Hatts off to Bhardwaz garu. Treasure of knowledge. Wonderful analyst. Balanced ND un - Biased.
@hanumanprasadkonakanchi19932 жыл бұрын
భరద్వాజ గారు. NTR 1952 లోనే రాయలసీమ కరువు బారిన పడినప్పుడు కలిసి వచ్చిన కొందరు కళాకారులతో ప్రజల మధ్యకు వచ్చి వీధి నాటకాలు ప్రదర్శించి విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆనాడు రాయలసీమకు చెందిన ప్రముఖులు నిర్మాతలు,దర్శకులు, స్టూడియో అధినేతలుగా ఉన్నవారు చేసిన సహాయం ఎమిటో ఎవరికీ తెలియదు. అప్పటికి NTR నెల జీతానికి పనిచేసేవారు. ఆ తర్వాత ఎప్పుడు ప్రజలు కష్టంలో ఉన్నా (చైనా యుద్దం, కరువులు, వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు) ప్రజల మధ్యకు వచ్చిన ఏకైక కళాకారుడు NTR. కొంతమంది నటులు ఆర్ధిక సహాయం చేసి ఉండవచ్చు కానీ, ప్రజల మధ్యకు వచ్చేవారు కాదు. అలాగే తల్లా పెళ్లామా సినిమాకి రాజకీయాలకి సంభంధం లేడు. తెలుగు వారు సమైక్యంగా ఉండాలని ఆ సినిమాలో తెలుగు జాతి మనది అనే పాటను పెట్టారు. 1982 లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలని 1952 లో ప్రజాసేవా కార్యక్రమాలలో పాల్గొనలేదు. అప్పటికీ తమిళనాడు లో కానీ, దేశంలో ఇతర రాష్ట్రాలలో కానీ సినిమా వారు రాజకీయ రంగంలోకి రాలేదు. వర్ణ వ్యవస్థకు కారకులైన వారి పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉండడం సహజం.
@movvavenkateswararao66992 жыл бұрын
Great leader NTR, Andhrapradesh, Telangana pedha prajala Devudu.
@SankarKumar-dw5vu2 жыл бұрын
He formed Party against congress and he committed to it. He dared fought against Iron Lady Indira Gandhi.
@chinna87622 жыл бұрын
Proud to be a devotee of NTR 😎 Jai NTR Jai Jai N TR ✊
@madinindia79972 жыл бұрын
12 మందిని కన్నాడు....కుటుంభ నియంత్రణ... అవసరం లేదని.... యోచన ....
@SankarKumar-dw5vu2 жыл бұрын
NTR fought against strong Indira Gandhi Congress, but Chiranjeevi was not able to criticise Congress. He criticised more opposition TDP than congress.
@savithriswamy6442 жыл бұрын
NTR had a clear vision - he fought for Telugu pride. This roused the people in his support.
@SankarKumar-dw5vu2 жыл бұрын
NTR formed National Front and brought it in to power. If NTR was alive he would become PM instead of Devagouda.
@gunnaravinderreddy52942 жыл бұрын
Babu, PVN Rao Eenadu Ramoji brought down NTR as CM, Lakshmi Parvati is not the reason, but PM was the target.
@jaggarao23122 жыл бұрын
@@gunnaravinderreddy5294 .. Good Joke..!! 🤣🤣
@gunnaravinderreddy52942 жыл бұрын
@@jaggarao2312 So voted 2 Jokers KCR & Jagan as CM"'s Your wisdom proves???
@jaggarao23122 жыл бұрын
@@gunnaravinderreddy5294.. ఎన్టీఆర్ పతనానికి లక్ష్మీపార్వతి కారణం కాదు.. అని మీరు అంటే నాకు నవ్వొచ్చింది, మిత్రమా..!! అందుకే Good Joke అన్నాను..!! ఎన్టీఆర్ ని "పెళ్ళి" చేసుకున్న తీరు, పెళ్ళి తరువాత ఆవిడ ప్రవర్తన, ఎన్టీఆర్ చనిపోవటానికి ముందు, తరువాత, ఇప్పుడూ.. ఆవిడ ప్రవర్తనని విశ్లేషిస్తే.. అర్ధమవుతుంది..!! మరి మీకు ఏమి అర్ధమైందో నాకు అర్ధం కాలేదు..!! ప్చ్..
