл бұрын
1994 లో బంగారు కుటుంభం, 1995 లో మాయాబజార్ 1996 లో రాయుడు గారు నాయుడు గారు అని వీళ్ళ కాంబినేషన్ లో ఫిల్మ్స్ వచ్చాయి. కానీ 1991 కే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు అని భరద్వాజ గారు అంటున్నారు. వివారిస్తే బాగుంటుంది.
@gunanidhi123
@gunanidhi123 Жыл бұрын
Good unknown matter came to know
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 Жыл бұрын
NTR ku Raghavendra Rao 2nd innings ku mulamaithe ANR ku Dasari alaga. Raghavendra Rao thandri K S Prakasha Rao ANR ku hits isthe NTR ku okka hit ivvalekapoyadu. Alage Rahavendra Rao ANR koduku Nagarjunaku hits ichade thappa NTR koduku Balakrishnaku okka hit ivvalekapoyadu.
@rangasai7459
@rangasai7459 Жыл бұрын
KS Prakasha Rao direction lo NTR ki Vichitra Kutumbam hit ayyindi. please check your records.
@kotnisprasadbabujaladi1557
@kotnisprasadbabujaladi1557 Жыл бұрын
@@rangasai7459 Garu said correct 💯
@ramanareddyerusu2945
@ramanareddyerusu2945 6 ай бұрын
I have read somewhere, the main reason for this clash was Supriya Madam as she was very particular in managing Annapurna Studios. Any how this was very bad incident for both ANR & DASARI. Now both are in heavens. What can we do? except praying for peace of legendary souls.
@astrologykalidasu1311
@astrologykalidasu1311 Жыл бұрын
Great " DAASARI"
@hanumanthraokoritala7942
@hanumanthraokoritala7942 Жыл бұрын
Dasari lekunte...annapurna studio moosukune valle andehi....nizam....avasaram teeraka...dasari ibbandullo vunnappudu....inka avamanachi bayataku pamparu....
@ramakrishna2823
@ramakrishna2823 Жыл бұрын
దాసరిగారు పోయిన తరువాత తెలుగు సినిమా ఫీల్డ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యింది
@nagamuraliangajala9953
@nagamuraliangajala9953 Жыл бұрын
Bhardwaj garu meru cheppinattu "seetharamayyagari manavaralu " valla combo last annaru kani adi release in 1991 & "Bangaru kutumbam" is 1994 valla combolo vachhina cinema may be correct anukuntunna check chesukondi 👍
@printsolutions1764
@printsolutions1764 Жыл бұрын
సీతారామయ్యగారి మనవరాలు 1991లో వచ్చింది. తరువాత 95లో మాయాబజార్, 96లో రాయుడుగారు నాయుడుగారు తీసారు. అక్కినేని చనిపోయినప్పుడు దాసరి చివరివరకూ ఉండి నివాళులర్పించారు.
@sagars9623
@sagars9623 Жыл бұрын
Seetharamayyagari manavaralu directer kranthikumar
@hotaagnikumar2318
@hotaagnikumar2318 Жыл бұрын
Bharadvaaja garu emaina pusthakam (v)raaste baagundunu kadandi ( vokavela (v)raasi vunte evaraina cheppandi).
@vankayaladhanajayarao4773
@vankayaladhanajayarao4773 Жыл бұрын
Dhasre garu great
@babi5396
@babi5396 Жыл бұрын
business and sentiments were different,
@raghavendrababuraavi8851
@raghavendrababuraavi8851 Жыл бұрын
అందరికి హిట్స్ ఇవ్వలేదు కొంతమంది కి ప్లాప్స్ కూడా ఇచ్చాడు
@kalaganisravan582
@kalaganisravan582 Жыл бұрын
అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు అయినా కోటి రూపాయలు సహాయం దేనికైనా చేసారా కనీసం వరద లో కాని కరోనా టైం లో కాని ప్రభాస్ 4కోట్లు చిరు 1కోటి పవన్ 1కోటి మహేష్ చిన్న పిల్లలు గుండె ఆపరేషన్ మరి అక్కినేని ఫ్యామిలీ ఏమైనా చేశారు నాకు తెల్వదు
@RadhaRani-vq5du
@RadhaRani-vq5du Жыл бұрын
Publicty chaskovatam istm undadhu kontha mandhiekie ...
