Chiranjeevi started with 0.1 and reached 10⁶. ( 10⁶ means Mega)🔥🔥🔥
@ravikatikala182 жыл бұрын
గ్యాంగ్ లీడర్....మాస్ మెగాస్టార్. " అప్పటి వరకు ఉండే నాటక రంగ ఛాయాలను పూర్తిగా చేరిపేసి... తనదైన సహజ నటనతో... తనకు మాత్రమే సాధ్యమైన స్టైల్ ని తెలుగు తెరకి పరిచయం చేసిన తొలి కథానాయకుడు చిరంజీవి. " అసలు మాధవి తో ఎట్టా కంపేర్ చేసావ్ 🙏😂😂"
@kishoregadicherla83742 жыл бұрын
Chiranjivi is legend of telegu cinima
@shivadirisanapu2702 жыл бұрын
Male Actor ని Female actress తో ఎలా పోల్చగలం. గ్యాంగ్ లీడర్ సినిమా కమల్ హాసన్ చేయగలరా చిరంజీవిలా ??
@nandamuriramesh2 жыл бұрын
anthakamte ekkuva chesadu Kamal Hassan 🌟 Erri nayala Kamal Hasan cheyanidi, cheyalenidi emi ledu .... Endukura Kula picha tho chadyaru yedavallara
@suddapallijayababu98002 жыл бұрын
yes bro
@suddapallijayababu98002 жыл бұрын
Jai megastar
@gopikrishna78742 жыл бұрын
Indrudu chandrudu cheyagaladaa chiru
@shivadirisanapu2702 жыл бұрын
@@gopikrishna7874 that's what I'm saying. Everyone has their own way of working style and body language.
@SreeramakrishnaMahesh2 жыл бұрын
Beautyful presentor Padmini..and beautiful human real hero Chiru garu
@farook972 жыл бұрын
This is the problem with critics. As per them, artist means who delivers dialogues fluently. Except Telugu industry, no other industry rely on dialogue delivery. When it comes to Chiranjeevi, they target his dialogue delivery.. Do you think Kamal Hasan dialogue delivery is fluent? Isn't he a good actor? If you consider someone as a good actor based on dialogue delivery Sai Kumar should be the best actor.. Just come out of illusion. Theatre is for strong visual experience.. Not for sounds.. Chiranjeevi sir has a great screen presence skills on which no one is near to him. Fighting, dancing no need to mention. So only he is grown like unreachable.. And spectators love him.. Finally, the famous dialogues like "Box baddalouddhi", "Rough adisthaa","face turning icchuko" uttered by Chiranjeevi. We are still remembering them.. Audiance love his simple style of delivery.. You have no right to comment on him..
@sambasivarao982 жыл бұрын
Yes what u said is correct.
@whatisthis98762 жыл бұрын
Madhavi garu might be expecting drama style acting because that was the style those days, but chiru introduced natural acting trend may be she was not aware of that. Chiru has some short falls but overall he is best alrounder and best human being
@rakeshjanu77832 жыл бұрын
Ofcourse what he said is right , chiranjeevi garu great actor and good human annaya, but starting days lo konchem acting difference telusundi it's common for every new commer 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 alage madhavi garu very great actress not only in Telugu she is very popular in Kannada and Malayalam too 👍👍👍👍👍
@factualproof2 жыл бұрын
Chiranjeevi ki nattana raadu jeevistadu .... He's Megastar adi pakkan pedite he is a great helpful encouraging human being
@suddapallijayababu98002 жыл бұрын
Super bro
@suryaprakashk96532 жыл бұрын
Nice analysis too good👍👍👍
@D.Bhanusree2 жыл бұрын
నిజంగానే రాదు, మాధవి గారు కరెక్ట్ చెప్పారు, ఆ డాన్స్ తో వచ్చాడు కానీ face expression,face glamour లేదు,
@venkateswarlukarakambaku9038 Жыл бұрын
Hundredpercent. Correct. Sir
@tilakchowdary7232 жыл бұрын
Rudra veena beautiful movie pentamma (sobhana) acted with an ease
@Malgudi622 жыл бұрын
ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య చిత్రంలో చిరంజీవి నటన అద్భుతం.. ఇక మాధవి గురించి చెప్పాల్సొస్తే ఆమె నటించిన అనేక ఫ్రేముల్లో కృత్రిమత కనపడుతుంది.. చిరంజీవిలో మీరన్నట్టుగా డిక్షన్ సమస్య ఉంది.. కాని తెలుగు చిత్రసీమ రూటును మార్చిన ఘనుడాయన.. మాధవి వంటి వారికి చిరంజీవి గురించి మాట్లాడే అర్హత లేదు ఒకవేళ ఆమే గనుక అలా అని ఉన్నట్టైతే.. చిరంజీవి తన పరిధులు తెలిసిన నటుడు. ఆ మేరకే ఆయన నటిస్తూ వచ్చాడు.. ఖైదీకి ముందైతే చిరంజీవి ఓ ప్రయోగం కాబట్టి ఆ ప్రయోగాన్ని ఆక్షేపించడం పనికిమాలిన పనే..