@gunnaravinderreddy52942 жыл бұрын
@@jaggarao2312 welcome bro regret
@krishnak11592 жыл бұрын
Sir, such a knowledge person you are. Please write any book with all this concepts judging the topic from different angles.
@shivshankarjangala95992 жыл бұрын
NTR గారు రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చాలా వీక్ గా ఉంది! అంతే కాకుండా తెలుగు ప్రజల్లో NTR గారికి ఉన్న పాపులారిటీ, చరిష్మా మరిఎవ్వరికీ లేవు! ఈ రెండు కారణాలవల్ల ఆయన సీఎం కాగలిగారు!
@devarajua26012 жыл бұрын
Im 90s kid my good NTR Jai NTR 🙏
@ramaraointuri96942 жыл бұрын
NTR was a idealistic leader with clear vision on then society He was the only man who stood for people hopes and wishes
@lokeshwararaojinka83342 жыл бұрын
మొదటి ఎన్నిక లో 202 సీట్లు 1985 202 1989 74 సీట్లు 1994 225 సీట్లు
@suryanarayana60342 жыл бұрын
Very very good matter bharadwaja garu.NTR andhra lo undatam,birth mana adjustme sir.
@mohammedkhasim92302 жыл бұрын
ఎన్టీఆర్ కి మొదటి నుండీ నన్ను యింతగా అభిమానించిన తెలుగు ప్రజలకు తిరిగి ఏదో చెయ్యాలి అనే అభిప్రాయమయితే వుంది. అందుకే తనకు 60 సం. వయస్సు వచ్చే టప్పటికి చిత్రాలను తగ్గించు కుంటూ వచ్చారు. పూర్తి ప్రణాళిక తోనే ఆయన రాజకీయ ప్రవేశం చేశారు.
@mohammedkhasim92302 жыл бұрын
చివర్లో యిదే గుణం మూలాన్న ఆయన దెబ్బతిన్నారు. నాకు యింతగా సేవ చేసినామెకు బదులుగా ఏదో చేయాలను కున్నారు. మనకు కాకుండా పోయారు. భోళా మనిషి. లేకుంటే మన ఫ్రెండ్ అన్నట్టు ప్రధాని అయ్యుండే వారు. 🙏
@rushimuka2 жыл бұрын
అందుకే రామారావు గారు!? ప్రజల గుండెల్లో భగవంతుడిగా నిలిచిపోయాడు!? రామారావు గారు ఏంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి"నభూతో న నభవిష్యతి"that is NTR
@manduvadwh2 жыл бұрын
Leader MUST have self belief on him, respect Pavan Kalyan in this regard. Even Jagan reddy more scared of Pawan because of it's strong identity. NTR is very strong and more determined..
NTR was very genuine in his intentions. That's why people believed him. That's why he introduced many good government programs that benefitted the poor. And people didn't trust Chiranjeevi with all that seat allocation drama and the lack of intensity towards his goal. Yes, Chiranjeevi is a Megastar but, NTR was treated as a god. So there was a difference. It's tough to recreate that magic these days.
@SankarKumar-dw5vu2 жыл бұрын
No, His every success was great. He got 202 seats out of 275 with 3/4th majority....
@konidenaprabhu70062 жыл бұрын
Sir ntr garitho compare cheyoddu sir chiru ni chiru ante respect undi but Ntr garitho compare matram cheyoddu chala difference undi
@baburaogali97502 жыл бұрын
The great N T R.
@venkatanarayanaraodesai3772 жыл бұрын
NTR didn't sold party tickets and didn't merge the party with the opposition. No one can match NTR. He didn't lick some one's shoes for power.
@kjagath5182 жыл бұрын
శ్రీ నందమూరి తారక రామారావు గారు న భూతో న భవిష్యత్ కారణ జన్మ యుగ పురుషడు. సినీ రంగం నుంచి రాజకీయ జీవితం వరకు ప్రజా సేవకు పరితపించిన నీతీ నిజాయితీ క్రమశిక్షణతో బ్రతికాడు. మరణము లేని జననం పొందిన తెలుగు తేజం. సార్ ఆయనకు మూర్ఖుడు అనే పదం దయచేసి వాడొద్దు. ఆయన యుద్ధభూమిలో పోరాడే వీరుడు వంట్టి వారు.