@mvswamycreativehub
@mvswamycreativehub Жыл бұрын
నీకు తెలీదు అంతే
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Blue Cross society ki akkineni family support teliyada. Social forestry ki Rs 2 cr donation teliyada. Corona time lo Nagarjuna 50 lac Chaitu 25 lac and Akhil 15 lac donate chesina vishayam teliyada. Manaku nachaka pote Evi kanabadav.
@humbleRaj
@humbleRaj Жыл бұрын
Illali muttchatlu is Sobhan babu, Anr Movie is Srivari Muttchatlu
@motakatlaravindranath1769
@motakatlaravindranath1769 Жыл бұрын
ANR మహా తేలు కొండి,జమున మీద ఎన్టీఆర్ కి చాడీలు చెప్పి ఇద్దరు ఆమెను బాయకాట్ చేసారు,కృష్ణ దేవదాసు కు, పాత దేవదాసు రిలీజ్ చేసి దెబ్బ కొట్టాడు, సావిత్రి కాల్ షీట్లు బ్లోక్ చేసి జెమిని గణేషన్ తో గొడవ పడి మద్రాస్ నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చాడు, పరోక్షంగా సావిత్రి,జెమిని గణేషన్లకు కాల్ షీట్ల విషయంలో గొడవలకు కారకుడయ్యాడు
@satyavantharaoponnada114
@satyavantharaoponnada114 Жыл бұрын
Ediemaina anr is great actor Chala kashtapadi vachharu ayanavenaka enno yuddhalu vunnai. Enduku ippudu ayanni chulakana chestunnaru ayana vunnappudu matladalsindi ayana daniki javabu cheppivundevaru edi emaina He was great artist swayamkrusheevaludu no doubt
@pvrmurthy6166
@pvrmurthy6166 Жыл бұрын
దాసరి గారు కాదు కేసరి గారు నమస్తే
@cheekolusundaraiah194
@cheekolusundaraiah194 Жыл бұрын
కనీసం మీరు ఐనా రాయండి.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
“ ANR garu anna maatalu janaalaki chepithe, vaallaki ayanapai nunna abhimaanam 50% taggi pothundi ani oka interview lo Dasari gaaru cheppaaru…..inkoka vishayam yemitante, Gurthukoshunnaayi interview lo, “Premaabhishekam tho sampadinchintaa, taruvaata Dasari tho Annapurna samstha nirminchana cinemala tho poguttukunnaanu “ ani ANR annaaru…
@venkatarameshbabuchembeti132
@venkatarameshbabuchembeti132 Жыл бұрын
1. Premabandham and Aaradhana both movies released on same day. 2. It's not " Illaali Mutchatlu". It is "Srivari Mutchatlu". Correct above mistakes.
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk Жыл бұрын
Padmini 💜💜💜
@subbaraopasupuleti1880
@subbaraopasupuleti1880 Жыл бұрын
మీరు ఏది మాట్లాడిన మెగా ఫ్యామిలీని టార్గెట్ చెయ్యాలా
@srinivassns9591
@srinivassns9591 Жыл бұрын
అక్కినేని కుటుంబం వారు కాబోయే వాలా లాంటి వారు... ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం... అప్పుడేమో సైబరాబాద్ లో చంద్రబాబును అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాడు నాగార్జున... తర్వాత రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు... వేస్ట్ బ్యాచ్... 😤
@chandrasekharmeduri4704
@chandrasekharmeduri4704 Жыл бұрын
Yes 100 % corect
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Bala Krishna murder case lo irukunnappudu vallu evari Kallu pattukunnaru. PRP pettinappudu congress ni tittina chiru pRP ammesi evari Kallu pattukunnadu. Ivanni marchi pote ela.
@balakrishnarao6818
@balakrishnarao6818 Жыл бұрын
Dasari garu is great legend.
@sarmaaln3249
@sarmaaln3249 Жыл бұрын
Dasari supper star krishna tho hit ledu.
@sk2250
@sk2250 Жыл бұрын
This person is anti ANR since a long time......may be ANR entertain cheyyaledemo....K Raghavendra Rao NTR ki Adavi Ramudu hit ivvakapotey NTR career kuda down ayyedi...Mari adi cheppadu...ANR- Dasari, NTR - KRR appatlo hit combination..