@Yashans1422 жыл бұрын
Ee gaddam dhora ki Chiranjeevi ante padadhu ... Mega family gurinchi positive ga maatladindhi ledhu Ippativaraku
@Malgudi622 жыл бұрын
@@Yashans142 అలా కాదు.. తప్పుగా అర్ధం చేసుకున్నారు.. చిరంజీవి గురించి బాగా చెప్పిన సందర్భాలు అనేకం.. చిరంజీవి అంటే అభిమానమే కనపడుతుంది ఈయనలో.. వాస్తవంగా చెప్పాలంటే నేనే ప్రత్యేకించి చిరంజీవి అభిమానిని కాను .. చిరంజీవి గురించి నేను చెప్పిందంతా వాస్తవం.. భరధ్వాజగారికి ఇష్టముండనిది బాలకృష్ణ.. మోహన్ బాబు.. ఏఎన్నారులు అనిపిస్తూంటుంది.. కాని అలా కూడా కాకపోవచ్చు.. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.. బాలకృష్ణ అంటే ఆయనకు ఇష్టం ఉండదని.. అంతే..
@Yashans1422 жыл бұрын
@@Malgudi62 oka video choodandi ithanidhi....RRR ki Chiranjeevi producer ani andhuke RC highlight chesarani cheppadu....aa okka video chaalandi ithanento cheppadaaniki...aa video vuntundhi choodandi....anthe kaadhu aa producer kulam Chiranjeevi kulam ani edhehi vaagadu....adhi choosaka mee opinion cheppandi...
@allisonbaum84232 жыл бұрын
Chiranjeevi didnt know how to act before Khaidi. He had no dialogue delivery. Especially when compared to other top actors back then.
@kalyanchakravarthymuvvala80222 жыл бұрын
She was not paired up to chiru in bigboss which was utterflop movie...amavasya chandrudhu..of Kamal haasan movie lo madhavi role is my favourite..
Bharadwaja garu,please give interview about heroine Radha garu.
@srinivasasastrychallapalli48452 жыл бұрын
యాంకరమ్మ..ఈ చెత్త అంతా ఎందుకు పోగేస్తున్నవ్
@ramaraotenneti86662 жыл бұрын
మూఢభక్తులు వాళ్ళు మూర్ఖులు. భరద్వాజ్ గారి నోటంట వచ్చిన ప్రతిమాటా యదార్ధం. చిరంజీవి, కృష్ణగారు, వీరంతా విజయం సాధించిన నటులు. మంచి వ్యక్తులు. మర్యాద తెలిసినవారు. కాని నటన పరంగా వారి సామర్ధ్యం అంతంతమాత్రమే. హిందీలో జితేంంద్రకీ సంజీవ్ కుమార్ కీ ఉన్న తేడా కి మల్లే. కమల్ హాసన్ అఖిలభారత స్థాయిలోనే అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. మనం వ్యక్తులుగా కొంతమందిని అభిమానించవచ్చు. కాని భరద్వాజగారి వంటి మేధావుల్ని తిట్టడం మన కుసంస్కారం. చిరంజీవి కూడా దానిని సమర్ధించరు. భరద్వాజ లెక్కా చెయ్యరు.
@ghantaramu26992 жыл бұрын
Anr ntr కి మధ్య ఉన్న కనిపించని పోరాటం వల్లే ntr గారు తన భవిష్యత్తును సినీ పరిశ్రమలో అద్భుతం గా మలుచుకున్నారు ...మనకు ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రల్లో ఆయన అలరించారు ...