@chinnachinna64572 жыл бұрын
Jai TDP n t r🙏🙏🙏
@SankarKumar-dw5vu2 жыл бұрын
Not only vaccume, he did very hard work, he travelled 35,000 km on old horrible roads , conducted more than 5000 meetings in the last 100days before the elections. It was not possible to others
@srinivasarao25002 жыл бұрын
NTT great chiranjeevi Zeero
@kondababubarri68102 жыл бұрын
Jai chiranjeeva 🙏🙏🙏🙏
@vijayav89572 жыл бұрын
Chiranjivi హాయిగా goda dooki mp ayyadu,Ntr life long congress to yuddam cheyyavalsi vachindi
@muppirala12 жыл бұрын
Bharadwaj Gaaru is evolving as a Wizard of TFI and Telugu Politics...
@SankarKumar-dw5vu2 жыл бұрын
His first election majority was not an ordinary thing. He got 202 seats out of 294
@maddipativenugopal49952 жыл бұрын
భరద్వాజ్ గారికి సినీ, రాజకీయ పరిజ్ఞానం లేకపోవడంతో నవ్వుల పాలవుతున్న మీ ఛానెల్
@Tolipoddu2 жыл бұрын
Simple difference, NTR formed party to secure poor people but chiru formed party to sold people
@niharshaik33562 жыл бұрын
Know about the person before saying a word...chiru is a wonderful human being...his over sensitiveness is his drawback...he is he too sensitive that he couldn't able to target his political rivals also... simply person like him won't suit Indian politics...we have to accept that...but he is a wonderful person who can do excellent social service
@sgangaprasad83422 жыл бұрын
Jayaho Anna NTR garu
@yaswanthmalla26342 жыл бұрын
one and only national emergency was held by Indira Gandhi that is nightmare, NTR is only Telegu pride.
@rangaraopunati13432 жыл бұрын
NTR ఇప్పుడుంటే chiru గతే ఇది జైలు పక్షుల కాలం,వీళ్ళే ఇప్పటి జనాల హీరోలు.
@krishnagangavarapu16382 жыл бұрын
NTR the great man
@vemulapalliraghunadh36342 жыл бұрын
NTR great
@officialwwe82272 жыл бұрын
NTR is a legend
@arnepalliramesh9532 жыл бұрын
NTR Garu tho evaru polchokondi
@gopikanakadandi27002 жыл бұрын
Bharadwaja garu,please give interview about heroine Radha garu.
@prasadyarroju95952 жыл бұрын
NTR అంటే బయటవాడు కాదు అందరికీ అన్న అందరూ బాగుండాలి అని అంటారు అందుకే అందరికి అన్న NTR అంటే ప్రాణం
@bharath55782 жыл бұрын
JAI NTR
@kittugaming_yt27092 жыл бұрын
మన అభిప్రాయం, అభిరుచి, ప్రతిభ, జనాభా అభిప్రాయం వ్యక్తం చేయడానికి నిజమైన వేదిక సోషల్ మీడియా , మీడియా( yellow, blue, kamala, gulabi) అభిప్రాయం కాకుండా జానల అభిప్రాయం చూపించే ఒక్కొక్క ఆయుధం. జాగ్రత్త గా వాడుకో వాలి.
@srinivasarao25002 жыл бұрын
Only one NTR
@pbalu94572 жыл бұрын
Chiranjeevi criticized opposition. he acts in real life also.he wanted to follow NTR.చిరంజీవి is calculated.చిరంజీవి will not take risk for anything.నిజ జీవితంలో కూడా నటిస్తారు చిరంజీవి గారు.NTR was emotional.he takes any risk for his goals.chiru team played drama in declaring party .he wanted to take less than 9 months to come to power..so as to overtake ntr record.
@healerforever19982 жыл бұрын
Very true I like both Leaders should not be too calculated NTR does not fear failure But he works hard for victory Chiru fears failures and too calculated
@jyothimedapati522 жыл бұрын
Well.said
@gunnaravinderreddy52942 жыл бұрын
PRP" Chiru & 2009 main villain was Babu, as he aligned with KCR and lost seats in Non Telengana area, Deliberate ploy for family pressures....Chiru was used by YSR ...
Simple his fans used to behave like fanatics and always used to compare him with shri Ntr.Caste fanatism destroyed him.Ntr gave tickets to his fans .chiranjeevi gave tickets to tdp and congress fellows and charged huge amount unlike shri ntr who gave tickets to educated fellows.Chiranjeevi destroyed ap for his selfishness.He is not bold.As a central minister he couldnot bring a single project.