@gingerstich
@gingerstich Жыл бұрын
that is the reality of kamma caste.first important money and vyaaapaaram.vaati mundhu bhandhalu,anubhandhalu kanapadav.andhukey kamma community progress in MONEY.
@sabbidevi4649
@sabbidevi4649 Жыл бұрын
Chiru gariki emi cheyaledu kani ayana mida dasari gariki dveasam vundedi
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
Premabandham and NTR’s Araadhana were released on the same day… 12/3/76.
@padmam7061
@padmam7061 Жыл бұрын
Cinema field is a spider web
@pukkallachiranjeevi5069
@pukkallachiranjeevi5069 Жыл бұрын
దాసరి మళ్ళీ పుట్టాలి
@venkateshjanga4711
@venkateshjanga4711 Жыл бұрын
Dhanam moolam idam jagath ani urike chepaledu peddalu..
@babi5396
@babi5396 Жыл бұрын
chiru has taken revange to dasari naryana becau
@drsusarlaramesh7755
@drsusarlaramesh7755 Ай бұрын
Sri vaari muchatluuu ...ellali muchatluu kaadu sir
@sreekanth613
@sreekanth613 Жыл бұрын
See anchor expressions
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Illali muchhatlu kadu srivari muchhatlu pls check
@prasadmanikonda2120
@prasadmanikonda2120 Жыл бұрын
Mari tharvatha bangaru kutumbam nayudu garu rayudu garu movies lo act chesaru gaa
@ramanakv3723
@ramanakv3723 Жыл бұрын
మనకున్నమంచిప్రతిభగలదర్శకులలో దాసరి ఒకరు.a lagic director.
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Жыл бұрын
Dasari krishna and Moihanbabu latho pedda hits ivvaleka poyaru.
@balakrishnapavanaboina6616
@balakrishnapavanaboina6616 Жыл бұрын
Dasari garu Great person
@srikrishna1748
@srikrishna1748 Жыл бұрын
Aa tarvata kalisi bangaru kutumbam, rayudugaru nayudugaru, kondaveeti simhasanam, mayabazar chesaruuu
@pukkallachiranjeevi5069
@pukkallachiranjeevi5069 Жыл бұрын
శ్రీవారి ముచ్చట్లు
@prameelaranieeranki2354
@prameelaranieeranki2354 Жыл бұрын
నిజ౦గా దేవదాసు మళ్లీ పుట్టాడు. సినిమా చాలా మ౦చి సినిమా. దాసరి తీసిన ఒక మ౦చి సినిమా.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
Krishna gaariki Dasari hit ivvalekapoyaaru….
@dkr277
@dkr277 9 ай бұрын
ఒక మ్యాజిక్ సిటింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చక్రవర్తి గారు....మరో మీటింగ్ లో చెప్పినమాట... శ్రీ దాసరి నారాయణరావు గారిని నమ్మి ఏదైనా దైర్యం గా చేయవచ్చు మాట పై నిలబడతారు..‌అదే శ్రీ రాఘవేంద్రరావు నీ నమ్మి ఏదీ చేయకూడదు నమ్మించి నమ్మించి నమ్మించి మోసం చేసే రకం తడి తడి గుడ్డతో గొంతులు కోసే రకం అన్నారు మరి ఎందుకు అన్నారో తెలియదు
@srinivasasastrychallapalli4845
@srinivasasastrychallapalli4845 Жыл бұрын
ఓవరాక్షన్..తగ్గించమ్మా
@vallem_veerabhimanyudu
@vallem_veerabhimanyudu Жыл бұрын
ముసలాయన అన్నీ తప్పు తప్పుగా చెప్తున్నాడు. సినిమా శ్రీవారి ముచట్లు. అలాగే నాగేశ్వరరావుతో చెడింది సమ్మక్క సారక్క సినిమా రిలీజ్ అప్పుడు. 2000 లో.సీతారామయ్య గారి మనవరాలు వచ్చింది 1991లో.అప్పటికి వాళ్ళిద్దరికీ టర్మ్స్ బానే వున్నాయి.
@muralikrishna-qh6vg
@muralikrishna-qh6vg Жыл бұрын
Sitharamaiah gari manavaralu was from Kranthikumar
@vallem_veerabhimanyudu
@vallem_veerabhimanyudu Жыл бұрын
@@muralikrishna-qh6vg అందులో ఇద్దరు నటించారు.