@murali27872 жыл бұрын
Industry ki melu chesindi ANR ..NTR kaadu.. Telugu vadi athmagauravam mana industry hyderabad ki ravatam ..daniki karanam ANR
@srinivasmeghavath1832 жыл бұрын
What ever maybe.., upto Nyayam kavali movie Chiranjeevi acting is just better, but after that Chiru acting going in top gear, KS Balachander says.. Chiru = Kamal + Rajini.,
@mvvsrinivas14512 жыл бұрын
Vedhava interviews aapandi please
@Godhavari_sankranthi2 жыл бұрын
only one megastar
@peddapallydasharath86412 жыл бұрын
ఈ దరిద్రుడితో interview. వద్దు వీడి మొఖం ఎప్పుడు చూసినా చిరంజీవి మీద పడి edwadam తప్పా. ఇంకేం. పనిలేదు. ఈ వెస్ట్ గాడికి. ఒక్కసారి కూడా possitiv గా cheppadu. మీకేం బుద్ధి ఉండాలి కదా. ఇంకా వేరే హీరో ల గురించి అడగరు చిరు గారి గురించే అడుగుతారు వాడేమో sambadam లేకుండా మాట్లాడుతాడు. ఇంకోసారి వాడి నోట్లో నుంచి. Negitiv గా వచ్చిందా. అంతే
@rahulsaran8362 жыл бұрын
He is right, Madhavi is definitely fabulous actress during that era. She doesn't overact, her sharp big eyes are enough to convey alot of emotions.
@Yashans1422 жыл бұрын
Gangleader lo kamal hassan ni voohinchukondi...Saagara sangamam lo ela cheyyaledo gangleader lo kamal hassan cheyyaledu... Veedu eppudu Chiranjeevi ki against ga maatladathaadu....ae actor ki ayina konni limitations vuntaayi including sr NTR.
@udaybhaskar25972 жыл бұрын
One must understand the difference between a star and an actor. No doubt Chiranjeevi is a star but Kamal is a great actor. Don't compare them.
@Yashans1422 жыл бұрын
@@udaybhaskar2597 compare nenu chesanaa aa gaddapoda ?? 🤔
@udaybhaskar25972 жыл бұрын
@@Yashans142 Meeru iddaru chesaru.
@Yashans1422 жыл бұрын
@@udaybhaskar2597 hehe...ikkada minimum common sense apply cheyyalsindhi entante vaadi statement ku nenu counter ichanu ani...😁...blame goes to first one.
@udaybhaskar25972 жыл бұрын
@@Yashans142 Meeru cheppina minimum common sense vupayoginchi comparison lekunda counter ivva vachu.
@soujanyadurgam92932 жыл бұрын
K.Balachander said Chiru = kamal + rajani...Madhavi maatalu lekkapettalsina avasaram ledu....
@pentirambabu78752 жыл бұрын
ఒక. భానుమతి, విజయశాంతి, మాధవి, వీళ్ళకి కొంచం ఈగో ఎక్కువ. చిరు తన స్టైల్ లో తను గ్రేట్. అందుకే మేగా స్టార్ అయ్యారు. ఒకరిలా మరొకరు చేయలేరు. అలా చేసినపుడు అది పేరెడీ అవుతుంది.
@krishnakrish65512 жыл бұрын
Anchor looking so cute
@vishnukumarpendayala71922 жыл бұрын
100 percent correct chiranjeevi kevalamu fights dance latho edo intha varaku neytukuntu vachadu. ayana ku actingasalu radu
@gantaramakrishna31972 жыл бұрын
మాధవి నటనకు చిరంజీవి నటనను పోల్చడం కరక్ట్ కాదేమో.. కానీ కమలహాసన్ పూర్తి స్థాయి నటుడు..కమలహాసన్ అంతర్జాతీయ స్థాయి నటుడు,డాన్సర్..రైటర్,దర్శకుడు... మన చిరంజీవి మెగాస్టార్.. డాన్స్ ఫైట్ లు..విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న కమర్షియల్ హీరో...ఎవరి నటన వారిదే... చిరంజీవి సినిమాలు అన్ని కమలహాసన్ చేయగలడు...కమలహాసన్ సినిమాలు చిరంజీవి చేయలేడు..కారణం నటనలో దాదాపు 18 ఫిల్మ్ ఫేర్ అవార్డులు,3 జాతీయ అవార్డులు..సొంతం చేసుకున్న వ్యకీ.. తన సినిమా లు అన్ని నటన ప్రధానంగా సాగేవి...చిరంజీవి హీరోయిజం....కమలహాసన్ కి లేకపోవచ్చు... మనం ఎవ్వరిని ఎవరితోపోల్చకూడదు... దయచేసి.... ఎవ్వరూ నాకు ఫేవర్ కాదు
@grkr78422 жыл бұрын
Then....U should have directed the Rudraveena..😅😂
@srinivasrao47452 жыл бұрын
Chirulaga dancu fighting.ayanasestada sepandi
@nukalamahesh19892 жыл бұрын
Dance latho ,fights tho tollywood.ranj ni maarchina hero chiru 👍👍
@venkatsuresh18792 жыл бұрын
చిరు గారు అన్ని రసాలు పండించ లేడు
@insvikramaditya13552 жыл бұрын
Chiru-Mega Star. Kamal-Great Actor. Madhavi-Sodhi munxDa dhaani pani manishi kooda dekadhu adho peddha savitri laaga extra lu.