@mannamvg2 жыл бұрын
ఎన్టీఆర్ తో చిరు పోలిక తప్పు. మేరు నగంతో చిన్న కొండ పోలికా... 1.ఎన్టీఆర్ రావటంతోనే సూపర్ స్టార్. చిరు13 సం. లకి గాని నంబర్ రాంకులోకి రాలేదు. 2.ఎన్టీఆర్ సోలో హీరోగా మొదటి చిత్రం తో ఆ సం. టాప్ హిట్ ఇచ్చాడు. చిరు 10 సం. లకి(1987) ఆ సం. టాప్ హిట్ ఇచ్చాడు. 3ఎన్టీఆర్ మొదటి చిత్రం తోనే రికార్డు సాధించాడు. చిరు 1989కి రికార్డు ఓపెనింగ్ సాధించాడు. ఆ ఘనత అతని ప్రత్యర్థి బాలయ్య 1986లోనే సాధించాడు .కృ ష్ణ కూడా 86 వరకు సూపర్ స్టార్... 4.ఎన్టీఆర్ కొండవీటి సింహం 37 కేంద్రాల రికార్డు ముందుగా చంటితో వెంకటేష్ అందుకొన్నాడు. ఆ రికార్డు 11సం.అలానే వుంది. 14 సం. లకి గాని చిరు ఇరవై పైగా కేంద్రాలలో డైరెక్టు 100 సాధించలేక పోయాడు. బాలయ్య అతని కంటే ముందుగా సాధించాడు. 5.ఆయా సం. పు అతిపెద్ద విజయాలు ఎన్. టీ. ఆర్ 32 సం. కెరీర్లో 24 సార్లు సాధించాడు. చిరు 2008 లోపు కేవలం 7సార్లు మాత్రమే సాధించాడు. 6.ఎన్టీఆర్ కెరీర్ (1982)ముగిసే నాటికి 1 కోటి సాధించిన చిత్రాలు 13 వుంటే అందులో 12 ఎన్టీఆర్ వే.... చిరంజీవి కెరీర్ (2008)రాజకీయాలలోకి ప్రవేశించే నాటికి టాప్ 10 గ్రాస్సర్స్ తీసుకున్న చిరు 2 మాత్రమే. మిగతా వి బాలయ్య 2,వెంకటేష్2, జూ. ఎన్టీఆర్ 2 ,మహేష్ 2. ఇలా ఎన్నో చెప్పవచ్చు. ఎన్టీఆర్ తరువాత నెంబరు వన్. ఖాళీ.. ఒకవేళ కుడి ఎడమలే... ఇక ఎన్టీఆర్ కి పోలిక శుద్ధ తప్పు. చిరంజీవి ని నేను ఎంతమాత్రం తక్కువగా చూపించటం లేదు. చిరంజీవి చిరంజీవే...
@kondababubarri68102 жыл бұрын
Jai chiranjeeva Anna Super
@SankarKumar-dw5vu2 жыл бұрын
Congress was very strong under Indira Gandhi. Mainly AP was Kanchukita of Indira Gandhi. Facing Indira Gandhi was not an ordinary thing. Mainly NTR formed bottom to top with new blood and he met crores of people, travelled more than 30,000km. He conducted thousands of meetings 20 hours per day.
@gunnaravinderreddy52942 жыл бұрын
Annagaru traveled 35,000 kms in 70 days & addressed 3 crore people in the fag end of 1982, as elections were announced, broke record of Gandhi of pre independence
@mohammedkhasim92302 жыл бұрын
రాజకీయ ఎత్తుగడ గా ఇందిరా గాంధీ ఎలెక్సన్ష్ ను ముందుకు జరిపి ఎన్టీఆర్ ను పూర్తి రాష్ట్రం లో తిరగడానికి టైం లేకుండా చేసింది
@raviteja89602 жыл бұрын
🙏🙏
@madinindia79972 жыл бұрын
Mgr గారి స్పూర్తితో పొలిటికల్ ఎంట్రీ....