@krishnapadma8223
@krishnapadma8223 Жыл бұрын
Kante kuturne janali conematho vachindi godava adee Supriya valla
@srimatkandadasalvapilla1045
@srimatkandadasalvapilla1045 Жыл бұрын
Dasarenarayanarao is.great
@srinupalyala7000
@srinupalyala7000 Жыл бұрын
Illalu muchatlu kaadhu srivaari muchatlu akkineni family midha endhuku ala edusthunnavu
@srinupalyala7000
@srinupalyala7000 Жыл бұрын
@muralidhar yandapalli brother chy Sam issue lo kuda monna ilage matladuthunnaru akkineni family edho chesinatlu
@srinupalyala7000
@srinupalyala7000 Жыл бұрын
@muralidhar yandapalli dhasari garu legandry director anr legandry natulu best combination kaani bharadwaj matalu nachaledhu
@sreenivasaraopanduri1441
@sreenivasaraopanduri1441 Жыл бұрын
Veedu ntr fan
@rangamanipt8883
@rangamanipt8883 Жыл бұрын
ANR always selfish .He failed to help Saavithri
@vishwask7751
@vishwask7751 Жыл бұрын
Jathi budhhulu Ragavendta rao chupisthe Dasari content ni nammukunna grate director. Director ki value penchithe Dasari dhi no doubt ani prajalu bavincha radhu
@lokeshnaidu8913
@lokeshnaidu8913 Жыл бұрын
Jathi buddulu endi ra kukka. Chiranjeevi ki industry hits ichadu kadara raghavendra rao. Dasari chiranjeevi thone flop lu ichadu. Eroju ade jathi director oscar daka poyadu.miru matram jathi daggare unaru
@merabharatmahan8473
@merabharatmahan8473 9 ай бұрын
​@@lokeshnaidu8913oscar ekkada vachindi ra erri kuthaloda
@lokeshnaidu8913
@lokeshnaidu8913 9 ай бұрын
@@merabharatmahan8473 athanu tisina cinema ke kadara oscar vachindi erri nayala
@ramakrishna2823
@ramakrishna2823 Жыл бұрын
చనిపోయిన తర్వాత దాసరిగారి విలువ ఇప్పుడు తెలుస్తుంది,పిచ్చిమారాజు,భోళాశంకరుడు. అక్కినేని లౌక్యం తెలిసిన వ్యక్తి.సావిత్రమ్మ,దాసరి నారాయణరావు గారలను ఆయన విజయాల్లో పనిముట్లు గా వాడుకున్నారు,అంతే
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Mari ade 1977 nunchi NTR second innings ki mulastambham Raghavendra Rao adikuda cheppu. Bhardwaj nuvvu NTR chamcha ani telusu kani inta neechudavani anukoledu. Kontaiyna vijnata vuntundanukunna.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Cha
@lokeshnaidu8913
@lokeshnaidu8913 Жыл бұрын
Dasari kuda hits ichadu ra jaffa. Yamagola director trivikramarao. Dvsk director NTR. Ntr ki tana direction lone hits unay. ANR emaina director ah?
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Akkineni vishayamlo k raghavendra rao failure
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Dasari garu bhola manishi
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 Жыл бұрын
ANR mohamatam leni mukku sooti manishi. Studio vyavaharala nunchi retire ayyi manavaralu Supriyaku, koduku Nagarjunaku appacheppaka ee sanghatana Jarigindi. Aa timelo Dasariki hits levu. Bakayilu peruku pothunte Studio lo panichese variki jeethalu isthu maintenance cheyalante adagaka thappadu kada. Adi artham chesukoka povadam Dasari ahankaram.Yemaina iddari madhya ee vivadam varu chanipoyevaraku vundadam duradrushtakaram.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Itanu NTR chamcha. Itannni nundi intakanna emi expect chestam. Cinema lo ANR nachite chustaru ante kani AA rojullo director Peru meeda movies ki vachindi oka viswanath Peru meede.
@ramaraon4374
@ramaraon4374 6 ай бұрын
Cunning akineni family.......andarni use and throw. Including Samantha remuneration . Andhukey Akhil, nagachaitanya career out
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 Жыл бұрын
దాసరి గారు చేలా మనసూన్న మనిషి, అనే అలా కాదు.
