Super conclusion and reality. Congratulations Sir .
@bandisaritha8382 жыл бұрын
ఎన్టీఆర్ అమర్ హై..మహానుభావుడు మళ్ళీ పుట్టాలి, భ్రష్టు పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేయాలి.యాంకర్ విజయ రెడ్డి గారి వాయిస్ చాలా బాగా ఉంటుంది.
@ksrinivas33002 жыл бұрын
కృష్ణారావు గారు చెప్పే విషయాల్లో నూటికి నూరుశాతం నిజాలే వుంటాయి.
@madinindia79972 жыл бұрын
రాంగో జి రావు...ఎన్టీఆర్ గారిని మొదట్లో సీఎం ని చెయ్యటానికి ముఖ్య కారకుడు అయ్యేడు... చివర్లో ఎన్టీఆర్ గారిని సీఎం కాకుండా చెయ్యటం లో ముఖ్య కారకుడు అయ్యాడు....
@venkataratnamgarikapati94852 жыл бұрын
ఈయన నవీన సత్య హరిచంద్రుడా???
@jaggarao23122 жыл бұрын
ఈ కృష్ణా రావు.. ఓ పెద్ద useless fellow..!! Biased..!!
@micky46452 жыл бұрын
Appudu em pikadu
@kondalaraob39362 жыл бұрын
"మేడమ్ గారు చాలా స్టైలిష్ గా ఉంది, వాయిస్ కూడా సో స్వీట్, మీ వీడియోలన్నీ తప్పక చూస్తాను ,ఇక నుండి మీ అభిమానిని "
@kamalindia52082 жыл бұрын
Nenu kuda..nenu kuda 😀
@j.visweswararao82332 жыл бұрын
భాస్కర రావు ఉద్యోగుల కు 55 నుండి 58 సంవత్స రాలకు పెంచి మంచి చేసాడు. అంతకు ముందే షడెన్ గా 58 నుండి 55 కు తగ్గించి ఎంతో మంది ఉద్యోగుల ను ఇబ్బంది పెట్టాడు NTR.
@venkataratnamgarikapati94852 жыл бұрын
అయిపోయిన పెళ్లికి మేళాలు మోగేస్తున్నరు.
@jaggarao23122 жыл бұрын
అప్పుడు.. "ఓహో అదే జర్నలిజం అనుకున్నాం".. అంటాడు.. ఇప్పుడైన జర్నలిజం అంటే ఏమిటో తెలిసిందా..??! ఊహు.. తెలిసినట్లు లేదు, ఈ Waste Fellow కి..!! ప్చ్..
@chalapathydivakarla24952 жыл бұрын
ఇప్పుడు ఏ బి ఎన్ ఫాలో అవుతోంది గా...
@healerforever19982 жыл бұрын
Even now NTR will win With out any help He is in peoples heart
@srinivasaraokamineni12562 жыл бұрын
Good question asked by journalist
@ksrinivas33002 жыл бұрын
కృష్ణారావు గారూ మీరు కులాల్ని ప్రస్తావించకుండా వుంటే మంచిది.ఒక కులం వ్యక్తి సీఎం గా వుంటే లక్షలమంది వుండే ఆ కులం వాళ్లు అందరికీ మంచి జరిగేటట్లు చెయ్యడం ఎవరికైనా ఎలా సాధ్యం
Yes He appeared jealous No need for caste Does a fan go to movie based on caste A movie has all caste people in production unit
@vivo-yj4vp2 жыл бұрын
Ramoji he is a big dagulbaji
@venkateswararaoanne46652 жыл бұрын
Jai ntr
@jojireddy6544 Жыл бұрын
డ్రామోజీకీ ఉండేది మామూలు బలుపు కాదు. ముసలోడి కి 86సం వయస్సు నాటికి ముసలోడి వల్ల దెబ్బతిన్న జగన్ గారి రూపంలో సరైన మొగుడు దొరికాడు.
@gabrielkonki8822 жыл бұрын
Briefed ,brief,brief
@healerforever19982 жыл бұрын
That’s is NTR He does not need eenadu or ramoji Rao It’s a useless topic He would have won any way
@madinindia79972 жыл бұрын
వీళ్లంతా ...వెనుక ఉండి నడిపించారు... రాంగోజివి పేపర్లో ఉండి... డయిలాగ్ లు రాసి ఇచ్చి... ఎక్కడ కక్కడ.... ప్రాంతాల గురించి... డయిలాగ్ లు రాసి ఇచ్చి... పయికి తెచ్చినదే రాంగోజి.... మళ్ళీ కూల దోసింది కూడా రాంగోజి రావు నే...ఇప్పుడు బీజేపీ... ఇతర పార్టీలు. ... అస్థిరం చేశారు .... ఆర్దిక వ్యవస్థ ని.... సుస్థిర ప్రభుత్వం అంటే.... కాంగ్రెస్....
@RamBabu-fm5ls2 жыл бұрын
రామోజీరావు గారు ఇంకా ఎన్నాళ్ళ అండి బాబూ
@vadanitraders2 жыл бұрын
Chvm , manchi vakh chaturyam
@katikalarambabu93602 жыл бұрын
Good. Demand is English word. Eenadu is always use telugu as far as possible.
@gabrielkonki8822 жыл бұрын
Gone parkas Rao Garu Krishn Rao gari ni aavahinchaara?
Krishna rao garu peddamanishi ayana cheppe vanni khachitha mayina nijalu vastha valu
@narihyderabad12 жыл бұрын
Kamma ane maata enduku ostundi sir meeku, mee bratukulu marava ,so sad to see senior guys like you also talk like this. Feel pity for your thought process, now after these many years do you have to talk like this
NADENDLA USE LESS PERSON TO NTR and AP bpublic .Ycp should talk Nadendla vennupotu not Babu. NADENDLA SHOULD FEEL SHAME ON HIS PART TO TALK ABOUT NTR in you tube. Occupies Ntr seat unconstitutional and talking about NTR is shame on his part. Why this journalist useless discussion. Everybody starting Political parties now a days Bangarappa started party krejiwal Wal started party Loksatta started party kcr started party . Vijaykanth started party Lakshmi parvathy started party yuvajana sramika rythu party started j Now Chiru started prajarajyam ycp party started Nagubabu and brothers started janasena party .kannada actor upendra started party. Everybody kept meeting in Hotels or some functionhalls. Place .why this journalist talking specifically about Eeendu meetings in some channels.? Useless .at present. Now political leaders selling Andhrapradesh properties like Visakhapatnam steel plant and Bheemili area lands and Bandar ports and Krishna patnam ports to some Gujarathi groups like Adani and Ambani .and kakinada ports and some lands etc to some Arabindo groups etc He should give opinion at present parties meetings also..
@maheshbahadur90832 жыл бұрын
Anchor tattoo bagundi
@kolkolnarasimha43132 жыл бұрын
Both are paytm batch
@sudhakartekumalla51572 жыл бұрын
దుష్ట కాంగ్రెస్ ను తరిమి కొట్టడం లో రామోజీ రావు గారి పాత్ర చాలా ఉంది, హ్యాట్సాఫ్