@sanjayreddy7042 жыл бұрын
We can’t compare both eras at all. When NTR entered, people got frustrated with Congress for decades… when Chiru entered, both congress and TDP were equally positioned and both their leaders worked along with 15 media channels to kill Chirus political career🙏🏼🙏🏼
@ravishankaraleti71202 жыл бұрын
ఇద్దరిని పోలిక లేదు, ఒకరు ప్రజలు కోసం పార్టీ పెడితే, ఒకడు seats అమ్మ్ముకోనీ, ఆఖరికి people's rejected party నీ whole sale గా కాంగ్రెస్ కి అమ్మేశాడు, మహానుభావుల తో, అనమకులుని పోల్చకండి
@GopinadhAllada9 ай бұрын
ఇప్పుడు ప్రజల తీరు నీ బట్టి రాజకీయ నాయకులు రాజీ పడక తప్పదు
@meghanath26752 жыл бұрын
ntr the only ❤
@dayalravipalli95652 жыл бұрын
Ntr mass following&appetite congress meeda negativity.plus ayyai. Chiru diff. Lack of dedication&allu Aravind over act&.y.s.r. mass policies caused factors.
@npsreenivasaprasad68072 жыл бұрын
NTR's image is inexplicable
@katikalarambabu93602 жыл бұрын
First and two elections he won 200seats.
@udaybhaskar25972 жыл бұрын
The main reason why Chiranjeevi's party failed was the party was launched with the aim to divide kapu vote from TDP. Had Chiranjeevi started his party with a good intention, he would have succeeded.
@prasadtummala37302 жыл бұрын
kamma musings
@prasadtummala37302 жыл бұрын
Comedian NTR succeeded because there was not much TV that time and there was ANTI congress feeling existing at that time built up by kamma media
@harishroyal99962 жыл бұрын
NTR ఇప్పుడు ఉండి ఉంటే పార్టీ పెట్టే అంతా బొమ్మ ఉండేది కాదు
@udaybhaskar25972 жыл бұрын
@@prasadtummala3730 You are blinded by kamma hate propaganda started by your own caste.
@udaybhaskar25972 жыл бұрын
@@prasadtummala3730 By calling NTR a comedian, you are showing your ignorance. Why can't you accept the fact that Chiranjeevi was a YSR stooge as it was proved in the later years? Don't be blinded by your caste musings.
@renuka3092 жыл бұрын
Legendary NTR gari ni garu ani sambhodimchandi dayachesi..andarini garu ani Ramarao ani ayanni anatam bagoledhu
There were no TV channels, social media and other popular platforms like nowadays. And other reason, there was a vacuum because of congress party center based politics. Had he entered politics now, definitely he would have faced tough times.
@jyothimedapati522 жыл бұрын
Even Pavan Kalyan didn't believe in his brother Chiranjeevi's party People who joined were abandoned Gud that he didn't join and started new one
@prasadkbr93302 жыл бұрын
Jai ho NTR , same party under leadership of CBN had gone for poll alliance with congress in telengana state there by laid a death bed for TDP in Telengana.
@balakrishnaessampalli65312 жыл бұрын
అప్పటికే కాంగ్రెస్ మీద విరక్తి పుట్టి జనము ఉన్నారు ఎన్టీఆర్ గారు సినిమాలో మంచి హీరో గ ఉన్నారు అప్పట్లో ఎ పార్టీ లేదు ఎన్టీఆర్ అంటే జనానికి మంచి అభిమానం ఉంది రాముడైన కృష్ణుడు అయినా ఎ పాత్రైనా అవలీలగా cheyaగల నటుడు జనానికిఆయనమీద అప్పటికే అభిమానమ్ ఉంది అందుకని అయన పార్టీ పెట్టగానే గెలిచాడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి సీఎం అయ్యారు మంచి పనులు చేసారు రైతులకు రుణ మాఫీ చేసారు ఇళ్ళు ఇచ్చారు ఉచిత కరెంటు ఇచ్చారు ఇలా ఎన్నో మంచి పనులు చేసారు అందుకని చిరంజీవి గారు పార్టీ పెట్టిన గెలవ లేక పోయారు ఎందుకంటే అయన చేసిన మంచి పనుల వలన
@sanjayreddy7042 жыл бұрын
I agree. We can’t compare both eras at all. When NTR entered, people got frustrated with Congress for decades… when Chiru entered, both congress and TDP were equally positioned and both their leaders worked together to kill Chiru political career 🙏🏼
@manjulap83932 жыл бұрын
Chiru ysr ku ammudupoyadu pk bjp ki ammudu poyadu prajalapakshamkadu appotunistlu selfish adikarapartylaku kallupattukuntaru
@sramesh19842 жыл бұрын
Avna ne Dagara proof unda ..mare Balakrishna CBN ki ammudu poyada anduke ane eme cheyukunda silent ga unadu
@vijayraghuveer85732 жыл бұрын
Ntr Em Hit Ayyadaya.Prathi sari Heart Operationlu Brahmarshi ViswMithrulu politics Chirakesi Cinemalu Major Chandrakanthulu Dheenike Thodu lakshmi Parvathi garu.Racha Racha Chesadu Mussili Makhathmudu.🕺🕺🕺.Eka Chiranjeevi Next Episode lo Cheptha.🌹🌹🌹.