@hotaagnikumar2318
@hotaagnikumar2318 Жыл бұрын
Devadasu mallee puttaadu gurinchi anchor aascharyapovadam chuste konchem chiraaku anipinchindi. Edaina program ku anchors nu ennukunetappudu vaariki konta aayaa rangaala parijnaanam vundela chudavacchu kadaa?! How much mere make-up justifies?
@adi-allinone9923
@adi-allinone9923 Жыл бұрын
ANR is selfish and miser fellow
@ramamurthy5821
@ramamurthy5821 Жыл бұрын
Chiru anr..dondu ....okkatenanna mata
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Жыл бұрын
Akkineni oka swardhaparudu.Naagupamu lanti vaadu.
@tsubramanyasubramanya4106
@tsubramanyasubramanya4106 Жыл бұрын
Why this anchor showing over expression?
@narayanahiimm479
@narayanahiimm479 Жыл бұрын
Amma ayya poddhu poledha Mee dumpathega anavasara vedio latho thalalendhuku thintasru
@venkateshyadati8110
@venkateshyadati8110 Жыл бұрын
డబ్బు.!!!
@humbleRaj
@humbleRaj Жыл бұрын
Rey Communist Journalist, Vaalluddarki godava Ottchindi Kante kooturney kanu Cinema taruvaata, adi '98 lo, antey kaani '91 lo Ottchina Seeta Ramayya gaari Manavraalu mundu kaadu
@vishwask7751
@vishwask7751 Жыл бұрын
Aa Gunta malka chesina papale manavalni ventaduthundhi ani prajalu bavincha radhu
@gaddenagamalleswarao3225
@gaddenagamalleswarao3225 Жыл бұрын
O pennu o pepar o peg unte chalu estam vachina story lu rastunnaru anduke cinima halls okkoti mals ga mari potunnae konnallaki dram lu pattina gati chinimalaku vastundi
@venkateswarlukarakambaku9038
@venkateswarlukarakambaku9038 Жыл бұрын
A. N. R. Committedgreatmistake
@PK-nv4on
@PK-nv4on Жыл бұрын
Very selfish and miser
@kumarreddysap
@kumarreddysap Жыл бұрын
COMMODE KADHA ESTABLISH AYYAKA LIMELIGHT LONIKI VACCHAKA DOBBEYA MANI CHEPPI UNTTADU KAMMA JATHI D.N.A
@ramkumarm.v1187
@ramkumarm.v1187 Жыл бұрын
ANR, NTR 😂😂😂
@lokeshwararaojinka8334
@lokeshwararaojinka8334 Жыл бұрын
దాసరి నారాయణ రావు కొడుకు కుని పెట్టి హీరో గా ఒక సినిమా తీయమని దాసరి నాగేశ్వరరావు ను అడిగితే నాగేశ్వరరావు ఎగతాళి చేసి పంపారు ట
@indrakiranstar
@indrakiranstar Жыл бұрын
ANR kammodu kada Aa buddhulu ekkadaki povu
@venkateshjanga4711
@venkateshjanga4711 Жыл бұрын
Madyalo ikada caste em chesindi bro?? Nuvedina criticism cheyalante subject ki stick on ayyi, issue wise criticize chey.. Don't bring caste in between..
@venkateshjanga4711
@venkateshjanga4711 Жыл бұрын
For your kind information caste ni batti buddulu raavu.. Idi kuda telikunda comment pedutunnav...
@sesharao7841
@sesharao7841 Жыл бұрын
Neelanti vedhavalaki kulaalu kaavali, nee kulamlo andarini neevu premistava never
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 Жыл бұрын
Daasari gaaru Krishna gaari ki Hit yivvaledu Chaalaa hits yichchina A N R Yem chesaaru Daasariki? Introduce Chesina Aadurthi gaariki Krishna Yentha chesaaru? That's Krishna gaaru
@venkateswararao6791
@venkateswararao6791 Жыл бұрын
Nee mokham paduganu Madhya lo Chiranjeevi Peru endukura
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Жыл бұрын
ANR IS a selfish man .
Paruchuri Gopala Krishna Reveals Dasari Narayana Rao's GREATNESS | Paruchuri Palukulu
12:14
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 47 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Dasari Narayana Rao ON DHARMAPEETHAM
46:29
Journalist Diary
Рет қаралды 194 М.
Chandrababu And Nadendla Manohar Call Record | Red Tv
9:44
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 47 МЛН