@wakeup9612 жыл бұрын
Anchor gaaru mee perenti,
@vaikuntaraopappula1862 жыл бұрын
ఖైదీ సినిమా లో ఆమె నటన అందులో మేర మె ర మెరుపు ల మేనక విశ్వామిత్ర మేనక ల నృత్యం. అలాగే రగులు తుంది మొగలి పోద నాగ రాజు నాగకన్య ల నృత్యం సినిమా చరిత్ర లో నిలిచి పోతాయి మాదవి చిరంజీవి ల కాంబినేషన్ గొప్ప హిట్ ఫెయిర్. మాదవి నాజర్ ల మాతృదేవో భవ సినిమా అందులో రాలిపోయే పువ్వు రాగాలెందుకు పాట లో ఆమె అభినయం అద్భుతం. చిరు మాదవి పోటీ పడి నటించేవారు. ఒక దశ లో అఫైర్ నడిచింది అనే గాసిప్ అప్పట్లో వచ్చాయి.
@murali27872 жыл бұрын
ChirNjeevi comedy dansulu baagachestadu. Dialogue delivery weak Serious roles kashtam .. basha cinema choosi nenu sla cheyalenu ani drop ayipoyadu.
@sukumar47492 жыл бұрын
May be as a senior actress she gave suggestions to chiranjeevi what's wrong in it he also take it as suggestion why people spread it as negative???! There is good bonding between them even after faded she done movies only with chiranjeevi...
@reddym43342 жыл бұрын
Anchor ni chudamdi... South Korea... North Korea madya international relations discuss chestunnanta serious ga chestundi... Interview.. E dedication ado chadive rojullo pettunte IAS iyyedi
@PMAAAbbasMohamed Жыл бұрын
🤣🤣🤣... Super suggestion
@KRISHNAKUMAR-mi2qw2 жыл бұрын
బాగా కృషి చేస్తున్నారుగా చిరంజీవిని తొక్కెయ్యడానికి . . ఎంత తొక్కితే అంత చెలరేగి పోతాడు ఆయన . . అందుకే ఆయన మెగాస్టార్
@pulleswararaos69382 жыл бұрын
Kamalahasan indra movie cheyyagalada
@jesuschrist50812 жыл бұрын
Dont judge a book by its cover.
@dayalravipalli95652 жыл бұрын
Earlier days chiranjeevi Raw& rash. Gradually he developed. Only dance ,fight &speed were his assets. Looks villan type. Later changed.
@rajanireddy52712 жыл бұрын
He did lot of wonderful movies with excellent acting early in his career... Idhi katha kaadhu, 47 days, punnami nagu, manchu pallaki, abhilasha etc.,.