@respect63682 жыл бұрын
ni Amma ni dengadu teliyadha sulli ga nikem telusu ra pichi kukka nyt gurinchi
@vemulapalliraghunadh36342 жыл бұрын
NTR
@chinna07322 жыл бұрын
Ntr kanta Chiranjeevi sir good person
@AjayKumar-ew7qt2 жыл бұрын
Good joke yar...
@vvsrk56772 жыл бұрын
Chiranjeevi sir Jagan sir kallu acharya kosam andhuke pattu kunnada
@insvikramaditya13552 жыл бұрын
@@vvsrk5677 NTR pillalandari kaallu pattukunnadu naaku oka pellam kavali ra ani kaani thu ani oosaru.Jagan ni chenchelguda jail lo constables boot kaali tho thannevaru.😀🤣
@anandachari18752 жыл бұрын
Niibonda
@gouthamkondapavuluru19592 жыл бұрын
NTR fans should watch this video. Chiranjeevi I think should have fought more boldly then he could have tasted success
@banlak45242 жыл бұрын
Talli concentrate and check his audio Sound system , yours every thing is good
ఎన్టీఆర్ గెలవడానికి ఎన్నో కారణాలు...మొదటిది జాతీయ పార్టీలతో ప్రజలు విసిగిపోవడం.ఈనాడు లాంటి మీడియా సంపూర్ణంగా సహకరించడం.అతి ముఖ్యమైనది...కొత్త పార్టీకి అవకాశం ఉండటం.కాలం కలిసి వస్తే అన్నీ అనుకూలంగా ఉంటాయి.చిరంజీవి విషయం వస్తే.మీడియా అతి...ఆయనలో పాజిటివ్ విషయాలే లేనట్లు.. పూర్తి వ్యతిరేకంగా పనిచేశాయి. వ్యక్తిత్వ హరణం ఆకాశమే హద్దుగా చేశాయి.కోవర్తులు పార్టీలో చేరి విషం చిమ్మారు.గోబెల్స్ ప్రచారంతో వాస్తవాలను మరుగుపరిచి,అసత్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు.ఐనా చిరంజీవికి వచ్చిన ఓట్లు...సీట్లు... శాతం... ఏమి తక్కువ కాదు.చంద్రబాబు... వైస్సార్ లు బలంగా ఉన్న సమయంలో...వాక్యూమ్ లేని సమయంలో చిరంజీవి కి వచ్చిన ఓట్ల శాతం ఏమి తక్కువ కాదు.1000 నుంచి 5000 ఓట్ల తేడాతో కనీసం 35 సీట్లు ప్రజా రాజ్యం కోల్పోవడం గమనించ తగ్గ విషయం.కర్ణుని చావుకు సవాలక్ష కారణాలున్నట్లు...పిల్లికి బిచ్చం పెట్టని వాళ్ళు కులం...అనుకూల మీడియా సహకారంతో మహానుభావులుగా మిగిలిపోతున్నారు.జీవితంలో ఎంత సాధించినా ఇంకా అసమర్ధునిగానే కొంత మంది మిగిలిపోతున్నారు.వ్యక్తిగా,చిరంజీవి ఎంతో మంది కంటే ఉన్నతమైన వారు.ఇప్పటికైనా కోడిగుడ్ల మీద ఈకలు పీకడం ఆపండి...
@subbaraonidamanuru38422 жыл бұрын
యాంకర్ కాస్త మేకప్ తగ్గించు తల్లి చూడలేక పోతున్నాం
@ravinaluguri74892 жыл бұрын
Yeppudu chiranjeevi gari meda padi yedustav, NTR time lo oke party vundedi anduke win ayyadu, ntr, and equal but megastar okkade 30 years NO 1
@lokeshnaidu89132 жыл бұрын
Ntr Time lo oke oka party unda. Bjp, cpi, cpm ivanni unay.
@KRISHNAKUMAR-mi2qw2 жыл бұрын
@@lokeshnaidu8913 ఒరేయ్ పిచ్చిపూకు నాయుడు అవి ఉన్నా ఏ మాత్రం ప్రభావితం చూపలేక పోయాయి రా బేవకూఫ్.
