అల్లు అర్జున్ తప్పు.. సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ..? || Allu Arjun Effect Big Shock To TFI

  Рет қаралды 11,843

RED TV

RED TV

Күн бұрын

Пікірлер: 67
@shivakumarimmadishetti3111
@shivakumarimmadishetti3111 3 сағат бұрын
ఆంధ్ర కి వెళ్ళిపొండి రా బాబు.తెలంగాణ లో ఉన్న కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి...మాకు పట్టిన దరిద్రం పోతుంది..
@SaiChetan777gaming
@SaiChetan777gaming 7 сағат бұрын
మాకు వద్దు ఆ దరిద్రులు మాకు వద్దు. Mee తెలంగాణ లో ఉంచి kumeyyandi. మా ఆంధ్ర వాళ్ళు support ఉంటుంది
@Sunny75-i7f
@Sunny75-i7f 4 сағат бұрын
Super 😂
@dathinarayanarao8287
@dathinarayanarao8287 2 сағат бұрын
Telangana andhra veru kadhu ra babu.trains buses.ani conection unnavi ra
@gvrajchg2328
@gvrajchg2328 8 сағат бұрын
ఆంధ్ర వెళ్ళిపోతే తెలంగాణలో ఉన్న నటీనటులకు మంచి అవకాశాలు వస్తాయి
@shivakumarimmadishetti3111
@shivakumarimmadishetti3111 2 сағат бұрын
తెలంగాణ కి రమ్మని ఎవడు బొట్టు పెట్టీ రమ్మనలేదు.ఈ ఆంధ్ర వాళ్ళే ఇక్కడ కి వచ్చి బతుకుతున్నారు.తెలంగాణ మించిన సఫెస్ట్ ప్లేస్ ఎక్కడ లేదు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర కి రమ్మని అహ్వా నిస్తున్నాడు మంచిదే వెళ్ళిపొండి ఇక్కడ తెలంగాణ కి పోయింది ఏమి ఉండదు.ఒక్కటి గుర్తు పెట్టుకోండి తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. అక్కడ ఆంధ్ర లో చంద్రబాబు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని వెళ్ళిపోతే నెస్ట్ ఎలక్షన్ లో మళ్ళీ టీడీపీ వస్తుంది అని నమ్మకం ఉందా ఒకవేళ జగన్ వస్తె మీ సినిమా వాళ్లకు మళ్ళీ కష్టాలు తప్పవు. ఎది ఏమైనా తెలంగాణ నీ మించిన సఫెట్ ప్లేస్ ఎక్కడ ఉండదు.కేసీఆర్ మీ సినిమా వాళ్లకు న్యాయం చేయలేదా..ఎవడు తప్పు చేసిన అది సినిమా వాడు అయిన law orukodu
@kumarjonnalagadda8223
@kumarjonnalagadda8223 8 сағат бұрын
అల్లు అర్జున్ is wrong
@rammurthygoud1746
@rammurthygoud1746 5 сағат бұрын
Telangana film industry start kavalisa time vachindi
@subramanyavarma1302
@subramanyavarma1302 2 сағат бұрын
దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులే Real హీరోలు
@srinivas8267
@srinivas8267 Сағат бұрын
అల్లు అర్జున్ తప్పుకి ఇండస్ట్రీ ను punish చేస్తారా....అని అడుగుతున్నారు.....కానీ...... ఇండస్ట్రీ పెద్దలు అందరూ అల్లు అర్జున్ ను పరామర్శించడం, బాధితులను ఏ మాత్రం పరమర్శించకపోవడం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుగా చిత్రీకరించడమే కదా..... ?
@TheBeautyofNature0081
@TheBeautyofNature0081 3 сағат бұрын
We support CM సార్
@prasadsomisetty7572
@prasadsomisetty7572 Сағат бұрын
Government should Take the incident and follow the law and take care going forward and has to support all
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 4 сағат бұрын
మీ సపోర్ట్ . అర్జునకి ఇలా
@dryelabalaraju4820
@dryelabalaraju4820 7 сағат бұрын
బెనిఫిట్ షో కి ఒక్క ప్రేక్షకుడే పోడు కాబట్టి అన్ని సినిమాలకి punish.
@MArjun-z5b
@MArjun-z5b Сағат бұрын