@Yashans1422 жыл бұрын
@@rajanireddy5271 few more to add challenge, abhilasha, subhalekha, swayamkrushi, aaradhana, chantabbai, etc. People always look for negative not positive that is human tendency... especially when they don't like their stardom and growth....like this gaddam fellow
@nukalamahesh19892 жыл бұрын
అది నేనే ఎక్కువ అనే పొగరు తో ఉంది కాబట్టి.చిరు తో చేస్తే దానినీ డామినేట్ చేస్తాడు .అందుకే అనొచ్చురా. వెదవ నీవు మీ అయ్యకు పుట్టి ఉండకపోచు
@peoplevoicetoday92932 жыл бұрын
చిరంజీవి గారికి, కమల్ హసన్ గారికి నటన పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. పాత్రను అవగాహన చేసుకొని నటించడం లో కమల్ చాలా పరిపక్వత ప్రదర్శిస్తాడు. చిరంజీవి ఆ స్థాయిలో నటించలేడు. బాలచందర్ రుద్రవీణ సినిమాను తమిళ్ లో కమల్ తో రీమేక్ చేసాడు. ఆ సినిమా చూస్తే అర్ధం అవుతుంది ఆ ఇద్దరి మధ్య తేడా. చిరంజీవి తన కెరీర్ మొదట్లో ఒక సాధారణ నటుడిగా పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు, చేసాడు కూడా. ఆ తరువాత ఒక ఇమేజ్ చట్రం లో ఇరుక్కుని తన అభిమానులు కోరుకునే దే చెయ్యడానికి ఇష్టపడ్డారు. ఆ ప్రయత్నం లో నటన పరంగా ప్రామాణికంగా ఉండే పాత్రల జోలికి పోయేవాడుకాదు. కారణం అవి తన అభిమానులు ఇష్టపడరు అని కావచ్చు, లేదా ఆర్ధికంగా లాభసాటి గా ఉండవు అనే ఉద్దేశ్యం కావొచ్చు. ఇక్కడే చిరంజీవి తన నట జీవితంలో తప్పటడుగు వేసాడు. ఎంతసేపు స్టెప్స్, ఫైట్స్ ఒక నటుడి కి నిలబెట్టవు. ఒకప్పుడు తన స్టెప్స్ తోటి, ఫైట్స్ తోటి ఒక డైనమిక్ ట్రెండ్ ని సృష్టించిన చిరంజీవి ఈ రోజు ఆయన స్టెప్స్ వేస్తుంటే బోర్ గొడుతుంది. రజనీకాంత్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏ రంగం లో నైనా వైవిధ్యం లేకపోతే అది monotony అయిపోయి వెగటు పుడుతుంది. అందుకే ఈరోజు కూడా కమల్ కొత్త సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.
@e.srikanthgoud35802 жыл бұрын
Thokaala rewiv lu andaru estharu chiru laga acting chesevadu dance ku chesevadu evaru leru
@e.srikanthgoud35802 жыл бұрын
Votiiga ney megastar lu karu
@masthanvallam93862 жыл бұрын
cinee industri lo new trand techchina hero chiranjeevi
@Godhavari_sankranthi2 жыл бұрын
aapara sodhi matalu megastar ultimate no one can beat him
@nookarajusabbi23912 жыл бұрын
కమలహాసన్ తెలుగులో సొంత వాయిస్ కాదు ముందు మీరు అది గమనించండి
@seshagiriraopalakayala10072 жыл бұрын
Musheerabad studio ni vengala rao cm ga vunnappudu 1 lakh ichhi regularise cheyinchukunnadu ntr
@raviprasad61872 жыл бұрын
Chiranjeevi gari khaidi movie kamalgaru chesthe flop ayyedi.
@soumya.m6082 жыл бұрын
Chiranjeevi was raw actor that time.madhavi is a senior actress .
are babu a hero ina 100percrnt undadu konchem limitations untai chiranjeevi ke acting raadante ntr anr balakrishna vellandari comedians ki baaga panichestaruuu chiranjeevi dance vesinattu avaru veyaleru
@srilatha30222 жыл бұрын
క్లాసికల్ dance కమలహాసన్ నేర్చుకున్న రు... అందుకు పెట్టుకొన్నారు..
@pattabhiramayyaadibhatla76082 жыл бұрын
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో చిరంజీవి మాధవికంటె గొల్లపూడి మారుతీరావు నటన డేమినేటింగుగా ఉంది.కారణం ఆపాత్రలో నటించడానికి తగిన కంటెంట్ ఉంది.కమల్ హాసన్ నృత్యాన్ని నేర్చుకున్నాడు కాబట్టి సాగరసంగమం పాత్రకి సరిపోతాడు.చిరంజీవి నృత్యం డ్యూయెట్లవరకు మాత్రమే పరిమితం.కమల్ హాసన్ నటనకి డబ్బింగ్ ఆర్టిస్టుల ప్రతిభకూడా కారణం.ఒకపాత్రకి సరిపోడని నటుణ్ణి విమర్శించడం సరికాదు.
@kalyanchakravarthymuvvala80222 жыл бұрын
Ippatiki pR and Nazar are younger in age to megastar, will he not act as uncle to megastar in choodalani vundhi and also as villain in sneham Kosam....