@Yashans1422 жыл бұрын
@@lokeshnaidu8913 NTR antha thopu aithe next time ee endhuku odipoyadu
@మిరపగింజ2 жыл бұрын
@@Yashans142 తోపు కాబట్టే మళ్ళీ 1994 లో గెలిచి చూపించాడు. సరియినా time లో enrty ఇచ్చాడు కాబట్టే సిఎం గా గెలిచాడు. చిరు కూడా 2004 లో వచ్చినట్లయితే డెఫి్నేట్ గా కింగ్ ఐయ్యేవాడు.
@మిరపగింజ2 жыл бұрын
యా చిరంజీవి సినిమాల దగ్గరే ఆగిపోయాడు. ఎన్టీఆర్ సిఎం రేంజ్ కి ఎదిగాడు 😜
@mallinellore28672 жыл бұрын
Yes correct brahmis ni wayans like cheyyadu enduku cheppandi
@prasadp96442 жыл бұрын
Chiranjeevi ki emi goppa character chesaduanni waste moviesno mythology, no jana pada movies, no charming personality, he has no charishma, very ordinary person.
@rajutsn80762 жыл бұрын
Just because of Lakshmi parwarhi, NTR life was smashed otherwise he would become a PM
@jsnartcreations22762 жыл бұрын
Chiranjeevi 67 percent bc laku mata prakaram ichadu,allu aravind ki guddiga appa cheppi,bali ayyadu,chiranjeevi vyaktiga uttamamainavadu,ippudu ,appudu allu valla nadtapothunnadu
@vvsrk56772 жыл бұрын
NTR time lo anti congress sentiment chaala yekkuvaga vundhi adi oka plus and ayana tickets ammukoley athmabhimanam tho vachcharu Chiranjeevi tickets ammukunnadu YSR ki kuda ammudu poyadani chaala varthalu vachchayie nippu lekunda poga raaduga
@ravanravan61112 жыл бұрын
ఇటువంటి వీడియోస్ పెట్ట వద్దు, మహాపురుషుడు,యుగపురుషుడు,ఆదిపురుషుడు, ఆ మహా నాయకుడు నేటికీ, అయన ఫొటో పెట్టి పూజంచు కొను కోట్ల కొలది అభిమానులు ఉన్నారు, అయన తో ఎవరు సరి జోడి లేరు,రారు,
@chinna07322 жыл бұрын
Big star kuda Chiranjeevi sir
@palakarambabu16172 жыл бұрын
1983లోఅమాయకాపజలుఉండెవారుఈలత్కోర్.గాడుఆతమగౌరవంనాటకంమొదలెటిరామోజీగ ఇది డితొకలసిదోచుకోవాడంమొదలెటాడుఅపటినుండిసినిమాయాక్టర్స్.నిఓటులేయడంమానేసారు.....
@shasavarhussain60222 жыл бұрын
No cast feel no area feel no money tht time
@readerresponse28002 жыл бұрын
Brahmana kula vyathirekatha kaadu. Adi Brahmanathva vyathirekatha. Like Hinduvu veru Hinduthva vadam veru. Theda ni gamanichin matladandi, lekapothe apardhalu vastai.
@devalanil2 жыл бұрын
Mee vishleshana baaguntundi... Kaani CM NTR - PM Indira Gandhi madhya meeru cheppina jeep episode eppudoo jaragaledu.... sari choosukondi...
@sreekantkunapuli18832 жыл бұрын
eyana NTR vyathireki ani ardjmavuthondhi
@ravindrabvv2 жыл бұрын
NTR brahmans vyatiraeki kaadu.
@narenrooda16682 жыл бұрын
ఈ పెద్దాయన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి బాలే దొరికాడు
@agni23402 жыл бұрын
Police dhonga gurinchi think chesthadu, fans hero gurinchi think chesthadu, hero heroines also humans, analyzing on this issues is not correct. Pls describe your lifestyle of anchor and host. After that you describe others pls.
