మీరు కరెక్ట్ టైటిల్ పెట్టారు వీడియో కు. ఓర్వాలేని తనము ఎదుగుదల చూడలేక ఇవన్ని నిర్వకాలు
@venkatpalankaiah6197Күн бұрын
అల్లు అర్జున్ సక్సెస్ చూసి కుళ్ళు కోవాల్సిన అవసరం ఎవ్వరికుంది, అతనే మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుండి బయటికి రావాలని సరైనోడు ఆడియో ఫంక్షన్ నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, సొంత బ్రాండ్ క్రియేట్ చేయడం గొప్ప విషయమే కాని, ఎన్నికల సమయంలో అతను వేరే పార్టీ అభ్యర్థి కి ప్రచారం చేయాలని ప్రయత్నించారు అందులో తప్పులేదు, jsp కి ఓటేయమని తన అభిమానులను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఫంక్షన్లో ' నేను నావాళ్ళు అనుకుంటే పిలవకపోయినా వస్తా ఎంత దూరమైనా ' ఆన్నాడు అదేమీ సినిమా డైలాగ్ కాదుగా, జనసేన అభిమానులు మెగా ఫ్యాన్స్ అతనిపై విష ప్రచారం చేస్తున్నారని మీరన్నారు, AA కీ మొదటి నుండి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ కావాలనే అతనిమీద వచ్చిన ప్రతీ వివాదానికి మెగా ఫ్యాన్స్ పై వేసి పబ్బం గడుపుకుంటున్నాడు తెలివిగా!
@maruna5551Күн бұрын
AA success ni andaru accept cheystaru, but he is showing attitude.
@venkatpalankaiah6197Күн бұрын
AA పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైంది, దాని ఫలితం😂😂😂
@venkatpalankaiah6197Күн бұрын
AA పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైంది, దాని ఫలితం😂😂😂
@Suresh-oo1ecКүн бұрын
జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకుంటున్న చాలామంది ఓర్వలేక అసూయతో పుష్పా కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న టువంటి సన్యాసులు వాళ్ళందరికీ మీ వీడియోస్ ద్వారా తెగిన హెచ్చరిక గుణ పాటలు చెప్పండి అల్లు అర్జున్ రికార్డులు ఎప్పుడు తెలియజేయండి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పండి వారి నోళ్లు మూయి ఇకనైనా మీరు చాలా స్పీడ్ గా ఉండండి సార్
@SIBBALAANASUYAКүн бұрын
Cinima lo action adi antey Film baguntey chusttaru Antey Nayam దేవుడు chesttadu Arava కండి
బ్రదర్ youtube లో కిరణ్ టీవీ వీడు కిరణ్ టీవీ అని చెప్పుకుంటూ జనసేన మెగా ఫ్యామిలీ అభిమానిని చెప్పుకుంటూ పుష్ప అల్లు అర్జున్ గారిని చాలా హీనంగా చేసి మాట్లాడుతున్నాడు టికెట్లు తగ్గటం లేదని రికార్డులు బూటకం అని ప్రచారం చేస్తున్నాడు అరెస్టు కూడా కావాలని యోహాన్ గానే చేశాడని కూడా చెబుతున్నాడు ఈమధ్య ఎంతో హీన పరుస్తూ ఉన్నాడు అల్లు అర్జున్ గారిని కిరణ్ తీయని చెప్పుకునే వీడియో సాంగ్ దయచేసి చూడండి వీడిని విడిచి పెట్టవద్దు వీడియోస్ ద్వారా నేను తగిన గుణపాఠం చెప్పండి మీరు చాలా స్పీడ్ గా ఉన్నాను సార్ ఈ మధ్య మానేశారు మీరు కిరణ్ కి వాన వాడికి ఎప్పటికప్పుడు తగిన గుణపాఠం చెబుతూ ఉండండి విడిచి పెట్టవద్దు వాడిని వాడికి మీరే సరైన వ్యక్తి వాడికి బలమైన కౌంటర్ల తోటి తగిన బుద్ధి చెప్పండి కరెంట్ టీవీకి
@maruna5551Күн бұрын
AA is not able to handle his success. Balance vundali success ni ,family ni ,friends ni handle cheyataniki.
@Satya-z1jКүн бұрын
Paid promotions vedava allu arjun. Parady bgrade actor allu arjun.
@rednamananth76292 күн бұрын
Allu arjun ...real life villam....
@preethivardhand7041Күн бұрын
Ekkipuku
@Suresh-oo1ecКүн бұрын
శ్రీకాంత్ గారు ఈమధ్య మీరు వీడియోస్ చేయటం లేదు పుష్ప రికార్డులు సాధిస్తుంది వ్యతిరేకులు రెచ్చిపోతున్నారు హీనంగా మాట్లాడుతున్నారు దొంగ లెక్కలు అంటున్నారు మీరు మొదటి నుండి పుష్ప గురించి మాట్లాడి ఉంటే బాగుండేది దయచేసి ఇకనైనా పుష్ప సాధిస్తున్న రికార్డులు ఎప్పటికప్పుడు తెలియజేయండి ప్రత్యర్థులకు తెగిన గుణపాఠం చెప్పండి విడిచి పెట్టకండి
@Suresh-oo1ecКүн бұрын
జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకునే వాళ్ళు కొందరు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు పొగరు ఎక్కి మాట్లాడుతున్నారు వాళ్లు పొగరు దిగిపోతుంది రెచ్చిపోతున్నారు అల్లు అర్జున్ గారి దత్త హీనంగా మాట్లాడుతున్నారు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీకాంత్ గారు మీరు ముందుకు రండి వీడియో చేయండి అందరికీ తగలకుండా పాటలు చెప్పండి
@Suresh-oo1ecКүн бұрын
తెలుగుదేశం పార్టీ మీడియా పండు కట్టుకొని తప్పుడు ప్రచారం చేసింది టీవీ5 ఏబీఎన్ మహా న్యూస్ ఈ చానల్స్ అతి దారుణంగా తప్పుడు సమాచారం అల్లు అర్జున్ గారు మీరు చేశారు శిల్పా రెడ్డికి ప్రసారం చేశాడు అనే కోణంలో దృష్టిలో పెట్టుకుని అణిచివేయాలని దుష్ప్రచారం చేసి చెడ్డ పేరు తీసుకురావడానికి ఈ చానల్స్ వరకు ఎంతో ప్రయత్నించారు పవన్ కళ్యాణ్ వారి అభిమానులు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల వాళ్లకు సందు బాగా దొరికింది ఈ వంకలో అల్లు అర్జున్ మీద తీవ్రమైన దాడి చేసి అవమానపరచడం హేమ పరచడం కించపరచడం చేశారు ఈ చానల్స్ వాళ్ళు తగిన బుద్ధి వెలుగు చెప్పవలసింది