@kishorekrish65012 жыл бұрын
Mi idhariki always chiranjeevi chiranjeevi,, epudu annayya midha padi yedavadame mi manasulo entha kullu budhi ra babu miku, Mukyanga that anchor😡😡
@ramakrishnaraoparisa69882 жыл бұрын
చిరంజీవి మాటల్లో అపస్వరాలు ఎక్కువ.
@nelaturiisrael2 жыл бұрын
Yekkada cheppandi oka sari ? Gangleader , kaidhi , donga mogudu, vijetha, tagore , pasivadi pranam , roudy alludu two characters how he versatiled , chantabbai, Hitler he has one song against him , sneham kosam , swayam krushi etc.
@narasimhamr71462 жыл бұрын
You have something in your mind about him. You are not a fair journalist.
@kodeboyinarameshbabu2 жыл бұрын
వేరే హీరో గురించి అడిగే దమ్ము లేదు......ఎందుకంటే views రావు....డబ్బు రాదు.... Male actor కి female actor కి కంపారిజన్ ఏంటీ? అదికూడా నటనలో compare చెయ్యకూడదు అని తెలియని ఛానల్.....ఆ చెప్పేవాడు....
@Charan2012-s6p2 жыл бұрын
Madhavi statemt is correct.
@mallepalliroja51112 жыл бұрын
Vidu ramcharani chiranjivini target ga vachadu
@kalyanchakravarthymuvvala80222 жыл бұрын
ANR could not survive in presence of Shivaji ganeshan at Chennai so he fled away for his identity and ego satisfaction.
@jesuschrist50812 жыл бұрын
Rama prabha garu yekkuva cinemalu chesara leka madhavi yekkuva cinemalu chesinda ane satyam madhavi telusukovali. upcoming heros ni young generations encourage cheyyali ane buddhi, jganam madhavi ki levu ani telustundi.
@gadicherlakishore-sb5td Жыл бұрын
Rakhapote megastar vatiga avaru megastars avaru marchu title
@agdan7052 жыл бұрын
If Chiranjeevi was in Tamilnadu then he would get at least 5 national awards and he would be number one in India... No one would care kamal and rajini... In Tamil good talented directors compared to Telugu
@srilatha30222 жыл бұрын
ఖైదీ చాలా బాగా చేశారు గా
@vijaykumarperla77902 жыл бұрын
నటన రానోడికి అప్పట్లోనే ఇండియాలో కోటి రూపాయలు ఉరకనే ఇచ్చారంటావ్ ముసలోడా?
@alwaysrockstar2 жыл бұрын
Madhavi is better actor than chiranjeevi???? How is that can you explain? In which of navarasalu? She obviously cannot with stand in roudhram, bhayanakam, bhibhatsam, Veeram or hasyam against him. So let’s give her concession in all these. To be fair to her, we should compare them when they acted in same scene (khaidi which only shows how amateurish her skills are… or donga mogudu which perfectly shows her limitations when chiru is showing a wide spectrum of abilities & dimensions) or when then enacted a similar scene or role in different movies. 1.Just watch her most acclaimed role in Matridevobhava where she does kacheri. And compare that with kacheri chiranjeevi does in rudraveena. She failed miserably in acting as vocal artist. Perhaps she might have done justice in other scenes in the movie attributing to her age factor then. 2.Their famous duet in khaidi “raguluthundi mogali podha”. Don’t attribute dupe artist skills to her. In a particular shot, they both stand on knees and swing their raised hands like snake. Chiru’s impeccable gesture, pose, precision just makes her look pale. Every artist has a body language and it is their limitation as well as uniqueness (why do you think a greedy actor like sr ntr who acts half a dozen roles in each film never touched the role of narada or hanuman? He simply can’t excel in those roles)Every artist grows with each film. You should be fair to judge them with your experience. She showed nothing but tantrums out of jealousy. Life does give anything you are not worth of. Even if it gives , it takes away in a bling like numerous one Friday stars. Chiranjeevi is a the finest actor Tollywood has ever produced who can enact each and every of navarasalu in social dramas. Period.