@mohanprasadtiwari82972 жыл бұрын
Chiranjeevi kee ntr gaarikee potiyaa ntr legend prapancharatna ayanaku 6 years nundee 90 years varaku unnavallu abhimaanulu ntr taruvataa antaa Maas emage unna natudu chirajeevey ntr garikee yevaru saatee raru
@sramesh19842 жыл бұрын
Present generation 90 movies pedate ne chudatledu old movies antunaru alantade NTR ki 6 yrs vallu fans Joke veyaku
@insvikramaditya13552 жыл бұрын
NTR vachinappudu Anti congress wave undhi,vere poti ledhu.Chiranjeevi ki CBN,YSR laanti diggajalu poti.Nijam cheppalante NTR kanna Chiru ke ekkuva janam vacharu meetings and rallies ki kaani oka star la choosaru anthe vote eyyataniki em reason anipinchaledhu.
@mnkashivishwanathan47892 жыл бұрын
Mari indira gandhi garu chanipoyinappudu, ye wave undinadi…. Desam antha Congress vaipu ayithe, mana andhra desam okkate NTR gari vaipu…
@tunasalad39192 жыл бұрын
NTR kante Chiru rallies ki Janam ekkuva vachhara? Good joke right there! LOL
@insvikramaditya13552 жыл бұрын
@@tunasalad3919 Avunu vacharu videos choosuko.Ye rakudadha.NTR emanna two times born aa?
@insvikramaditya13552 жыл бұрын
@@mnkashivishwanathan4789 Mari NTR kooda vodipoyadu,pillale thu ani oosaru,Cheppulatho kottaru,press meet lu petti Chandra babu gurinchi cheppadu ayina prajalu lite theeskunnaru.MGR ayithe death bed meedha kooda election gelichadu.Jayalalita laanti multitalented leader kooda kaadhu NTR aavidala English maatladathada.Edho NTR devudaannattu me pasupu kamerlollu sollu meeru.He had his limitations too.
@tunasalad39192 жыл бұрын
@@insvikramaditya1355 NTR contest cheesina time(80's) lo 2009 lo vunnantha TV coverage leedhu, anni TV lu leevu. Antha maatrana Chiranjeevi ki ekkuva crowd vachharani nuvvu claim cheyyatam pedda Joke. Next enti, Chiranjeevi ki Ghandhi kante ekkuva crowd vachharani chepthava appatlo TV lo media leevu kaabatti. Poeple literally used to wait for NTR for 10s of hours to just see him. So go tell your stories to some fools. If Chiranjeevi has that much craze, he could have at least got 25% votes. he barely got 18% votes. Matter of fact he lost his own election in one place. NTR won 3 out of 4 elections he contested. So stop comparing Chiranjeevi with him. Because that would be foolish.
@madanasaroja55462 жыл бұрын
Kula media mafia ledu
@moparthisatyanarayana13902 жыл бұрын
Not 8 hrs.Two and three days late
@sk22502 жыл бұрын
NTR was never anti congress during his film career days...asalu Politics ki dooram undevaadu...RS seat NTR ki kaadani Sivaji Ganesan ki icharani, kopam vachindi aney news undedi...eventually party petti CM ayyadu...appatiki state lo anti congress wave chaala undi...infact NTR jatha kattindi antha ex Cong men thoney kadaa...Nadendla Bhaskar Rao, Nallapureddy Srinivasulu reddy, tarvatha CBN etc...
@raghavendrarahulkumar30812 жыл бұрын
Ee peddayanadi Communist sodhi- desha basha ni vetireakinchamani chebutunnadu- inkaa intha reservations vacchhi SC ST BC lu two genarations Baga development ayynakakooda-- atu Bramhanulu jobs leaka chaduvukovadiniki dabbulleaka, reservations leaka anyayam ayyipotontea-- inkaa Bramhana vetireakanni nooripostunnadu
Enne rojulu NTR ne ma meda ruddutaru ...NTR goppadu enka megata vallu antha vedavalu anatu chupistaru ...Naku teluse YSR vachaka villages lo Development start ayande ..
@rajeshsiva672 жыл бұрын
MGR nu follow iyyadu sr ntr thatha
@mohammedkhasim92302 жыл бұрын
ఎన్నో సం. ల క్రితం మే అన్నాదురై చేత ప్రారంభింప బడిన పార్టీ డిఎమ్కే. ఆయన తరువాత కరుణానిధి ఎమ్జిఆర్ లు దెబ్బ లాడుకొని విడిపోయిన తరువాత ఎమ్జిఆర్ సీఎం అయ్యారు. ఎన్టీఆర్ అలా కాదు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే కాంగ్రెస్ ను ఓడించి సిఎం అయ్యారు. ప్రపంచంలో ఎక్కడా అలా జరగ లేదు