AKKADA INDIAN ARMY PRATHIROJU DESAM KOSAM YEVARO OKARU JAWAN LU PRANAALU POTHUVUNTE, IKKA MATRAM DESAMLO YENDI EE DARIDRAM.
@kommarajusrinivasu9594
@kommarajusrinivasu9594 3 сағат бұрын
ఆంధ్ర సినిమా వాళ్లకు సిగ్గుంటే ఆంధ్రకు వచ్చేయండి
@PremKumar-yz4kz
@PremKumar-yz4kz 42 минут бұрын
ఈ రోజు పోలీసులు విడుదల చేసిన వీడియో చూసి మాట్లాడు మహానుభావా. సినిమా వాళ్ళను ఆంధ్రవాలాని నెత్తిన పెట్టుకొని తిరగమని చెబుతారా బాలాజీ నీవు కూడా అమరావతి చేరు.
@sailajahema-ue9nc
@sailajahema-ue9nc 3 сағат бұрын
ఈ దరిద్రం మా ఆంధ్ర కు వద్దు.... కావాలంటే పవన్ కళ్యాణ్ నువ్వు కూడా తెలంగాణ వెళ్ళిపో....
@lifecycle2104
@lifecycle2104 5 сағат бұрын
నీ తలకాయ 😂😂😂
@navaneethachetri7188
@navaneethachetri7188 3 сағат бұрын
Andhra cinema heros me state ke vellipode ma pranalu andhuku thesuthunaru ra meru
@pallatimanohar4489
@pallatimanohar4489 7 сағат бұрын
పరిశ్రమ వెళ్లి పోతే దరిద్రం పోతది .ఇక్కడి వాళ్ళకు అవకాశాలు దొరుకుతాయి. ఇక్కడి వాళ్ళు తమకు చేతనైనంత సినీ పరిశ్రమను అభి వృద్ధి చేసుకుంటారు ఏమి భయ పడ వద్దు.
@DEVOTIONALyoutude
@DEVOTIONALyoutude 2 сағат бұрын
Velithey andhra lo film industry develop avuthundhi telangana valaki kuda chance ichinatu vuntundhi 2 pranthalu develop avithayi
@kshaikkhadarbasha3312
@kshaikkhadarbasha3312 7 сағат бұрын
Oka cenima ticket 1200 hundred chala goorm sir
@bsnbs72
@bsnbs72 8 сағат бұрын
Someone is trying very strongly to spoil Telangana realestate and trying shift all to AP
@SriRama-qn4wd
@SriRama-qn4wd 3 сағат бұрын
నీలాంటి వాళ్ళు తప్పు చేసిన aa ను వెనకేసుకు వచ్చి నందువల్లె Govt కి ఎదురు వెళ్ళే లా చేస్తున్నారు
@sandhyareddy2551
@sandhyareddy2551 8 сағат бұрын
Miku sighu unte revanth saport cheuakandi
@kalavalapallivenkataramana6334
@kalavalapallivenkataramana6334 7 сағат бұрын
బెనిఫిట్ షోలు ఇవ్వను అన్న దానికి తప్పు పడుతున్నవా నువ్వు మనిషివేనా. ఒక రాజకీయ వర్గానికి మద్దతు ఇస్తున్నవని తెలిసిపోతుంది.
@srinivasulureddy7983
@srinivasulureddy7983 4 сағат бұрын
WELCOME ALL TELUGU HEROS TO AP.
@gvrajchg2328
@gvrajchg2328 9 сағат бұрын
ఆంధ్రాకి పోతే హైదరాబాద్ దరిద్రం పోతుంది, సినిమా వాళ్ళ వల్లే డ్రగ్స్
@srinivasulureddy7983
@srinivasulureddy7983 4 сағат бұрын
WELCOME TO AP
@srinivasulureddy7983
@srinivasulureddy7983 4 сағат бұрын
JAGAN OPENLY INVITED TELUGU INDUSTRY AND HEROS TO AP.WELCOME TO AP
@mohammedarifkhan9917
@mohammedarifkhan9917 3 сағат бұрын
Enti sir elaaa cheptunnaru this is not fair
@VaraPrasad-x6j
@VaraPrasad-x6j 3 сағат бұрын
Revanth sir hydra face chesaru pushpa nothing
@vellorenatarajansridharan.6364
@vellorenatarajansridharan.6364 3 сағат бұрын
BETTER U ANDHRA CINE PUPIL SHIFT TO ANDHRA.THEN ONLY OUR HYD IMPROVE FROM XYZ ROUTES.
@DeeAbcd
@DeeAbcd 7 сағат бұрын
Y Allu Arjun is not keeping quiet….clear ga athani mistake kanipistundhi…..
@mirzaghalibmohammad2156