@777GnMk2 жыл бұрын
Red tv vallaki yemi poniledu yappudu mega family mida podi vedustharu ??? RIP 😭😭😭
@ManojKumar-sf7cb2 жыл бұрын
NTR ki jealousy ekkuva. Swarthaparudu. evaritho nu kalavdu. very egocentric. Tana political career kosam telugu valla atmabhimanam ani kaburlu cheppina NTR telugu cine industry madras lo step mother treatment ki guraina pattinchukune vadu kadu. Aa vishayalu cheppe dhairyam ee piriki journalist ki ledu endukante itanu NTR chamcha.
@sravankumar-xz4xk2 жыл бұрын
Party లు petti డబ్బులకి అమ్ముకున్న నీచుడు kadu kada, ippatiki dabbu కోసమే ప్రజల్ని మోసం chesthunna kojja కొడుకు ఎవడు brother
@agdan7052 жыл бұрын
Kamal hasan over acting... Tana films nu ela chustara nayana
@Godhavari_sankranthi2 жыл бұрын
pora sodhi matalu cheppaku megastar= Kamal + rajini said by k.balachander sir
@balakumarmuniswamy7122 жыл бұрын
Madam Anchor, you are also look like Madhavi Madam, I can say better than Madhavi Madam.
@srinivasroyal27652 жыл бұрын
ఇంద్ర సినిమా కమల్ చేస్తే ఒక్కరోజు కూడ ఆడదు
@MegaBhaskargupta2 жыл бұрын
challe sodhi... alaga anukunte chiru laga chala pedda actors dance cheyaleru, style ga acting cheyaleru, inka meeru cheppina Kamal ayithe edusthunnattu vuntadhi. meeru baaga sooti ga matladhannanu anukoni sodhi matladatunnaru.. challe
మొత్తం మొత్తం ఇండ్రస్టీ లో ఏం జరిగినా అటు ఇండస్ట్రీ లో ఏం జరిగిందో నీకు
@skrshekhar61712 жыл бұрын
Meeku mega family kanipisthunda inkevaru kanipistalera
@nanisolo58382 жыл бұрын
Is he yelling on chiranjeevi??
@gamingwithcharan72832 жыл бұрын
Veedu vestu gadu
@myyy12 жыл бұрын
Ee Chow gadu Chiru meeda moragadam inka apaleda
@kirankatta88112 жыл бұрын
Erri pooka veedu pappu gadu ra chow kadura
@RajendraPrasad-qz5sb2 жыл бұрын
Madhaviislowcadreactor
@nandamuriramesh2 жыл бұрын
Chiranjeevi kothalo jayaprada, madhavi , radhika la daggara natana nerchukonevadu. Dance valla hit ayina hero chiranjeevi.dance leka pothe hero kadu zero.
@suddapallijayababu98002 жыл бұрын
neku telusa puka megastar minchi act cese actor avaru eppudu avadaina sare ayanalo 50percent ceyaleru dance king akkada acting ina sare chiru taravata avaraina adhi balaya ina ntr ina pichinakodaka
@shivakumarbommakanti63272 жыл бұрын
Bharadwaj gari daggara mega family thappa inkemi matter Leda?? Chiranjeevi garini vadileyyavayya babu... Eppudu choosina mega family ne target chestav..
@amaravathinarasimharaju48232 жыл бұрын
Oka acting school petti sir
@krishnaprasadmadireddy2072 жыл бұрын
Adi heroine ga evadiki nachindi ra nayanaaa... chiru ni chinna chupu chudataniki.... evida emina andagatte naa?
@srikyjammu2 жыл бұрын
ఈ డొక వేదాంతి.....
@prettygirl43902 жыл бұрын
Babu nuvvv mari entha pedda actor vo theliyadhu
@deepi2592 жыл бұрын
Prathi actor ki limitations vuntai ..asalu limitations leni actor avarina vunnarante lerane cheppali...SVR la NTR chaileru NTR la SVR kuda chaileru alage NTR la chiru chaileru Chiru la NTR nu chaileru..Enni vimarsalu vunna janalani meppinchina valle goppa herolu avutharu
@shankaraiahj3282 жыл бұрын
Adi maku kuda telusu....life mottam oke rakamina cinimalu tesayadu.... Yendukannte Chiranjivi ki Bayam yekkuva..... Kevalam dance
@kpr86972 жыл бұрын
Chiranjeevi acting lo amanna thopa Anchor tv llo me sollu vaghudu Valle actor ga meru paiki thecharu. NTR la Anr la oka vishadha seen cheya manu? Nelanti ami teliyani variki acharyame Mari.