@mirzaghalibmohammad2156 Сағат бұрын
Telugu cinema industry AP ki pothe TG ki emi nastam ledu. Bunny lanti pitchi vanni meeru teesukunu vellandi. Cinema vallu Ikkada Rajakiyalu chestunnete chustu vuru kovala? Bunny crime cheyyaleda?
@gurramnaveen74
@gurramnaveen74 Сағат бұрын
Andhra ki kuda vadhu babu. Ekkadina natakalu vesukoni brathakandi ma pranalu thiseki ravadhu.
@BondiliPrasanthi
@BondiliPrasanthi 7 сағат бұрын
Industry lo yevaru thappu chesina yetthi choopakoodada yenni thappulu chesina spandinchakunda undaala
@gattisattibabu6266
@gattisattibabu6266 4 сағат бұрын
Veelasollu veelluu
@VaraPrasad-x6j
@VaraPrasad-x6j 3 сағат бұрын
Damu sir Pawan ap ki rammani pilicha ra meeku cheppara
@vijayaluwal
@vijayaluwal 4 сағат бұрын
Ne vagudu, badha antha prantheeya abimaname, telanganaku cinema field lekapote nastam yemiledu, yendukante andhulo panichese vallantha verey pranthamnunchi vachhinavalle.cine field andhra poina akkadi valli thanni pampistharu.
@srinivasulureddy7983
@srinivasulureddy7983 4 сағат бұрын
INVEST IN ANDHRA
@BondiliPrasanthi
@BondiliPrasanthi 7 сағат бұрын
Yeppudu silent ga vachi vellevaadu eppudu yenduku hangama cheyyali publicity pichhi
@ANILKO-r3s
@ANILKO-r3s 6 сағат бұрын
తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర హీరో అందరూ వెళ్లి పోవాలి వెంటనే మా తెలంగాణ యువకులకు అవకాశాలు వస్తాయి
@akupatnisatyanarayana1921
@akupatnisatyanarayana1921 3 сағат бұрын
absolutely correct
@subramanyavarma1302
@subramanyavarma1302 2 сағат бұрын
ప్రజల పిచ్చిని వాళ్లు cash చేసుకొంటున్నారు
@Nirmalakumari-j5v
@Nirmalakumari-j5v 6 сағат бұрын
వారి సినిమా tickets సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెంచడాన్ని నువ్వు సమర్ధిస్తున్నావురా బ్రోకర్
@nageshnag6750
@nageshnag6750 8 сағат бұрын
Velipothe better. Why struggulues
@Pmraju33-nn9mr
@Pmraju33-nn9mr 3 сағат бұрын
Telugu industree a.p ki raavali
@Nirmalakumari-j5v
@Nirmalakumari-j5v 6 сағат бұрын
తన్ని తగిలే్సినా ఈ ఆంధ్ర సినీ పెట్టుబడిదారులు hyderabad వదలరు. వాళ్ళకు ఆత్మగౌరవం కంటే బూతు సినిమాలు తీసి పైసల సంపాదించుకొనుడే ముఖ్యం 😂😂😂😂😂
@akupatnisatyanarayana1921
@akupatnisatyanarayana1921 3 сағат бұрын
@LakshmiCh-ry6tb
@LakshmiCh-ry6tb 5 сағат бұрын
Eanatakamanta deenikosame.
@lifecycle2104
@lifecycle2104 5 сағат бұрын
Tickets 20/ 30/ 40/- పెట్టాలి 😂
@rajratan8573
@rajratan8573 7 сағат бұрын
Already andhra's developed hyd then how can they shift to andhra.its impossible.what development u were done in Andhra to shift frm telangana.already capital area(amaravati) drowned during bza sinked.no use of shifting all the celebs properties were there in hyd.
@maheshch5498
@maheshch5498 6 сағат бұрын
Daridrame pothundhi ponivandi andravalatho makenduku salegallu
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН